అధికారం కోల్పోవడంతో వైసీపీ నేతలు ఆదాయ మార్గాలపై దృష్టి సారించారు. ఇప్పుడు నియోజక వర్గాల్లో ఉండి చేసేదేమీ లేదనే అభిప్రాయానికి వాళ్లంతా వచ్చారు. అందుకే వ్యాపారాలు చేసుకోడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగా కొందరు విదేశాలకు కూడా వెళ్లినట్టు తెలిసింది. కూటమి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే పాలనలో కుదురుకుంటోంది.
ఈ నేపథ్యంలో కూటమి పాలన ఎలా వుంటుందో తెలియడానికి కనీసం అంటే ఏడాది సమయం పడుతుంది. చంద్రబాబు సర్కార్ పాలన రెండేళ్లు పూర్తి చేసుకునే నాటికి ప్రజల్లో ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. చెప్పినవన్నీ చేస్తున్నారనే భావన కలిగితే సానుకూలత ఏర్పడుతుంది. లేదంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు.
అందుకే చంద్రబాబు సర్కార్‌పై ప్రజల్లో అభిప్రాయం ఏంటో తెలుసుకున్న తర్వాతే పూర్తి స్థాయిలో నియోజకవర్గాల్లో పర్యటించాలని వైసీపీ నేతలు నిర్ణయించుకున్నారు. ఈ లోపు కూటమి నేతలు తమకిష్టం వచ్చినట్టు చేసుకోవాలని వైసీపీ నేతలు కోరుకుంటున్నారు. ప్రస్తుతం 70 రోజుల పాలనలో మాత్రం కూటమి సర్కార్‌కు సానుకూలత రాలేదన్నది వాస్తవం. ఇదే సందర్భంలో వైసీపీపై వ్యతిరేకత పోదన్నది కూడా నిజం.
మరీ ముఖ్యంగా టీడీపీపై వ్యతిరేకత ఏర్పడాలంటే ప్రభుత్వ పరంగా ఫెయిల్ కావాల్సి వుంటుంది. ప్రజారంజక పాలన అందిస్తుందా? లేదా? అని తెలియడానికి కొంత సమయం పడుతుందని వైసీపీ నేతలు భావిస్తున్న తరుణంలో ఈ లోపు డబ్బు సంపాదించుకోవడంపైనే దృష్టి పెడుతున్నారు. మళ్లీ ఎన్నికల్లో తలపడాలంటే డబ్బు అత్యవసరం అని వాళ్లంతా నమ్ముతున్నారు. అందుకే నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు తక్కువగా వుంటూ, హైదరాబాద్, బెంగళూరు, ముంబయ్ తదితర నగరాలకు వెళ్లారు, వెళుతున్నారని సమాచారం. మరికొందరు పెద్దపెద్ద వ్యాపారాల్లో ఉన్న నేతలు విదేశాలకు కూడా వెళ్లారని తెలిసింది.
అందుకే చలో మనీ వేటకి
vc available 9380537747
Emiti ra l/k g/a. Mari t d p vodipothe vundaru annavu . Mari eppudu y s r c p l/k lu gu lo vunnara
mee batukulante…….inka maravu..
Call boy works 8341510897
అ లం…….జ ఎమి వ్యాపరం చెస్తా వుందొ ..దాని ఒరిజినల్ బిజినెస్సెనా ?
అప్పుడేమో Redbook మడిచి ఎక్కడో పెట్టుకోవాలని సవాల్ చేసి, చెడుగుడు ఆడిన.. సింహాలు, FIRE brand’s.. ఇప్పుడు ఎందుకో ఒకడు బెంగళూరు, ఇంకోడు హైదరాబాద్, ఇంకోకతి చెన్నై.. ఇంకొకడైతె ఏకంగా America కి పోయి daakkunnaaru.. ఎందుకు??
Common.. మీరు mogelle అయితే బయటకి వచ్చి చెడుగుడు ఆడితే చూడాలని ఉంది.
Posaani yekkada vunnado thelidam ledhu