జగనన్నా.. ఒంటరిగా ఇక వద్దు!

రాజకీయాల్లో కొన్ని పట్టు విడుపులు ఉండాలి. అస్తిత్వ పరిరక్షణ కోసం భవిష్యత్తు స్థిరత్వం కోసం కనీసం తాత్కాలిక మిత్రులను ఏర్పాటు చేసుకోవడానికి ఆయన మొగ్గు చూపించాలి.

‘సింహం ఒంటరిగానే వస్తుంది’ అనే డైలాగు జగన్మోహన్ రెడ్డి అనుచరులు అనేక సందర్భాల్లో వాడుతూ ఉంటారు. ప్రత్యర్థులు జట్టుగా ఏర్పడి.. సమరశంఖం పూరించినప్పుడు.. జగన్ ను ఆయన సొంత గణాలు ఈ ఒక్క మాటతోనే అనేక విధాలుగా మభ్యపెట్టారు! ఈ సింహలక్షణం జగన్ కు ఇష్టమైనదే కావొచ్చు. కానీ సింహం ఒంటరిగా వస్తుందని అంటే దాని అర్థం…‘సింహం ఎప్పటికీ, మరే ఇతర జీవితోనూ స్నేహం చేయదు’.. అని కూడా కాదు. ఆ సంగతి జగన్ తెలుసుకోవాలి.

ఎలాంటి విషమ పరిస్థితులనైనా ఒంటరిగా మాత్రమే ఎదుర్కోవాలి.. అనే ఆయన ధీరోదాత్త వైఖరికి ఎలాంటి మచ్చ పడదు. కానీ.. రాజకీయాల్లో కొన్ని పట్టు విడుపులు ఉండాలి. అలాగని కేంద్రంలో ఎన్డీయే కూటమి డోర్లు ఫ్రీజ్ అయి ఉన్న‌ నేపథ్యంలో ఆయన ఇండియా కూటమి తలుపు తట్టే విషయం ఆలోచించాలి. పార్టీ శ్రేణుల్లో, నాయకుల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయానికి, కోరికకు అక్షరరూపం ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘ జగనన్నా.. ఒంటరిగా ఇక వద్దు!’

సింహం ఒంటరిగా దాడి చేయడానికి ఇష్టపడవచ్చు. దాని అర్థం అది సమూహంగా దాడి చేయడానికి ఇష్టపడదు అని కాదు. స్నేహాలకు వ్యతిరేకం అని కాదు. ఈ సంగతి జగన్ తెలుసుకోవడం ఎంత అవసరమో… అంతే ముఖ్యంగా మరో సంగతిని కూడా గ్రహించాలి. రాజకీయాలలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరని పెద్దలు అంటూ ఉంటారు. ఆ సిద్ధాంతం ప్రకారం.. అస్తిత్వ పరిరక్షణ కోసం భవిష్యత్తు స్థిరత్వం కోసం కనీసం తాత్కాలిక మిత్రులను ఏర్పాటు చేసుకోవడానికి ఆయన మొగ్గు చూపించాలి.

వచ్చే 2029 నుంచి మన దేశంలో జమిలి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా తమ తమ మనుగడ వ్యూహాలను పునర్ రచించుకోవాల్సిన అవసరం ఉంది. జమిలి ఎన్నికలు జరగడం అంటే దేశవ్యాప్తంగా కీలకమైన ప్రధాన జాతీయ పార్టీల ప్రాబల్యమే ఎన్నికలలో ఎక్కువగా కనిపిస్తుంది. అందుచేతనే ఈ జమిలి ఎన్నికలు ప్రాంతీయ పార్టీలను రూపుమాపడానికి కేంద్రంలో మోడీ సర్కారు చేసిన కుట్రగా అభివర్ణించిన పెద్దలు కూడా ఉన్నారు. అలాంటి నిరసనలన్నింటినీ దాటుకుని జమిలి ఎన్నికల నిర్ణయం కూడా జరిగిపోయింది. ఇప్పుడు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు తమ తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి కొత్త పద్ధతులను వెతుక్కోవలసిన అవసరం ఉంది.

ఆ కోణాన్ని కూడా కలిపి గమనించినప్పుడు జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో ప్రబలంగా ఉండగల ఏదో ఒక కూటమిలో తన పార్టీని కూడా భాగస్వామిగా ఉంచాల్సిందే. ఎన్డీఏ కూటమిలో ప్రస్తుతానికి వైఎస్ఆర్ కాంగ్రెసుకు డోర్లు క్లోజ్ అయి ఉన్నాయి. ఏపీలో ఆయనను తీవ్రంగా ద్వేషించే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఎన్డీఏలో భాగస్వాములు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఆ కూటమిలోకి ఆహ్వానిస్తారనిచ ఆయన వెళితే ఆమోదిస్తారని అనుకోవడం భ్రమ.

అదే సమయంలో కాంగ్రెస్ సారధ్యంలోని ఇండియా కూటమిలోకి వెళ్లడానికి అవకాశం ఉంది. అది స్వయంగా ఆయన రాజకీయ జీవితం ప్రారంభించిన పార్టీ. ఆయన తండ్రి తన జీవితాన్ని అంకితం చేసిన పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పట్ల మొగ్గడానికి మొగ్గడం- తనకు తలకొట్టేసినట్టుగా ఉంటుందని, అవమానంగా అనిపిస్తుందని జగన్ బాధపడే అవసరం లేదు. రాజకీయాలలో ఎప్పుడు వ్యూహాలు మాత్రమే నిజం. పంతాలు, పట్టింపులు శాశ్వతంగా ఉండవు.

దేశంలో జమిలి ఎన్నికలు మొదలైన తర్వాత ఎన్నికల వ్యవహారం మొత్తం రెండు కూటముల మధ్య జరిగే పోరాటం గా మారిపోతుంది. అలాంటప్పుడు ఏదో ఒక కూటమి వైపు లేకపోవడం ప్రాంతీయ పార్టీలకు చాలా పెద్ద నష్టం అవుతుంది కూడా. ఆ విషయాన్ని జగన్ ఇప్పుడే గ్రహించి జాగ్రత్త పడితే ఆయనకు శ్రేయస్కరం.

కాంగ్రెస్ ఓకే అంటుందా

జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలో భాగంగా ఉంటూ రాజకీయం చేయాలని పార్టీ శ్రేణుల వినతులు ఒత్తిళ్ళ మేరకు ఒప్పుకోవచ్చు గాక. ఈనందుకు సిద్ధపడినంత మాత్రాన వెంటనే కాంగ్రెస్ రెడ్ కార్పెట్ వేరు వేసి ఆహ్వానిస్తుందా అనేది కీలకంగా గమనించాలి. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీని ఇన్నాళ్లుగా తీవ్రంగా నిరసిస్తూ వచ్చారు. ఆ కూటమిలో భాగమైన వామపక్షాల వారిని కూడా చిన్న చూపు చూశారు. ఇప్పుడు ఇండియా కూటమిలో భాగం కావాలని అనుకుంటే వారందరూ కూడా ఒప్పుకోవాల్సి ఉంటుంది. అది అంత ఈజీ ఏమీ కాదు.

