ఈసారైనా బాబాయ్ గెలిపిస్తారా?

విశాఖ స్థాయీ సంఘం ఎన్నికలు వైసీపీను అతి పెద్ద సవాల్ గా మారుతున్నాయి. జీవీఎంసీలో ఏ మాత్రం బలం లేని టీడీపీ కూటమి ఫిరాయింపులు నమ్ముకుంది. దానికి తగినట్లుగా వైసీపీ నుంచి 12 మంది…

విశాఖ స్థాయీ సంఘం ఎన్నికలు వైసీపీను అతి పెద్ద సవాల్ గా మారుతున్నాయి. జీవీఎంసీలో ఏ మాత్రం బలం లేని టీడీపీ కూటమి ఫిరాయింపులు నమ్ముకుంది. దానికి తగినట్లుగా వైసీపీ నుంచి 12 మంది దాకా కార్పోరేటర్లు ఇప్పటికే కూటమిలో చేరిపోయారు. మరికొందరి ఈ వైపుగా చూస్తున్నారు. ఈ క్రమంలో వచ్చి పడ్డాయి స్థాయీ సంఘం ఎన్నికలు. పది మంది స్థాయీ సంఘం సభ్యులను ఎన్నుకోవడానికి సంబందించిన ఈ ఎన్నికల్లో ఇరవై మంది పోటీలో ఉన్నారు. కూటమి నుంచి తీవ్రమైన పోటీ ఉంది.

దీంతో వైసీపీ అధినాయకత్వం ఎట్టకేలకు మేలుకుంది. అధినేత జగన్ పిలుపు మేరకు వైసీపీ కార్పోరేటర్లు అంతా తాడేపల్లి చేరుకున్నారు. స్థాయీ సంఘం ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలి గెలుపు ఎలా సాధించాలన్న దాని మీద జగన్ కార్పోరేటర్లకు దిశా నిర్దేశం చేశారు. స్థాయీ సంఘం ఎన్నికల్లో వైసీపీని గెలిపించే బాధ్యతను వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి మీద పెట్టినట్లుగా తెలుస్తోంది. వైవీ ఎలా గెలిపించుకుని వస్తారో చూడాలని అంటున్నారు.

వైవీ వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ అయ్యాక అన్నీ పరాజయాలే వెంటాడాయని అంటున్నారు. గత ఏడాది ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి మొదలుపెడితే ఈ ఏడాదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల వరకూ సర్వం ఊడ్చిపెట్టుకుని పోయేంతగా వైసీపీ తీరు ఉంది. వర్గ పోరు హెచ్చింది. పట్టించుకునే నాధుడు లేడు, వైవీ సుబ్బారెడ్డి మీదనే విమర్శలు చేస్తూ చాలా మంది పార్టీ మారారు. ఇపుడు వైసీపీని వదిలి వెళ్తున్న కార్పోరేటర్లు కూడా వైవీ మీదనే విమర్శలు చేస్తున్నారు.

ఈ పరిణామాల నేపధ్యంలో జగన్ బాబాయ్ ఈసారి అయినా వైసీపీని గెలిపించి ఒడ్డునకు చేరుస్తారా అన్న చర్చకు తెర లేచింది. వైవీ ఇపుడు ఉన్న సంక్లిష్టమైన పరిస్థితులలో వైసీపీకి విజయాన్ని అందిస్తే ఆయన సామర్థ్యాన్ని అంతా మెచ్చుకుంటారు. లేకపోతే వైసీపీని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిందే అన్న డిమాండ్ అయితే తెర మీదకు వస్తుందని అంటున్నారు.

48 Replies to “ఈసారైనా బాబాయ్ గెలిపిస్తారా?”

  1. మోసగాని ..అడగండి ఎప్పడు 2024 మేనిఫెస్ట్ అమలు చేసినాడు అని

    TDP 2024 మెనెఫెస్టో

    మెగా డీఎస్సీపై మొదటి సంతకం

    సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంపు (2024 ఏప్రిల్‌ నుంచే వర్తింపు)

    ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితం

    మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

    దివ్యాంగులకు పింఛను రూ.6 వేలకు పెంపు

    బీసీలకు 50 ఏళ్లకే రూ.4 వేలు పింఛను

    18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500

  2. జగన్ ప్రభుత్వంలో ఇసుక ని ఆన్‌లైన్‌లో అమ్మీ దాదాపు ఎడాడికి 800 కోట్ల కాజానకు జామచేస్తే . అదే మన బాబు ఇసుక ఉచితం అంటూ, టన్ను ఇసుక రూ.1,394 పార్టీ కార్యకర్తల వాసులు చేసుకునే వెలుచు బాటూ ఇచ్ణి . ప్రతి సంవత్సరం 800 కోట్ల పార్టీ కార్యకర్తలకి దోచి పెట్టుచున్నాడు . 

