పోలింగ్ శాతంపై అనుమానాలు తీర్చాల్సిందే!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డి రెండు నెల‌లు దాటింది. రోజులు గ‌డిచేకొద్ది పోలింగ్ శాతంపై అనుమానాలు అంత‌కంత‌కు పెరుగుతున్నాయి. ఈవీఎంల‌లో ట్యాంప‌రింగ్ జ‌రిగింద‌ని వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డితో పాటు వైసీపీ నాయ‌కులంతా బ‌లంగా విశ్వ‌సిస్తున్నారు. అయితే…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డి రెండు నెల‌లు దాటింది. రోజులు గ‌డిచేకొద్ది పోలింగ్ శాతంపై అనుమానాలు అంత‌కంత‌కు పెరుగుతున్నాయి. ఈవీఎంల‌లో ట్యాంప‌రింగ్ జ‌రిగింద‌ని వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డితో పాటు వైసీపీ నాయ‌కులంతా బ‌లంగా విశ్వ‌సిస్తున్నారు. అయితే ఆధారాలు లేక‌పోవ‌డం వ‌ల్ల ఏమీ మాట్లాడ‌లేక‌పోతున్న‌ట్టు ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన రోజే జ‌గ‌న్ అన్న సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో ఏపీ ఎన్నిక‌ల సంఘం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు కూడా అనుమానాల్ని బ‌ల‌ప‌రిచేలా ఉంది. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి 12 పోలింగ్ కేంద్రాల్లో వీవీ ప్యాట్ల లెక్కింపు చేయాల‌ని ఈసీకి డ‌బ్బు చెల్లించారు. అయితే ఆయ‌న కోరుకున్న‌ట్టు చేయ‌డానికి ఈసీ ముందుకు రాక‌పోవ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కేవ‌లం మాక్ పోలింగ్ మాత్ర‌మే చేస్తామ‌ని ఎన్నిక‌ల అధికారులు తెలిపారు. ఈ విష‌య‌మై ఆయ‌న న్యాయ పోరాటం చేస్తున్నారు.

ప్ర‌స్తుతానికి వ‌స్తే ఇవాళ ఏపీ ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి వివేక్ యాద‌వ్‌ను వైసీపీ ముఖ్య నేత‌లు క‌లిశారు. ఎన్నిక‌ల్లో న‌మోదైన పోలింగ్ శాతంపై అనుమానాల్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నిక‌ల సంఘంపై వుంద‌ని వారు చెప్పారు. ఎన్నిక‌ల అధికారిని క‌లిసిన అనంత‌రం మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ పోలింగ్ శాతాన్ని ఈసీ మూడు సార్లు వేర్వేరుగా వెల్ల‌డించింద‌న్నారు. 12 శాతం పైగా వ్య‌త్యాసం వుండ‌డం అసాధార‌ణ‌మ‌న్నారు.

అలాగే ఏయే అసెంబ్లీలో ఎంతెంత పోలింగ్ శాతం న‌మోదైంది? ఎన్ని ఓట్లు వ‌చ్చాయ‌నే వివ‌రాల‌ను ఇంత వ‌ర‌కూ ఎన్నిక‌ల సంఘం వెల్ల‌డించ‌లేద‌న్నారు. ఫారం-20 స‌మాచారాన్ని వెంట‌నే అప్‌లోడ్ చేయాల‌ని ఆయ‌న కోరారు. త్వ‌ర‌లో అనుమానాల్ని ఈసీ నివృత్తి చేస్తుంద‌ని ఆశిస్తున్న‌ట్టు ఆయ‌న చెప్పారు.

14 Replies to “పోలింగ్ శాతంపై అనుమానాలు తీర్చాల్సిందే!”

  1. ‘పోర్న్ పార్టీలో అందరికీ అన్నిటిమీద అనుమానాలే..!

    మీ పెళ్ళాలు ఎట్టా వేగుతున్నార్రా??

    ‘తిక్కలోడి పాపాల పాలన తో విరక్తి చెందిన ప్రజలు, కనీసం ప్రతిపక్ష నాయకుడి హోదా కి కూడా పనికిరాని సన్నాసి, అంటూ Fan రెక్కలు మడత పెట్టి, వీడి గుడ్డలోకి 11 ఇంచులు ది0పారు.. దా

  2. పోలింగ్ పర్సంటేజ్ సరిగ్గా వె ల్లడించకపోతే.. పోలింగ్ రోజు నుండి కౌంటింగ్ రోజు వరకూ ఎవరి మొడ్డ్ గుడిసావ్ రా.. ఆంబోతు??

  3. ట్రెండ్ s చూసి ఘోరంగా ఓడిపోతున్నాం అని తెలిసి, మెల్లగా counting సెంటర్ నుండి ముందే జారకుని ఇప్పుడు ప్రజలను confuse చేసే డ్రామాలు ఏంటి రా??

  4. EC Recounting పెడితే ఇంకో 7 seatలు వచ్చి కనీసం ప్రతిపక్ష హోదా ఐనా వస్తుందని ఆశ పడుతున్నావా జేగ్గుల్?? నో ‘ఛాన్స్ just ‘గేలి కావటంతప్ప.. but only ఒకే ఛా’న్స్ అయ్యన్న modd* ని నీ నోటి’తో సు’ఖ పెడితే ఇచ్చే ‘ఛాన్స్ ఉంది.. emantaav సాక్షాత్తు మహిళా??

  5. ప్రతిపక్ష నేత హోదా కోసం EV’M ల పాట్లు.. but దీంతో లాభం లేదు.. ఎప్పుడు నీ చేతులు నువ్వే pisukkovadam కాదు, అయ్యన్న modd* పిసికి అడుక్కు0టే లాభం ఉండొచ్చు.. ట్రై చేయవచ్చు కదా సాక్షాత్తు మహిళా??

  6. ఎందుకొచ్చిన పోరాటాలు ఇవి … ప్రజా తీర్పు హుందాగా అగీకరిస్తే కనీసం నెక్స్ట్ టైం ఒక 20 సీట్స్ ఎక్స్ట్రా వొస్తాయి ..

  7. పని పాట లేకుండా ఖాళీగా ఉన్నట్టున్నా రు.రే కౌంటింగ్ గట్రా ఇలాంటి వల్ల ఇంకో 4 సీట్ లు తగ్గి సింగల్ కి పోతాడు మా..డా గాడు!

  8. 😂😂😂…పాపం mark anthony movie నీ బాగా సీరియస్ గా తీసుకున్నట్టున్నారు ….

  9. మార్క్ ఆంటోనీ నీ బాగా సీరియస్ గా తీసుకుని పిచ్చి పిచ్చి కలలు కంటునట్టున్నారు పాపం…😂😂😂

Comments are closed.