కాంగ్రెస్ పార్టీ మీద సోనియా గాంధీ పెత్తనాన్ని ధిక్కరించి రాజకీయాలలో ఎదిగిన వ్యక్తి జగన్. ఆయన పట్ల కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వైఖరితో ఉంటుంది అనేది కూడా ఇక్కడ గమనించాల్సిన సంగతి. ఒకప్పట్లో సోనియా కుటుంబ అహంకారానికి నిలువెత్తు ప్రశ్నార్ధకంగా లాగా ఎదురుపడిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూటమిలో చేరుతాను అనే ప్రతిపాదనతో వస్తే ఆమె ఎలా దాన్ని అర్థం చేసుకుంటారో గమనించాలి. అటువైపు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడం అంత సులువు కాదు. కానీ ఆ కుటుంబంలోని ఇతర పార్టీలు నేతలతో సత్సంబంధాలను కలిగి ఉంటే జగన్మోహన్ రెడ్డికి అది అసాధ్యం కూడా కాదు.

స్నేహబంధాలే బాటలు వేస్తాయి

కూటమిలోని ఇతర పార్టీల నాయకులతో స్నేహ సంబంధాలు కలిగి ఉంటే రాజకీయంగా మరింత బలంగా ఎదగడానికి, జాతీయ రాజకీయాలలో కూడా ప్రభావశీలమైన పాత్ర పోషించడానికి అవి ఎంతో ఉపయోగపడతాయని జగన్మోహన్ రెడ్డి ఈపాటికి గ్రహించి ఉండాలి. ఢిల్లీలో ధర్నా ద్వారానే ఆయనకు ఈ సంగతి బోధపడి ఉండాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ధర్నాకు ఉత్తరప్రదేశ్ లోని సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్వయంగా వచ్చి మద్దతు తెలియజేశారు. దాని వలన వచ్చేది వచ్చిన మైలేజీ గణనీయమైనదే.

అదే సమయంలో మమత బెనర్జీ స్టాలిన్ వామపక్షాలకు చెందిన పెద్దల నుంచి కనీసం ట్వీట్ల రూపంలో అయినా జగన్ ఎందుకు తన దీక్షకు మద్దతు సంపాదించలేకపోయారు.. అనేది ఆయన ఆత్మ సమీక్ష చేసుకోవాలి.

రాజకీయంగా ఇతర రాష్ట్రాలలోని ఇతర పార్టీల అధినేతలతో సత్సంబంధాలను కలిగి ఉండే అలవాటు జగన్మోహన్ రెడ్డికి లేదు. అలాంటిది చాలా అవసరం కూడా. మమతా బెనర్జీ, స్టాలిన్ ఇలాంటివారితో గట్టి బంధం ఉన్నట్లయితే ఇండియా కూటమిలోకి జగన్ ప్రవేశించకుండా ఆపడం సోనియా తరం కూడా కాదు. రాహుల్‌కు ఇష్టం ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి ఆకూటమిలో చక్రం తిప్పగలరు. అలాంటి అవకాశాలను జగన్ ప్రయత్నించాలి.

రేవంత్ అడ్డుపడతారా?

చంద్రబాబు నాయుడుకు అనుకూలమైన వ్యక్తిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ కూటమిలోకి జగన్ రావడానికి ఇష్టపడతారా అనేది ఇప్పుడు ఎదురవుతున్న పెద్ద ప్రశ్న. ఆయన గట్టిగా వ్యతిరేకిస్తే జగన్ను కూటమిలోకి రానివ్వడం జరగదు అని కూడా పలువురు అంటున్నారు. చంద్రబాబు నాయుడు- జగన్మోహన్ రెడ్డిని ఎప్పటికీ ఒంటరిగానే ఉంచేయాలని కుట్రతో రేవంత్ ద్వారా అడ్డుపుల్ల వేయిస్తారని అనుమానం కొందరిలో ఉంది.

రేవంత్ ప్రస్తుతానికి కాంగ్రెస్‌లో బలమైన ముఖ్యమంత్రి గానే ఉన్నారు అయితే ఆయన రాహుల్ నిర్ణయాలను శాసించే స్థానంలో ఉన్నారని అనుకోవడం భ్రమ. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ద్వారా చక్రం అడ్డువయించే అవకాశం ఉంది. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్లుగా ఇలాంటి అవాంతరాలను అధిగమించడం చాలా ఈజీ. రేవంత్ లాంటి నాయకుడు అడ్డం పడితే కర్ణాటకలోని డీకే శివకుమార్ లాంటి నాయకుడి ద్వారా రాయబారాలు నడిపి డీల్ ఫిక్స్ చేసుకోవడం మంచి పద్ధతి.

ఏది ఏమైనప్పటికీ ఒక కూటమిలో భాగంగా ఉండటమే జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ శ్రేయస్కరం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆయన బుర్రలో మరి ఎలాంటి ఆలోచనలు రన్ అవుతున్నాయో తెలుసుకోవడం కష్టం.

ఈసారి చెల్లెమ్మ రాఖీ కడుతుందా?

ఇలాంటి ప్రతిపాదన ఆలోచన జగన్మోహన్ రెడ్డికి రుచించి కాంగ్రెస్ పార్టీ సారధ్యంలోని ఇండియా కూటమిలో అడుగుపెట్టడానికి ఆయన సిద్ధపడవచ్చు అయితే ఆయన ఒక్కడు సిద్ధపడినంత మాత్రాన అధి కార్యరూపం దాల్ వస్తుందని చెప్పడానికి కూడా వీల్లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో వేరుచుకుపడుతున్న ఆయన సొంత చెల్లెలు వైఎస్ షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర సారథిగా ఉన్నారు.

ఎన్నికల తర్వాత కూడా అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు కంటే జగన్మోహన్ రెడ్డిని ఆమె ఎక్కువగా నిందిస్తూ ఉన్నారు. అలాంటి షర్మిల జగన్ కాంగ్రెస్ జట్టులో ఉండడానికి ఇష్టపడతారని అనుకోవడం బ్రహ్మ అయితే ఆమె వైపు నుంచి వచ్చే అభ్యంతరాలను కాంగ్రెస్ పార్టీ గానీ జగన్ గానీ ఏ రకంగా సర్దుబాటు చేస్తారు అనేది తీరికంగా గమనించాల్సిందే

వైయస్ షర్మిల జగన్ కోసం గతంలో చాలా పాటుపడ్డారు జగన్ జైల్లో ఉన్న సమయంలో పార్టీ సారథ్యాన్ని ఆమె స్వీకరించారు పాదయాత్ర బాధ్యతను కూడా ఆమె నిర్వహించారు 2019 ఎన్నికలకు ముందు వరకు ఇద్దరి మధ్య సంబంధాలు చాలా చక్కగా ఉన్నాయి. ఆ ఎన్నికల్లో జగన్తో సమానంగా షర్మిల కూడా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు జగన్ ముఖ్యమంత్రి కావడంలో తన వంతు పాత్ర పోషించారు ఇద్దరి మధ్య ఆ తర్వాతే విభేదాలు వచ్చాయి షర్మిల తన కుటుంబానికి రాజకీయ పదవులు కోరినప్పుడు అభ్యంతర పెట్టానని వ్యాపారాలు చేసుకుంటే సహకరిస్తానని చెప్పినట్లుగా జగన్ స్వయంగా వెల్లడించారు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

షర్మిలకు పదవి ఇచ్చి ఉంటే ఆమెతో విభేదాలు వచ్చేవే కాదు కదా అనే విలేకరుల ప్రశ్నలకు జగన్ సరైన రీతిలో సమాధానాలు చెప్పలేకపోయారు ఒక కుటుంబంలో ఒక తరంలో ఒకరికే పదవి ఉండాలి అనేది తన పార్టీ సిద్ధాంతం అని డొంక తిరుగుడుగా సమర్ధించుకునే ప్రయత్నం చేశారు.

తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి బాబాయి వివేకానంద రెడ్డి ఇద్దరు ఒకతరంలో ఒక కుటుంబంలో పదవులు అనుభవించిన వారే జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా బొత్స కుటుంబంలో ఎంత మందికి టికెట్లు ఇచ్చారో లెక్కలేదు వారంతా ఒక కుటుంబం కాదని బుకాయించినప్పటికీ బొత్సకు ఆయన భార్యకు కూడా టికెట్లు ఇవ్వడం జగన్ చెబుతున్న సిద్ధాంతానికి పూర్తి వ్యతిరేకం తాను పిన్ని తండ్రి కొడుకు అవినాష్ కుటుంబాన్ని మాత్రం ప్రోత్సహిస్తూ షర్మిలను మాత్రం దూరం పెట్టాలని నిర్ణయించుకున్నందుకు ఏదో ఒక బుకాయంపు సమాధానం మీది తప్ప మరొకటి కాదు ఆ రకంగా చెల్లెలితో ఏర్పడిన పైసమ్యాలను జగన్ స్వయంగా సరిదిద్దుకోవాల్సి వస్తుంది.

అందుకు ఆయన ఎలాంటి మూల్యం చెల్లించవలసి వస్తుందో ఇప్పుడే చెప్పలేం చెల్లెలితో ఏర్పడిన తగాదా వల్ల జగన్ గత ఎన్నికలలో కూడా కొంత అమూల్యం చెల్లించాల్సి వచ్చింది. చెల్లెలు ఎటు విభేదించింది సరే కనీసం తల్లి కూడా ఎన్నికల ప్రచారానికి రాలేదు సింహం ఒంటరి సింహం ఒంటరి అనే పరికట్టు పదజాలానికి అలవాటు పడిన జగన్ ప్రచార పర్వాన్ని కూడా పూర్తిగా తాను ఒంటరిగా చూసుకోవాల్సి వచ్చింది.

ఇప్పుడు రాజకీయ భవిష్యత్తు కోసం అస్తిత్వ పరిరక్షణ కోసం కాంగ్రెస్ ఓటమిలో చేయవలసిన వస్తే కుటుంబ సంబంధాలు కూడా మళ్లీ ముడి పడతాయి మేనల్లుడి పెళ్లికి జగన్ వెళ్లి ఉండకపోవచ్చు కానీ మేలుకోడలు పెళ్ళికి షర్మిల అన్ని దగ్గరుండి చూసే రోజు వస్తుంది అంతకంటే ముందు షర్మిల మళ్లీ అన్నయ్యకు రాఖీ కడుతుంది

సలహాలపై డిపెండ్ కాకుండా

జగన్మోహన్ రెడ్డి తన తీరు మార్చుకోకుండా సలహాదారులను మార్చుకోకుండా ఇప్పటికీ వారు చెబుతున్న మాటలు మీదనే ఆధారపడి రాజకీయం చేస్తానంటే అది తప్పు. ఇప్పుడు ఉన్న సలహాదారులే పార్టీని నాశనం చేశారని జగన్ ను ముంచేసారని అనేక ఆరోపణలు ఉన్నాయి. కనీసం భవిష్యత్తును స్పష్టంగా నిర్దేశించే ఇలాంటి విషయాలను ఆయన సరే.. ఆయన జాగ్రత్తగా బేరీజు వేసుకుని సొంత నిర్ణయం తీసుకోవాలి.

ఒంటరిగా ఉండడం గొప్ప విషయమే.. కానీ జగన్ చెప్పుకున్నట్లు ఆయనను వ్యతిరేకిస్తున్న పార్టీలు తమకు ధైర్యం చాలక ఓడించడానికి కుట్రపూరితంగా జట్టుకడుతున్నారని కూడా అనుకుందాం. మరి అలాంటి కుట్రలకు కౌంటర్ వ్యూహాలు జగన్ వద్ద ఉండాలి కదా? ఆ క్రమంలోనే ఆయన జాతీయ స్థాయిలోని ఇండియా కూటమిని ఎంచుకుని అడుగులు వేయడం మంచిది అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

జమిలి ఎన్నికల వ్యూహాలకు తగినట్లుగా ఏదో ఒక జాతీయ కూటమిలో ఇప్పటినుంచే ఉండడమా? లేదా ‘ఒంటరిగానే వస్తుంటా’ అనే మాటతో నిత్యం ఆత్మవంచన చేసుకుంటూనే ఉండడమా అనేది జగన్ నిర్ణయించుకోవాలి.

..ఎల్. విజయలక్ష్మి

112 Replies to “జగనన్నా.. ఒంటరిగా ఇక వద్దు!”

  1. ఉన్న సలహాదారులు అందరినీ peeకేసీ Urgent గా ఈ vizzi ము0డ ని సలహాదారు గా పెట్టుకోరా ల0గా leven రెడ్డి.

  2. అసెంబ్లీ కి పోతే

    Lokesh రేప్’ చేస్తున్నాడు.. కాపాడ0డి అంటూ gu’dda ఎత్తుకుని హా హా కారాలు, అర్ధనాదాలు చేస్తూ ఢిల్లీ కి పారిపోయి అందరి ‘మడ్డలు గుడుస్తున్నాడు.

    ఇదా సీమ single సింహం అంటే??

  3. సింహం మాంసం దొరక్కపోతే గడ్డి తింటదా??

    మావోడు

    “లంగా leven” గాడు.. ప0ది కాదు.. single సింహం.. వాణ్ణి ఏమీ పీకలేరు అ0తే

  4. ఒరేయ్ విజయలక్ష్మి గా , నువ్వు ఎంత ఆరాటపడినా వీడు జట్టుకడతాననికా-ళ్లు-పట్టుకున్నా ముందుకు వచ్చేవారెవరు లేరు !! వీడుక్రి-మి-నల్ అని c-orru-pted అని-పరమ-నీ-చు-డు అని అందరికి తెలుసు !! మీరెన్ని ఆర్టికల్స్ రాసి వీడ్ని limelight లో పట్టాలనుకున్నా అది వృధా ప్రయాస!!

  5. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ని ఇండి కూటమి లోకి వైస్సార్సీ పార్టీ కాదు, కాంగ్రెస్ లోనే వైస్సార్సీ పార్టీ విలీనం అవుతుంది రాసిపెట్టుకోండి.