    ప్రతి సంవత్సరం 800 కోట్ల k-బ్యాచ్ స్వాహా

  3. దాదాపు 75 % వైసీపీ నాయకులలో ఆ పార్టీకి ఇక భవిష్యత్తు లేదు అని భావిస్తున్నారు . వాళ్ళందరూ పార్టీ మారాలని ఒక నిర్ణయానికైతే వచ్చారు. కానీ ఏ పార్టీలోకి వెళ్లాలనే విషయం మీద ఒక్కొక్కరిది ఒక్కో ఆలోచన. చాలా మంది కాంగ్రెస్ వైపు చూస్తుండాగా , తరువాత స్థానంలో జనసేన వుంది. దీనికి కారణాలు క్రింది విధముగా వున్నాయి.

    1 . టీడీపీ: టీడీపీ ఇప్పటికే హౌసేఫుల్ అయింది. అక్కడ చాలా ఉక్కపోతగావుంది క్రొత్తగా చేరేవారికి దీర్ఘ కాలంలో కూడా పెద్ద గా అవకాశాలు లేకపోవటం. ఈ పార్టీ ఆల్రెడీ క్రొత్త తరం నాయకత్వాన్ని తయారు చేసుకొని 2029 టీం రెడీ అయింది. అందుకే టీడీపీ లో చేరటానికి సందేహిస్తున్నారు.

    2 . బీజేపీ : బీజేపీకి ఆంధ్రాలో పెద్దగా అవకాశం లేదు . ఇప్పటి పరిస్థితులలో చంద్రబాబు ని కాదని బీజేపీ రాష్ట్రంలో రాజకేయం చెయ్యలేదు. దీనికి తోడు దేశవ్యాప్తముగా బీజేపీ ప్రభ తగ్గటం మొదలైంది. ఇటీవలి సాధారణ ఎన్నికలలో ఇది రుజువైంది. 2029 లో కేంద్రం లో అధికారంలోకి వచ్చే అవకాశం తక్కువని ఈ నాయకుల ఆలోచన . అందుకే బీజేపీలో చేరడానికి వెనుకాడుతున్నారు.

    3 . జనసేన: కొంతమంది వైసీపీ నాయకులూ జనసేన వైపు మ్రొగ్గుచూపడానికి ముఖ్య కారణం. ఈ పార్టీ కి కొన్ని జల్లాలో బలమైన నాయకత్వం ఇంకా అవసరం వుంది. జనసేనలో చేరితే క్రొత్త నాయకులకి కూడా అవకాశాలు ఉండవచ్చు.

    4 . కాంగ్రెస్: కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దేశవ్యాప్తముగా మెరుగుపడుతుంది. ఈ సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ నాయకత్వం లోని ఇండియా కూటమి దాదాపు అధికారానికి దగ్గరగా వచ్చింది. ఇండియా కూటమి 2029 లో కేంద్రంలో అధికారంలోకి రావచ్చని జగన్ తో సహా చాలా మంది వైసీపీ నాయకులు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు వైసీపీ కున్న నాయకులు కానీ , వోటుబ్యాంక్ కానీ కాంగ్రెస్ నుండి వచ్చిందే. అందుకే ఈ వోటుబ్యాంక్ మళ్ళి కాంగ్రెస్ వైపు వెళ్ళటం పెద్ద కష్టం కాదని భావిస్తున్నారు. అందుకే పెద్ద మొత్తంలో వైసీపీ నాయకులు కాంగ్రెస్ వైపు వెళ్ళటానికే ఇష్టపడుతున్నట్లు తెలుస్తుంది.

