వైసీపీ మీద పోరాటం అంటున్న ఎర్రన్న

వైసీపీ రాజకీయ ప్రారబ్దం అలా ఉంది అనుకోవాలి. అధికారంలో ఉన్నా విపక్షంలో ఉన్నా ఒంటరి పోరు తప్ప తోడు ఎవరూ ఉండరు. పైపెచ్చు అధికారంలో ఉన్న పార్టీలను వదిలేసి వైసీపీనే సాటి విపక్షాలు విమర్శిస్తుంటారు.…

వైసీపీ రాజకీయ ప్రారబ్దం అలా ఉంది అనుకోవాలి. అధికారంలో ఉన్నా విపక్షంలో ఉన్నా ఒంటరి పోరు తప్ప తోడు ఎవరూ ఉండరు. పైపెచ్చు అధికారంలో ఉన్న పార్టీలను వదిలేసి వైసీపీనే సాటి విపక్షాలు విమర్శిస్తుంటారు. 2014 నుంచి 2019 మధ్యలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నపుడు జనసేన సహా విపక్షాలు వైసీపీ మీదనే విమర్శలు చేస్తూ వచ్చేవి.

ఇపుడు మరోసారి విపక్షంలోకి వైసీపీ వచ్చింది. వైసీపీకి విపక్షంలోకి స్వాగతం పలుకుతూ బోణీ అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీయే విమర్శలు చేస్తూ పోయింది. సాటి ప్రతిపక్షాన్ని విమర్శించకూడదని ఎక్కడైనా రాసుందా అని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు కూడా. కాంగ్రెస్ అలా వైసీపీని ఒక వైపు వెంటాడుతూంటే ఇపుడు సీపీఐ కూడా సై అంటోంది.

వైసీపీ హయాంలో భూ కబ్జాల మీద పోరాడుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శికె. రామకృష్ణ ప్రకటించారు. విశాఖలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మదనపల్లెలో ఈ నెల 4న వైసీపీ భూ కబ్జాల మీద సదస్సుని నిర్వహిస్తున్నామని అన్నారు. మదనపల్లెలో సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే రెవిన్యూ రికార్డులు తగులబెట్టారని, దీనికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణం అని సాకులు చెబుతున్నారని మండిపడ్డారు.

మదనపల్లె ఘటన మీద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంది. సమగ్ర దర్యాప్తు జరుగుతోంది. దోషులు అయిన వారిని ప్రభుత్వం తప్పకుండా పట్టుకుని శిక్షిస్తుంది. భూ కబ్జాల మీద వామపక్షాలు ఆందోళన చేయడం తప్పు కాదు కానీ ప్రతిపక్షంలోకి వచ్చిన పార్టీ మీద దృష్టి పెట్టడం కంటే అధికార పార్టీ తప్పులను ఎండగడుతూ ప్రజల పక్షాన పోరాడితే బాగుంటుంది అని అంటున్నారు.

అంతే కాదు రాజకీయాలకు అతీతంగా ఏపీలో చాలా ఏళ్ళుగా సాగుతున్న భూ కబ్జాల మీద పోరాడితే ఇంకా బాగుంటుంది అని అంటున్నారు. ఏపీలో చిత్రమైన రాజకీయం కొనసాగుతోంది. అధికార పక్షం ప్రతిపక్షం అని విడిగా ఉన్నా అసలైన వైరి పక్షం అందరికీ వైసీపీయే కావడమే ఆ రాజకీయ చిత్రం అని అంటున్నారు.

29 Replies to “వైసీపీ మీద పోరాటం అంటున్న ఎర్రన్న”

  1. యాక్చీ అబద్దాలు ఏ రేంజ్ లో ఉన్నాయ్ అంటే వోటింగ్ మెషిన్ లను మేనేజ్ చేసి గెలిచారు ఆ లెక్కలు సద్దుకోడానికి విదేశాలకి లోకేష్ వెళ్ళాడు అన్నట్టు రాసారు….మీ బుద్దులు ఇలా కాబట్టే మిమ్మల్ని అందరు వెలేశారు ….

      1. ఆలా అని కాదు అండర్ కరెంట్ గ రాసారు ఎదో ఫారిన్ టెక్నాలజీ తో మెషిన్ ని టాంపర్ చేసి ఉండొచ్చు …ఆ సెటిల్మెంట్ పని మీదనే లోకేష్ ఫారెన్ టూర్ పోయిఉండొచ్చు అని

        1. మా అన్న కూడా ఎలక్షన్ తరువాత లండన్ వెళ్లి వొచ్చారు సర్ .. అప్పుడే తెలుసుకుని ఉంటారు .. అయితే ..

        1. ఈవీఎంలో పాముదురింది .. అక్రమాలు జరుగుతున్నాయి అని .. మంచి వాడు .. సౌముయుడు .. పగల కొట్టారు మర్చిపోయారా ..

  2. ఊరిలోకి సింహం లేదా పులి వొస్తే అందరు కలిసి తరుముతారు లేదా బంధించి బోన్ లో పెడతారు.. క్రూర మృగాలు అడవిలోనే ఉండాలి …

      1. ఇంట్లో గుడి సెట్టు వేసుకునోళ్లు .. విశాఖ స్వాముల వెంట తిరిగినోళ్ల గురించేనా ..

      1. అసెంబ్లీ కి పోతే

        Lokesh రేప్’ చేస్తున్నాడు.. కాపాడ0డి అంటూ gu’dda ఎత్తుకుని హా హా కారాలు, అర్ధనాదాలు చేస్తూ ఢిల్లీ కి పారిపోయి అందరి ‘మడ్డలు గుడుస్తున్నాడు.

        ఇదా సీమ single సింహం అంటే??

      2. నువ్వు ఎందుకు భుజాలు తడుముకుంటావు .. నేను అన్నది క్రూరమృగాలు అయినా సింహాలు పులుల గురించి ..

  3. అధికారం లో ఉన్నప్పుడు అక్రమాలు, నే’రాలు, దోపిడీలు, అరాచకం చేసి ఎన్నికల్లో చిత్తుగా ఒడిపోయి ప్రతిపక్షం లో కూకుంటే వాళ్లును యెవ్వరు ఏమీ అనకూడదా??

Comments are closed.