  6. ఇండి కూటమి లోకి వైసిపి కాదు డైరెక్ట్ గా కాంగ్రెసులో వైసీపీ విలీనం అవుతుంది రాసిపెట్టుకోండి

    1. రాసుకోవలసింది నీవే పడినవాడు అలానే ఉంటాడా ? ఎందుకు ఎగిరి ఎగిరి పడుతున్నావు ముందు సూపర్ సిక్స్ కు గండి కొట్టకుండా చూడు రేపు ఏమౌతుందో చూడు ఇది వ్రాసి పెట్టుకో

      1. పిల్లోడివి పక్కకు వెళ్లి అడుకో పో.. రెడ్డి కాంగ్రెస్ అని పెట్టి వైసీపీ లో ఉన్న నాయకుల కంటే పెద్ద నాయకులు ఉండేవాళ్ళు అప్పట్లో రెడ్డి కాంగ్రెస్ లో. దాన్ని తీసుకెళ్లి కాంగ్రెస్ లో కలిపారు 2 ఎన్నికల తర్వాత. నేను మా కుటుంబం, మాకు తెలిసిన కుటుంబాలు ఉచిత పథకాల కోసం ఓట్లు వేయలేదు.. ఎందుకంటే నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ ని బాగా లోకం మీద అవగాహన ఉన్న వాడిని.. ఆ డబ్బులు 3 రెట్లు మన దగ్గర పిండి తిరిగి ముష్టి లాగా ఇస్తున్నారు అని మాకు బాగా తెలుసు. సీబీన్ 6 స్కీమ్స్ ఇంప్లీమెంట్ చేస్తే నేను వచ్చే ఎన్నికల్లో కూటమి కి ఓటు వేయము మేము. సీబీన్ ఇలాంటి ఎన్నో హామీలు ఈచ్చారు అవన్నీ నిలబెట్టు కోలేదు అని పిల్లాడి కి కూడా తెలుసు మరి ఎందుకు మళ్ళీ 3 సార్లు మళ్ళీ ముఖ్యమంత్రి ని చేసారు.

  7. ఖర్మరా నాయనా..

    ఆ ఢిల్లీ లో చేసిన అట్టర్ ప్లాప్ ధర్నా కి .. వచ్చిన ఒకే ఒక నాయకుడు అఖిలేష్ యాదవ్..

    అదొక్కటి పట్టుకుని.. జగన్ రెడ్డి ఇండియా కూటమి లోకి చేరిపోతాడని.. చక్రం తిప్పేస్తాడని.. రాహుల్ ని తోసేసి పీఎం అయిపోతాడని.. తెగ కలలు కంటున్నారు..

    అంతా బాగానే ఉంది.. రాష్ట్రం లో ప్రజలు ఆలోచనలతో మీకు పట్టింపు ఉండదు.. ఎందుకంటే వాళ్ళు మీ దృష్టిలో “బానిసలు”.. మీరు ఏమి చెపితే అది నమ్మేసి మీకు ఓట్లేసేస్తారని మీ ఆలోచన..

    మీరు “సింగల్ సింహం” అంటే.. మీకు ఓట్లేయాలి.. మీరు “ఊర కుక్క” అంటే.. మీకు ఓట్లేసేయాలి..

    ప్రజల దృష్టిలో జగన్ రెడ్డి కేసీఆర్ ఇద్దరూ సచ్చిపోయిన పాములు.. ప్రజలే మిమ్మల్ని చంపేశారు..

    మీరు సింగల్ గా వచ్చినా మీకే నష్టం.. జట్టుగా వచ్చినా జట్టు మొత్తానికి నష్టం..

  8. GA నీ దగ్గర ఆర్థికల్స్ రాసేవాళ్ళు జగన్ కు సలహాలు ఇచ్చేవాళ్ళు… ఇద్దరు ఒకేలా ఉన్నట్లున్నారు…… GA….

    Jagan అజ్ఞానం తోనో అహంకారతోనో తను బయటకు రాలేనంత బురద రొచ్చు తనచుట్టూ పెర్చుకొని అందులో కురుకపోయి ఉన్నాడు…… తను ఘోరంగా ఓడిన తరువాత కూడా ఏ మార్పు కనపడలేదు….. ఎలా గా అతనిలో మార్పు…?

  9. జగనన్న ఎప్పటికీ ఒంటరి వాడు కాదు … దేశం లోని క్రిమినల్స్ అందరు మన జగనన్న కు మద్దతు ఇస్తారు

    జై జగన్

  10. అంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తాము అని ఓట్లు వేయించుకున్నారు…

    ఇప్పుడేమో పథకాల్ని తుంగలో తొక్కి…ఎ!ర్ర బుక్కు అని ఎ!ర్రి పు!ష్పం లాగా చేస్తున్నారు పూలోకేశీ, పూజకు పనికి రాని పావలా.

    బాబు గాడేమో పథకాలు అంటేనే ఉ!చ్చ కారిపోతున్నాయి అంటున్నాడు.

    వీడిని విజనరీ అనే పచ్చ సాని పుత్రులని వారి ఆగడాలని ఆనందంగా భరించాలని ప్రజలకి సూచిస్తున్నాను.

    ఎందుకంటే మీ ఖర్మ కాలి మీ వెనకే వస్తుంది మీ కర్మ.

    వెనకటికి ఎవడో పొయ్యి మీద కంటే పొయ్యిలో ఇంకా వెచ్చగా ఉంటదని ఎదో పెట్టాడంట ..ఆలా వుంది ఆంధ్రుల పరిస్థితి.

    జగన్ మీద పడి ఏడవటమే కానీ….ఒక్క వె0టుక కూడా పీ!క!లేరు చెంబు, పావలా.

    జగన్ ఉ!చ్చ తాగుతూ కాలం గడపటమే…లం. కొ!డు!కు!లు.

    1. జగన్ రెడ్డి ని 11 కి తొక్కేసినా.. వాడు ప్రతిపక్ష హోదా కోసం అడుక్కొంటున్నా.. మీ గొప్పల డప్పులు మాత్రం తక్కువ చేయడం లేదు..

      నీ జగన్ రెడ్డి పార్టీ కి కనీసం 100 నియోజకవర్గాల్లో ఇంచార్జీలు లేరు.. లెక్కలు మాట్లాడుకొందామా..? దమ్ముందా తమరికి?

      మీ పోరాటం ప్రజల కోసం కాదు.. ప్రజల పైనే..

      మిమ్మల్ని ప్రజలే వద్దనుకున్నారు.. బెంగుళూరు కి ప్రజలే పంపించేశారు..

      మీ నాయకుడు ఆంధ్రాలో ఉండలేడు.. హైదరాబాద్ లో కూడా ఉండలేడు .. బెంగుళూరు సేఫ్ అనుకొంటున్నాడు..

      ఎంత దూరం తరమాలో .. ఆంధ్ర ప్రజలే డిసైడ్ చేసుకొంటారు..

      భూతులు మేము కూడా తిట్టగలము సర్.. కానీ సచ్చిన పాములను ఇంకా కుమ్మేసే అవసరం మాకు లేదు..

    2. Kallu pirrala kinda pettukunte em kanapadadu.. Pavala pavala antunnav.. cheppula kareedu undadu nee batuku… Anniya meeda padi edavataniki em ledu akkada.. anniya vijayam sanubhooti meda vachhindi.. nayakatvam kaadu. aa saanubooti leka pote batuku 11.. next time avikooda raavu. Poyyilo evaru pettaledu.. evvaru tagadam ledu.. nuvvu tappa.. Taste buds paduayipoyi neeku teleetam ledu ante.

    3. Kallu pirral*a kinda pettukunte em kanapadadu.. Pavala pavala antunnav.. cheppula kareedu undadu nee batuku… Anniya meeda padi edavataniki em ledu akkada.. anniya vijayam sanubhooti meda vachhindi.. nayakatvam kaadu. aa saanubooti leka pote batuku 11.. next time avikooda raavu. Poyyilo evaru pettaledu.. evvaru tagadam ledu.. nuvvu tappa.. Taste buds paduayipoyi neeku teleetam ledu ante.