    1. అవును బాబు ను చూసి నేర్చు కోవాలి

      బాబు అంటే మోసం

      బాబు అంటే వెన్నుపోటు

      బాబు అంటే అబధలు

      బాబు అంటే కుట్ర, 

      బాబు అంటే దోపిడీ, 

      బాబు అంటే అరాచకాలు, 

      బాబు అంటే కాపీ పేస్ట్ మానిఫెస్ట్

      బాబు అంటే సొంత ఆలోచన లేక పోటం

      ఇన్ని గొప్ప లక్షణాలు

      తన కులాన్ని మాత్రంమే దూచి పెట్టాం ఎలాగో నేర్చు కోవాలి

      1. మన అన్న తన చూట్టు

        తన కులపోల్లనే పెట్టుకున్నాడు కుమార్ అన్న .. అన్న నేర్చేసుకున్నాడు..

    2. పేరు నిజం కాదు.

      ఊరు నిజం కాదు.

      చెప్పే కూతలు నిజం కాదు.

      పెట్టే కామెంట్లు నిజం కాదు.

      అభిమానించే పార్టీ సొంతది కాదు

      అధికారం సొంతది కాదు.

      ఇచ్చిన హామీలు నిజం కాదు

      జీవితమంతా ఫేక్ ఫేక్ ఫేక్ యే..ఇది మీ బ్రతుకు..

  4. ఒక్క డ్రామోజీ ఫిలిం సిటీ – 30 వేల కోట్లు ( 2,500 వేల ఎకరాలో )

    ఎంత పచ్చళ్ళు అమ్ముకున్న 40 ఇయర్స్ ఇంతా సంపాయించ లేరు

  5. నవయుగ నిర్మాణ సంస్థ యజమాని రామోజీరావు డి . పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ దక్కించుకొని . 10-15 వేల కోట్లు దోచుకుంటున్నాడు.

    అందుకే జగన్ re-రివర్స్ ట్రేడింగ్ వేళ్ళునపుడు, పాచ్చి కుట్రలు చేసి . జగన్ ను అధికారం లో నుంచి దించేసాడు

  6. ఒకప్పుడు తాడేపల్లి పాలస్ కాంపౌండ్ వాల్ దాటేసి లోపలి వెళ్లాలంటే .. అదొక అద్భుతం..

    మరి ఇప్పుడో..

    ద్వారం తెరుచుక్కుర్చున్నా.. ఆ పక్క దేఖే వాడే లేడు ..

    ఒకప్పుడు వైసీపీ నాయకులకు కూడా దొరకని ప్రవేశం.. ఇప్పుడు సాధారణ జనాలని కూడా వదిలేశారు.. అయినా ఏమిటి ప్రయోజనం..

    చేతులు పూర్తిగా కాలిపోయాక.. ఆకుల కోసం వెతుక్కొంటున్నారు..

    1. రే B0 గ @M …ఇది రియాలిటీ ఓడిపోయినా తరువాత.. నీ అమ్మ గారి పువ్వు లో నా మొగ్గ ఎంత ఎంత సరిగ్గా దిగిందో నువ్వు చెప్పే కబుర్లు అంతే నిజం ర B0 గ @M ల 0జ K 0D @K@

      facebook.com/share/r/PTQSCv2GWNDjcb1M/?mibextid=D5vuiz

      నీ కూతురి పువ్వు లో.. నా మొగ్గ!

      1. ఫ్రస్ట్రేషన్ .. ఫ్రస్ట్రేషన్.. ఫ్రస్ట్రేషన్..

        ఇలా తిట్టడం వల్లే 11 కి పడిపోయారు.. మీరు ఇలానే ఉండాలి.. మేము గెలుస్తూనే ఉండాలి..

  7. ఔను అన్ని అబద్దాలే వీడు చెప్పేదొక్కటే నిజం అది మనం నమ్మాలి…దరిద్రుదు…ఇది ఎవరి గురుంచో మీకు అర్దం అయ్యే ఉంటుంది

  8. దాదాపు 20 లక్ష మంది కి పెన్షన్లు తగ్గిం చి టీడీపీ ప్రభుత్వం. 

  9. ..దాదాపు 20 లక్ష మంది కి పెన్షన్లు తగ్గిం చి టీడీపీ ప్రభుత్వం. 

