ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితకు ఎట్టకేలకు బెయిల్ దక్కింది. ఇవాళ సుదీర్ఘ విచారణ అనంతరం సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మార్చి 16 నుంచి తిహార్ జైలులో ఉన్న ఆమె దాదాపు 153 జైలులో ఉన్నారు.
ఇవాళ కవిత బెయిల్ పిటిషన్ విచారణ నేపధ్యంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు సుప్రీం కోర్టుకు వెళ్లారు. దీంతో కవిత బెయిల్ మీద విడుదల అయితే ఆమెకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఘన స్వాగతం పలకనున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే పలువులు రాజకీయ నేతలు, పారిశ్రామిక వేత్తలు జైలు జీవితం గడిపి బెయిల్ మీద బయటికి వచ్చారు. ఇటీవలే సుదీర్ఘ కాలంగా జైల్లో ఉన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. కాగా కవిత జైల్లో ఉన్నన్ని రోజులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం తన కూతుర్ని చూడడానికి వెళ్లకపోవడం గమనార్హం.
MUNJA NI INKO SAARI BOKKLOKITOYYALI
Ayyo, Kavitha ki bail vachindi. Babai A7 case enthuvarku vacdi?
ఎంత అవినీతి చేసినా ఏం పరవాలేదు. తరాలు తినేలా సంపాదించి జస్ట్ కొన్ని రోజులు జై లు లో కూర్చొంటే సరిపోతుంది. అదే పవర్ లో ఉన్న రాజకీయ పార్టీలో కలిసి పోతే ఆ జై లు కూడా అక్కర్లేదు. జై భారత్
Call boy jobs available 8341510897
Madam goppa freedom fighter…anduke bail echaru
Madam
Kavitha goppa freedom fighter..anduke bail echaru
కావలసిన అమౌంట్ వచ్చేసింది డ్యూడ్ … ఇంకా కేజ్రివాల్ బాకి.
elections ayipoyayi … inkenduku
Merging ఎప్పుడో
రెండు రోజులు పోతే అంతా మర్చిపోతారు !! జగన్ ని అంతా మర్చిపోయి ఏకంగా సీఎం ని చేశారు !! 43000 crores assests ED జప్తు చేస్తేనే దిక్కు లేదు ఈవడో లెక్కా!!
Supreme Court of India has no scruples to allow these scoundrels to get away without going punished for looting the public. People in India deserve better!
Every single politician who’s accused of fraud with any valid charges MUST not be allowed to contest and cases must be adjudicated within 1yr. I don’t care how many cases you’ve pending…You are doing a dis-service to the republic by keeping thugs and crooks to make a mockery of this country! Do better!
Siggu, neethi leni Supreme Court! Alage Andhra High Court kuda…Endukura meeru, bew-ako-of koda-kall-ara!
vc available 9380537747
చంద్రబాబు కాళ్లు కేసీఆర్ పట్టుకుంటే వచ్చిందంట కద బయట టాక్
ఇంకేంటి BRS BJP లో విలీనం on cards..!?