మత భేదం మాత్రమే కనిపిస్తోందా మోడీజీ!

‘ఒక కుక్కను నువ్వు చంపదలచుకుంటే గనుక ముందుగా అది పిచ్చిదని ముద్ర వేయి’ అనేది సామెత. దీనికి రివర్సు సిద్ధాంతం కూడా ఉంటుంది. ‘మనం ఒక పని చేయదలచుకుంటే గనుక.. ఆ పని చాలా…

‘ఒక కుక్కను నువ్వు చంపదలచుకుంటే గనుక ముందుగా అది పిచ్చిదని ముద్ర వేయి’ అనేది సామెత. దీనికి రివర్సు సిద్ధాంతం కూడా ఉంటుంది. ‘మనం ఒక పని చేయదలచుకుంటే గనుక.. ఆ పని చాలా గొప్పది అని ముందుగా టముకు వేసి ప్రచారం చేయాలి’! ఈ సిద్ధాంతం బహుశా ప్రధాని మోడీజీకి తెలిసినట్టుగా మరెవ్వరికీ తెలియకపోవచ్చు. ఆయన ఉమ్మడి పౌరస్మృతిని అమలులోకి తీసుకురావాలని అనుకున్నారు. అదొక అద్భుతమైన నిర్ణయం అని దేశాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్మడి పౌరస్మృతికి కాస్తా లౌకిక పౌరస్మృతి అని పేరు పెట్టారు.

ప్రస్తుతం ఉన్న సివిల్ కోడ్ లో మతతత్వ ఛాయలున్నాయని ప్రధాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మతం ఆధారంగా భేదం చూపించడం తగదని జాలి వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇక్కడ సాధారణ పౌరులకు కలుగుతున్న సందేహం ఒక్కటే. ఈ దేశంలో కేవలం మతం ఆధారంగా భేదం చూపించడం మాత్రమే జరుగుతున్నదా? మోడీ లీగల్ కోణంలోంచి మాత్రమే ఆలోచిస్తున్నట్టుగా ఉన్నారు. కానీ ఈ దేశంలో కులం ఆధారంగా ఏర్పడుతున్న వివక్ష ఎంత? కులం ఆధారంగా మనుషుల్ని పురుగుల్లా చూసే సంస్కృతి ఇప్పటికీ కొనసాగుతుండగా దానిని నిర్మూలించడానికి దేశనాయకుడిగా ప్రధాని మోడీ ఏం చర్యలు తీసుకుంటున్నారు.

ఒక వైపు రిజర్వేషన్లతో నిమ్నకులాలకు చెందిన వారు ఎదిగేలా చేయడానికి తోడ్పాటు అందిస్తున్నామని అంటున్నవారు కొన్ని తరాలు, దశాబ్దాలు గడిచినా.. ఆ కుటుంబాల్లో ‘ఎదిగాం’ అనే భావన ఎందుకు కల్పించలేకపోతున్నారు? రిజర్వేషన్లలో క్రీమీలేయర్ ఉంటే తప్ప అసమానతలు ఎప్పటికీ తొలగవని సుప్రీం కోర్టు వ్యాఖ్యానిస్తే.. ఓటు బ్యాంకు భయంతో ఆ పనిచేయడానికి వెనుకాడుతున్న నరేంద్రమోడీ.. కులపరమైన వివక్షలు ఈ దేశంలో ఎప్పటికి రూపుమాసిపోయేలా చేయగలరు? అనేది సందేహంగానే ఉంది.

కేవలం తాము చేయదలచుకున్న పనులను సమర్థించుకోవడానికి ‘లౌకిక పౌర స్మృతి’ వంటి కొత్త పదాలను కనిపెట్టడం కాకుండా.. ఈ దేశ సమాజానికి అవసరమైన పనులు చేయడం మీద కూడా కేంద్రం శ్రద్ధ పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.

36 Replies to “మత భేదం మాత్రమే కనిపిస్తోందా మోడీజీ!”

  1. సమాజం లో ఉన్న కుల వివక్ష ని, చట్టాలలో ఉన్న మత భేదాల తో పోల్చడం కేవలం కుటుంబ పార్టీ మీడియా లు మాత్రమే చెయ్యగలవు.

      1. అక్కడ mad ఆర్టికల్ కి ఇక్కడ mad సపోర్ట్! పోలీగమి బహు భార్యత్వం, భార్య కి భరణం ఇవ్వడం (విడిపోయిన తర్వాత) అన్ని మతాల కి ఒకటేనా?