  10. మోసగాని ..అడగండి ఎప్పడు 2024 మేనిఫెస్ట్ అమలు చేసినాడు అని

    TDP 2024 మెనెఫెస్టో

    మెగా డీఎస్సీపై మొదటి సంతకం

    సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంపు (2024 ఏప్రిల్‌ నుంచే వర్తింపు)

    ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితం

    మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

    దివ్యాంగులకు పింఛను రూ.6 వేలకు పెంపు

    బీసీలకు 50 ఏళ్లకే రూ.4 వేలు పింఛను

    18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500

  11. ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతి. 2 లక్ష కోట్ల దోపిడీ . మన బాబు బ్యాచ్.

    అమరావతి ముసుగులో చం ద్రబాబు బృం దం అరాచకాలు

    యథేచ్ఛ గా ప్రభుత్వ , ప్రైవేట్, అసైన్డ్ భూముల దురాక్రమణ

    లోకేశ్ బినామీ దందా…కొనుగోలు 2500 ఎకరాలు. ప్రస్తుత విలువ రూ. 5500 కోట్లు

    నారాయణ. కొనుగోలు 3,600 ఎకరాలు. ప్రస్తుత విలువ 14,400 కోట్లు

    సుజనా భూదోపిడీ కొనుగోలు 2700 ఎకరాలు/ ప్రస్తుత విలువ రూ. 5000 కోట్లు

    మురళీమోహన్ రియల్ భేర కొనుగోలు 1053 ఎకరాలు. ప్రస్తుత విలువ 2120 కోట్లు

    ప్రత్తిపాటి ఖాతాలో ‘అసైన్డు, 196 ఎకరాలు. ప్రస్తుత విలువ 1000 కోట్లు

    దళితులకు రావెల ద్రోహం, 55 ఎకరాలు. ప్రస్తుత విలువ 500 కోట్లు

    లింగమనేనికి రూ. 4 వేల కోట్ల మేర లబ్ది

  12. …ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతి. 2 లక్ష కోట్ల దోపిడీ . మన బాబు బ్యాచ్.

    అమరావతి ముసుగులో చం ద్రబాబు బృం దం అరాచకాలు

    యథేచ్ఛ గా ప్రభుత్వ , ప్రైవేట్, అసైన్డ్ భూముల దురాక్రమణ

    లోకేశ్ బినామీ దందా…కొనుగోలు 2500 ఎకరాలు. ప్రస్తుత విలువ రూ. 5500 కోట్లు

    నారాయణ. కొనుగోలు 3,600 ఎకరాలు. ప్రస్తుత విలువ 14,400 కోట్లు

    సుజనా భూదోపిడీ కొనుగోలు 2700 ఎకరాలు/ ప్రస్తుత విలువ రూ. 5000 కోట్లు

    మురళీమోహన్ రియల్ భేర కొనుగోలు 1053 ఎకరాలు. ప్రస్తుత విలువ 2120 కోట్లు

    ప్రత్తిపాటి ఖాతాలో ‘అసైన్డు, 196 ఎకరాలు. ప్రస్తుత విలువ 1000 కోట్లు

    దళితులకు రావెల ద్రోహం, 55 ఎకరాలు. ప్రస్తుత విలువ 500 కోట్లు

    లింగమనేనికి రూ. 4 వేల కోట్ల మేర లబ్ది

  13. ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతి. 2 లక్ష కోట్ల దోపిడీ . మన బాబు బ్యాచ్.

    అమరావతి ముసుగులో చం ద్రబాబు బృం దం అరాచకాలు

    యథేచ్ఛ గా ప్రభుత్వ , ప్రైవేట్, అసైన్డ్ భూముల దురాక్రమణ

    లోకేశ్ బినామీ దందా…కొనుగోలు 2500 ఎకరాలు. ప్రస్తుత విలువ రూ. 5500 కోట్లు

    నారాయణ. కొనుగోలు 3,600 ఎకరాలు. ప్రస్తుత విలువ 14,400 కోట్లు

    సుజనా భూదోపిడీ కొనుగోలు 2700 ఎకరాలు/ ప్రస్తుత విలువ రూ. 5000 కోట్లు

    మురళీమోహన్ రియల్ భేర కొనుగోలు 1053 ఎకరాలు. ప్రస్తుత విలువ 2120 కోట్లు

    ప్రత్తిపాటి ఖాతాలో ‘అసైన్డు, 196 ఎకరాలు. ప్రస్తుత విలువ 1000 కోట్లు

    దళితులకు రావెల ద్రోహం, 55 ఎకరాలు. ప్రస్తుత విలువ 500 కోట్లు

    లింగమనేనికి రూ. 4 వేల కోట్ల మేర లబ్ది

  14. ..ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతి. 2 లక్ష కోట్ల దోపిడీ . మన బాబు బ్యాచ్.

