అమ‌రావ‌తి నిర్మాణానికి ఎన్ని కోట్లంటే?

అమ‌రావ‌తి నిర్మాణం చంద్ర‌బాబు స‌ర్కార్ మొద‌టి ప్రాధాన్యం. ఏది చేసినా, చేయ‌క‌పోయినా అమ‌రావ‌తిని మాత్రం ఈ ఐదేళ్ల‌లో ఎలాగైనా పూర్తి చేయాల‌ని చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ప‌ట్టుద‌ల‌తో వుంది. ఈ నేప‌థ్యంలో రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణానికి…

అమ‌రావ‌తి నిర్మాణం చంద్ర‌బాబు స‌ర్కార్ మొద‌టి ప్రాధాన్యం. ఏది చేసినా, చేయ‌క‌పోయినా అమ‌రావ‌తిని మాత్రం ఈ ఐదేళ్ల‌లో ఎలాగైనా పూర్తి చేయాల‌ని చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ప‌ట్టుద‌ల‌తో వుంది. ఈ నేప‌థ్యంలో రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణానికి రూ.60 వేల కోట్లు ఖ‌ర్చు అవుతుంద‌ని మంత్రి నారాయ‌ణ చెప్ప‌డం విశేషం. గ‌తంలో ఇదే అమ‌రావ‌తి నిర్మాణానికి రూ.ల‌క్ష కోట్లు ఖ‌ర్చు అవుతుంద‌ని నారాయ‌ణ చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడేమో రూ.40 వేల కోట్లు త‌గ్గించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

కృష్ణా జిల్లా కంకిపాడులో క్రెడాయ్ సౌత్‌కాన్‌-2024కు మంత్రి నారాయ‌ణ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. మంత్రి మాట్లాడుతూ బిల్డ‌ర్ల‌కు అనుమ‌తుల కోసం ప్ర‌త్యేక సాప్ట్‌వేర్ తీసుకొస్తామ‌న్నారు. సింగిల్ విండో అనుమ‌తుల‌కు ప్ర‌భుత్వం సానుకూలంగా వుంద‌ని ఆయ‌న అన్నారు. అమ‌రావ‌తితో పాటు అన్ని ప్రాంతాల అభివృద్ధి త‌మ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌న్నారు.

అమ‌రావ‌తి నిర్మాణానికి రూ.60 వేల కోట్లు ఖ‌ర్చు అవుతుంద‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. ప్ర‌పంచంలోనే ఉత్త‌మ న‌గ‌రంగా అమ‌రావ‌తి నిలుస్తుంద‌ని ఆయ‌న తెలిపారు.

ఇత‌ర ప్రాంతాల అభివృద్ధిని ఎలా చేస్తారు? వాటికి ఎంతెంత ఖ‌ర్చు పెడ‌తార‌నే విష‌యాన్ని సీఎంతో పాటు మంత్రులెవ‌రూ ఇప్ప‌టి వ‌ర‌కు చెప్ప‌లేదు. కేవ‌లం అమ‌రావ‌తిని మాత్ర‌మే అభివృద్ధి చేస్తున్నార‌ని ఇత‌ర ప్రాంతాల ప్ర‌జానీకం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తుంద‌నే భ‌యంతో మ‌భ్య‌పెట్టే మాట‌లు చెప్ప‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఇందులో భాగంగానే మంత్రి నారాయ‌ణ మాట‌ల్ని చూడాల్సి వుంటుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

20 Replies to “అమ‌రావ‌తి నిర్మాణానికి ఎన్ని కోట్లంటే?”

  1. అమరావతిని వైసిపి నాశనం చేసిన ఘనకార్యం గురించి ఒక ఆర్టికల్ వేసుకో

  2. kumar g5m

    కమ్మోడు అంటే దోపిడి N . నాగార్జున మొత్తం ఆస్తి విలువ 10 వేల కోట్ల రూపాయలు పైనే ఉంటుంది.

    కమ్మోడు అంటే దోపిడి D . సురేష్ మొత్తం ఆస్తి విలువ 8 వేల కోట్లు రూపాయలు ఉంటుంది.

    గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎవరైనా ఒక పొలమును తీసుకొని నేను డెవలప్ చేస్తాను నేను లోకల్ డెవలప్మెంట్ క్రియేట్ చేస్తాను అంటే 20 సంవత్సరాల్లో అది వాళ్ళ సొంతమవుతుంది ఇదే లాజిక్ ను ఉపయోగించి మనోడు 500 ఎకరాలు కొట్టేశాడు ఎలా అంటే విశాఖపట్నంలో 1999-2000 సంవత్సరంలో దాదాపు 500 ఎకరాలు గవర్నమెంట్ నుంచి తీసుకొని,  నేను డెవలప్ చేస్తాను, నేను లోకల్ ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేస్తాను అని చెప్పి , ఈ 20 సంవత్సరాల్లో ఎటువంటి వంటి డెవలప్మెంట్ చేయకుండా ఎటువంటి ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేయకుండా 20 సంవత్సరాలు అంటిపెట్టుకొని ప్లాట్లు పెట్టి అమ్మేశాడు దాదాపు 500-750 కోట్ల రూపాయల లాభం వచ్చింది

    1. “నేను లోకల్ డెవలప్మెంట్ క్రియేట్ చేస్తాను అంటే 20 సంవత్సరాల్లో అది వాళ్ళ సొంతమవుతుంది ఇదే లాజిక్ ను ఉపయోగించి మనోడు 500 ఎకరాలు కొట్టేశాడు”…

      like vanpic, brahmi steel, lepakshi etc?

      are you helping OR hurting Jagan..unbelievable..Jagan does not need enemies…his fans like this fellow are enough.

      LOL

  3. Before inflation 1L crore and after inflation it is 60K crore. When previous estimates were given 40K crores were set aside for corruption. So, now in 60K crore estimate how much is set aside for corruption?

  4. సొల్లు అపారా అయ్య! ప్రతి ఊరులొ సెక్రటెట్, అసెంబ్లీ, హై కౌర్ట్ కడతారా? అలానె అక్కద ఒక్క సారి మౌలిక వసతులు కల్పిస్తె ప్రబుత్వా బూమి అమ్మినా తెలికగా సంగం వెనక్కు వస్తుంది.

    .

    అలానె jagan అన్న తెచ్చిన 10 లక్ష కొట్ల అప్పు ఎమి చెసాడు? ఎన్ని అబిరుద్ది చెసాదు?

  5. సొల్లు అపారా అయ్య! ప్రతి ఊరులొ సెక్రటెట్, అసెంబ్లీ, హై కౌర్ట్ కడతారా? అలానె అక్కద ఒక్క సారి మౌలిక వసతులు కల్పిస్తె ప్రబుత్వా బూమి అమ్మినా తెలికగా సంగం వెనక్కు వస్తుంది.

    .

    అలానె jagan అన్న తెచ్చిన 10 ల.-.క్ష కొట్ల అప్పు ఎమి చెసాడు? ఎన్ని అబిరుద్ది చెసాదు?

  6.  jagan అన్న తెచ్చిన 10 ల.-.క్షల కొట్ల అప్పు తొ అన్ని నగరాలు అబిరుద్ది చెసాడు?

  7. This is for core capital region only without Metro lines. Now kootami govt is leveraging central government projects, by realigning ring roads with that of National highways, aligning rail network with that of old pending projects by realignment etc., this has helped to reduce the planned budget. Stop mud slinging without properly analyzing how the reduction achieved.

Comments are closed.