బాబు సర్కార్ మాటలు కోటలు దాటుతుంటే, చేతలు మాత్రం గడప కూడా దాటడం లేదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భావన. కూటమి ప్రభుత్వం చెబుతున్నదొకటి, చేస్తున్నదొకటి అని వైఎస్ జగన్ మండిపడుతున్నారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని సొంత అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో టీడీపీ నాయకులు అడుగు పెట్టనివ్వకపోవడంపై జగన్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టారు.
“ఒక మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్లే పరిస్థితులు కూడా రాష్ట్రంలో లేవు. తాడిపత్రిలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ. ఎస్పీకి సమాచారం ఇచ్చి వెళ్లినా టీడీపీ మూకలు అడ్డుకున్నాయి. వైయస్సార్‌సీపీ నాయకుడి ఇంటిని తగలబెట్టాయి, వాహనాలను ధ్వంసం చేశాయి. కిందిస్థాయిలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే, నేరం చేయాలంటేనే భయపడాలంటూ పైన ఉన్న చంద్రబాబు కబుర్లు చెప్తున్నారు. ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఏముంటుంది?”
ఈ పోస్టుతో పాటు నేరం చేయాలంటే భయపడాలి అని చంద్రబాబు క్రైమ్ రివ్యూ మీటింగ్‌లో చేసిన హెచ్చరికకు సంబంధించి రాజగురువు పత్రికలో వచ్చిన వార్తతో పాటు తాడిపత్రిలో టీడీపీ మూకల దాడుల శీర్షికతో ప్రచురితమైన ఫొటో ఫీచర్‌ను జగన్ షేర్ చేయడం గమనార్హం.
కూటమి ప్రభుత్వం కొలువుదీరి రెండు నెలలు దాటినా ఇంకా వైసీపీ నాయకులు, కార్యకర్తలపై, అలాగే వాళ్ల ఆస్తులపై దాడులు సాగుతున్నాయి. వీటిపై జగన్ నిత్యం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా తగ్గేదేలే అనే లెవెల్‌లో అక్కడక్కడ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. వీటికి ఫుల్‌స్టాప్ ఎప్పుడు పడుతుందో మరి!
వాడేమీ గాంధీయవాది కాదు ఆ పుంగనూరు పెం ట కు క్కని ఈ తెగ బలిసిన పందికొక్కుని ఆంధ్రప్రదేశ్లో లేకుండా కొ ట్టా లి
ముందు 36 మంది పేర్లు చెప్పండి
ముందు వాలంటీర్స్ మాయం చేశారని ఆరోపించిన 30000 మంది ఆడోళ్ళ కేసు పరిష్కారం చేయండి.
ఆ ex ఎమ్ ఎల్ ఏ కి సపోర్ట్ గా… జగనన్న వెళ్లి కలెక్టరేట్ ముందో…s p ఆఫీసు ముందో ధర్నా చేయొచ్చు కదా…
Call boy works 8341510897
Call boy jobs available 8341510897
960 మంది సెక్యూరిటీ ఉంటే సిగ్గులేదు కానీ దీనికి ఎందుకురా సిగ్గు..
దేశ ప్రధానికే అంత సెక్యూరిటీ లేదు.. Kv TTh@ మూ Sసుకుని.. ఉండు..సొల్లు దెం ka…
వాడికి.. Z+ సెక్యూరిటీ ఉండేది.. Yerr !Puvv@ ఎవడికిస్తున్నారు రదేశంలో … Z+ సెక్యూరిటీ కి 960 మందినిB0 గ @M L@ nj @ K0 D@ K@?
దేశ ప్రధానికే అంత సెక్యూరిటీ లేదు.. Kv TTh@ మూ Sసుకుని.. ఉండు..సొల్లు దెం ka…
వాడికి.. Z+ సెక్యూరిటీ ఉండేది.. Yerr !Puఎవడికిస్తున్నారు రదేశంలో … Z+ సెక్యూరిటీ కి 960 మందినిB0 గ @M L@ nj @ K0 D@ K@?
pedda reddy antha worst mundakoduku evaru undaru. vaadiki vaavi varasalu kuda undavu. alanti chetha vedavalni venakesukoni raavatam sigguchetu
11 kannaa siggumalindi emundi nijame
జగన్ ఫారిన్ టూర్ కి కోర్టు పర్మిషన్ తీసుకుంటున్నాడు అని వింటున్నాం. మరి ఇంత దారుణాలు జరుగుతున్నాయి కాబట్టి టూర్ కేన్సిల్ చేస్కొని వాళ్ళ నాయకులకి అండగా ఉండాలి.
Adhikaram vunadi kada ani opposition party valla inti meedaki dadiki vellinappudu em peekuthunnav ra munda..alantodiki ilane vuntadi treatment..assalu inka saraian treatment start avaledu anduke ila noru lesthundi
మరి మనం చేసినప్పుడు
“లెవన్ లాంజ” పతివ్రతా పాఠాలు చెబుతోంది..
ఈవీఎం ప్రభుత్వమా మజాకా…
ఈవీఎం గవర్నమెంట్..
Koncham kuda neeku Siggu ledu ee article rayataniki! Mp Raghuram Raju ne tana constituency ki ranivvaldu,ee vedhava ex-mla ni ranivva ledani vagutada jagan gadu konchsmanna Siggu undali ,neeku vadiki iddariki
vc estanu 9380537747
“కూటమి ప్రభుత్వం చెబుతున్నదొకటి, చేస్తున్నదొకటి అని వైఎస్ జగన్ మండిపడుతున్నారు”
if last 5 years is an indication of Jagan behaviour, he will accuse other parties of exactly same thing he is doing behind scenes…
“కూటమి ప్రభుత్వం చెబుతున్నదొకటి, చేస్తున్నదొకటి అని వైఎస్ జగన్ మండిపడుతున్నారు”..lol..interpret it as opposite of what he says
A1లంజే పతివ్రతా పాఠాలు చెబితే ఎట్టా చెప్పు??
చంబా A1అనేగా… కరెక్ట్..
సాక్షి పేపర్ లో గ్రాఫిక్స్ , ఎడిటింగ్ చేసి ప్రచారం చేస్తే బాహుబలి లాగ హిట్ అవ్వదు , బాబాయ్ ని సొంత ఇంట్లో చంపిన జగన్ రెడ్డి మారతాడు అని సొంత చెల్లి, తల్లి కూడా అనుకోవట్లేదు
చిన్నాన్న కి బుర్ర కథ చెప్పిన లా*ఫంగి బె*వార్సు ఆ*న్న కొ*డుకు ఎవడు?
అమర్నాథ్ అనే పిల్లాడిని నిలువునా తగ*లబెట్టిన ప్యాలస్ పులకేశి గాడిని ఏమిచెయ్యాలి ?
రేయ్ గూ*ట్లే ప్యాలస్ పులకేశి గా,
డాక్టరు సుధాకర్ నీ చంపినందుకు ముందు నువ్వు అర గుం*డు కొట్టిం*చుకుని
బట్టలు తీసేసి
వైజాగ్ రోడ్డు మీద
ముక్కు నేలకి రాసి ,
అతని కుటుంబం కి పబ్లిక్ గా క్షమాపణ చెప్పి నా తర్వాత ,
ఇలాంటి సొ*ల్లి కబుర్లు చెప్ప్పరా బా*దకొవ్!
ప్యాలస్ లోకి రాకుండా బ్యాన్ చేసిన కూడా
గ్రేట్ ఆంధ్ర కి ఇంకా ప్యాలస్ పులకేశి కాళ్ళు నాకడం లో తన్మయత్వం పొందుతున్నాడు