కాస్టింగ్ కాల్ ప్రకటన ఇస్తే ఒక బాధ. ఇవ్వకపోతే ఒక బాధ. ఈమధ్య రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాకు కాస్టింగ్ కాల్ ఇచ్చారు. విజయ్ దేవరకొండ నుంచి ఏకంగా 2 సినిమాలకు సంబంధించి కాస్టింగ్ కాల్ ప్రకటన వచ్చేసింది.
సందట్లో సడేమియాలా కొంతమంది సైబర్ నేరగాళ్లు రెడీ అయిపోయారు. ఫేక్ కాస్టింగ్ కాల్స్ తో అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ నకిలీ ప్రకటనకు ఈసారి అన్నపూర్ణ స్టుడియోస్ బ్లేమ్ అయింది.
అన్నపూర్ణ స్టుడియోస్ పేరిట కాస్టింగ్ కాల్ ప్రకటన వచ్చింది. 20-27 ఏళ్ల మధ్య ఉండే హీరో పాత్రధారి, హీరోయిన్ క్యారెక్టర్ కోసం 15 ఏళ్ల అమ్మాయి కావాలనేది దాని సారాంశం. దీంతో పాటు ఫ్రెండ్ క్యారెక్టర్, సిస్టర్ క్యారెక్టర్, ఛైల్డ్ ఆర్టిస్టులంతా చాలా పెద్ద లిస్ట్ ఉంది.
నిజానికి ఇది ఫేక్ ప్రకటన. దీనికి, తమకు ఎలాంటి సంబందం లేదని అన్నపూర్ణ స్టుడియోస్ ప్రకటించింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కొంతమంది వ్యక్తులు, ఈ నకిలీ కాస్టింగ్ కాల్ బారినపడి డబ్బులు పోగొట్టుకున్నట్టు తెలుస్తోంది.
ప్రొఫైల్స్, ఆడిషన్ వీడియోలు పంపిన కొంతమందికి సైబర్ నేరగాళ్లు కాల్స్ చేశారు. కల్లబొల్లి మాటలు చెప్పి కొంత మొత్తాన్ని ‘డిపాజిట్లు’ పేరిట కాజేశారు. ఈ నకిలీ కాస్టింగ్ కాల్ తో ఎంతమంది డబ్బులు పోగొట్టుకున్నారనేది తేలాల్సి ఉంది.
100% శాతం నామినేటెడ్ పోస్ట్లు , కీలక పదవులు చౌదరికె
పోనీలే..జలగ దోచుకోవాల్సినంతా దోచేసింది గా
Don’t drink k piss and don’t eat k shit
“హీరోయిన్ క్యారెక్టర్ కోసం 15 ఏళ్ల అమ్మాయి కావాలనేది దాని సారాంశం”
ఏమో? హీరో పాత్రధారి ఆ పడుచుని పెంచుకొని 21 ఏళ్లొచ్చాక మనువాడతాడా?
Call boy works 8341510897
జనం పట్టించుకోరు
థియేటర్లతో మాకు సంబంధం లేదు