  2. ఏకంగా దేశ ప్రెసిడెంట్ వెంకట్రామన్ గారి యొక్క కూతురే, ఇంకా తాను వెనక బడిన దళిత రిజర్వేషన్ కోట లో ఉద్యోగం తెచ్చుకుంటే, ఎవడైనా వాళ్ళని అడిగాడ ?

    మీరు ఇంకా వెనక బడిన వాళ్లే నా అని. నీ బదులు ఇంకో దళితురాలి కి ఆ జాబ్ ఇవ్వవచ్చు కదా అని.

    ఒక పది ఏళ్లు రిజర్వేషన్ తీసిపడేసి, కేవలం మెరిట్ మాత్రం అని అంటే, ఇండియా బాగా డెవలప్ అవుతుంది.

  3. ఎవడు కూడా ఎవరినీ తొక్కేయడం లేదు.

    సమాచారమ్, విజ్ఞానం అందరికీ అందుబాటులో కి వచ్చింది. ఎవడు కూడా కింద కులాల వారికి ఆ విజ్ఞానం అందకుండా ఆపలేరు ఈ రోజుల్లో.

    ఇంకా మాకు రిజర్వేషన్ కావాలి అని మూలిగే వాళ్ళు , కష్ట పడకుండా జాబ్ లు కావాలి అనే రకం.

  4. బంగ్లాదేశ్ లో ముస్లిమ్ లె తమకి రిజర్వేషన్ వద్దు అని అన్నప్పుడు, ఇక్కడ మన దేశం లో ముస్లిం లకి కూడా అలానే రిజర్వేషన్ యెట్టేయాలి.

  5. ఓవైసీ గారి ఇంట్లో అమ్మాయిని, కడప లో వున్న

    ఒక సామాన్య

    దూదేకుల పేద ముస్లిం అబ్బాయి పెళ్లి చేసుకోడానికి వొప్పుకుంటార, వాళ్ళు ఇద్దరు కూడా ముస్లిం లు అయిన సరే. అక్కడ యే హిందువు ,వాళ్ళని వద్దు అన్నాడు.

      1. హిందువుల లో కులాంతర వివాహాలు సాధారణం.

        సున్ని, షియా ల మధ్య పెళ్ళిళ్ళు ఈజీ నా?

        నా ఉద్దేశ్యం ప్రకారం కొన్ని తరాల క్రితం మీ తాతయ్య, అమ్మమ్మ లా మీద అప్పటి తురఖా సైన్యం అఘాయిత్యం చేసి మతం మార్చడం వలన , వారసత్వం గా మీరు ముస్లిం అయ్యి వుంటారు. సిగ్గు లేకుండా అదే అరబ్బు వాళ్ళ కబాబ్ రుచి కి అలవాటు పడ్డారు. సిగ్గు వుంటే మీ పూర్వీకుల ధర్మం కి మారి మీ పూర్వీకుల కి జరిగిన భాద నీ సరి చేయండి.

  6. Reservations are failed theory like communism.. minority status should be given on district wise.. only then Hindus will be protected in district like Wayanad

  7. Many poor upper caste people are in good position now, why can’t Dalits.. Dalits should ask to remove reservation and can become OC.. I am sure then they will develop..

  8. ఇది రాసిన వాడు నోటితో అభ్యుదయవాదాన్ని విరోచనం చేసుకునే సగటు భారతీయ ఉదారవాది అయి ఉంటాడు.

    వీడికి పర్సనల్ లాస్ గురించి ఏమి తెలుసు అని , మోడీ అన్న మతతత్వ చాయల గురించి మాట్లాడుతాడు.

    ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఏ మైనర్ కయినా తండ్రి చనిపోతే, ఎవడో బాబాయో మామయ్యో లీగల్ గార్డియన్ అవుతాడు తప్ప తల్లి ఎన్నటికి లీగల్ గార్డియన్ కాబోదు.

    వారసత్వంగా ఆస్తి హక్కు సమానంగా పంచే అవకాశం ఉండదు. కొడుకులకు ఒక నిష్పత్తి, ఆడపిల్లలకు ఒక నిష్పత్తి తల్లికి ఇంకోరకపు నిష్పత్తిలోనే పంచగలరు.

    నలుగురును పెళ్ళి చేసుకోవటం, ఎప్పుడు కావాలంటే అప్పుడు తలాక్ చెప్పి, భరణం ఇవ్వకుండా పెళ్ళాన్ని వదిలించుకునే హక్కు — వీటన్నింటినీ ఏమంటారు ? మతతత్వ చాయలు కావా ?