    4. Kallu pirral*a kinda pettukunte em kanapadadu.. Pavala pavala antunnav.. cheppula kareedu undadu nee batuku… Anniya meeda padi edavataniki em ledu akkada.. anniya vijayam sanubhooti meda vachhindi.. nayakatvam kaadu. aa saanubooti leka pote batuku *11.. next time avikooda raavu. Poyyilo evaru pettaledu.. evvaru tagadam ledu.. nuvvu tappa.. Taste buds paduayipoyi neeku teleetam ledu ante.

    5. Kallu pirral*a kinda pettukunte em kanapadadu.. P*avala p*avala antunnav.. cheppula kareedu undadu nee batuku… Anniya meeda padi edavataniki em ledu akkada.. anniya vijayam sanubhooti meda vachhindi.. nayakatvam kaadu. aa saanubooti leka pote batuku *11.. next time avikooda raavu. Poyyilo evaru pettaledu.. evvaru tagadam ledu.. nuvvu tappa.. Taste buds paduayipoyi neeku teleetam ledu ante.

    6. Kallu pirral*a kinda pettukunte em kanapadadu.. P*avala p*avala antunnav.. /cheppula kareedu undadu nee /batuku… Anniya meeda padi edavataniki em ledu akkada.. anniya vijayam sanubhooti meda vachhindi.. nayakatvam kaadu. aa saanubooti leka pote batuku *11.. next time avikooda raavu. Poyyilo evaru pettaledu.. evvaru tagadam ledu.. nuvvu tappa.. Taste buds paduayipoyi neeku teleetam ledu ante.

    7. Kallu pirral*a kinda pettukunte em kanapadadu.. P*avala p*avala antunnav.. /cheppula kareedu undadu nee /batuku… /nniya meeda padi edavataniki em ledu akkada.. /nniya vijayam sanubhooti meda vachhindi.. nayakatvam kaadu. aa saanubooti leka pote batuku *11.. next time avikooda raavu. Poyyilo evaru pettaledu.. evvaru tagadam ledu.. nuvvu tappa.. Taste buds paduayipoyi neeku teleetam ledu ante.

    8. Kallu pirral*a kinda pettukunte em kanapadadu.. P*avala p*avala antunnav.. /cheppula kareedu undadu nee /batuku… /nniya meeda padi edavataniki em ledu akkada.. /nniya vijayam sanubhooti meda vachhindi.. nayakatvam kaadu. aa saanubooti leka pote batuku *11.. next time avikooda raavu. P*yyilo evaru pettaledu.. evvaru t*gadam ledu.. nuvvu tappa.. Taste buds paduayipoyi neeku teleetam ledu ante.

    9. Kallu pirral*a kinda pettukunte em kanapadadu.. P*avala p*avala antunnav.. /cheppula kareedu undadu nee /batuku… /nniya meeda padi edavataniki em ledu akkada.. /nniya vijayam sanubhooti meda vachhindi.. nayakatvam kaadu. aa saanubooti leka pote batuku *11.. next time avikooda raavu. P*yyilo evaru pettaledu.. evvaru t*gadam ledu.. nuvvu tappa.. Taste buds paduayipoyi neeku teleetam ledu ante.

    10. అసెంబ్లీ కి పోతే

      Lokesh రేప్’ చేస్తున్నాడు.. కాపాడ0డి అంటూ gu’dda ఎత్తుకుని హా హా కారాలు, అర్ధనాదాలు చేస్తూ ఢిల్లీ కి పారిపోయి అందరి ‘మడ్డలు గుడుస్తున్నాడు.

      ఇదా సీమ single సింహం అంటే??

    11. మా “Two single’s (11) సింహం రేపో మాపో Speaker Ayyanna m*dda వంచి తనకి

      ప్రతిపక్ష హోదా ని బిక్ష గా సాధించే దమ్మున్న సింహం తెలుసా?

    12. ఎంత సేపు ఒకడు వేసే బిచ్చం మీద పడతారు ఆంధ్ర ప్రజలు అని మీ లాంటి ఆలోచనలు వున్న వాళ్ళను బండ కేసి కొట్టారు… అయినా మీకు అట్టాగే అనిపిస్త వుంటే ఇంకా ఎవరు ఏమి చెయ్యలేరు

  11. 2009 నుంచి 2019 వరకు మూడు ఎన్నికలు నవీన్ పట్నాయక్ వంటరిగానే గెలిచాడు, అవినీతి ఆరోపణలు ఉన్నా జయలలిత 1999 నుంచి జాతీయ పార్టీ ల తోడ్పాటు లేకుండానే 2016 వరకు నిలిచింది.

    సమర్ధత, దక్షత, అంకిత భావం లేనివాళ్లు మాత్రమే సాకులు వెతుక్కుంటారు

  12. విజయా, సింహం ఆకలేస్తే గడ్డి తింటదా ఎక్కడైనా??

    మా “లంగా leven” సింహం (రెండు singles – 11) కూడా అంతే..

    ఒంటరిగా పోరాడి, రాహుల్ ని PM చేయాలనే Y’S r ఆశయాల కి వ్యతిరేకంగా సోనియా గాంధీనే ఎదిరించి, కాంగ్రెస్ ని vongobetti ఓటు బ్యాంక్ లాక్కుని ఒక్క ఛాన్స్ అంటూ సాక్షాత్తు మహిళా CM అయ్యింది.

    మోడీ మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేగలిగే సత్తా ఉన్న single సింహం.

    రేపో మాపో Speaker Ayyanna m*dda వంచి తనకి

    ప్రతిపక్ష హోదా ని బిక్ష గా సాధించే దమ్మున్న సింహం తెలుసా??

  13. టీడీపీ వాళ్ళు రాసిన తిట్లు వేస్తారు, మరి బీజేపీ వాళ్ళు రాసినవి ఎందుకు తొలగిస్తారు? అంత భయమా?

    1. ప్రాధమికంగా మీడియాను ఒక నాలుగైదు వర్గాలుగా విభజించుకుంటే,

      ఒక బాపతు కిరాయిరకం. వేశ్య శరీరాన్ని అమ్ముకున్నట్లు వీళ్ళు తమను తాము అమ్ముకుంటారు.

      ఇంకో బాపతు తమ పార్టీ సిద్ధాంతం ప్రకారమో తమ కులనాయకుడి లాభం కోసమో పని చేస్తుంది.

      మరోరకం ఉంటుంది. ఉదారవాదం అభ్యుదయంగాళ్ళు అన్నమాట. చుట్టూ జరిగేది వీళ్ళకు పట్టదు. వాస్తవం ఏమిటో వీళ్ళకు అనవసరం. వీళ్ళు, నిజ జీవితాల్లో ఎంత బేవార్స్ గా బ్రతికినా, మాటల్లో తమకు తామే అభ్యుదయవాదులం అన్నట్లు ఉదారవాదులం అన్నట్లు, సెక్యులరిజం సోషలిజం అంటూ ముష్టిమైధునం చేసుకుంటూ బ్రతికేస్తూ ఉంటారు. అంటే మన ఆస్థాన అపానవాయువుగాడి లాగా. వీళ్ళు మతోన్మాదాన్ని వ్యతిరేకిస్తారు. ఇతర మతాల మతోన్మాదం జోలికి వెళ్ళితే గిట్టుబాటు కాదు పైగా ప్రాణభయం కాబట్టి, ఎప్పటి నుండో మతోన్మాద బురద జల్లబడుతున్న బీజేపీ అర్ ఎస్ ఎస్ ను వ్యతిరేకించి తమ అభ్యుదయభావాలను లోకానికి చాటుకుని పునీతులు అవుతూ ఉంటారు.

