సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్‌పై బ్రాహ్మణుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమ సామాజిక వర్గానికి చెందిన ఉన్నతాధికారిని ముంబయ్ నటి కాదంబరి జెత్వానీని అడ్డు పెట్టుకుని కక్షపూరితంగా అరెస్ట్ చేశారనే ఆవేదన బ్రాహ్మణుల్లో ఉందని తెలుస్తోంది. తాజాగా పీఎస్ఆర్‌ను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ జైల్లో కలుసుకోవడం చర్చనీయాంశమైంది.
కాంగ్రెస్ నాయకుడిగా సుదీర్ఘ కాలం వివిధ స్థాయిల్లో పని చేసిన ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు సమాజంలో ప్రత్యేక గౌరవం, గుర్తింపు ఉన్నాయి. రాజకీయాల్లో నిజాయతీ కలిగిన అతి తక్కువ మందిలో ఉండవల్లి ఒకరు. కాంగ్రెస్ ఆయన్ను కాదనుకున్నప్పటి నుంచి ఏ రాజకీయ పార్టీలో చేరలేదు. కానీ సామాజిక సమస్యలపై ఆయన ఎప్పటికప్పుడు స్పందిస్తూ వుంటారు. మరీ ముఖ్యంగా చంద్రబాబు రాజగురువు వెన్నులో వణుకు పట్టించిన ఏకైక నాయకుడిగా ఉండవల్లిని అభిమానించే వాళ్లు లక్షల్లో ఉన్నారు.
ఇప్పుడాయన పీఎస్ఆర్ ఆంజనేయుల్ని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. వైసీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఆంజనేయులు పని చేసిన కారణంగా జగన్‌తో అంటకాగారని ఆయనపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టిందన్న చర్చ లేకపోలేదు. తాను అనుకుంటే ఎవరినైనా అరెస్ట్ చేస్తాననే సంకేతాల్ని పీఎస్ఆర్‌ను జైలుకు పంపడం ద్వారా ప్రభుత్వం సంకేతాలు పంపింది. అయితే దీన్ని పర్యవసానాలు రానున్న రోజుల్లో తప్పకుండా వుంటాయనే చర్చ సర్వత్రా జరుగుతోంది.
పీఎస్ఆర్‌తో అరెస్ట్‌కు దారి తీసిన పరిస్థితులు, అలాగే ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత విధానాలపై ఉండవల్లి చర్చించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం రెడ్‌బుక్ పాలన సాగిస్తోందన్న విమర్శలకు ఉండవల్లి ఘాటుగా స్పందించే అవకాశాలున్నాయి.
All casts and all people are happy with his arrest… no one is barking like you..
I am a brahmin. I don’t know that this idiot is a brahmin and I don’t care even he is sentenced life in prison
Agraham unte meee psycho meda reddy community medane undali…aa family ni nammukunte nasanam ani telisi kuda vallu cheppinattu chesi jail ki velladu…Mee reddy community ki alavatega…avatala vallani nasanam cheyadam
jagan ni jaillo pettinapudu nivu tappa andaru happy
“పచ్చ” కామెర్లు వాళ్లకు అన్నీ పచ్చగానే కనిపిస్తాయి
100% కరెక్ట్ గా చెప్పారు..
కాకపోతే పచ్చ కామెర్లు వాళ్ళు ఇప్పుడు అధికారం లో లేరు లేండి..
రెడ్లు కూడా ఆగ్రహం గా ఉన్నారని కూడా రాసేయండి..
వంశీ నీ అరెస్టు చేయడం వల్ల కమ్మ వారు ఆగ్రహం గా ఉన్నారని కూడా రాసేయండి
ఉండవల్లి ఒక్కడిని బ్రాహ్మణ వర్గానికి ప్రతినిధి గా లెక్కగట్టేశారా..?
వాడు రెడ్డి వర్గానికి బానిస అని బ్రాహ్మణులకు తెలుసులే గాని.. నీ కుల రాజకీయం మూసుకుని.. దుకాణం ఎత్తేయి ..