    అలాగే క్రైస్తవులకు విడాకుల చట్టం వేరే రకంగా ఉంటుంది. అసలు విడాకులకే అవకాశం లేదు. అలాగే వారసత్వపు హక్కులు కూడా క్లిష్టంగానే ఉంటాయి.

    పార్శీలూ యూదుల చట్టాలు కూడా వేరే వేరే రకాలుగా ఉంటాయి.

    మరి వీటిని మతతత్వచాయలు అనకుండా ఏమనాలి ?

    రిజర్వేషన్లలో క్రీమీ లేయర్ తీసేయమని ఎవరు అడగాలి? ఎవరు పోరాటం చేయాలి ? రిజర్వేషన్ వర్గాలలోని పేదలు కదా ! వాళ్ళు అడగరు, మోడీ తీసేస్తే మద్దత్తు ఇవ్వరు. పైగా రిజర్వేషన్లు ఎత్తేస్తారని ప్రతిపక్షాలు చేసే అల్లరి నమ్మి వ్యతిరేకంగా ఓటేస్తారు.

    కందకు లేని దురద మోడీకి దేనికి? రిజర్వేషన్ వర్గాలలోని పేదల కోసం వెళ్ళి ఓట్లు ఎందుకు పోగొట్టుకోవాలి ?.

    ట్రిపిల్ తలాక్ రద్దు మూలంగా ముస్లిం మహిళల వివాహానికి భద్రత కలిగింది. తమ అల్లుడు ఎప్పుడు తలాక్ చెప్పి కూతురిని వెళ్ళగొడతాడో అన్న బెంగ ఆ స్త్రీ తల్లి తండృలకు లేకుండా పోయింది.

    మరి ముస్లిం మహిళలూ ఆ మహిళల తల్లిదండ్రులూ మెచ్చి ఏమైనా మేకతోలు కప్పారా ? ఆడా మగా కలసి మోడిని ఓడించారు కదా

    ఇలాంటి సునియాగాళ్ళు నోటితో అభ్యుదయసొల్లు విరోచనం చేసుకుంటుంటారు. వీళ్ల రాతల కోసం ప్రాణం మీదకు ఎందుకు తెచ్చుకోవాలి ?

    వద్దు తెచ్చుకోకూడదు

  9. ఇది రాసిన వాడు నోటితో అభ్యుదయవాదాన్ని విరోచనం చేసుకునే సగటు భారతీయ ఉదారవాది అయి ఉంటాడు.

    వీడికి పర్సనల్ లాస్ గురించి ఏమి తెలుసు అని , మోడీ అన్న మతతత్వ చాయల గురించి మాట్లాడుతాడు.

    ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఏ మైనర్ కయినా తండ్రి చనిపోతే, ఎవడో బాబాయో మామయ్యో లీగల్ గార్డియన్ అవుతాడు తప్ప తల్లి ఎన్నటికి లీగల్ గార్డియన్ కాబోదు.

    వారసత్వంగా ఆస్తి హక్కు సమానంగా పంచే అవకాశం ఉండదు. కొడుకులకు ఒక నిష్పత్తి, ఆడపిల్లలకు ఒక నిష్పత్తి తల్లికి ఇంకోరకపు నిష్పత్తిలోనే పంచగలరు.

    నలుగురును పెళ్ళి చేసుకోవటం, ఎప్పుడు కావాలంటే అప్పుడు తలాక్ చెప్పి, భరణం ఇవ్వకుండా పెళ్ళాన్ని వదిలించుకునే హక్కు — వీటన్నింటినీ ఏమంటారు ? మతతత్వ చాయలు కావా ?

    1. అలాగే క్రైస్తవులకు విడాకుల చట్టం వేరే రకంగా ఉంటుంది. అసలు విడాకులకే అవకాశం లేదు. అలాగే వారసత్వపు హక్కులు కూడా క్లిష్టంగానే ఉంటాయి.

      పార్శీలూ యూదుల చట్టాలు కూడా వేరే వేరే రకాలుగా ఉంటాయి.

      మరి వీటిని మతతత్వచాయలు అనకుండా ఏమనాలి ?

      1. రిజర్వేషన్లలో క్రీమీ లేయర్ తీసేయమని ఎవరు అడగాలి? ఎవరు పోరాటం చేయాలి ? రిజర్వేషన్ వర్గాలలోని పేదలు కదా ! వాళ్ళు అడగరు, మోడీ తీసేస్తే మద్దత్తు ఇవ్వరు. పైగా రిజర్వేషన్లు ఎత్తేస్తారని ప్రతిపక్షాలు చేసే అల్లరి నమ్మి వ్యతిరేకంగా ఓటేస్తారు.