  14. YS చావును సొంత రాజకీయ స్వార్థం కు వాడుకునేటప్పుడే ఆలోచించాలి GA ఇవన్నీ…..😂😂

  15. 40% ఓటు బ్యాంకు అధికారంలో ఉన్నా ఈ పార్టీ పోటీ చేసినా వస్తాయ్.

    వచ్చే ఎన్నికల్లో మనకి 12 నుంచి 14% మాత్రమే వస్తాయ్… ఆది కూడా కుటుంబాన్ని కలుపుకుని వెళితేనే …లేకపోతె చరిత్రలో మిగులుతాం అంతే

  16. కొంచం ముద్ద వుంటే వెయ్యమ్మో!

    కొంచం సపోర్ట్ వుంటే వెయ్యమ్మో!

    అంటూ బాబుమోహన్ గారీ గెటప్ లో అడు*క్కుంటూ తిరుగుతున్న ప్యాలస్ పులకేశి!

  17. సొంత తండ్రి తమ్ము*డిని లే*పేసి, ఏమి తెలియనట్లు ఎన్ని నా*టకాలు ఆడావ్ ప్యాలస్ పులకేశి.

    నిన్ను వైఎ*స్ఆర్ నిజమైన అభిమానులు క్షమించరు.

  18. అక్కయ్య,

    మీ యజమాని రెడ్డి గారి కి రెక్కలు ఊడిపోయిన పార్టీ సలహాదారుడు పదివి కావాలి , ఇవ్వాలి అని నేరుగా చెప్పవచ్చు కదా.

    లేదా ఆన్లైన్ పోల్ పెడితే అభిమానులు ఓటు వేసి చెబుతారు , రెడ్డి గారు ప్యాలస్ పులకేశి గారికి సరైన సలహా ఇవ్వగల డా లేదా అని.

    వేరే వాళ్ళ బుజం మీద తుపాకీ పెట్టీ పేల్చడం ఎందుకీ,, సొంత గా నేరుగా ప్యాలస్ కి వెళ్లి ఎదుర్గ కూర్చు నీ, ప్యాలస్ పులకేశి కళ్ళలో కళ్ళు పెట్టీ చూస్తూ, నాకు నీ పార్టీ మీడియా కాంట్రాక్టు కావాలి అని అడిగే దమ్ము మగతనాము లేవా!

    ఇక్కడ ఏ*డ్చే బదులు

  19. అదేమిట్రా.

    సింహం సింగల్ గా వస్తుంది అంటూ ఇన్నాళ్లు తెగ బిల్డ్ అప్ ఇచ్చారు.

    సింహాన్ని అలా ఒంటరిగా వదిలెయ్యండి.

    ఎప్పటికయినా వేటాడుతుందేమో.

    అసలు అది సింహమా లేక పిల్లా అని ముందు రీసెర్చ్ చెయ్యండి.

    1. మన బాబు కూడా నెల పాటు షా మోడీ లది బాగా చీకి వాళ్లొద్దనా .. కూటమిలో చేరాడు గా! మోడీ ఈ వెన్నుపోటు గాడు మనకొద్దు అంటే పిచ్చి కళ్యాణ్ ఒప్పించాడు

  20. సింహం ఒంటరిగా దాడి చేయడానికి ఇష్టపడవచ్చు.

    Movie dialogues nundi bayataki Randi. Lions hunt as a pride(group). If they hunt alone they are often unsuccessful.

    Quick search will give you an answer about the animals that don’t form groups. Dog is one of them

  21. సింహం ఒంటరిగా దాడి చేయడానికి ఇష్టపడవచ్చు.

    Movie dialogues nundi information telsukunte ilage untundi. Lions hunt in group.

    If you need an animal that don’t work in group, then I have a suggestion. D0G

  22. ఒక పక్క అన్న బిజ్జల మాటే ఇంకా వింటున్నాడని ఆక్రోశం, ఇంకో పక్క అన్నని జాకీలు పెట్టీ ఎత్తలని ఆత్రం. పాపం GA, ఆ సలహాదారు పదవి ఏదోలా నీకు వచ్చేలా చూడు

  23. అదే సమయంలో కాంగ్రెస్ సారధ్యంలోని ఇండియా కూటమిలోకి వెళ్లడానికి అవకాశం ఉంది. అది స్వయంగా ఆయన రాజకీయ జీవితం ప్రారంభించిన పార్టీ. ఆయన తండ్రి తన జీవితాన్ని అంకితం చేసిన పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పట్ల మొగ్గడానికి మొగ్గడం- తనకు తలకొట్టేసినట్టుగా ఉంటుందని, అవమానంగా అనిపిస్తుందని జగన్ బాధపడే అవసరం లేదు. రాజకీయాలలో ఎప్పుడు వ్యూహాలు మాత్రమే నిజం. పంతాలు, పట్టింపులు శాశ్వతంగా ఉండవు.

    When Sharmila joined Congress, you and your people wrote many articles criticizing Sharmila for joining Congress. Now you are giving the same advice. you have to go back and read your articles and requesting you maintain stability and ideology in the articles.

    1. మన బాబు కూడా నెల పాటు షా మోడీ లది బాగా చీకి వాళ్లొద్దనా .. కూటమిలో చేరాడు గా! మోడీ ఈ వెన్నుపోటు గాడు మనకొద్దు అంటే పిచ్చి కళ్యాణ్ ఒప్పించాడు

        1. మోడీ పోలవరామ్ కో బొల్లి ని ఏటీఎం బానాదియా అన్నాడు.. అప్ సీనియర్ హై వెన్నుపోటు మే.. అన్నాడు.. అందుకే ఇలాంటి నయవంచకులనిdooram పెట్టాలనుకున్నాడు! అందుకే కళ్యాణ్ నీ తిట్టాడు.. మేనిఫెస్టోని కనీసం ముట్టుకోలేదు!

  24. అన్న సింహం కాదు…బొక్క కాదు….షర్మిల గారు లేక పోతే అసలు అన్న పార్టీ లేదు

    1. మన బాబు కూడా నెల పాటు షా మోడీ లది బాగా చీకి వాళ్లొద్దనా .. కూటమిలో చేరాడు గా! మోడీ ఈ వెన్నుపోటు గాడు మనకొద్దు అంటే పిచ్చి కళ్యాణ్ ఒప్పించాడు

  25. అమ్మా షర్మిల, నువ్వు ap పీసీసీ చీఫ్ వి. కాబట్టి అన్న పడే కష్టాన్ని చూసి కనికరించి అన్నని కాంగ్రెస్స్ పొత్తులో కానీ, విలీనం అయ్యేటట్లు కానీ చూడమ్మా. నిన్ను అడగడం మానేసి మిగతా అందరి ద్వారా ట్రై చేస్తున్నాడు సింగిల్ సింహం.

