సింహాద్రి అప్పన్న సన్నిధిలో అపశ్రుతి

తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన మరువక ముందే మరో విషాదం చోటు చేసుకుంది. సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో ఘోర ప్రమాదం జరిగింది. క్యూ లైన్లో గోడ కూలి 8…

తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన మరువక ముందే మరో విషాదం చోటు చేసుకుంది. సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో ఘోర ప్రమాదం జరిగింది. క్యూ లైన్లో గోడ కూలి 8 మంది భక్తులు మృత్యువాత పడ్డారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి చందనోత్సవం కావడంతో, నేతలు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఏర్పాట్ల పరిశీలన కోసం ఏకంగా మంత్రులు వచ్చి వెళ్లారు. అయినప్పటికీ దుర్ఘటన చోటు చేసుకుంది.

వరాహ లక్ష్మీ నరసింహస్వామి నిజరూపంలో దర్శనమిచ్చేది ఈ చందనోత్సవం నాడు మాత్రమే. అందుకే ఏటా చందనోత్సవానికి భారీగా భక్తులు తరలివస్తుంటారు. సింహాచలంలో ఇలాంటి దుర్ఘటన జరగడం ఈమధ్య కాలంలో ఇదే తొలిసారి.

అర్థరాత్రి నుంచే చందనోత్సవం మొదలైంది. ఆచార-సంప్రదాయాల ప్రకారం స్వామివారికి నిర్వహించాల్సిన పూజాదికాలు నిర్వహించి, ఆయన అనువంశిక ధర్మకర్త అశోక గజపతిరాజు కుటుంబానికి దర్శనం కల్పించారు. మరోవైపు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ తీసుకునేందుకు వేలాది మంది భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు. అంతలోనే గోడ కూలి ప్రమాదం సంభవించింది.

11 Replies to “సింహాద్రి అప్పన్న సన్నిధిలో అపశ్రుతి”

  1. ఇదే జగన్ హయములో జరిగితే రచ్చ చేస్తారు పావలా గాడు ఐతే ఊగిపోయీ ఓవర్ యాక్షన్ బిల్డ్ అప్ ధెంగి రోడ్డు మీద పడుకుండిపొయాడు

  2. మసీదు గోడకూలితే ఎవరు బాధ్యులు?చర్చి గోడ కూలితే ఎవరు బాధ్యులు?దేవాలయం గోడ కూలితే ఎవరు బాధ్యులు?

    ఇవన్నీ పరిస్థితులు అనుకూలించక దురదృష్ట వశాత్తు జరిగే సంఘటనలు. వాటికి అందరూ చింతించాలి. ఒక వ్యక్తికో / కూటమి ప్రబుత్వానికో ఆపదించి శూనకా నందం పొందడం అవివేకం..

    ప్రభుత్వం దేవాదాయ శాఖ దేవాలయ కమిటీ భాద్యత తీసుకుని భాదిత కుటుంబాలకు న్యాయం చేసి భవిష్యత్తులో ఇలాంటివి జరగ కుండా చేస్తుంది. కానీ ఇందులోబానిస మత కు క్క లాగ జోరబడి వర్లడం ఎందుకు..ప్రభుత్వం పేరు తీయటం… !

    1. ఎట్లా వస్తాయి ఇలాంటి మాటలు యూ.టర్న్ మాటలు అదే జగన్ ప్రభుత్వంలో జరిగి ఉంటె నా స్వామి రంగ పచ్చ మీడియా సంతలో శాంతమ్మ పవన్ గారు అందరు మా పప్పు తో సహా అది ఇది అని పిచ్చ కూతలు కూస్తారు

    2. కూలిన గోడ ఏ బ్రిటిషోడో లేకా ఏ కాంగ్రెస్సోడో కట్టింది కాదు 20రోజుల క్రితమే మన పసుపు బ్యాచ్ కట్టింది. 

Comments are closed.