GA valla గుడ్డలు valle తీసుకున్నారు
PSR సంగతి పక్కన పెడితే ఇది నీచాతి నీచమైన జర్నలిజం
ఉండవల్లిగారు భూమి మీద ఉన్న బ్రాహ్మణులకి అందరికి ప్రతినిది….నమ్మాలి మీరు….. కాదు అన్నాము అనుకోండి ఉండవల్లిగారిని అవమానించిన కూటమి శ్రేణులు, బ్రాహ్మణుల్లో ఆగ్రహం వచ్చింది అని ఇంకోటి రాస్తారు
ఇలా mislead చేసే మా సింగల్ సింహాన్ని 11 ఇంచులు లోతు ‘గుద్ద దె0గించి , పంగనామాలు పెట్టించ్చావ్… అయినా అదే కుల రాతలు
ఎందుకని ఎంకి?? ఇలాంటి వెధవ మా దాన్లో ఎలా పుట్టాడనా?? మేము మాత్రం అదే ఫీల్ అవుతున్నాం!!
///తమ సామాజిక వర్గానికి చెందిన ఉన్నతాధికారిని ముంబయ్ నటి కాదంబరి జెత్వానీని అడ్డు పెట్టుకుని కక్షపూరితంగా అరెస్ట్ చేశారనే ఆవేదన బ్రాహ్మణుల్లో ఉందని తెలుస్తోంది.///
.
బిహిశా ఇంత కంటె దిక్కుమాలిన రాతాలు నెను ఎక్కడా చూడలెదు!
ఈయన లొగడ అన్యాంగా ఎంతొ మంది మీద 3ర్ద్ డిగ్రీ ప్రయొగిస్తె మరి ఆ కులపు వారు వ్యతిరెకంగా లెరా? ఈయన అరాచకాల మీద లొగడ మానవ హక్కుల సంఘాలె గొల చెసాయి!
లొగడ ప్రస్తుత ంళా జూలకంటి భ్రమానంద రెడ్డి మీద 3ర్ద్ డిగ్రీ ప్రయొగించాడు అంట?
కొడెల శివప్రసాద్ ని అన్యంగా వెదించి అయన చావుకు కారణం అయ్యడు అన్న అభియొగాలు ఉన్నాయి.
ఆపరషన్ చెయించుకున్న అచ్చెం నాయుడి ని అర్రెస్ట్ చెసి వెదించింది ఘటన సూత్రదారి కూడా ఈయనె అని వార్తలు ఉన్నాయి.
ఇక దూళిపాల నరెంద్ర అర్రెస్త్, చివరికి చంద్రబాబు అర్రెస్ట్ కి కూడా సూత్రదారి ఈయనె అని టాక్!
లికర్ స్కాం లొ ఈయన నిందుతులు ఎలా తప్పించుకొవాలొ కూడా తర్పీదు ఇస్తునట్టు చెపుతున్నరు!
.
ఈయన కొంగ్రెస్స్ లొ ఉండగా ఉండవల్లి కాదు ఊసరవల్లి అని నువ్వె రాసావు కదా?
ఉండవల్లి రాజకీయలలొ లెడా? ఇంతకంటె జొక్ మరొకటి ఉండదు! చంద్రబాబు అదికారం లొకి రాగానె ఎయన మొరగటం మొదలు పెడతాడు!
ఉండవల్లి కొంగ్రెస్ లొ ఉండగా ఉండవల్లి కాదు ఊసరవల్లి అని నువ్వె రాసావు కదా?
.
ఇప్పుడు ఉండవల్లి రాజకీయలలొ లెడా? ఇంతకంటె జొక్ మరొకటి ఉండదు! చంద్రబాబు అదికారం లొకి రాగానె ఈయన మొరగటం మొదలు పెడతాడు!
అసలు కాదంబరి జెత్వానీ కెసుని అడ్డు పెట్టుకుని కక్షపూరితంగా అరెస్ట్ చెయటం ఎమిటిరా? నేరం చెస్తె శిక్షించరా???
.
అసలు ఒక ఆడపిల్ల మీద దొం.-.గ పత్రాలతొ కెసు కట్టి, తల్లి తంద్రులని కూడా వదలకుండా గెస్ట్ హౌసె లొ నిర్బందించి, దుబాయి లొ ఉన్న తమ్ముడు మీద కూడా కెసు పెట్టి వెదిస్తె తప్పు లెదా?
