కల్కి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిన్నచిన్న బొమ్మలు, దుస్తుల్ని పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. కల్కిలో వాడిన కారు, బుజ్జి పేరిట కూడా బొమ్మలు తయారుచేసి, కొంతమందికి వాటిని పంపించారు. ఇప్పుడీ బొమ్మల్ని అర్షద్ వార్సి పిల్లలకు కూడా పంపించబోతున్నట్టు ప్రకటించాడు కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్.
కల్కిలో ప్రభాస్ లుక్స్ బాగాలేవని, అతడు చూడ్డానికి జోకర్ లా ఉన్నాడంటూ అర్షద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టాలీవుడ్ నుంచి సుధీర్ బాబు, నాని, శర్వానంద్ లాంటి హీరోలు స్పందించారు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే అర్షద్ పై సునామీలా విరుచుకుపడుతున్నారు.
ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు నార్త్ వెర్సెస్ సౌత్ టర్న్ తీసుకుంది. బాలీవుడ్, టాలీవుడ్ లో ఏది గొప్ప అనే చర్చకు దారితీసింది. ఇదే టైమ్ లో స్ట్రీమింగ్ కు వచ్చిన కల్కి సినిమాపై కూడా నార్త్ ఆడియన్స్, మరీ ముఖ్యంగా అర్షద్ వార్సీ అభిమానులు విషం చిమ్ముతున్నారు.
ఈ మొత్తం వ్యవహారంపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించాడు. భారత సినీపరిశ్రమ అభివృద్ధి చెందుతోందని, ఇలాంటి టైమ్ లో తిరోగమనం వద్దని, కాస్త పెద్దగా ఆలోచించాలని అన్నాడు. ఇదే సందర్భంలో అర్షద్ వార్సి వ్యాఖ్యల్ని కూడా సున్నితంగా ఖండించాడు.
“దయచేసి నెగెటివ్ ఆలోచనలు, భావాలు వద్దు. ఇప్పటికే ప్రపంచంలో చాలా నెగెటివిటీ ఉంది. నార్త్-సౌత్, బాలీవుడ్-టాలీవుడ్ లాంటి కంపారిజన్స్ వద్దు. భవిష్యత్ ను కాస్త పెద్దగా ఊహించండి. ఇండియన్ సినిమా అంతా ఒక్కటే. అర్షద్ గారు కాస్త మంచి పదాల్ని ఉపయోగించి ఉంటే బాగుండేది. జరిగిందేదో జరిగిపోయింది. అర్షద్ పిల్లలకు బుజ్జి బొమ్మలు పంపిస్తున్నాను.”
ఇలా వివాదాన్ని కాస్త తగ్గించే ప్రయత్నం చేశాడు నాగ్ అశ్విన్. కల్కి సినిమాలో ప్రభాస్ లుక్ పైనే చర్చ మొత్తం నడుస్తున్న నేపథ్యంలో.. కల్కి -2లో అతడ్ని బెస్ట్ ఎవర్ లుక్ లో చూపిస్తానని హామీ ఇచ్చాడు. కల్కి-2 రిలీజైన రోజున ట్వీట్స్ అన్నీ ప్రభాస్ లుక్ గురించి మాట్లాడుకునేలా కష్టపడతానని ప్రకటించాడు.
కుళ్ళు బోతు బూందీ వెధవలు ….తియ్యలేక తిక్క మాటలు….ok no prob joker నవ్విస్తాడు…but egoist ఏడుస్తాడు….sequel లో lite పట్టుకో రా స…వ…ట sanaasi
నాగ్ అశ్విన్ గారు బాగా చెప్పారు సార్
ఇది ఉత్తర దక్షిణ చీలిక కాదు.. మతపరమైన దాడి…
kumar g5m
కమ్మోడు అంటే దోపిడి N . నాగార్జున మొత్తం ఆస్తి విలువ 10 వేల కోట్ల రూపాయలు పైనే ఉంటుంది.
కమ్మోడు అంటే దోపిడి D . సురేష్ మొత్తం ఆస్తి విలువ 8 వేల కోట్లు రూపాయలు ఉంటుంది.
గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎవరైనా ఒక పొలమును తీసుకొని నేను డెవలప్ చేస్తాను నేను లోకల్ డెవలప్మెంట్ క్రియేట్ చేస్తాను అంటే 20 సంవత్సరాల్లో అది వాళ్ళ సొంతమవుతుంది ఇదే లాజిక్ ను ఉపయోగించి మనోడు 500 ఎకరాలు కొట్టేశాడు ఎలా అంటే విశాఖపట్నంలో 1999-2000 సంవత్సరంలో దాదాపు 500 ఎకరాలు గవర్నమెంట్ నుంచి తీసుకొని, నేను డెవలప్ చేస్తాను, నేను లోకల్ ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేస్తాను అని చెప్పి , ఈ 20 సంవత్సరాల్లో ఎటువంటి వంటి డెవలప్మెంట్ చేయకుండా ఎటువంటి ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేయకుండా 20 సంవత్సరాలు అంటిపెట్టుకొని ప్లాట్లు పెట్టి అమ్మేశాడు దాదాపు 500-750 కోట్ల రూపాయల లాభం వచ్చింది
orey l/k vadu maha neta penta tine vadu bratiki vunna rojulu, alage nee jagan shekka l/k pe/nta tintunaadu eppudu roju
Call boy jobs available 8341510897
Entra GA
.arshad vaadiki fans unnara? Vaadu oka joker cinemallo.. nee chetha raathalu
I watched the movie in OTT
Prabhas is awesome personality and best human being in telugu industry no doubt it
But prabhas characterization created by NagAswin IN THIS MOvie is jut like comedy actory
NagAswin is not used Prabhas personality …from begining till 80% of movie PRABAS role like comedian
Its Nagwaswin fault ..he should answer
చిరంజీవి కూడా ముఠా మేస్త్రి లాంటి సూపర్ హిట్ మూవీ లో బామ్మ తో కామెడీ, మహేష్ సీతమ్మ వాకిట్లో సినిమాలో బామ్మ తో కామెడీ చేసిన, ఆక్షన్ సీన్స్ లో సీరియస్ నెస్ మైంటైన్ చేసారు. నాగ్ అటువంటివి రిపీట్ చేద్దామని చివరిదాకా అలానే పెట్టాడు, ప్లస్ కర్ణ అని పెడుతూ, ఆ నెగటివ్ కారక్టరిజషన్, తండ్రిని అమ్మడం, దీపికా ని దొంగిలించే ప్రయత్నం సరిగ్గా జాతక లేదు. అది నచ్చక ఎవరికీ తోచిన విధంగా వాళ్ళు ప్రభాస్ క్యారెక్టర్ ని విమర్శిస్తున్నారు, దాంట్లో నిజం వుంది. అయినా సినిమాటిక్ లిబర్టీ పురాణిక్ కేరక్టర్స్ లో పనికిరాదు.
Nag learnt his lesson hard way, let us leave it.
which Nag learnt the lesson in the hardest way?
కల్కి బొమ్మలు ఎందుకు? అవి చూసి ఇంకా ఏమి మార్పులు చేస్తే నాన్న చెప్పినట్టు అందరు గుర్తు పడతారో ట్రయిల్ వేసి పార్ట్-2 లో try చేద్దామన? Infact his getup may have been more masculine. Failure to the tune of 70%
kalki 2 endukuraa thalanoppi movie
vc available 9380537747
vc estanu 9380537747
జనం పట్టించుకోరు