అమ్మాయిల వ్య‌వ‌హారాల‌తో కాలం గడుపుతున్నారు

ఒక‌వైపు భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు విజ‌య‌వాడ‌ను ముంచెత్తుతుంటే, కూట‌మి నేత‌లు అమ్మాయిల వ్య‌వ‌హారాల‌తో కాలం గ‌డుపుతున్నార‌ని మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ తీవ్ర విమ‌ర్శ చేశారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కూట‌మి పాల‌న‌పై…

ఒక‌వైపు భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు విజ‌య‌వాడ‌ను ముంచెత్తుతుంటే, కూట‌మి నేత‌లు అమ్మాయిల వ్య‌వ‌హారాల‌తో కాలం గ‌డుపుతున్నార‌ని మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ తీవ్ర విమ‌ర్శ చేశారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కూట‌మి పాల‌న‌పై విరుచుకుప‌డ్డారు.

రెండు రోజులుగా వ‌ర్షాల‌తో, వ‌ర‌ద‌ల‌తో విజ‌య‌వాడ న‌గ‌రం అల్లాడుతోంద‌ని మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ అన్నారు. ఎప్పుడూ లేని విధంగా విజ‌య‌వాడ‌తో పాటు చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో గ్రౌండ్ ప్లోర్‌లో నీళ్లు వెళ్లాయ‌న్నారు. కానీ ఈ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో వైఫ‌ల్యం చెందింద‌న్నారు. మాట‌ల్లో ఆర్భాట‌మే త‌ప్ప‌, చేత‌ల్లో ఏమీ లేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. సునామీల‌ను ఆపామ‌ని చంద్ర‌బాబు చెప్పిన చ‌రిత్ర వుంద‌ని ఆయ‌న దెప్పి పొడిచారు.

చిన్నాపాటి వ‌ర్షం వ‌స్తే అదుపు చేయ‌డంలోనూ, అలాగే ప్ర‌జ‌ల్ని అప్ర‌మ‌త్తం చేసే ప‌రిస్థితి కూట‌మి ప్ర‌భుత్వానికి లేద‌ని వెల్లంప‌ల్లి విమ‌ర్శించారు. క‌నీసం త‌క్ష‌ణ చ‌ర్య‌లేవీ తీసుకోలేద‌న్నారు. రెండు రోజులుగా వ‌ర్షాలు కురుస్తుంటే… ఇవాళ మంత్రులు నారాయ‌ణ‌, లోకేశ్ స‌మీక్ష‌లు నిర్వ‌హించ‌డం ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప్ర‌జ‌ల‌కు అండ‌గా వుంటామ‌ని గ‌తంలో చెప్పార‌ని, ఇప్పుడు వ‌ర‌ద‌ల్లో చిక్కుకుంటే వాళ్ల బాగోగులు ప‌ట్టించుకోలేద‌ని విమ‌ర్శించారు.

విజ‌య‌వాడ‌లో అన్ని ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయ‌న్నారు. వాతావ‌ర‌ణ‌శాఖ హెచ్చ‌రించినా ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. విజ‌య‌వాడ ఈస్ట్ నియోజ‌క‌వ‌ర్గంలో ఐదుగురు చ‌నిపోయార‌ని ఆయ‌న వాపోయారు. కొండ చ‌రియ‌లు విరిగిప‌డ్డాయ‌న్నారు. ఆ కొండ ప్రాంత‌మంతా అట‌వీశాఖ ప‌రిధిలోనిద‌న్నారు. అది మ‌న డిప్యూటీశాఖ మంత్రి తాలూకూ అని ఆయ‌న చెప్పారు. అయినా ఆయ‌న‌లో చ‌ల‌నం లేద‌ని విమ‌ర్శించారు. ఈ రోజు వ‌ర‌కూ బాధితుల్ని ప‌రామ‌ర్శించిన నేత‌లు లేర‌ని వెల్లంప‌ల్లి త‌ప్పు ప‌ట్టారు. చ‌నిపోయిన కుటుంబాల్ని, అలాగే నిరాశ్ర‌యులైన వాళ్ల‌కు క‌నీసం తిన‌డానికి భోజ‌నం లేద‌న్నారు.

ఇదేనా ప‌రిపాల‌నా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. విజ‌య‌వాడ‌పై ఇంత కోప‌మా? అని ఆయ‌న నిల‌దీశారు. విజ‌య‌వాడ‌లో ముగ్గురు ఎమ్మెల్యేలున్నార‌ని ఆయ‌న గుర్తు చేశారు. కేవ‌లం దిక్కుమాలిన రాజ‌కీయాలు చేయ‌డం, అమ్మాయిల పేరుతో కాలం గ‌డ‌ప‌డం త‌ప్ప కూట‌మి నేత‌లు చేస్తున్న‌దేమీ లేద‌న్నారు. ప్ర‌జానీకం త‌మ‌కు ఫోన్లు చేస్తోంద‌న్నారు. త‌మ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు స‌హాయ‌క చ‌ర్య‌ల్లో నిమ‌గ్న‌మ‌య్యార‌ని ఆయ‌న చెప్పారు.

25 Replies to “అమ్మాయిల వ్య‌వ‌హారాల‌తో కాలం గడుపుతున్నారు”

  1. దరిద్రపు జగన్ రెడ్డి పార్టీ..