అమె మీద కెసులొ వీళ్ళు శ్రుస్టించినవి దొం.-.గ పత్రాలె అని ఇవ్వళ తెలింది. అలానె అసలు ఎవరికి అయితె ఈమె కుక్కల విద్యాసాగర్ బూములు అమ్మాలి అని చూసింది అని కెసు పెట్టరొ వాళ్ళె అసలు మాకు ఈ విషయం తొ సంబందం లెదు అని చెప్పరు!
విశాల్ గున్ని ఇప్పటికె ఈయన చెపితెనె చెసాను అని చెపుతున్నాడు.
.
చెసింది అంతా చెసి, చివరికి కులం కార్డు తీసి కులాలని రెచ్చకొట్టాలి అని చూస్టె నమ్మె వెర్రిబాగుల వాళ్ళు ఎవరు లెరు. ఇలా అయితె ప్రతి నెరస్తుడూ కులం కార్డు తీస్తాడు!!
Vadu brahmanudu ani nv chepe varuku evariki theliyadu ra
brahmin aithe enti? reddy aithe enti? chow aithe enti? venkat reddy, ninnu erragadda lo cherpinchaali. thoo nee bathuku lo naa M
maree intha leki raatalu endi
Ante antava reddy aree avuna
Y.-.C.-.P బులుగు మీడియా తొ ఎలా కుల రాజకీయాలు మొదలు పెట్తిస్తుంది అన్న దానికి ఇదొ ఉదాహరణ!
GA ఎక్కడా ఈయన దొం.-.గ కెసు పెట్టి కాదంబరిని వెదించలెదు అని చెప్పటం లెదు! ఈయన కులం తీసి రాజకీయాలు చెయాలి అని చూస్తుంది! ఇలా అయితె ప్రతి నెరస్తుడుకి కులం ఉంటుంది!
ఎంతొ బవిషత్తు ఉన్న IAS/IPS అదికారులని లొబరుచుకొని, వారిని వాడుకొని అవినీతి, నెరాలు చెస్తూ చివరికి వారిని కెసులలొ ఇరికించి తాము మాత్రం దర్జాగా రాజకీయాలు చెయటం Y.-.S.-.R కాలం నుంది ఉన్నదె!!
Samajika pedhalu… Ymbs , LVS, Sub Swamy, Ramana deekshiii….etc.,
PSR… umesh Chandra taravatha antha perunna officer… Initially encouraged by babu only.
Neeku budhi gnanam siggu lenanatlu undi
అవునా.. దేంతో నవ్వాలో అర్ధం కావడం లేదు
నువ్వు విరోచనాలు చేసుకునే నోటితోనే నవ్వు
Jagan వల్లే PSR జైలుకి వెళ్ళాడు అని బ్రాహ్మణులు ఆగ్రహంగా ఉన్నారు. ఒకసారి BP Acharya ఇప్పుడు PSR. ఇంకా ఎంతమంది బ్రాహ్మణులు జైలుకి వెళ్ళాలి జగన్ వల్ల ?
హహహ
ఖాకీ డ్రెస్సులో క్రిమినల్.. ఐపిఎస్ ఆంజనేయులు వైసిపిలో చేరతారా!?
youtube.com/watch?v=kPG_8ZEmTM8
Criminal Acts of PSR Anjaneyulu
youtube.com/watch?v=kPG_8ZEmTM8
అప్పట్లో బ్రాహ్మణ వర్గానికి చెందిన చీఫ్ సెక్రటరీ ను తొలగించినందుకు, బ్రాహ్మణులు ప్యాలెస్ పులకేశి గాడు ముఖం మీద * చేసారు.