    ..అమరావతి ముసుగులో చం ద్రబాబు బృం దం అరాచకాలు

    ..యథేచ్ఛ గా ప్రభుత్వ , ప్రైవేట్, అసైన్డ్ భూముల దురాక్రమణ

    ..లోకేశ్ బినామీ దందా…కొనుగోలు 2500 ఎకరాలు. ప్రస్తుత విలువ రూ. 5500 కోట్లు

    ..నారాయణ. కొనుగోలు 3,600 ఎకరాలు. ప్రస్తుత విలువ 14,400 కోట్లు

    ..సుజనా భూదోపిడీ కొనుగోలు 2700 ఎకరాలు/ ప్రస్తుత విలువ రూ. 5000 కోట్లు

    ..మురళీమోహన్ రియల్ భేర కొనుగోలు 1053 ఎకరాలు. ప్రస్తుత విలువ 2120 కోట్లు

    ..ప్రత్తిపాటి ఖాతాలో ‘అసైన్డు, 196 ఎకరాలు. ప్రస్తుత విలువ 1000 కోట్లు

    ..దళితులకు రావెల ద్రోహం, 55 ఎకరాలు. ప్రస్తుత విలువ 500 కోట్లు

    ..లింగమనేనికి రూ. 4 వేల కోట్ల మేర లబ్ది

  15. ..ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతి. 2 లక్ష కోట్ల దోపిడీ . మన బాబు బ్యాచ్.

    ..అమరావతి ముసుగులో చం ద్రబాబు బృం దం అరాచకాలు

    ..యథేచ్ఛ గా ప్రభుత్వ , ప్రైవేట్, అసైన్డ్ భూముల దురాక్రమణ

    ..లోకేశ్ బినామీ దందా…కొనుగోలు 2500 ఎకరాలు. ప్రస్తుత విలువ రూ. 5500 కోట్లు

    ..నారాయణ. కొనుగోలు 3,600 ఎకరాలు. ప్రస్తుత విలువ 14,400 కోట్లు

    ..సుజనా భూదోపిడీ కొనుగోలు 2700 ఎకరాలు/ ప్రస్తుత విలువ రూ. 5000 కోట్లు

    ..మురళీమోహన్ రియల్ భేర కొనుగోలు 1053 ఎకరాలు. ప్రస్తుత విలువ 2120 కోట్లు

    ..ప్రత్తిపాటి ఖాతాలో ‘అసైన్డు, 196 ఎకరాలు. ప్రస్తుత విలువ 1000 కోట్లు

    ..దళితులకు రావెల ద్రోహం, 55 ఎకరాలు. ప్రస్తుత విలువ 500 కోట్లు

    ..లింగమనేనికి రూ. 4 వేల కోట్ల మేర లబ్ది

  16. ..ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతి. 2 లక్ష కోట్ల దోపిడీ . మన బాబు బ్యాచ్.

    ..లోకేశ్ బినామీ దందా…కొనుగోలు 2500 ఎకరాలు. ప్రస్తుత విలువ రూ. 5500 కోట్లు

    ..నారాయణ. కొనుగోలు 3,600 ఎకరాలు. ప్రస్తుత విలువ 14,400 కోట్లు

    ..సుజనా భూదోపిడీ కొనుగోలు 2700 ఎకరాలు/ ప్రస్తుత విలువ రూ. 5000 కోట్లు

    ..మురళీమోహన్ రియల్ భేర కొనుగోలు 1053 ఎకరాలు. ప్రస్తుత విలువ 2120 కోట్లు

    ..ప్రత్తిపాటి ఖాతాలో ‘అసైన్డు, 196 ఎకరాలు. ప్రస్తుత విలువ 1000 కోట్లు

    ..దళితులకు రావెల ద్రోహం, 55 ఎకరాలు. ప్రస్తుత విలువ 500 కోట్లు

    ..లింగమనేనికి రూ. 4 వేల కోట్ల మేర లబ్ది

  17. లోకేశ్ బినామీ దందా…కొనుగోలు 2500 ఎకరాలు. ప్రస్తుత విలువ రూ. 5500 కోట్లు

    నారాయణ. కొనుగోలు 3,600 ఎకరాలు. ప్రస్తుత విలువ 14,400 కోట్లు

    సుజనా భూదోపిడీ కొనుగోలు 2700 ఎకరాలు/ ప్రస్తుత విలువ రూ. 

