ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు జంక్షన్ వద్ద నిన్న రాత్రి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కాన్వాయ్‌పై గుర్తుతెలియని దుండగులు దాడిచేశారు. రాయి విసరడంతో కార్ అద్దం పగిలిపోయింది. దాడి జరిగిన కారులో ఎమ్మెల్యే లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దాడి అనంతరం తాను సురక్షితంగా ఉన్నానని ఎమ్మెల్యే వీడియో విడుదల చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి.. నిందితులను పట్టుకోవాలని పోలీసులను ఎమ్మెల్యే బాలరాజు కోరారు.
ట్వీట్టర్ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేపై జరిగిన దాడిని ఖండిస్తూ దాడి సమయంలో ఎమ్మెల్యే బాలరాజు వాహనంలో లేకపోవడం వల్ల ఎలాంటి హాని జరగలేదు. ఈ ఘటనకు కారకులైన వారిని పోలీసులు తక్షణమే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ పోలీసులకు అదేశాలు ఇచ్చారు.
కాగా బాలరాజు ఎమ్మెల్యే అయినప్పటి నుండి ప్రభుత్వ కార్యాలయాలను అకస్మాత్తుగా తనిఖీలు చేస్తున్నారు. నిన్న కూడా సామాన్యుడిగా మాస్కు పెట్టుకుని కేఆర్‌పురం ఐటీడీఏ కార్యాలయానికి తనిఖీకి వెళ్లగా ఓ ఉద్యోగి పని వదిలేసి పజ్జీ గేమ్ ఆడుకుంటూ కూర్చోవడం చూసి ఆ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. గెలిచినప్పటి నుండి ప్రజల్లో ఉంటున్న ఎమ్మెల్యేపై దాడి జరగడం దారుణం.
బాబు హామీలకి నేను బాధ్యతగా వుంటాను…
నన్ను నమ్మి ఓట్లు వెయ్యండి – పవన్ కళ్యాణ్
నమ్మారు, ఓట్లు వేశారు, గెలిపించారు.
పవన్ కి ప్రశ్నించే దమ్మలేకపోతే మీకు కూడా లేదా కాపులారా…
మీకు అండగా వున్న ప్రజలకి ద్రోహం చేస్తుంటే…
పథకాల్ని నీరుగార్చుతుంటే చూస్తూ వుంటారా…
మీరు ప్రశ్నించలేరా???
Adenti EVM లు కదా gelipinchindi A1 pukunatham
E’VM కదా గెలిపించి0ది.. మా 2 single’s సింహం EVM లు అని చెప్పింది??
Adenti E’VM లు కదా gelipinchindi A1 pukunatham
Votlesina E’VM లని అడుగు.. A1 లంగా LEVEN గాdu EV’M లు అన్నాడు కదా
Votlesina E’VM లని అడుగు.. A1 ల0గా LEVEN గాdu E’V’M లు అన్నాడు కదా
Enti 2 months ke anni cheseyaala. Mi jaggulu gadu 5 year lo em pikadu. Emi pikaledu kabatte 11 iccharu. Villu kuda emi pikakapothe villaki kuda 2029 lo same repeate avuthundi konchem wait cheyyi
నిన్న పిఠాపురంలో చొక్కాలు చించుకొని మేము కాపులమీ అని కొందరు కుర్రాళ్ళు గాంజా మత్తులో రోడ్ మీద కూటమి మంత్రికి గూటము దించారు…
సూపర్ సిక్స్ ప్లస్ అంటూ సంక నాకించారు…
వర్మ మీద దాడి చేసి స్నేక్ (బాబు) తో కరిపించారు…
feck u lde
Jeggul గాడు గాడి గంజాయి బానిసల పనే ఇది.. Bangalore పారిపోయిన వాణ్ణి denకొచ్చి vongobetti వాయి0చాలి
Jeggul అనే గా0డు గాడి గంజాయి బానిసల పనే ఇది.. Bangalore పారిపోయిన వాణ్ణి denకొచ్చి vongobetti వాయి0చాలి
nuvvu yentha cheyyi chinchukunna.. next time koodaa Jagan gaadu raadu.
Kullu botulu ycp paytm gallu
Ilanti coments pettinaduke 11itcharu
Jeggul గాడు గాడి గంజాయి బానిసల పనే ఇది.. వాణ్ణి denకొచ్చి vongobetti వాయి0చాలి
వీళ్లే రాళ్లు వెయ్యించుకుని వీళ్లే ప్రెస్ మీటింగ్స్ పెడుతున్నారా ?
ante kodi katthi, gulaka rayi laana…?
Kodikatti, gulaka raayi dramalu kuda Same antava…jagan cheyinchukunada