బోరుగ్గడ్డ గాడు ,
ప్యాలెస్ పులకేశి గాడి ము*డ్డి లో పెట్టినప్పుడు, ప్యాలెస్ పులకేశి వర్గం వాళ్ళు కి కోపం రాలేదా ?
youtube.com/watch?v=kPG_8ZEmTM8
First ninnu bengaali jaillo, everyday cast related articles tappa emanna vundaa vinshayam asalu, mistake chesindi brahmin kaabatti vadileyaali antaav, you are the bigger criminal
ఓహో…. ఇలా కుల రాజకీయాలు చేసి కాలం వెళ్ల తీసెయ్యడమే…. కసబ్ ని పట్టుకున్నందుకు ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్తే ఎలా ఉంటాదో ఇది ఇలానే ఉంది…. ఉండవల్లి గారు జైలు కి వెళ్లగానే బ్రాహ్మణా కులస్థులంతా జగన్ వైపు మారిపోయినట్లేనా….. అది ఒక కులానికి వచ్చినా ఆగ్రహమా…. ఏమి అన్నా లాజిక్ ఉందా
jaggadu M kurisipoyinandhuku reddlu angry gaa vunnaaraa?
Stop playing caste politics. Brahmins are angry??
neeku phone chesi cheppara .
i don’t think Brahmins will support a criminal.
they may be angry towards ycp for changing a good IPS officer into a corrupt one.
Ika kulaanni addupettukuni rayee… Idoka vartha.. Idhi journalism… Arrest kulanni battikaadu akramalani batti
avuna neeli kj lk ga editor. mari nuvve tappu chesina vala ni arrest chesthe ee kulam gola emiti annavu
appudu notlo l 11 pen.. vunda – netizens talk
నీ వ్యాసాలు…ఇప్పుడు కులాల మీదకు.. అయిన కూడా Hitler కీ మళ్లీ ఓటు ఎలవేస్తారు…. ట్రంప్ కి వేశారు చూశారు…
“కులగజ్జి” అని వెబ్సైట్ పేరు మార్చుకో వెంకట్ రెడ్డి గారు. సరిగ్గా సరిపోతుంది, మీ కులగజ్జి మెంటాలిటీ కి. మన కులం వాడైతే వాడు ఎంత లుచ్హా గాడు అయినా సపోర్ట్ చేయాలి అనే నీ చెత్త ఆలోచన ఉంది చూడు.. దరి*ద్రం..
నీది,
కశ్మీర్ లో హిందువుల నీ చంపిన కాశ్మీర్ ముస్లిం ల మెంటాలిటీ ఒకటే.
ఇంత లు*చ్చ గాడు,
తమ కులం లో ఉన్నందుకు వాళ్ళు వాడిని ఇంకా వెలి వేయలేదా ?
రేయ్. మాకేం ఆవేదన లేదురోయ్.
డాగ్స్ విద్యాసాగర్ గాడు నన్ను హనీ ట్రాప్ చేసి డబ్బులు కాజేసింది అని కేస్ పెడితే…ఇంత పెద్ద పోలీసు సమూహం ఆఘమేఘాల మీద బాంబే వెళ్లి ఫ్యామిలి మొత్తాన్ని ఇక్కడికి తీసుకు వచ్చి 2 నెలల పాటు నిర్బంధం చేసి….వాఁవ్ ఇది అసలు నమ్మబుల్ ఏనా పే..5ms డాగ్స్??
గ్రహలు సరిగా లేనప్పుడు విగ్రహలను పూజించుకుని శాంతి చేసుకోవాలే గాని ఆగ్రహం చెందితే వారికి గాని మనకి గాని అనుగ్రహం దొరకదుగా GA గారు.
Neutral journalist ki kulam lenide okka article rayaledu
జైలుకెళ్లిన గోరంట్ల మాధవ్‌ను పరామర్శించాలనే ఆలోచన జగన్ చేయలేదు. కానీ తన ప్రతినిధిగా పార్టీ నేతల్ని కూడా పంపలేదు. అయితే తను చెప్పిన అడ్డగోలు పనులన్నీ చేసి జైలు పాలైనా సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు వద్దకు తన ప్రతినిధిగా ఉండవల్లి అరుణ్ కుమార్ ను జగన్ పంపించారు. పార్టీ నేతలు వెళ్తే.. ఐపీఎస్ ఆఫీసర్.. ఇంకా వైసీపీ గ్రిప్ల్ లో ఉన్నారని ప్రజలు అనుకుంటారని.. స్వయం ప్రకటిత మేధావిగా..తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిగా చెప్పుకునే శ్రేయోభిలాషిని జగన్ ఎంచుకున్నారు.
