సింహాచలంలో బోయపాటి

దర్శకుడు బోయపాటి సింహాచల నరసింహస్వామి సన్నిధికి వెళ్లారు. బన్నీతో సినిమా ఫైనల్ అయింది..త్వరలో సెట్ పైకి వెళ్లబోతోంది. స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తి కావడంతో, సింహాచలం నరసింహ స్వామి దర్శనం చేసుకోవాలని వెళ్లారట బోయపాటి.…

దర్శకుడు బోయపాటి సింహాచల నరసింహస్వామి సన్నిధికి వెళ్లారు. బన్నీతో సినిమా ఫైనల్ అయింది..త్వరలో సెట్ పైకి వెళ్లబోతోంది. స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తి కావడంతో, సింహాచలం నరసింహ స్వామి దర్శనం చేసుకోవాలని వెళ్లారట బోయపాటి.  

సింహా, లెజెండ్ సినిమాల్లో సింహాచలం ప్రాంతాలు కనిపిస్తాయి. బాలయ్యకు ఈ దేవుడంటే చాలా సెంటిమెంట్. అదే నమ్మకం ఇప్పుడు బోయపాటికి కూడా వచ్చినట్లుంది. అందుకే ఓ సారి దర్శనం చేసుకుని, రావాలని వెళ్లారట. మళ్లీ తరువాత సినిమా బిజీలో పడిపోతారు కదా.