ట్రోలింగ్స్ పై మరోసారి స్పందించింది హీరోయిన్ తాప్సి. ఓ సినిమా ఫ్లాప్ అయినప్పుడు ట్రోల్ చేయడం సహజమని, అయితే సినిమా అంతా తనది కాదని, అది టీమ్ వర్క్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలంటోంది. పబ్లిక్ లైఫ్ లో ఉన్న సెలబ్రిటీలపై ట్రోల్స్ కామన్ అని, అదే సమయంలో తాము పబ్లిక్ ప్రాపర్టీ మాత్రం కాదంటోంది.
“దురదృష్టవశాత్తూ మేం ఉన్న రంగం అలాంటిది. ట్రోలింగ్స్ కు అలవాటు పడాల్సిందే. నేను ఆ పని ఎప్పుడో చేశాను. ట్రోలింగ్ చేసేవాళ్లు మా కోసం వాళ్ల విలువైన సమయాన్ని వెచ్చిస్తున్నారని నా ఫీలింగ్. కాకపోతే ఇక్కడే ఓ చిన్న తేడాను గమనించాలి. నేను పబ్లిక్ ఫిగర్ ని, పబ్లిక్ ప్రాపర్టీని మాత్రం కాదు.”
ఆన్ లైన్ లో కనిపించే విమర్శలు, కామెంట్స్ నటీనటుల కెరీర్ ను ప్రభావితం చేయవంటోంది తాప్సి. ఆ రోజులు పోయాయని గుర్తుచేస్తోంది.
“సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కెరీర్ పై ప్రభావం చూపించవు. పాత రోజుల్లో ఇలాంటి ట్రోలింగ్స్, విమర్శలు, గాసిప్స్ నటీనటుల కెరీర్ ను దెబ్బతీసేవి. ఇప్పుడు వీటి ప్రభావం మాపై చాలా తక్కువ. కెమెరా ముందు ఎలా ఉన్నామనేది మన కెరీర్ కు ముఖ్యం.”
దూరం నుంచి తనపై ఎంత అరిచినా తను పట్టించుకోనని.. వ్యక్తిగతంగా విమర్శించినా, భౌతికంగా మీద పడినా అస్సలు సహించనని అంటోంది తాప్సి.
vc available 9380537747
vc estanu 9380537747
Yendhuku masku nee sodhi
Yendhuku maaku sodhii
First of all Denini evaru pattichukuntunnaru.. Denini kuda troll chestunnaru ante vallaki nijanga pani ledu ani ardam
maha aite inko 4-5 years. Tarvata industry pattinchukodu janaalu pattinchukoru.. Meeku ardham kaavalsindi yentante meerandroo janalki passing clouds laanti vallu .. tirige kalu titte noru oorike vundavu ani saameta.. vaallu maararu alage vuntaru .. meeru haayiga mee pani chosukondi .. yenduku chetta vedhavyila comments pattinchukuni react avvadam
Call boy works 8341510897
THAPSI started film career from Telugu movies, and much later established herself in Bollywood movies.. Its too much unkind & ungrateful of her for bitterly criticising the Tollywood (Telugu movie) industry..
Celebrities yevari property anni andhariki telusu
🤣🤣😇😁😁😬😬🤐🤐Private property
G. A erri pukka
ఈ మేడం ఏ కదా తెలుగు చిత్రసీమ ని విమర్శించింది
DEENIKI INDIA LO PELLIKODUKU DORAKALEDU…deeniki denmark modda kavalasi vachindi
జనం పట్టించుకోరు
Passing clouds overaction