విజయవాడ జైలులో ఉండవల్లి అరుణ్ కుమార్.. పీఎస్ఆర్ ఆంజనేయుల్ని ములాఖత్‌లో కలిశారు. మామూలుగా అయితే ఉండవల్లికి .. పీఎస్ఆర్‌కు ఎలాంటి సంబందం లేదు. ములాఖత్‌లో కావాల్సిన అవసరం లేదు. కానీ అడ్డగోలుగా వాడుకుని వదిలేశారని జైలుకెళ్లే కనీసం సంఘిభావం ఎవర్నీ పంపలేదని అంటారని ఉండవల్లిని పంపించారని సులువుగానే అర్థం చేసుకోవచ్చు.
బ్రాహ్మణుల్లో అగ్రహామా ?? అవును నిజమే..జెగ్గులు గాడి స్వార్థం కోసం IAS ఆఫీసర్స్ ని భలి చేస్తున్నాడు అని మాడా మోహన మీద చాలా ఆగ్రహం గా ఉన్నారు.
PSR abused power and hurt people. And Brahmins are proud of what PSR did?
mind benginda?
Oho okadu entha panikimalina vedha aina parledu..Kulam balam vunte chala?. Aina brahmins ki inthakante goppa vadu doraka leda
ఈ బ్రోకరాంధ్ర గాడు కులం కార్డు తీశాడు. కులం అడ్డు పెట్టుకుని , రాజకీయ నాయకుల అండ చూసుకుని లంగా పనులు అన్ని చేయొచ్చు. కేసు వేస్తే కులం అడ్డుఎట్టుకుని ఇలా లంగా గళ్ళ లాగా బిహేవ్ చేస్తారు
బ్రహ్మలు లో ఆగ్రహం ఉందని నీకు ఎవరు చెప్పారు. ఎందుకు గోబెల్స్ ప్రచారం. వాడు ఒక క్రిమినల్. ఏ కులమైన శిక్ష పడుతుంది
నీకు నిజంగా అన్నం ఎలా సయిస్తుంది అసలు. నిన్ను ఎంత తిడితే అంత పుణ్యం రా
Vadiki ee title akali teerustayi
Mari Jagan yenduku velli paramarsinchataledu?
వీడు చేసాడంట brahminski నువ్వు జనాలని రెచ్చకొడితే రెచ్చిపోయే పిచ్చ జనం ఎవరు లేరు, ఎన్ని సీట్స్ ఇచ్చారు
ఇది మా 11 శామ్యూల్ జగన్ రెడ్డి అన్న ప్లాన్ . ఏమీ పీక్కుంటారో పిక్కోండి
1. హిందువు లు, ముస్లింలు , క్రిస్టియన్స్ మధ్య మత కలహాలు
2. కులాలు మధ్య కొట్లాట ,మాలలు, మాదిగలు, మధ్య కొట్లాట
3.తప్పుడు ప్రచారాలు తో ఏ కంపెనీ లు రాకుండా చెయ్యడం. వచ్చిన కంపెనీ లను బెదిరించడం.
4. నైజీరియా గ్యాంగ్స్ తో స్కూల్స్ , కాలేజెస్ లో డ్రగ్స్ పంచడం.
5. కడప గాంగ్స్ తో మర్డర్స్
6. Mumbai red light area + జబర్దస్త్ రోజా రెడ్డి + యాంకర్ శ్యామల రెడ్డి తో …… సమాజం లో కి చొప్పించడం
7. కలకత్త గాంగ్స్ తో ఇళ్ల లో దొంగతనాలు
8. బీహార్ గాంగ్స్ తో దారి దోపిడులు, హత్యలు
9.తన కుటుంబం ని తానే నరికేసి సీబీఎన్ మీద తోసెయ్యడం.
చదువుకొన్న విద్యావంతులు మీ ఓటర్ లు కాదు అని ఏనాడో సజ్జల గారు సెలవిచ్చారు బ్రాహ్మణులు వైశ్యులు ఇతర కులాలతో పోల్చితే విద్య విషయంలో ఎంతో ఎత్తులో వున్నారు వాళ్ళు వైసీపీ ని మాత్రం రానివ్వరు