    1. ఒరేయ్ ఎర్రి పుష్పం- కాంగ్రెస్ ఓటు బ్యాంకు 1_2%. జగన్ ఓటు బ్యాంకు 40%. ఎవడు ఎవడిని అడుగుతాడో చెప్పే పని లేదు. కోచం పచ్చ కామెర్లు పక్కనెత్తి ఆలోచించు. పిచ్చి పోకేష్. గున్న పంది మీకు బ్రెయిన్ లేకుండా చేస్తున్నాడు.

    1. మన బాబు కూడా నెల పాటు షా మోడీ లది బాగా చీకి వాళ్లొద్దనా .. కూటమిలో చేరాడు గా! మోడీ ఈ వెన్నుపోటు గాడు మనకొద్దు అంటే పిచ్చి కళ్యాణ్ ఒప్పించాడు

      1. అన్న మన ప్రాబ్లెమ్ ఏంటో తెలుసా .. మనం ప్రచారం చేసేది మనమే నమ్మేస్తాం .. బాబు గారు మీద , పవన్ మీద, లోకేష్ మీద విపరీతమైన చెత్త బాషా తో ప్రచారం చేసి, జనం కూడా నామేసారు అనుకుని .. బొక్క బోర్లా పడ్డం .. ఇంకను బుద్ది రాలేదు .. మీమల్ని ఓడించింది మీ సంస్కారం లేని బాషా అన్న .. తెలుసుకోండి ..

  26. మా “Two single’s (11) సింహం రేపో మాపో Speaker Ayyanna m*dda వంచి తనకి

    ప్రతిపక్ష హోదా ని బిక్ష గా సాధించే దమ్మున్న సింహం తెలుసా?

  27. Jaggadu verey వాళ్ళను కలుపుకోవడం కాదు వేరే వాళ్లే అన్ననీ దగ్గరకు రానేయటం లేదు

  28. సింహం సింగల్ గా వస్తుంది అనేది అంతా ట్రాష్. అవి గుంపులు గుంపులుగా పోయి వేటాడుతాయి. ఒక దున్నపోతుని, ఒక ఏనుగుని, ఒక జిరాఫీని వేటాడాలంటే ఒక్క సింహం తో అయ్యే పని కాదు. కాబట్టి రాజకీయాలలో కూడా నేను సింహాన్ని సింగిల్ గా వస్తాను అనే డైలాగ్ వదిలేసి గుంపులో గోవిందలా పొత్తుతో అధికారం పట్టాలి. అన్నివేళలా సింగిల్ గా చేయలేము

    1. సింహం వేట విషయం నిజం అండీ… కరెక్ట్ చెప్పారు…ఇక జగన్ విషయం అంటారా…. కూటమి వారు చేసే పిచ్చి చేష్టల వలన… మూకుమ్మడి పోరాటాలకు సిద్ధం అవుతున్న పరిస్థితులు కనపడుతున్నాయి

        1. నియమతో నాకు ఏమి లేదు…

          మీఇంటికి నేను రాలేదు…

          ఎవరు వచ్చారో కనుక్కొని పేరు పెట్టుకో…

          నియమని అడుగు….లేదంటే….విటుల రిజిస్టర్ లో చూసుకో….

          ల0జా కొ!!డ!!కా

  29. మహా మేత లాగా సొనియా లంగాలు రాహుల్ కత్ డ్రాయర్ లు ఉతికి కాంగ్రెస్ లో కలిసి పోమంటున్నావ్ చివరికి మీ అన్న ని ..

    1. Babu after 2014 years lections- who is modi- I am father of Loki the gunna Pandu. modi- babu polavamko atm banadiya! Babu is senior- yes he is in backstabbing.. etc. cut to 2024- బాబు హిందీ లో మోడీ జి గ్రేట్ లీడర్! వూసవెళ్లి బాబు జీవితం అంత అందితే జుట్టు లేదా కాళ్ళు. Indias worst politician.

  30. చెం(ద్ర!బా)బు మీద ఎలాగూ మంచి అభిప్రాయం లేదు.

    ఇప్పుడు పవన్ మీద కూడా పోతుంది…

    ఇది తెలుసుకునే సరికి మోడీ మీద ప్రజలకి వున్నా అభిప్రాయం కూడా పోతుంది.

    నమ్మిన వాళ్ళని (అకాళీ, శివసేన, బీజేడీ, తమిళనాడు, ఆంధ్ర) ముంచుతాడు అనే అపవాదు మిగిలిపోతుంది.

    అందరు కట్టకలిసి రావుల్ బాబా కి అధికారం ఇస్తారు.

    ముందు జంప్ కొట్టేది చెం(ద్ర!బా)బు…వెనకాల కూటమి అంటూ కుక్కలా పవన్.

    సూపర్ సిక్స్ అని ప్రజలకి ఉపర్ సిక్స్ పెట్టారు.

    వాళ్ళకి ఎలాగూ బుద్ధి వచ్చేట్టు లేదు.

    ఇలాగే ప్రజలని ఘోరంగా హింసించండి.

    రెడ్ బుక్ మొత్తాన్ని ఓటర్ లిస్ట్ తో నింపేయండి.

    మాట వినకపోతే దాడులు చేసి చంపేయండి.

    1. Jagan మీద ఎలాగూ మంచి అభిప్రాయం లేదు.

      ఇప్పుడు KCR మీద కూడా పోతుంది…

      ఇది తెలుసుకునే సరికి Mamatha మీద ప్రజలకి వున్నా అభిప్రాయం కూడా పోతుంది.

      నమ్మిన వాళ్ళని (Tamil Nadu Stalin, DK Sivakumar, Siddaramayya , Akhilesh Yadav ) ముంచుతాడు అనే అపవాదు మిగిలిపోతుంది.

      అందరు కట్టకలిసి Babu కి అధికారం ఇస్తారు.

      ముందు జంప్ కొట్టేది KCR …వెనకాల కూటమి అంటూ కుక్కలా Jagan .

      వాళ్ళకి ఎలాగూ బుద్ధి వచ్చేట్టు లేదు.

      ఇలాగే ప్రజలని ఘోరంగా హింసించండి.

      Blue బుక్ మొత్తాన్ని ఓటర్ లిస్ట్ తో నింపేయండి.

      మాట వినకపోతే దాడులు చేసి చంపేయండి.

      1. నియమతో నాకు ఏమి లేదు…

        మీఇంటికి నేను రాలేదు…

        ఎవరు వచ్చారో కనుక్కొని పేరు పెట్టుకో…

        నియమని అడుగు….లేదంటే….విటుల రిజిస్టర్ లో చూసుకో….

        ల0జా కొ!!డ!!కా

  31. ప్రజలు, అభివృద్ది అజెండాలుగా ఉంటే కూటములు, పొత్తులు బాగుంటాయి, కాని ఇలాంటి పొత్తులు వ్యర్దం..

