నాటి ఫైర్‌ ఏదీ సీదరీ?

ఇప్పుడు వైసీపీ ఓటమి చెందాక సీదరిలో ఆనాటి ఫైర్‌ కనిపించడంలేదని అంటున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో పలాస నియోజకవర్గం నుంచి అనూహ్యంగా కొత్త ముఖాన్ని వైసీపీ అధినేత జగన్‌ పరిచయం చేశారు. ఆయన పాదయాత్ర సమయంలో వెన్నంటి నిలిచిన సీదరి అప్పలరాజుకు 2019లో ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు.

డాక్టర్‌గా స్థానికంగా మంచిపేరుతో పాటు బీసీ సామాజికవర్గంలో కీలక వ్యక్తి కావడంతో జగన్‌ మంచి ఎంపికగానే చేశారు. వైసీపీ ప్రభంజనంలో సీదరి అప్పలరాజు గెలిచారు. ఆ తరువాత ఏడాదిలోపే మంత్రి కూడా అయ్యారు.

దాదాపుగా నాలుగేళ్ల పాటు అమాత్య పదవిలో ఉన్న సీదరి అప్పలరాజు ఆనాడు తనలోని వేడి, వాడిని చూపించి రాష్ట్రంలో కీలకమైన నాయకుడిగా నిలిచారు. పైగా జగన్‌ మన్ననలు అందుకున్నారు.

అయితే ఇప్పుడు వైసీపీ ఓటమి చెందాక సీదరిలో ఆనాటి ఫైర్‌ కనిపించడంలేదని అంటున్నారు. తాజాగా వైసీపీ ఇచ్చిన రైతు ధర్నాకు సీదరి అప్పలరాజు నియోజకవర్గం నుంచి పెద్దగా కార్యకర్తలు రాలేదు అంటే ఆయనలో చురుకుదనం తగ్గిందని అంటున్నారు.

ఆయన కూడా విపక్షంలోకి వచ్చామన్న నిర్వేదంతో ఉన్నారని అంటున్నారు. రాజకీయంగా ఎంతో భవిష్యత్తు ఉన్న సీదరి లాంటి వారు పార్టీ ఇచ్చిన అవకాశాన్ని వాడుకుని జోరు పెంచాలని అంటున్నారు.

10 Replies to “నాటి ఫైర్‌ ఏదీ సీదరీ?”

  1. వాడూ వీడూ తరవాత, మీ పిల్లిమోహన్ గొర్రిగాడే బయటకి రావడానికి లోపల చెడ్డీ తడిపేసుకొని ఆగం అయిపోతున్నాడని మీ 5 రూపాయల కూలోళ్ల గుసగుసలు… కాదంటావా గూట్లే..

  2. వాడూ వీడూ తరవాత, మీ పిల్లిమోహన్ గాడే బయటకి రావడానికి లోపల చెడ్డీ తడిపేసుకొని ఆగం అయిపోతున్నాడని మీ 5 రూపాయల కూలోళ్ల గుసగుసలు… కాదంటావా పూట్లే..

  3. వాడూ వీడూ తరవాత, మీ పిల్లిమోహన్ రెడ్డే బయటకి రావడానికి లోపల చెడ్డీ తడిపేసుకొని ఆగం అయిపోతున్నాడని మీ 5 రూపాయల కూలోళ్ల గుసగుసలు… కాదంటావా గూట్లే..

  4. వాడూ వీడూ తరవాత, మీ అవినాశం ప్రియురాలి మొగుడే బయటకి రావడానికి లోపల చెడ్డీ తడిపేసుకొని ఆగం అయిపోతున్నాడని మీ 5 రూపాయల కూలోళ్ల గుసగుసలు… కాదంటావా గూట్లే..

  5. వాడూ వీడూ తరవాత, మీ సింగల్రా గ్రామసింహం లోపల చెడ్డీ తడిపేసుకొని ఆగం అయిపోతున్నాడని మీ 5 రూపాయల కూలోళ్ల గుసగుసలు… కాదంటావా గూట్లే..

  6. వాడూ వీడూ తరవాత, మీ అవినాశం ప్రియురాలి మొగుడే బయటకి రావడానికి లోపల చెడ్డీ తడిపేసుకొని ఆగం అయిపోతున్నాడని మీ 5 రూపాయల కూలోళ్ల గుసగుసలు… కాదంటావా…

  7. వాడూ వీడూ తరవాత, నాయకుడే తడిపేసుకొని ఆగం అయిపోతున్నాడని మీ 5 రూపాయల కూలోళ్ల గుసగుసలు… కాదంటావా….

  8. హాయ్ నువ్వు ఒక్కడినే ఇలా అని వేలెత్తి చూపడంలో అర్థం ఏమిటి ? నేనొక్కడే కాదు అందరిలోనూ మునుపటి వాడి వేడి తగ్గిపోయింది . మనం బూతుల మంత్రి గురించి ఎందుకు ప్రస్తావించడం లేదు ? ఆయన ఏమన్నా డబ్బులు ఇచ్చి నా గురించి రాయద్దని చెప్పాడా మీకు ? వదలబోతు అనిల్ కుమార్ ఏమయ్యాడు? కారుమూరి నాగేశ్వరరావు ఏమయ్యాడు ? జోలె పట్టే జోగి రమేష్ ఏమయ్యాడు? దిగంబర మాధవుడు ఏమయ్యాడు ?

    టెంకాయలు అమ్ముకునే కోర్టు సత్యనారాయణ ఏమయ్యాడు ? ఇలా చెప్పుకుంటూ పోతే చాన్తాడు లిస్ట్ అవుతుంది.. నువ్వు ఏదైనా చెప్పదలుచుకుంటే అందరిని కలిపి చెప్పు. లేక ఈ సిది రీ గాడు ఏమైనా నీకు తీరగా దొరికాడా ? చేపల అమ్ముకునే వాడు వాడేం చేస్తాడని అనుకుంటున్నావా ?

Comments are closed.