జ‌గ‌న్‌తో ర‌ఘురామ.. రామ‌రామ‌!

ఏపీ అసెంబ్లీ వ‌ద్ద ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని టీడీపీ సీనియ‌ర్ నేత‌, ఉండి ఎమ్మెల్యే ర‌ఘురామ‌కృష్ణంరాజు ఆప్యాయంగా ప‌ల‌క‌రించారు. ఇద్ద‌రి మ‌ధ్య కాసేపు మాటామంతీ…

ఏపీ అసెంబ్లీ వ‌ద్ద ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని టీడీపీ సీనియ‌ర్ నేత‌, ఉండి ఎమ్మెల్యే ర‌ఘురామ‌కృష్ణంరాజు ఆప్యాయంగా ప‌ల‌క‌రించారు. ఇద్ద‌రి మ‌ధ్య కాసేపు మాటామంతీ చోటు చేసుకుంది. వైఎస్ జ‌గ‌న్ త‌న‌ను చంపించాల‌ని ప్ర‌య‌త్నించారంటూ ఇటీవ‌ల ర‌ఘురామ‌కృష్ణంరాజు ఫిర్యాదుతో మాజీ ముఖ్య‌మంత్రిపై కేసు కూడా న‌మోదైన సంగ‌తి తెలిసిందే.

2019లో న‌ర్సాపురం నుంచి వైసీపీ త‌ర‌పున ర‌ఘురామ‌కృష్ణంరాజు గెలుపొందారు. ఆ త‌ర్వాత జ‌గ‌న్‌కు ర‌ఘురామ‌ను దూరం చేయ‌డంలో ఆయ‌న కోట‌రీ విజ‌యం సాధించింది. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ ర‌ఘురామ‌కృష్ణంరాజు పార్టీకి దూరం కావ‌డం, నిత్యం జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ర‌ఘురామ‌ను సీఐడీ అరెస్ట్ చేసింది. అయితే విచార‌ణ పేరుతో త‌న‌ను తీవ్రంగా కొట్టార‌ని ర‌ఘురామ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం తెలిసిందే. జ‌గ‌న్‌, ర‌ఘురామ‌కృష్ణంరాజు మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి ఉంద‌న్న రాజ‌కీయ వాతావ‌ర‌ణాన్ని మ‌నం ఇంత‌కాలం చూశాం. అయితే ర‌ఘురామ‌ను ఏనాడూ జ‌గ‌న్ ఒక్క మాట కూడా అన‌లేదు.

ఈ నేప‌థ్యంలో అసెంబ్లీ స‌మావేశాల ప్రారంభం సంద‌ర్భంగా జ‌గ‌న్‌, ర‌ఘురామ మ‌ధ్య ముచ్చ‌టైన మాటామంతీ చోటు చేసుకోవ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. త‌న‌కు ఎలాంటి ప‌ద‌వి ఇవ్వ‌క‌పోవ‌డంపై ర‌ఘురామ‌కృష్ణంరాజు అసంతృఫ్తిగా ఉన్నారు. అందుకే ఇంత‌కాలం శ‌త్రువుగా భావించిన జ‌గ‌న్‌ను ర‌ఘురామ ప‌ల‌క‌రించ‌డంపై ర‌క‌ర‌కాల అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

48 Replies to “జ‌గ‌న్‌తో ర‌ఘురామ.. రామ‌రామ‌!”

  1. అంత లేదు, అది వేరే లెవెల్ ర్యాగింగ్. రోజూరా, నీ పక్కనే కూర్చుంటాను అన్నాడు అంటే A1 గాడు ఏ లెవెల్లో వణికిపోతున్నాడో ఆలోచించు

      1. ఎవడో ఒక మహా నాటడు మీడియా ముందు వెక్కి విక్కి ఏడిచి చెప్పాడు!

    1. తప్పకుండా మీడియా మునుకెళ్లి వెక్కి వెక్కి ఏడుస్తారన్న మాట!

    2. అయితే జగన్ నీ మీడియా ముందువెక్కి వెక్కి ఎడిసెల ర్యాగింగ్ చేస్తారా? బొల్లి కన్న ఎక్కువ ఏడుస్తాడా?

    1. ర్యాంగింగ్ అంటే మీడియా ముందెళ్లి వెక్కి వెక్కి ఏడవాల!