        కందకు లేని దురద మోడీకి దేనికి? రిజర్వేషన్ వర్గాలలోని పేదల కోసం వెళ్ళి ఓట్లు ఎందుకు పోగొట్టుకోవాలి ?.

      2. రిజర్వేషన్లలో క్రీమీ లేయర్ తీసేయమని ఎవరు అడగాలి? ఎవరు పోరాటం చేయాలి ? రిజర్వేషన్ వర్గాలలోని పేదలు కదా ! వాళ్ళు అడగరు, మోడీ తీసేస్తే మద్దత్తు ఇవ్వరు.

        1. పైగా రిజర్వేషన్లు ఎత్తేస్తారని ప్రతిపక్షాలు చేసే అల్లరి నమ్మి వ్యతిరేకంగా ఓటేస్తారు.

          కందకు లేని దురద మోడీకి దేనికి? రిజర్వేషన్ వర్గాలలోని పేదల కోసం వెళ్ళి ఓట్లు ఎందుకు పోగొట్టుకోవాలి ?.

        2. కందకు లేని దురద మోడీకి దేనికి? రిజర్వేషన్ వర్గాలలోని పేదల కోసం వెళ్ళి ఓట్లు ఎందుకు పోగొట్టుకోవాలి ?.

        3. పైగా రిజర్వేషన్లు ఎత్తేస్తారని ప్రతిపక్షాలు చేసే అల్లరి నమ్మి వ్యతిరేకంగా ఓటేస్తారు.

          కందకు లేని దురద మోడీకి దేనికి?

        4. ట్రిపిల్ తలాక్ రద్దు మూలంగా ముస్లిం మహిళల వివాహానికి భద్రత కలిగింది. తమ అల్లుడు ఎప్పుడు తలాక్ చెప్పి కూతురిని వెళ్ళగొడతాడో అన్న బెంగ ఆ స్త్రీ తల్లి తండృలకు లేకుండా పోయింది.

          మరి ముస్లిం మహిళలూ ఆ మహిళల తల్లిదండ్రులూ మెచ్చి ఏమైనా మేకతోలు కప్పారా ? ఆడా మగా కలసి మోడిని ఓడించారు కదా

          ఇలాంటి సునియాగాళ్ళు నోటితో అభ్యుదయసొల్లు విరోచనం చేసుకుంటుంటారు. వీళ్ల రాతల కోసం ప్రాణం మీదకు ఎందుకు తెచ్చుకోవాలి ?

          వద్దు తెచ్చుకోకూడదు

  10. ఇది రాసిన వాడు నోటితో అభ్యుదయవాదాన్ని విరోచనం చేసుకునే సగటు భారతీయ ఉదారవాది అయి ఉంటాడు.

    వీడికి పర్సనల్ లాస్ గురించి ఏమి తెలుసు అని , మోడీ అన్న మతతత్వ చాయల గురించి మాట్లాడుతాడు.

    ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఏ మైనర్ కయినా తండ్రి చనిపోతే, ఎవడో బాబాయో మామయ్యో లీగల్ గార్డియన్ అవుతాడు తప్ప తల్లి ఎన్నటికి లీగల్ గార్డియన్ కాబోదు.

    వారసత్వంగా ఆస్తి హక్కు సమానంగా పంచే అవకాశం ఉండదు. కొడుకులకు ఒక నిష్పత్తి, ఆడపిల్లలకు ఒక నిష్పత్తి తల్లికి ఇంకోరకపు నిష్పత్తిలోనే పంచగలరు.

    నలుగురును పెళ్ళి చేసుకోవటం, ఎప్పుడు కావాలంటే అప్పుడు తలాక్ చెప్పి, భరణం ఇవ్వకుండా పెళ్ళాన్ని వదిలించుకునే హక్కు — వీటన్నింటినీ ఏమంటారు ? మతతత్వ చాయలు కావా ?

    అలాగే క్రైస్తవులకు విడాకుల చట్టం వేరే రకంగా ఉంటుంది. అసలు విడాకులకే అవకాశం లేదు. అలాగే వారసత్వపు హక్కులు కూడా క్లిష్టంగానే ఉంటాయి.

    పార్శీలూ యూదుల చట్టాలు కూడా వేరే వేరే రకాలుగా ఉంటాయి.

    మరి వీటిని మతతత్వచాయలు అనకుండా ఏమనాలి ?

    రిజర్వేషన్లలో క్రీమీ లేయర్ తీసేయమని ఎవరు అడగాలి? ఎవరు పోరాటం చేయాలి ? రిజర్వేషన్ వర్గాలలోని పేదలు కదా ! వాళ్ళు అడగరు, మోడీ తీసేస్తే మద్దత్తు ఇవ్వరు.

