సినిమా ప్రపంచంలో వెలిగిపోవడానికి ఎంతకయినా తెగిస్తారనడానికి తాజా ఉదాహరణ రాధికా ఆప్టే అని తేలిపోయింది. పాత్ర కోసం రహస్య ప్రదేశాలను ప్రదర్శించాల్సిన అవసరం ఆమెకు వుందా? అలా చెయ్యడం వెనుక ఖచ్చితంగా ఆమె పాపులర్ అవుదామనే అంతకు తెగించిందనీ, గతంలో ఆమె బాత్రూం చిత్రాలు కూడా ఆమె ప్రమేయంతోనే లీక్ అయ్యాయనీ, అలాంటి నీఛమైన ప్రయత్నాలకు ఆవిడ దిగజారిపోయిందని ఇప్పుడు సినిమా జనం దుమ్మెత్తి పోస్తున్నారు.
ఆమెకన్నా సన్నీలియోన్ చాలా బెటరనీ, సన్నీ తన వృత్తిని పవిత్రంగా ఒప్పుకుంది. అందుకు తగిన కారణాలు చెప్పింది. జనం ఆమోదించి ఆదరిస్తున్నారు. గతంలో బూతు సినిమాల్లో నటించిన సంగతి బహిరంగం. మరి రాధికా ఆప్టే చేస్తున్నవి చిల్లర పనులు.
కేవలం యూత్‌ని టార్గెట్ చేసుకుని తన డిమాండ్‌ని పెంచుకోవడానికే ఆవిడ ప్లే చేస్తుంది తప్ప ఆమె గొప్ప నటి అయితే కాదని చెబుతున్నారు. నాటకాల్లో నటించినంతమాత్రాన అలా గుడ్డలు విప్పుకుని చూపించాల్సిన పనిలేదని తోటి నటీనటులే ముక్కున వేలేసుకోవడం గమనార్హం.