విజయభాస్కర్ కు నిర్మాత దొరికాడు

దర్శకుడు విజయభాస్కర్ గుర్తున్నారా? తివిక్రమ్ సహాయకుడిగా, రచయితగా వున్నంతకాలం ఓ వెలుగు వెలిగేసారు. ఆ తరువాత హిట్ లేకుండా వుండిపోయారు. తాజగా వెంకటేష్, రామ్ లతో మసాలా అనే ఫ్లాపు సినిమా అందించారు.  Advertisement…

దర్శకుడు విజయభాస్కర్ గుర్తున్నారా? తివిక్రమ్ సహాయకుడిగా, రచయితగా వున్నంతకాలం ఓ వెలుగు వెలిగేసారు. ఆ తరువాత హిట్ లేకుండా వుండిపోయారు. తాజగా వెంకటేష్, రామ్ లతో మసాలా అనే ఫ్లాపు సినిమా అందించారు. 

ఇప్పుడు తాజగా ఇక పెద్ద సినిమా అవకాశాలు లేక, చిన్న సినిమా వైపు దృష్టి పెట్టారట. ఓ నిర్మాత దొరికారని, త్వరలో సెట్ పైకి వెళ్తుందని వార్త. ఇంతవరకు మసాలా,, భలేదొంగలు లాంటి రీమేక్ లు చేసిన విజయభాస్కర్ ఈసారి మరి స్ట్రయిట్ సినిమా చేస్తారో, లేక మళ్లీ ఏదైనా రీమేక్ ను పట్టుకుంటారో చూడాలి.