‘చరిత్ర’లో కేథరిన్ టూ స్పైసీ?

మాస్ సినిమా అంటే హీరోయిన్ హాట్ గా కనిపించిందా..స్పైసీ విందు చేసిందా అని అనుకుంటాం. రుద్రమదేవి లాంటి చరిత్రాత్మక సినిమాలో ఇలాంటి చాన్స్ వుంటుందా? కానీ వుందనే వినిపిస్తోంది. ఈ సినిమాలో కేథరిన్ మాంచి…

మాస్ సినిమా అంటే హీరోయిన్ హాట్ గా కనిపించిందా..స్పైసీ విందు చేసిందా అని అనుకుంటాం. రుద్రమదేవి లాంటి చరిత్రాత్మక సినిమాలో ఇలాంటి చాన్స్ వుంటుందా? కానీ వుందనే వినిపిస్తోంది. ఈ సినిమాలో కేథరిన్ మాంచి గ్లామరస్ రోల్ దక్కించుకుంది. 

మళ్లీ అలాంటి ఇలాంటి గ్లామర్ ఒలకబోయలేదని, ఈ సినిమా తరువాత కేథరిన్ కు అవకాశాలు పెరుగుతాయని టాలీవుడ్ టాక్. ఇప్పటికి చాలా స్టిల్స్ బయటకువచ్చాయి కానీ, కేథరిన్ స్టిల్స్ రాలేదు. అవి బయటకు వస్తే ఈ స్పైసీ మోతాదు ఏ మేరకు అన్నది తెలుస్తుంది. వెయిట్ అండ్ సీ.