    5000 కోట్లుమురళీమోహన్ రియల్ భేర కొనుగోలు 1053 ఎకరాలు. ప్రస్తుత విలువ 2120 కోట్లు

    ప్రత్తిపాటి ఖాతాలో ‘అసైన్డు, 196 ఎకరాలు. ప్రస్తుత విలువ 1000 కోట్లు

    దళితులకు రావెల ద్రోహం, 55 ఎకరాలు. ప్రస్తుత విలువ 500 కోట్లు

    లింగమనేనికి రూ. 4 వేల కోట్ల మేర లబ్ది

  18. ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతి. 2 లక్ష కోట్ల దోపిడీ . మన బాబు బ్యాచ్.

    అమరావతి ముసుగులో చం ద్రబాబు బృం దం అరాచకాలు

    యథేచ్ఛ గా ప్రభుత్వ , ప్రైవేట్, అసైన్డ్ భూముల దురాక్రమణ

  19. ..ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతి. 2 లక్ష కోట్ల దోపిడీ . మన బాబు బ్యాచ్.

    ..అమరావతి ముసుగులో చం ద్రబాబు బృం దం అరాచకాలు

    .. యథేచ్ఛ గా ప్రభుత్వ , ప్రైవేట్, అసైన్డ్ భూముల దురాక్రమణ

  20. ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతి. 2 లక్ష కోట్ల దోపిడీ . మన బాబు బ్యాచ్.

  21. ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతి. 2 లక్ష కోట్ల దోపిడీ

    అమరావతి ముసుగులో చం ద్రబాబు బృం దం అరాచకాలు

    యథేచ్ఛ గా ప్రభుత్వ , ప్రైవేట్, అసైన్డ్ భూముల దురాక్రమణ

  22. ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతి. 2 లక్ష కోట్ల దోపిడీ. అమరావతి ముసుగులో చం ద్రబాబు బృం దం అరాచకాలు. యథేచ్ఛ గా ప్రభుత్వ , ప్రైవేట్, అసైన్డ్ భూముల దురాక్రమణ

  23. అమరావతి ముసుగులో చం ద్రబాబు బృం దం అరాచకాలు

    యథేచ్ఛ గా ప్రభుత్వ , ప్రైవేట్, అసైన్డ్ భూముల దురాక్రమణ

    ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతి. 2 లక్ష కోట్ల దోపిడీ

  24. అమరావతి ముసుగులో చం ద్రబాబు బృం దం అరాచకాలు

    యథేచ్ఛ గా ప్రభుత్వ , ప్రైవేట్, అసైన్డ్ భూముల దురాక్రమణ

  25. ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతి.రెండు లక్ష కోట్ల దోపిడీ.

    అమరావతి ముసుగులో చం ద్రబాబు బృం దం అరాచకాలు

    యథేచ్ఛ గా ప్రభుత్వ , ప్రైవేట్, అసైన్డ్ భూముల దురాక్రమణ

  26. లేపేసిన వివేకా బాబాయ్ ఆత్మ సాక్షి గా ఈ సుబ్బా “రెడ్డి” బాబాయ్ ఈ సారి పూర్తిగా నాకిస్తాడు..

  27. మాట చెప్పినట్టు మోడీ మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేలేదు కానీ, స్పీకర్ m*dda వంచి తనకి ప్రతిపక్ష హోదాని బిక్ష గా సాధించే దమ్మున్న 11 సింహం తెలుసా??

  28. అదేంటి,

    నేరుగా జగనే ఇన్వాల్వ్ అయ్యారు అని చూపిస్తూ,

    మరల సుబ్బారెడ్డి మీదకి తోస్టారు ఏమిటి?

    అంటే ఓడితే నేమో సుబ్బారెడ్డి తప్పు నా,

    గెలిస్తే నేమో జగన గొప్పదనం కింద పెదదామన?

    ఏమి నాయకుడు రా నాయనా,

    ఓటమి కూడా తనే కారణం అని ఒప్పుకునే వాడే నిజమైన దమ్ము వున్న నాయకుడు.

Comments are closed.