  32. Adenti mee site lone elections ki mundu article chusa. Andaru vaka vaipu. Jagan vakkade vaka vaipu. Ee sari jagsn geliste 30 years tirugundadu ani lepav dhusta chatustyam abi eveo rasav

  33. 1) ఈఏడాది అమ్మఒడి ఇవ్వలేము : లోకేష్

    2) ఖజానాలో డబ్బు లేదు అమరావతి కట్టలేం: నారాయణ

    3) ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం లేదు : నాదెండ్ల మనోహర్

    4) ఆరోగ్యశ్రీ ఇవ్వలేం ఆయష్మాన్ భారత్ కార్డు తెచ్చుకోండి: పెమ్మసాని

    5) ఫ్రీ ఇసుక ఇవ్వలేము టన్నుకు 1200 కట్టాల్సిందే : చంద్రబాబు

    6) మా సూపర్ సిక్స్ హామీలు చూస్తేనే నాకు భయమేస్తుంది, హామీలు అమలు చేయలేను : చంద్రబాబు

    7) ప్రతి మహిళకు నెలకు 1500 ఊసే లేదు

    8) ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాలు శాంతిభద్రతల్లో దారుణంగా ఫెయిల్ అయ్యారు

    9) సంపద సృష్టి పక్కన పెడితే .. ఇప్పటి వరకు మొదలయిన 4 పోర్టులు,17 మెడికల్ కాలేజీల పనులు ఆగిపోయాయి

    10) ఒక్క పథకం ఇవ్వలేదు కానీ .. 32 వేల కోట్లు అప్పులు మాత్రం చేశారు.

    11) నాడు నేడు ఆగిపోయింది,ఐబీ సిలబస్ రద్దు ట్యాబ్ లు ఇస్తే విద్యార్థులు చెడిపోతారని పచ్చ మీడియాలో వక్ర కథనాలు

    ఐపాయ.. 50 రోజుల్లోనే చేతులెత్తేశారు

  34. 15 వేల కోట్ల అప్పుకి షూరిటీ ఇస్తున్నారు కేంద్రం. తిరిగి కట్టాల్సింది ఆంధ్రులే.

    14-15 లో.

    ఒక్క తాత్కాలిక వాటర్ లీక్ అయ్యే టెంపరరీ బిల్డింగ్స్ కి బాబు గారు 10 వేల కోట్లు ఖర్చు చేసారు.

    7500 కోట్లు నొక్కేసాడు తెలుసా..!!!

    ఇప్పుడు కనీసం రెండు బిల్డింగులు కట్టడానికి కూడా ఇ 15 వేల కోట్ల డబ్బులు సరిపోవు.

    1. మనం చేసే అసత్య ప్రచారాలు మన పార్టీ అభిమానులు తప్పించి మెజారిటీ జనాలు ఎవడు నమ్మలేదు .. అందుకే 11 …కానీ మన స్ట్రాటజీ మార్చొదు ..

  35. మొదటి సంతకం కె విలువలేకుండా చేసాడు మన బాబు

    మోసం- మెగా డీఎస్సీపై మొదటి సంతకం

    మోసం- సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంపు (2024 ఏప్రిల్‌ నుంచే వర్తింపు)

    మోసం – ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితం

    మోసం – మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

    మోసం – దివ్యాంగులకు పింఛను రూ.6 వేలకు పెంపు

    మోసం – బీసీలకు 50 ఏళ్లకే రూ.4 వేలు పింఛను

    మోసం – 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500

    మోసం -యువతకు ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు

    మోసం – నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి

    మోసం – తల్లికి వందనం కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేలు

    మోసం – రైతులకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం

    ఒక్కకి మాత్రం నిజం – ఆంధ్ర బడ్జెట్ మొత్తం కే-బ్యాచ్ వాళ్ళ కి మాత్రమే

  36. అన్న ఒంటరిగానే జై లు కి పోతాడు..ఓడిపోయి సంక నాకి పోయినాక ఒంటరిగా వస్తే ఏటి.. కలిసి వస్తే ఏటి.. సీఎం కుర్చీ మడత పడిపోయింది కదా

  37. ఓడిపోయి సంక నాకి పోయినాక ఒంటరిగా వస్తే ఏటి.. కలిసి వస్తే ఏటి.. సీఎం కుర్చీ మడత పడిపోయింది కదా

  38. Mundu Jagan attitude maarchukovaali. Press conference lo ela maatladaali, opposite party media vuntundi, vaaru prasnalu vesinappudu mukham chitlinchukokudadu, navvutu samadhanam cheppali. Mukham yeppudu badhalo vunnatlu vundakudadu.

  39. దాదాపు 75 % వైసీపీ నాయకులలో ఆ పార్టీకి ఇక భవిష్యత్తు లేదు అని క్లారిటీ వుంది . వాళ్ళందరూ పార్టీ మారాలని ఒక నిర్ణయానికైతే వచ్చారు. కానీ ఏ పార్టీలోకి వెళ్లాలనే విషయం మీద ఒక్కొక్కరిది ఒక్కో ఆలోచన. చాలా మంది కాంగ్రెస్ వైపు చూస్తుండాగా , తరువాత స్థానంలో జనసేన వుంది. దీనికి కారణాలు క్రింది విధముగా వున్నాయి.

    1 . టీడీపీ: టీడీపీ ఇప్పటికే హౌసేఫుల్ అయింది. అక్కడ చాలా ఉక్కపోతగావుంది క్రొత్తగా చేరేవారికి దీర్ఘ కాలంలో కూడా పెద్ద గా అవకాశాలు లేకపోవటం. ఈ పార్టీ ఆల్రెడీ క్రొత్త తరం నాయకత్వాన్ని తయారు చేసుకొని 2029 టీం రెడీ అయింది. అందుకే టీడీపీ లో చేరటానికి సందేహిస్తున్నారు.

    2 . బీజేపీ : బీజేపీకి ఆంధ్రాలో పెద్దగా అవకాశం లేదు . ఇప్పటి పరిస్థితులలో చంద్రబాబు ని కాదని బీజేపీ రాష్ట్రంలో రాజకేయం చెయ్యలేదు. దీనికి తోడు దేశవ్యాప్తముగా బీజేపీ ప్రభ తగ్గటం మొదలైంది. ఇటీవలి సాధారణ ఎన్నికలలో ఇది రుజువైంది. 2029 లో కేంద్రం లో అధికారంలోకి వచ్చే అవకాశం తక్కువని ఈ నాయకుల ఆలోచన . అందుకే బీజేపీలో చేరడానికి వెనుకాడుతున్నారు.

    3 . జనసేన: కొంతమంది వైసీపీ నాయకులూ జనసేన వైపు మ్రొగ్గుచూపడానికి ముఖ్య కారణం. ఈ పార్టీ కి కొన్ని జల్లాలో బలమైన నాయకత్వం ఇంకా అవసరం వుంది. జనసేనలో చేరితే క్రొత్త నాయకులకి కూడా అవకాశాలు ఉండవచ్చు.

    4 . కాంగ్రెస్: కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దేశవ్యాప్తముగా మెరుగుపడుతుంది. ఈ సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ నాయకత్వం లోని ఇండియా కూటమి దాదాపు అధికారానికి దగ్గరగా వచ్చింది. ఇండియా కూటమి 2029 లో కేంద్రంలో అధికారంలోకి రావచ్చని జగన్ తో సహా చాలా మంది వైసీపీ నాయకులు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు వైసీపీ కున్న నాయకుని నాయకులు కానీ , వోటుబ్యాంక్ కానీ కాంగ్రెస్ నుండి వచ్చిందే. అందుకే ఈ వోటుబ్యాంక్ మళ్ళి కాంగ్రెస్ వైపు వెళ్ళటం పెద్ద కష్టం కాదని అంటున్నారు. అందుకే పెద్ద మొత్తంలో వైసీపీ నాయకులు కాంగ్రెస్ వైపు వెళ్ళటానికి మొగ్గు చూపుతున్నారు.

Comments are closed.