టీ ఇమ్మంటే బిస్కట్‌ ఇచ్చేలా వుందే… అలీ పంచ్‌

హిందీలో జనరంజకమైన కపిల్‌ శర్మ కామెడీ షోకు కాపీగా తెలుగులో ఒక ప్రోగ్రామ్‌ ప్రారంభమయ్యింది. మాటీవీలో దాని పేరు అలీ టాకీస్‌ ప్రారంభపు ఎపిసోడ్‌కి అక్కినేని నాగచైతన్యను గెస్ట్‌గా పిలిచి.. ‘ఒక లైలా కోసం’…

హిందీలో జనరంజకమైన కపిల్‌ శర్మ కామెడీ షోకు కాపీగా తెలుగులో ఒక ప్రోగ్రామ్‌ ప్రారంభమయ్యింది. మాటీవీలో దాని పేరు అలీ టాకీస్‌ ప్రారంభపు ఎపిసోడ్‌కి అక్కినేని నాగచైతన్యను గెస్ట్‌గా పిలిచి.. ‘ఒక లైలా కోసం’ ఎంతో బూస్టప్‌ ఇచ్చారు. 

అదే టైమ్‌లో సెక్సీ యాంకర్‌ అనసూయ డాన్సులేసుకుంటూ వచ్చి నాగచైతన్య పక్కన కూర్చుంది. ఒక పక్క అలీ ఏం పంచ్‌ వేస్తాడోనని భయపడుతూనే వుంది. అనసూయ పిచ్చిగా నాగచైతన్యతో ఏదో మాట్లాడేస్తుంటే.. వెంటనే అలీ పంచ్‌లు విసిరాడు. ‘తల్లీ.. వాళ్ళ నాన్నకు ట్రై చేశావ్‌.. కాలేదు.. ఇప్పుడు చైతన్యతో కాదులే.. దానికి ఓ టేస్ట్‌ అంటూ వుంటుంది.. టీ ఇమ్మంటే బిస్కట్‌ కూడా ఇచ్చేస్తానంటావేంటీ..’ అని పేల్చడంతో జనం నవ్వుల్లో మునిగిపోతే, అనసూయ ఊహించని షాక్‌కి గురయిపోయింది. 

అలీతో ప్రోగ్రామ్‌ అంటేనే అమ్మాయిలు భయపడాల్సిందే. ఎందుకంటే అలీ ఎక్కడ వాతపెట్టాలో బాగా తెలిసినవాడు కాబట్టి. అలీ అనుభవం వుందు అనసూయ నెగ్గుతుందా.? సిగ్గుపడి వెళ్ళిపోయింది అందుకే.!