యమలీల 2 తరువాత ఏమయింది?

ఒక సినిమా ఫ్లాప్ అంటే నిర్మాతలు, దర్శకులు ఓ పట్టాన ఒప్పుకోరు. యమలీల 2 ఫలితాన్ని కూడా దర్శకుడు కృష్ణారెడ్డి కో అంత సులువుగా అంగీకరించలేదు,. సూపర్ డూపర్ హిట్ అన్నారు.  Advertisement ఆ…

ఒక సినిమా ఫ్లాప్ అంటే నిర్మాతలు, దర్శకులు ఓ పట్టాన ఒప్పుకోరు. యమలీల 2 ఫలితాన్ని కూడా దర్శకుడు కృష్ణారెడ్డి కో అంత సులువుగా అంగీకరించలేదు,. సూపర్ డూపర్ హిట్ అన్నారు. 

ఆ సినిమా నిర్మాత కమ్ హీరో మళ్లీ మరో సినిమా తమతోనే చేస్తున్నాడన్నారు. సైన్స్ ఫిక్షన్ అన్నారు. కానీ ఇంతవరకు ఏ సమాచారం తెలియడం లేదు. మరి ఇంతకీ ఆ సినిమా వున్నట్లో? ఊడినట్లో?