    మరి మోడికి ఎందుకు దురద ?

    ట్రిపిల్ తలాక్ రద్దు మూలంగా ముస్లిం మహిళల వివాహానికి భద్రత కలిగింది. తమ అల్లుడు ఎప్పుడు తలాక్ చెప్పి కూతురిని వెళ్ళగొడతాడో అన్న బెంగ ఆ స్త్రీ తల్లి తండృలకు లేకుండా పోయింది.

    మరి ముస్లిం మహిళలూ ఆ మహిళల తల్లిదండ్రులూ మెచ్చి ఏమైనా మేకతోలు కప్పారా ? ఆడా మగా కలసి మోడిని ఓడించారు కదా

    ఇలాంటి సునియాగాళ్ళు నోటితో అభ్యుదయసొల్లు విరోచనం చేసుకుంటుంటారు. వీళ్ల రాతల కోసం ప్రాణం మీదకు ఎందుకు తెచ్చుకోవాలి ?

    వద్దు తెచ్చుకోకూడదు

    1. మోదీగారికి మూడు సార్లు అవకాశం ఇచ్చారు భారతీయులు.

      ప్రపంచంలో చాలామంచి పేరు తెచ్చిపెట్టారు…కానీ 80 % భారతీయులకి అది అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు కష్టం చేసుకొని దేశంలో బతకాలి. వాళ్ళకి ప్రపంచంలో ఏమి జరుగుతుందో అవసరం లేదు.

      అంతా సూపర్ గా చేసారు…నా దృష్టిలో!

      వాషింగ్ మెషిన్ చేసిన పని ఒక్కటే నాకు నచ్చలేదు.

      కళ్ళ ముందు కనికట్టు చేసేవాళ్ళని పక్కలో పెట్టుకున్నారు.

      ఎంతోమంది గాన్నయి గాళ్ళకి ఆశ్రయం ఇచ్చినట్లయింది కాంగ్రెస్ లాగే!

      ఇప్పుడు కర్మ మనల్ని ముందుకు నెట్టింది.

      మంచి చేసింది కళ్ళ ముందు కనిపిస్తున్నా ప్రజలు ఛీ కొడతారు, 2 నెలల క్రితమే చూసాము.

      అది సామాన్యుల నైజం! వాళ్ళకి ఏమి ఒరిగింది అనేదే చూస్తారు.

      ఎంత నష్టపోతున్నామో కళ్ళ ముందు జరుగుతున్న తెలియకుండా మీడియా మత్తులో ఉంచుతుంది……ఎం చేద్దాం అంటారు.

  11. మీ పార్టీ ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలలో కూడా రిజర్వేషన్స్ పెట్టాడు, అలాంటి పార్టీ వాడి మీడియా కి అసలు రిజర్వేషన్స్ మీద రాసే హక్కు ఉందా?

  12. విభజన టైం లో మతపరంగా విడిపోయాక హిందూ దేశం గా ప్రకటించలేదు సరి కదా, మల్లి కాశ్మీర్ అని, పర్సనల్ లా అని, వక్ఫ్ అని ఇన్ని లొసుగులు ఎందుకు, సరిదిద్దాలి. ముందు మతాలతో స్టార్ట్ చెయ్యనివ్వు. ఆహారం, ఆహార్యం జోలికి వెళ్లకుండా ఆర్ధిక సమానత్వం, పౌర సమానత్వం, హక్కులు లాంటికి ఎవరు అడ్డు చెప్పకూడదు. కులాల్ని నిర్మూలించాలంటే, కుల రెసర్వేషన్స్ ముందు తొలగించాలి, కానీ దానికి ఇండియన్స్ ముందుకు రారు ఇప్పట్లో. అందుకే మోడీ దాని జోలికి పోకపోవచ్చు.

  13. హిందువులు ఎవరు?ఎంత మందికి హిందూ మతం గురించి సమగ్ర వివరాలు తెలుసు. ఒక బిడ్డను హిందువుగా నిర్ణయిస్తున్నది ఎవరు? అసలు హిందూ మతం మూలాలు ఏమిటీ?ఎంత మంది వాటికి కట్టుబడి ఉన్నారు?అదేమీ కొంతమంది రాసుకున్న రాజ్యాంగం కాదు. చిత్తం వచ్చినట్టు భ్రష్టు పట్టించడానికి..మోడీ జీ ముందు మీరు నేర్చుకోవాల్సింది చాలా వుంది.అనవసరంగా ఇబ్బందుల్లో పడకండి.

Comments are closed.