నవతరం కుటుంబాలలో చాలావరకు ఒక బిడ్డ ఉంటే చాలు అనుకుంటున్నారు. మారుతున్న సామాజిక వాతావరణం.. పెరుగుతున్న జీవన వ్యయం ఇత్యాది అనేక కారణా లు కలిసి తక్కువ మంది బిడ్డలతో సరిపెట్టుకొనే ఆలోచనను తల్లిదండ్రులలో కలిగిస్తున్నాయి. ప్రపంచమంతా కూడా జనాభా నియంత్రణ గురించి ప్రత్యేకంగా పనిచేస్తున్న సంగతి కూడా మనకు తెలుసు. ఇలాంటి నేపథ్యంలో.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం చాలా కాలంగా ఎక్కువమంది పిల్లలు ఉండాలని ఆలోచనను ప్రోత్సహిస్తున్నారు.
రాష్ట్రంలో ప్రజలందరూ ఎక్కువమంది పిల్లలను కనాలని చంద్రబాబు నాయుడు చాలా కాలంగా ఉద్బోధ చేస్తున్నారు. మనదేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతుందని.. కొన్ని తరాలుగా తక్కువ మంది పిల్లలను కంటూ పోవడం వలన యువతరం సంఖ్య తగ్గుతుందని చంద్రబాబు అంటున్నారు. అందువలన భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు.. దేశంలో యువశక్తి సమృద్ధిగా అందుబాటులో ఉండాలంటే.. ఇప్పుడు దంపతులందరూ ఎక్కువ మంది పిల్లలను కనాలనేది చంద్రబాబు సిద్ధాంతం.
అందుకోసమే అన్నట్లుగా సర్పంచ్ గా పోటీ చేసే వ్యక్తికి ముగ్గురు పిల్లలు ఉంటే అనర్హత నిబంధనను తొలగించినట్లుగా చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. ప్రభుత్వం ప్రారంభించిన గ్రామసభల్లో ఈ విషయాలన్నీ వెల్లడించిన చంద్రబాబు.. రాబోయే రోజుల్లో ఒకే బిడ్డని కలిగి ఉండే వారిని సర్పంచ్ ఎన్నికలకు అనర్హులుగా ప్రకటించే రోజులు వస్తాయేమో అని కూడా ఒక సరికొత్త అంశాన్ని ప్రస్తావించారు.
తమాషా ఏమిటంటే.. చంద్రబాబు నాయుడుకు ఉన్నది ఒక్కడే కొడుకు. సదరు నారావారి వారసుడు లోకేష్ కు ఉన్నది ఒక్కడే కొడుకు. చంద్రబాబు తనయుడిని ముఖ్యమంత్రిని చేయాలని తలపోస్తూ ఉండవచ్చు కానీ.. ఆయన ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న మాటలు నిబంధనలుగా అమల్లోకి వస్తే గనుక.. నారా లోకేష్ సర్పంచిగా కూడా అనర్హుడు అవుతాడేమో అని జనం నవ్వుకుంటున్నారు.
దేశంలో జనాభా పెంచే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ముందు ముందు ఎక్కువ మంది పిల్లల్ని కనే వారికి ఇన్సెంటివ్ లను కూడా ప్రకటిస్తాడేమో అని జనం జోకులు వేసుకుంటున్నారు.
డబ్బు కక్కుర్తి తో వినాశం మీద వొత్తిడి పెరిగిడ్డి ఏమో ఇప్పుడు.
కమ్మోడు అంటే దోపిడి N . నాగార్జున మొత్తం ఆస్తి విలువ 10 వేల కోట్ల రూపాయలు పైనే ఉంటుంది.
కమ్మోడు అంటే దోపిడి D . సురేష్ మొత్తం ఆస్తి విలువ 8 వేల కోట్లు రూపాయలు ఉంటుంది.
గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎవరైనా ఒక పొలమును తీసుకొని నేను డెవలప్ చేస్తాను నేను లోకల్ డెవలప్మెంట్ క్రియేట్ చేస్తాను అంటే 20 సంవత్సరాల్లో అది వాళ్ళ సొంతమవుతుంది ఇదే లాజిక్ ను ఉపయోగించి మనోడు 500 ఎకరాలు కొట్టేశాడు ఎలా అంటే విశాఖపట్నంలో 1999-2000 సంవత్సరంలో దాదాపు 500 ఎకరాలు గవర్నమెంట్ నుంచి తీసుకొని, నేను డెవలప్ చేస్తాను, నేను లోకల్ ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేస్తాను అని చెప్పి , ఈ 20 సంవత్సరాల్లో ఎటువంటి వంటి డెవలప్మెంట్ చేయకుండా ఎటువంటి ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేయకుండా 20 సంవత్సరాలు అంటిపెట్టుకొని ప్లాట్లు పెట్టి అమ్మేశాడు దాదాపు 500-750 కోట్ల రూపాయల లాభం వచ్చింది
Top 10 Telugu richest people lo mana Anna kulamolley, gaali జనార్దన్ reddy okkadu chaalu vudhaharanaga
k-batch Real Estate-Housing
1) Jana Chaitanya Housing
2) Pragathi Resorts
3) Lahari Resorts
4) Srimithra Estates (Mount Opera)
5) Meenakshi group
6) Aliens group
7) Jayabheri group
8) Trendset Buliders
9) Bhavya constructions
10) Krishnaja constructions
11) Vijay Nirman company
12) Raghava Estates
13) Manikya Homes
14) Divya Shakti Housing constructions
15) Kavuri Hills Developers
16) Doyen Constructions
17) Quantum Build-Tech
18) Narne Estates
మన ఆంధ్ర తెలంగాణలో వేల కోట్లు దోచుకున్న కొన్ని k-బాచ్ బ్యాచ్ ఫ్యామిలీస్
రామోజీరావు
చంద్రబాబు
దగ్గుపాటి
అక్కినేని
రాయపాటి
సుజనా చౌదరి
సీఎం రమేష్
లింగమనేని
దగ్గుపాటి పురందేశ్వరి
గంటా జయదేవ్
లగడపాటి
కేశినేలేని
మురళీమోహన్
భవ్య కన్స్ట్రక్షన్స్
వీళ్లంతా మనల్ని నిలువు దోపిడీ చేసి వేల కోట్లు సంపాదించుకున్నారు
velli vaalla chanka naaku roju .. without sugar
Ha…ha
ఎమిటొ ఈ GA పిచ్చొడి ఆనందం. ఇన్ని articles అవసరమా దీని మీదా? జగన్ అయితె సర్పంచి కి అర్హుడెగా! ఇంకెందుకు నీలుగుతున్నవ్!
Call boy works 8341510897
ఎన్నికల్లో పోటీ చెయ్యాలంటే కనీసం ఒక్క మగ పిల్లగాడు అయినా ఉండాలి అంట..ఇలా ఐతే మరి మన “ల0గా Leven గాడు” ఫ్యూచర్ లో కనీసం సర్పంచ్ గా కూడా పోటీ చెయ్యలేడు.. ఎలా??
Jagan peru matladakunda rojugadavani vaallu langa gallo jagan langa no thelusukovali.11 thote intha ucha poisthunnadante entha bhayapaduthunnaro …
రాజకీయ నాయకులది అతివృష్టి, అనావృష్టి! మరీ అతిగా చెబుతున్నారు.
ఈ ఆ/ర్టి/కల్ జుగుప్స కరంగా ఉన్నట్టు నీకు అనిపించడం లేదా? ఆ సలహా ఇప్పటి యువజంటలకు అనుకోవచ్చు కదా? ఇండియా గొప్పతనమే, యంగ్ పోపులేషన్. చదువు , పెళ్లిళ్లు భారం తో ఒక్కరితోనే ఆపేస్తున్నారు, అందుకే బాబు సలహా. ఇదే మాట తొందరలో కేంద్రం కూడా చెప్తది, బాబు ఒక దశాబ్దం ముందు ఉంటాడు, అది తెలిసిన విషయమే.
vc available 9380537747
సంజయ్‌గాంధీ ఎక్కడ? కత్తెర పదునెట్టుకొ, నీతో పనిపడ్డాది అబ్బి
ఇలాంటి దిక్కుమాలిన ఆర్టికల్ నువ్వు తప్పితే ఎవరూ రాయారేమో. బాబు చెప్పిన దాంట్లో తప్పు ఏముంది? ఇప్పుడు చైనా, రష్యా లాంటి దేశాలు పెళ్లిళ్లు చేసుకోమని, పిల్లల్ని కనమని చెప్తున్నాయి. జనాభా అంత ముసలొల్లే ఉంటె, దేశం ముందుకు ఎలా వెళుతుంది?
S y c o g a a g u lokesh intlo p a n o d i g a kuda p a n i k i r a a d a u g a a m a r i …….. l n a j a k o d a k a ……….
This kind of statement will seem a little extreme at present when we look at the TFR on a national scale. But he is not wrong when we look at the TFR of AP. I wonder how BJP would react though considering that they are advocating for population control.
Only issue with statement is the removal of choice. It’s the choice of parents to decide whether they want one child or 3. Government should only decide if they provide subsidies to people who decided to have more children because if somebody decides to have more children with economical limitations, it’s their problem. Not government’s problem.