Advertisement

Advertisement


Home > Movies - Interviews

వరుణ్ తేజ గురించి మాట్లాడాకే నా గురించి- క్రిష్

వరుణ్ తేజ గురించి మాట్లాడాకే నా గురించి- క్రిష్

క్రిష్..మనకు వున్న కొద్దిమంది వైవిధ్యమైన దర్శకుల్లో ఒకరు. 'గమ్యం'తో గమనం ప్రారంభించి, 'వేదం' వల్లెవేసి, 'కృష్ణం వందే జగద్గురుం' అంటూ ముందుకు సాగాడు. ఇప్పుడు కంచె అంటూ రెండో ప్రపంచ యుద్ధకాలానికి వెళ్లిపోయాడు. వెర్సటాలిటీ ప్లస్ ఫిలాసఫీ ఈజీక్వల్టూ..క్రిష్ అనాలేమో? రొటీన్ సినిమా తీయడం అన్నా, రొటీన్ గా సినిమాలు చేసుకుంటూ పోవాలన్నా కిట్టని వ్యవహారం.

అందుకే ఎనిమిదేళ్ల కెరీర్ లో నాలుగు సినిమాలే చేసాడు. అవి కూడా దాదాపు స్వంత సినిమాలే. ఇప్పుడు జస్ట్ నటన ప్రారంభించిన వరుణ్ తేజను హీరోగా తీసుకుని, ఇరవై కోట్ల బడ్జెట్ కుమ్మరించి, రెండేళ్ల రీసెర్చి, రెండు నెలల షూటింగ్ టైమ్ వెచ్చించి, కంచె సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు.ఈ సందర్భంగా ఆయన తో 'గ్రేట్ ఆంధ్ర' ముఖాముఖి.

విఎస్ఎన్ మూర్తి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?