నాగ్ జీరో.. రేవంత్ హీరో

హీరో అక్రమ నిర్మాణాన్ని కూలగొట్టి సిఎమ్ రేవంత్ రెడ్డి హీరో అయిపోయారు.

గత వారం రోజులుగా హైదరాబాద్ హైడ్రా..హైడ్రా అని కలవరిస్తోంది. ఎక్కెడెక్కడి అనుమతి లేని కట్టడాలు అన్నీ వెలికి వస్తున్నాయి. ఒకరిద్దరు కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో తన ఎన్ కన్వెన్షన్ మీద వున్న వివాదాలు తెలిసి కూడా నాగార్ఙున ఎందుకు ఊరుకున్నారు? స్టే తెచ్చుకోవచ్చు. లేదా తనకు వున్న పరిచయాలను వాడి జాగ్రత్త పడవచ్చు. కానీ ఈ రెండూ ఎందుకు చేయలేదు? సిఎమ్ రేవంత్ రెడ్డి అపోజిషన్ లో వున్నపుడు ఎన్ కన్వెన్షన్ గురించి అసెంబ్లీలో ప్రస్తావించి వున్నారు. అందువల్ల ఇప్పుడు కచ్చితంగా దానికి మద్దతు ఇవ్వలేరు. మరి ఈ సంగతి కూడా నాగ్ అనుకోలేదా?

తీరా చేసి, బిల్డింగ్ లు పడగొట్టేసాక, కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. నిజానికి ఎన్ కన్వెన్షన్ బిల్డింగ్ లు అన్నీ శాశ్వత కట్టడాలు కాదు. కొన్ని సెమీ పర్మనెంట్, కొంత పర్మనెంట్ స్ట్రక్చర్లు వున్నాయి. మంచి ఇన్ కమ్ వస్తున్న కన్వెన్షన్ సెంటర్ అది. ప్రభుత్వాలు మారాయి అని తెలుసు. రెండు చోట్లా అనుకూల ప్రభుత్వాలు లేవు అని తెలుసు. అయినా నాగ్ ఎందుకు సైలంట్ గా వుండిపోయారు? అన్నది ప్రశ్న.

ఈ నేపథ్యంలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఓ స్టే వుండడం వల్లనే నాగ్ ధీమాగా వుండిపోయారన్నది కీలకంగా తెలుస్తోంది. బఫర్ జోన్ అన్నది కొత్తగా వచ్చింది. చెరువును అక్రమించి కట్టడం అన్న దాని మీద స్టే వుంది. ఈ రెండు కారణాల వల్ల నాగ్ ధీమా పడినట్లు తెలుస్తోంది. కూల కొట్టడానికి వచ్చారు అన్న వార్త తెలిసి, నాగ్ కదిలేలోగానే అంతా అయిపోయింది.

మొత్తానికి హీరో అక్రమ నిర్మాణాన్ని కూలగొట్టి సిఎమ్ రేవంత్ రెడ్డి హీరో అయిపోయారు. ఇప్పటి వరకు ఎందరు సిఎమ్ లనో మేనేజ్ చేసిన నాగ్ ఇప్పుడు ఇక ఏమీ చేయలేకపోయారు. పైగా అక్రమనిర్మాణం మీద ఇప్పటి వరకు కోట్లు సంపాదించారన్న మాట పడి జీరో అయిపోయారు.

61 Replies to “నాగ్ జీరో.. రేవంత్ హీరో”

  1. మన ఆంధ్ర తెలంగాణలో వేల కోట్లు దోచుకున్న కొన్ని k-బాచ్ బ్యాచ్ ఫ్యామిలీస్

    రామోజీరావు 

    చంద్రబాబు

    దగ్గుపాటి

    అక్కినేని

    రాయపాటి 

    సుజనా చౌదరి 

    సీఎం రమేష్ 

    లింగమనేని

    దగ్గుపాటి పురందేశ్వరి

    గంటా జయదేవ్

    లగడపాటి

    కేశినేలేని

    మురళీమోహన్

    భవ్య కన్స్ట్రక్షన్స్

    వీళ్లంతా మనల్ని నిలువు దోపిడీ చేసి వేల కోట్లు సంపాదించుకున్నారు

    1. పైన పేర్కొన్న 14 మంది సంపాదన కంటే తక్కువే్మీ కాదు ఒకేఒక్క ఇడుపులపాయ. మరి జగ్గు ఇతర ఆస్తులు కలిపితే ఇంకా ఏంటఔతుందో మరి.

  2. కమ్మోడు అంటే దోపిడి N . నాగార్జున మొత్తం ఆస్తి విలువ 10 వేల కోట్ల రూపాయలు పైనే ఉంటుంది.

    కమ్మోడు అంటే దోపిడి D . సురేష్ మొత్తం ఆస్తి విలువ 8 వేల కోట్లు రూపాయలు ఉంటుంది.

    గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎవరైనా ఒక పొలమును తీసుకొని నేను డెవలప్ చేస్తాను నేను లోకల్ డెవలప్మెంట్ క్రియేట్ చేస్తాను అంటే 20 సంవత్సరాల్లో అది వాళ్ళ సొంతమవుతుంది ఇదే లాజిక్ ను ఉపయోగించి మనోడు 500 ఎకరాలు కొట్టేశాడు ఎలా అంటే విశాఖపట్నంలో 1999-2000 సంవత్సరంలో దాదాపు 500 ఎకరాలు గవర్నమెంట్ నుంచి తీసుకొని,  నేను డెవలప్ చేస్తాను, నేను లోకల్ ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేస్తాను అని చెప్పి , ఈ 20 సంవత్సరాల్లో ఎటువంటి వంటి డెవలప్మెంట్ చేయకుండా ఎటువంటి ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేయకుండా 20 సంవత్సరాలు అంటిపెట్టుకొని ప్లాట్లు పెట్టి అమ్మేశాడు దాదాపు 500-750 కోట్ల రూపాయల లాభం వచ్చింది

    1. పాపం .. నాగార్జున ని వదిలించేసుకొన్నారా ..

      కష్టం లో ఉన్నప్పుడే అండగా ఉండాలి .. మీరంతా వెరైటీ .. వాడు బాగున్నప్పుడు ముష్టి నవ్వులతో పలకరిస్తారు .. కష్టం లో పడగానే పరాయివాడైపోతాడు .. కులం గుర్తొచ్చేసింది ..

    2. అదే గర్జున ల*వడా మీద తే*నే వేసు*కుని చీకా*డు కదా ప్యాలెస్ పులకేశి గాడు ఇన్నాళ్ళు లొట్ట లేసుకుంటూ..

      హైద్రాబాదు లో తన బిల్డింగ్ మీద కూల్చివేత అపగలిగిన ప్యాలస్ పులకేశి కి , నాగార్జున కూల్చివేత ఆపడం కష్టమా. కాదు. అయినా ఆపలేదు.

    3. Inthaki mana jaghulu గాడికి. C b.I court london.వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చిందా రాష్ట్రం లో మద్యం దోపిడీ 30 వేల కోట్ల పైమాటే .వాసుదేవ రెడ్డి అంత బయట పెడ్తున్నాడు

  3. చిరంజీవి, మహేష్ నీ ఇంటి కి పిలిచి మరీ అవమానం చేసిన దాంట్లో , నాగార్జున రాలేదు, అక్కడ ఏం జరిగిదో ముందే తెలుసు కనుక.

  4. ముక్కు దొర ఫార్మా హౌస్ కూడా లిస్ట్ లో వుందా ?

    కాంగ్రెస్ కి ముక్కౌదొర ఇల్లు కూల్చే దమ్ము ఉందా ?

  5. ఆపుడు ప్యాలస్ పులకేశి వెళ్లి హైద్రాబాదు లో నిరాహార దీక్ష చేయాలి, తన ఫ్రెండ్ నాగార్జున కి సపోర్ట్ గా. అంత దమ్ము వుందా , ప్యాలస్ పులకేశి కి.

  6. రెడ్డి కులాభిమానం డామినేషన్ అయింది సొంత పార్టీ అభిమాని మీద. ఎన్ కన్వక్షన్ ఒక్కటే ప్రముఖుల అక్రమ కట్టడమా?

  7. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం నిధుల సేకరణ కోసం నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తో మొదలెట్టారా? లేక రుణ మాఫీ అసంతృప్తి నుంచి మళ్ళించడానికా? ఇంకా ఏమైనా కారణమా?

    1. కవిత, ఎకె నీ జైలు లో వేశారు, ఇంకా దాహం తీరలేదు ఎన్ని ఎలక్షన్స్ అయినా కూడా

      1. ఏదోకటి మాట్లాడేద్దాం అన్నట్లు ఉంది రాసింది అర్థం లేకుండా!

          1. నలుగురు గు*డ్డి వాళ్ళు ఏనుగు గురించి వర్ణించమన్నట్లు ఉన్నది మీ సపోర్ట్!

  8. ప్రజా వేదిక కూల్చి వేసినప్పుడు జగన్ హీరో, చంద్రబాబు జీరో అయినట్లు లేదే?

  9. నాయకులు అధికారం లో ఉంటేనే హీరోలు…పోతే జీరోలో…నాగ్…ఎప్పటికీ హీరోనే…..బొక్క….ఇవి నాగ్ కి ఒక లెక్క కాదు…..

    1. Yes bro..నాగార్జున ఫ్యామిలీ ఏమైనా ఈ కన్వెన్షన్ మీద ఆధారపడి బతుకుతోందా ఏంటి..ఆయనకున్న ఎన్నో రకాల ఆస్తుల్లో , వ్యాపారాల్లో ఇదొకటి అంతే ..100 వెంట్రుకల్లో ఇదొక వెంట్రుక ..నేను మెగా ఫ్యాన్ ని.

  10. తెర మీద నటించే వాళ్ళను నటులు అంటారు హీరో లు కాదు వాళ్ళను హీరోలను చేసేది జనాల పిచ్చి అభిమానం మాత్రమే ఇది అందరు తెలుసుకోవాలి

  11. నాగార్జున ఎప్పటికీ హీరోనే.. పదవిలో ఉన్నప్పుడే ఈ రాజకీయ నేతలు హీరోలుగా బిల్డప్స్ ఇస్తారు పదవి పోయాక వీరు వెళుతుంటే హోమ్ గార్డ్ కూడా సెల్యూట్ కొట్టడు. జాక్ పాట్ పదవులు వస్తే ఇలాగే విర్రవీగుతారు. కెసిఆర్ మళ్ళీ సీఎం అయ్యాక వీళ్ళు చెట్టుకొకరు పుట్టకొకరు పోతారు సుమా!

Comments are closed.