Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

జయ జానకి ఫస్ట్ వీకెండ్ లో 8 కోట్లు

జయ జానకి ఫస్ట్ వీకెండ్ లో 8 కోట్లు

మూడు సినిమాల పోటీలో వచ్చినా, జయ జానకీ నాయక ఫస్ట్ వీకెండ్ లో మంచి ఫలితాలే నమోదు చేసింది.

థియేటర్ల సమస్య వున్నా కూడా ఫస్ట్ ప్లేస్ లో వున్న నేనే రాజు నేనే మంత్రి సినిమాతో పోటా పోటీగా కలెక్షన్లు సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల మేరకు వసూళ్లు వచ్చాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?