    ముంబై నటి విషయం లో జగన్ రెడ్డి మనుషులను కాపాడటానికి, సమస్య ని డైవర్ట్ చేయడం కోసం.. గుడ్లవల్లేరు కాలేజీ లో రహస్య కెమెరాలున్నట్టు బ్లు మీడియా ప్రచారం చేశారు..

    ఇలాంటి పార్టీ.. ఇలాంటి మనుషుల వల్ల రాష్ట్రానికి ఇంకెంత నష్టం జరగబోతోందో..

    అధికారం మళ్ళీ తిరిగి పొందడం కోసం.. అబద్ధాలు ప్రచారం చేసి..అమ్మాయిల మాన ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.. ఇంత నీచులా నీ మనుషులు.. జగన్ రెడ్డి..

    ఎందుకోసం .. నీ ఆస్తుల కోసం.. నీ కేసులకోసమేనా..?

      1. నియమ, నియక, నీచెల్లి వీడియోలు అమ్మకుని బతికే నీచ పచ్చ సాని పుత్రా….

        చర్యలు తీసుకోని వైసీపీవాళ్ళు ఉంటే అరెస్ట్ చేసి ఉరి తీయండి….

        ఎవడి మొ!డ్డ కుడుస్తున్నారు….ముంబై ము0జ కోసం!

        1. అరేపూ కనాధం..ఇలా గువ్వ బలిసి కొట్టుకొని నీచపు మాటలు మాట్లాడే మట్ట కుడిసి పొయ్యారు నువ్వు , నీ నీలి బాచ్ , మీ మాడా జగ్గడు

        2. అరేపూ కనాధం..ఇలా గువ్వ బలిసి కొట్టుకొని నీ చపు మాటలు మాట్లాడే మట్ట కుడిసి పొయ్యారు నువ్వు , నీ నీలి బాచ్ , మీ మా డా జగ్గడు

        3. రేపూ కనాధం..ఇలా గువ్వ బలి సి కొట్టుకొని నీ చపు మాటలు మాట్లాడే మట్ట కుడిసి పొయ్యారు నువ్వు , నీ నీలి బాచ్ , మీ మాడా జగ్గడు

        4. రేపూ కనాధం..ఇలా గువ్వ బలి సి కొట్టుకొని నీ చపు మాటలు మాట్లాడే మ ట్ట కు డి సి పొయ్యారు నువ్వు , నీ నీలి బాచ్ , మీ మాడా gaadu

        5. అంత తొందరెందుకు లోకనాధం గారు..

          ఇదేమీ బాబాయ్ హత్య కాదు కాదు కదా.. 5 ఏళ్ళు ఎగ్గొట్టి తప్పించుకోడానికి..

          అందరూ దొరుకుతారు.. నీతో సహా.. నీ జగన్ రెడ్డి కూడా..

  2. Recentga vijayawadalo chala chotla drainage clean chesaru pedda proclaimers tho (Bunder road, autonagar) avi cheyakapoyi unte paristhithi inka ghoranga undedi

  3. అమ్మాయిలతో కాలం గడిపింది మీరు.. ఆ బాగోతాలు బైట పెట్టింది వీళ్ళు.. అది కప్పి పుచ్చుకోవడానికి వానలు ఆంటూ ఇలా ఏడుస్తున్నావా కొబ్బరి చిప్పల దొ0గా??

  4. ముచ్చుమర్రి బాలిక శవం దొరికిందా…..పచ్చ సాని పుత్రులారా…

    ఆంధ్రులకి మంచినీళ్లు కూడా దొరక్కుండా చెయ్యండి…వాళ్ళకి సిగ్గు లేదు.

    1. అయ్యా.. లోకనాథం గారు..

      టీడీపీ వాళ్ళ చేతుల్లో కుక్కచావు సచ్చినా 36 మంది వైసీపీ వాళ్ళ పేర్లు చెప్పి పుణ్యం కట్టుకోండయ్యా..

      నీ నాయకుడు ఢిల్లీ కి వెళ్లి ధర్నా చేసి కామెడీ పంచాడు.. ఉత్తమ బకరా అవార్డు కూడా పొందాడు..

      1. meru samdhanam daravestunnaru….machu marri balika body – has it been founded yet or not….endukandi……visigistharu….adiginadaniki samadhanam lekapothe plese say somethign reasonable and relevant…..rajakeeyalaku atetham ga…..

        1. అయ్యో సాయి గారు ..

          బాబాయ్ ని సంపేసి నారాసురరక్తచరిత్ర అని కూసిన ఒక అడ్డగాడిద .. పదవి రాగానే మాట మార్చేసినట్టా

          అక్కడ వాడికి చెప్పుకోండి సర్ మీ నీతులు .. నాకు మీ నీతి వచనాలు అక్కరలేదు

    2. మీ నీలి బాచ్ కి , మా డా జగ్గడికి శవాలు లేపటం , శవ రాజకీయాలు తప్ప ఎమీ పట్టవు క దరాపూ కనాధం…

  5. బాధితుల దగ్గరకి వెళ్లి బాధల్లో వాళ్ళు ఉంటే ఒక కేజీ ఉలక్ ఆనియన్ నేనే ఇచ్చా అని ఎద్దులా అరుస్తున్న మాలోకం జగన్ రెడ్డి .

Comments are closed.