    1. అవును అందరు అన్నయ్య లీగా 200 మంది సాల హా దారులతో ఉంటున్నాం నెలకు 50 కోట్లు పెట్టొచ్చు అలా అయిత్3

  2. చం ద్రబాబు ఎం తగా భయపడుతున్నా డం టే.. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే, ఆ హామీలు
    అమలు చేయలేమన్న గుట్టు బయట పడుతుం దన్న “భయం ’’,.
    ఎన్ని కల్లో చేసిన మోసపూరిత హామీలు, అమలు చేయని పరిస్థితిలో.., ప్రజలు ఎక్క డ
    ప్రశ్ని స్తారో అన్న ‘‘భయం ’’. అం దుకే ప్రజల దృ ష్టిని మళ్లిం చే రాష్ట్రం లో అరాచకాలను
    ప్రోత్స హించడం ద్వా రా భయానక పరిస్థితి తీసుకొస్తున్నా రు.హత్య లు, దాడులు, దౌర్జన్యా లు,
    ఆస్తుల విధ్వం సం .. వీటన్నిం టి ద్వా రా ఎవరూ ప్రశ్నిం చే సాహసం చేయకూడదు అన్న పరిస్థితి
    సృ ష్టిస్తున్నా రు.

  3. మన బాబు మోసం మొదలు

    పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే, ఆ హామీలు అమలు చేయలేమన్న గుట్టు బయట పడుతుం దన్న “భయం ’’,.

    ఈ ఏడాది, అం టే 12 నెలల కాలానికి పూర్తిస్థాయి బడ్టెట్ కూడా ప్రవేశపెట్టలేక పోతోం ది. దేశం లోనే తొలిసారిగా ఒక రాష్ట్రం ఒక ఏడాదిలో 7 నెలలు ఓట్ ఆన్ ఎక్కౌం ట్ మీదే నడుస్తోం ది అం టే ప్రభుత్వా నికి ఎం త భయం

    ఉందన్న విషయం అర్థమవుతుంది. ఎన్ని కల ముం దు ప్రజలను మోసం చేస్తూ, మభ్య

    పెడుతూ ఇచ్చి న హామీలు అమలు చేయలేని స్థితి ఉందని స్ప ష్టం గా కనిపిస్తోం ది.

  4. జగన్ బుజం మీద చెయ్యి వేసి మరీ కళ్ళ లోకి సూటిగా చూస్తూ rrr చేసిన ర్యాగింగ్ ,

    జనాలు అందరూ చూశారు. జనాలకి అర్థం అయింది.

    1. ఈ rrr దెబ్బకి ప్యాలస్ పులకేశి కి ఇప్పటికే 2 నెలల్ల కడుపు వచ్చి వుంతది అని గైనకాలజిస్టు లా అభిప్రాయం.

    2. అన్ని దెబ్బలు తిన్న సిగ్గులేకుండా వెళ్లి జగన్ మాట్లాడిస్తున్నాడు.. వీడో పెద్ద వెధవ.

  5. రాజకీయాలలో శత్రువులు, మిత్రులు అంటూ ఏమి వుండవు. ఆలా చేసుకుంటే ఎక్కువ రోజులు మనజాలరు.

    శిఖండులని అడ్డం పెట్టుకొని ఎక్కువ రోజులు యుద్ధం చెయ్యలేరు.

    1. హహ.. అవును- లోకేష్ లాంటి శిఖండులు.. ఆకర పుష్టి. నైవేద్య. నష్టి

  6. If no minister post then will turn rebel ani sending feelers to Kootami. Danger fellow RRR. Need to be careful with him. Best thing will be to just give him some cabinet post like chief whip or something in Assembly and keep him quiet.

  7. అసెంబ్లీలో మీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు మా నాయకుడు YS Jagan Mohan Reddy గారి దగ్గరికి వచ్చారా? లేక రఘురామ కృష్ణరాజు దగ్గరికి వైయస్ జగన్ గారు వెళ్లారా?

    రఘురామ కృష్ణరాజు స్వయంగా వచ్చి వైయస్ జగన్ గారిని పలకరిస్తే.. దానికి ఇన్ని తప్పుడు రాతలు, వక్రీకరణలా Telugu Desam Party (TDP) ? అయినా తను ఏం మాట్లాడింది రఘురామ కృష్ణరాజు మీకు ఏమైనా చెప్పాడా?

    మీడియా ముసుగులో ఇలా వక్రభాష్యాలు చెప్పడం మీకు మొదటి నుంచి అలవాటేగా? మీరు.. మీ తప్పుడు రాతలు ఛీ..ఛీ..!

  8. అసలు మాట్లాడుకోటానికి ఇద్దరిలో ఒక్కరికైనా సిగ్గు ఉండాలి మరి

Comments are closed.