ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పేరు ప్రస్తావించడానికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి మనసొప్పనట్టుంది. ఉద్దేశ పూర్వకంగానే అనిత పేరు ఎత్తకుండా, హోంమంత్రిగా విఫలమయ్యారని పేర్కొనడం గమనార్హం. విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా అనిత రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
” హోమ్ మంత్రి మాటలు కోటలు దాటుతున్నా చేతలు గడప దాటడం లేదు, ‘బొల్లి’ మాటలతో కాలక్షేపం చేయడం వల్లనే, రాష్ట్రం భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయింది, బయటకు వస్తే, ఏమవుతుందో తెలియని దారుణ స్థితి, దీనికి బాధ్యత హోమ్ మంత్రిదే. హత్యలు జరగకుండా చూడడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది ఇది హోం మంత్రి వైఫల్యం. నైతిక బాధ్యత వహించి రాజీనామా చెయ్యాలి. ప్రభుత్వ వైఫల్యం పై కూడా గవర్నర్ విచారణకు ఆదేశించాలి”
ఇటీవల శాసనమండలిలో విజయసాయిరెడ్డి గురించి హోంమంత్రి వ్యంగ్యంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడాన్ని మండలి చైర్మన్ తప్పు పట్టారు. హోంమంత్రి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు.
బహుశా తన గురించి అనిత అనవసరంగా ప్రస్తావించడాన్ని విజయసాయిరెడ్డి జీర్ణించుకోలేన్నట్టున్నారు. అందుకే ఆమె హోంశాఖ మంత్రిగా పూర్తిగా విఫలమైనట్టు ఘాటు విమర్శలు చేశారు. నైతిక బాధ్యత వహించి రాజీనామాకు డిమాండ్ చేయడం విశేషం.
Veedi sulli cut cheyyali
Veediki Vatta kottali
రాజ్యసభ లో డిప్యూటీ స్పీకర్ హత్య చేయబడిన వారి పేర్లు అడిగితే ఏమిచేసాడు? ఆరోపణలు చెయ్యటం చాలా తేలిక. ఎవరైనా సరే
అయ్యయ్యో.. ఎంత పని జరిగిపోయింది..
మరి ఈ డిఎన్ఏ నాయకుడికి అనిత గారి రిప్లై కూడా ఆర్టికల్ లో రాయాలి కదా.. మూసేయడం మొదలెట్టావా..?
ఇదిగో నీకోసం..
”శాంతి” -భద్రతల విషయాల్లో మీరు @VSReddy_MP
రాజీనామా చేయాలో నేను చేయాలో కాలమే త్వరలో నిర్ణయిస్తుంది… అయినా ఇది డిఎన్ఏ ప్రభుత్వం కాదు…ఎన్డీయే ప్రభుత్వం..ప్రజలు బానే ఉన్నారు… దొంగలే కోటల్లో దాక్కుని ప్రెస్ మీట్లు, X లో రెట్టలు వేస్తున్నారు…
Vijay Sai dhi …antha xxx yavvaram ani rastra prajalaki telisi poindhi .
Amey ku Peru petti pilichey arhata ledu.
mari Veesa Reddy ki Anitha garu Ichhina Strong Reply neeku kanabadaleda GA
VSR issue gurinchi pubic debates pettakudadhani recent order.. Anduke start chesadu
A1 మంచం MA’TE ఐన ఈడు, విజయ’శాంతి’రెడ్డి.. గా మారిన ఈ “గే” పండు ముసలి’కొడుకు ఒ దళిత మహిళని రేప్ చేసి, చేయించి గర్భం తెప్పించి, బ్లాక్మెయిల్ చేస్తూ కొన్ని వేల ఎకరాల దేవుడి భూములు బినామీ గా కొట్టేశారు..
త్వరలో DNA కి సిద్దంగా ఉండాలి.
A1 మంచం MA’TE ఐన A2 గే
విజయ’శాంతి’రెడ్డి.. గా మారిన పండు ముసలి’కొడు’కు ఒ దళిత మహిళని రే’ప్ చేసి, చేయించి గర్భం తెప్పించి, బ్లాక్మెయిల్ చేస్తూ కొన్ని వేల ఎకరాల దేవుడి భూములు బినామీ గా కొట్టేశారు..
త్వరలో DNA కి సిద్దంగా ఉండాలి.
Diversion politics.. Law and Order control tappindi.. But entire media is running after Ashanti shanti viswashanti.. mari Singapore lo avevo sites subscribe chesinodu madhava reddy tammudaa
oreyi erripooka mundu yCp MP(Rajyasabha sabhulanu) lanu rajinaamalu cheyamanandi last 5 years prathyekahoda gurinchi matladaledu ippudu matladuthunnanduku.
Vsr గారు తన పేరు ప్రస్తావించలేదని దిగులుతో అన్నం మానేసిన అనిత గారు.
itaniki inka budhi raaledu. vimarsincha vachu kaani, ee bolli, pilli enduku?
బూతు తాతకి ఇంకా బుద్దిరానట్టుంది
“”బూతు **తాతకి ఇంకా బుద్దిరానట్టుంది