వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి సాక్షి చానల్ వేదికగా చేసిన కామెంట్స్ తీవ్ర వివాదాస్పదమయ్యాయి. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డిపై ఆయన సంచలన ఆరోపణ చేశారు. వైసీపీ రాజ్యసభ సభ్యుల్ని ఇతర పార్టీల్లోకి పంపుతున్నారని విజయసాయిరెడ్డిపై ఆరోపణలు వస్తున్నాయని, నిజానిజాలేంటో ఆయన చెప్పాలని రవిచంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
అలాగే సజ్జల రామకృష్ణారెడ్డిని అసాంఘిక, అరాచక, రాజ్యాంగేతర శక్తిగా రవిచంద్రారెడ్డి వైసీపీ సొంత చానల్ వేదికగా తీవ్ర ఆరోపణలు చేయడం గమనార్హం, వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల ఓ కోవర్టు అని, ఆయన వల్లే పార్టీ దారుణంగా ఓడిపోయిందని రవిచంద్రారెడ్డి ఆరోపించడం గమనార్హం.
ఒకవైపు డిబేట్ నిర్వహిస్తున్న కొమ్మినేని శ్రీనివాస్ వారిస్తున్నా రవిచంద్రారెడ్డి వినిపించుకోలేదు. తాను చెప్పదలుచుకున్న విషయాన్ని సాక్షి చానల్ వేదికగా కుండబద్దలు కొట్టినట్టు ఆయన చెప్పడం గమనార్హం.
రవిచంద్రారెడ్డి కామెంట్స్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పాజిటివ్ స్పందన రావడం విశేషం. ఇలాంటి వాళ్లను పక్కన పెట్టాల్సిందే అని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి తీరు వల్లే వైసీపీ ఓడిపోయిందనే అభిప్రాయం బలంగా వుంది. అందుకే ఆయనపై తీవ్ర వ్యతిరేకత ముఖ్యంగా వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. వారి అభిప్రాయాన్ని రవిచంద్రారెడ్డి కామెంట్స్ ప్రతిబింబిస్తున్నాయని అంటున్నారు.
సజ్జల వల్లే ఓడిపోయింది, జగన్ వల్ల కాదు అని వీడి చేత చెప్పిస్తున్నారన్నమాట. గెలిస్తే జగన్ బొమ్మ, ఓడిపోతే ఎవరో ఒక బకరా.
Correct!!
sajjala ki emi aina aite….cement pativrata…………..11reddy ni kuda sahinchadu…
మీకొ ఈ విషయం తెలుసా ..ఇతను direct మా friend కు చెప్పిన విషం ఎంటి అంటె ఇంతవరకు ఇతను ఒ సారి కూడా జగన్ ను కలవడానికి appointment దొర్కలెదు గత 6 years గా
So jagan don’t know whats going on in his party
jagan don’t know whats going on in his government
jagan is innocent …
కాదంబరి జత్వాని కె.-.సులొ మొత్తం మీద సజల్ల నిర్వహకం బయటపడుతుంది అని అనుకున్నరు ఎమొ? మొదటె సైడ్ చెస్తె పొలా అంటవా?
.
ఇక ఈయనకి నిజం చెప్పె దైర్యం ఉంటె నెరుగా జగన్ పెరె చెప్పలి. జగన్ చెప్పిందె సజ్జల చెస్తాడు కాని సజ్జల చెప్పింది జగన్ చెయడుగా?
OHO 3 CAPITALS IDEA REVERSE TEDNEING APPULU ROADS VEYYAKA POVADAM PRASNISTHE JAIL LO VESI KOTTE PANI ANI SAJJALE ANTAARU AYITHE
3 CAPIATALS
NO RAODS
NO SALRIES
10 LKAH CR APPU
AMARAVTHI DESTRUCTION
HARASSING OPPOSITION
bEATING RRR AND PATTABHI
result is: 11
ప్రజారాజ్యం పార్టీ కి అల్లు అరవింద్, మీకు వీళ్ళు స్కేప్ గోట్ లు బాగానే దొరికారు!
ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, జేఎస్ డబ్ల్యూ గ్రూపు చైర్మన్ సజ్జన్ జిందాల్‌పై ముంబయి పోలీసులు నమోదు చేసిన అత్యాచారం కే.-.సుకు సంబంధించిన ఆధారాల్ని ధ్వంసం చేసేందుకే బాలీవుడ్ నటి కాదంబరీ జత్వానీ, ఆమె తల్లిదండ్రులు, సోదరుడిపై విజయవాడ పోలీసులు అక్రమంగా కే.-.సు పెట్టి, అరెస్టు చేసినట్లు స్పష్టమవుతోంది. సజ్జన్ జిందాల్‌పై పెట్టిన కే.-.సులో ఫిర్యాదుదారైన ఆమె ఫిబ్రవరి 5 నుంచి 9వ తేదీ మధ్య ముంబయిలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ పోలీసులకు వాంగ్మూలమివ్వటంతో పాటు ఆధారాలు సమర్పించాల్సి ఉంది. తన దగ్గరున్న సాంకేతిక సాక్ష్యాలనూ ఆమె ముంబయి పోలీసులకు సమర్పించేందుకు సిద్ధమయ్యారు. అయితే దానికి రెండు రోజుల ముందు (ఫిబ్రవరి 2న) విజయవాడలోని ఇబ్రహీంపట్నం పోలీసులు.. వైకాపా నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు ఆధారంగా ఆమెపై ఫోర్జరీ, మోసం, నేరపూరిత కుట్ర తదితర అభియోగాల కింద కే.-.సు పెట్టారు.
.
హుటాహుటిన ముంబయికి విమానంలో వెళ్లి కాదంబరీ జత్వానీ, ఆమె తల్లిదండ్రులు ఆశా, నరేంద్రకుమార్ జత్వానీలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనున్న సెల్ఫోన్లు, ఐపాడ్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. అయితే వాటిని రిమాండు సందర్భంగా కోర్టుకు సమర్పించలేదు. దర్యాప్తు నిమిత్తం ఫోరెన్సిక్ ప్రయోగశాలకూ పంపించలేదు. వాటిని తమ దగ్గరే పెట్టుకుని సజ్జన్ జిందాల్‌కు సంబంధించిన పలు కీలక ఆధారాల్ని వారు ధ్వంసం చేసినట్లు సమాచారం. విజయవాడ పోలీసులు జత్వానీ ఇంటినీ సీజ్ చేశారు. వారిని నిర్బంధించిన విషయాన్ని ఎవరికీ సమాచారమిచ్చేందుకూ వీల్లేకుండా చేశారు. సజ్జన్ జిందాల్‌ను అత్యాచారం కే.-.సు నుంచి కాపాడేందుకే ఆయనకు సన్నిహితుడైన నాటి జగన్ ప్రభుత్వంలోని ‘ముఖ్య నేత’, సకల శాఖల మంత్రిగా పేరొందిన సలహాదారు ఆదేశాల మేరకు అప్పటి సీపీ కాంతిరాణా తాతా, డీసీపీ విశాల్ గున్ని మొత్తం వ్యవహారాన్ని నడిపించారు.
eenadu.net/telugu-news/ap-top-news/ap-police-to-probe-charges-of-false-case-against-mumbai-actress/2501/124159458
పాపం! పెదలకి పెట్టుబడిదారులకి జరుగున్న యుద్దం అంటె యిదెనా గురువిందా? ఇదెనా జగన్ క్లాస్స్ వర్ అంటె?
vc available 9380537747
Call boy works 8341510897
ఏందీ గెలిస్తే ఏమో జగన్ గొప్పదనం
ఓడితే ఏమో సజ్జలు వలనా?
ప్యాలస్ పులకేశి చెప్పిన పని చేసే ఒక కట్టు బానిస గజ్జల.
జగన్ ఏమో చెయ్యమంట్, ఏమో చెప్పమంటే అదే చెప్పాడు, చేశాడు.
కొంపదీసి ప్యాలస్ పులకేశి బదులు కాపురం కూడా గజ్జల నే చేశాదూ అని మాత్రం అనకండి. పాపం తగిలిద్ది.
సజ్జల తో గొ’డ్డు చాకిరీ చేయించుకుని ఇప్పుడు వదిలేయడం “న్యాయం అండ్ ధర్మం” కాదు..
అందరి గుట్టు ముట్లు తెలుసు
దీని ఫలితం త్వరలో తెలుస్తుంది.. ‘ఖబడ్దార్..
Ex: vijaya “సాయి” ఎలా విజయ”శాంతి”రెడ్డి గా మారాడో తెలిసి కూడా..!!??
త్వరలో ఇంకో బిగ్ ‘బ్లాస్టింగ్ న్యూస్..
మీడియా ను ఫేస్ చేసే ‘ద’మ్ము, ‘ధైర్యంలేని జెగ్గులు, సజ్జల నే govt and party face గా project చేసి govt policies frame చేసి administrate చెయ్యడం, పార్టీ లో పనులు ,పదవులను పంచడం, నాయకులని కంట్రోల్ చేయడం, సర్వేలు చేయించడ0 ఇలా అన్ని శాఖల పనులు, గొ’డ్డు చాకిరీ చేయించుకుని ఇప్పుడు వదిలేయడం అస్సలు న్యాయం అండ్ ధర్మం కాదు.. దీని ఫలితం త్వరలో తెలుస్తుంది.. ‘ఖబడ్దార్..
మీడియా ను ఫేస్ చేసే ‘ద’మ్ము, ‘ధైర్యంలేని జెగ్గులు, సజ్జల నే ముందు పెట్టీ ప్రభుత్వాన్ని నడుపుతూ, పార్టీ లో పనులు ,పదవులను పంచడం, నాయకులని కంట్రోల్ చేయడం, సర్వేలు చేయించడ0 ఇలా అన్ని శాఖల పనులు, గొ’డ్డు చాకిరీ చేయించుకుని ఇప్పుడు వదిలేయడం అస్సలు న్యాయం అండ్ ధర్మం కాదు.. దీని ఫలితం త్వరలో తెలుస్తుంది.. ‘ఖబడ్దార్..
తనకి ఫ్యాన్ మీడియా కాంట్రాక్టు రాకుండా అడ్డుపడ్డాడు అని సజ్జలు మీద గ్రేట్ ఆంధ్ర వెనకటి రెడ్డి గారికి పీకల మీద దాక కోపం. అందుకే , సజ్జలు మీద కొంచము చిన్న న్యూస్ వున్న కూడా చిలవలు పలివలు చేసి రాస్తారు.
వెనకటి రెడ్డి గారు కి తెలియకుండా , గ్రేట్ ఆంధ్ర లో
ఎంబీస్, విజయలక్ష్మి, హరగోల, మహర్షి, మూర్తి లాంటి వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చింది రాయలేరు కదా.
అలాగే, జగన్ అనుమతి లేకుండా సజ్జలు కూడా యే పని కూడా చేయదు.
What about sakshi
పెద్ద మిల్లెట్ గాని స్కేప్ గోట్ సేస్తారని..
సంవత్సరం క్రితమే..నేను చెప్పను
ఇప్పుడు అదే జరుగుతోందదే .
అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అ మ్మ ల క్కల్ని,
ఎలక్షన్స్ ముందు సొంత త ల్లిని/ చె ల్లె ళ్ళ ని సోషల్ మీడియాలో ప చ్చి బూ త్ లు తి ట్టిం చి.. పిల్ల మిల్లెట్ ని స్కేప్ గోట్ చేశారు ఇన్నాళ్ళూ .
దా రు ణ మై న ఓ ట మి చ వి చూశాక .. పెద్ద మిల్లెట్ మీద పడ్డారు ఇప్పుడు.
వీళ్ళు వాళ్ళ పా ర్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని బకరాలు, బ లి ప శు వు ల్ని సేస్తారు కానీ.. వీళ్ళ అసలైన చేతకానితనాన్ని మాత్రం అస్సలు ఒప్పుకోరు .
మిల్లెట్ రె డ్డి సంగతి అలా ఉంటే..
మెల్లగా అటు ఎటు గాని రె డ్డి మీద కూడా డౌటనుమానాలు మొదలైపోయాయ్..