విజ‌య‌వాడ‌లో ఆ ర‌క్ష‌ణ గోడే లేక‌పోయి వుంటే…!

విజ‌య‌వాడ‌ను వ‌ర‌ద ముంచెత్తుతున్న నేప‌థ్యంలో ఆ ర‌క్ష‌ణ గోడే లేక‌పోయి వుంటే… విప‌త్తును ఊహించ‌లేమ‌ని ప‌లువురు కామెంట్స్ చేస్తున్నారు. గ‌త 50 ఏళ్ల‌లో ఎప్పుడూ ఈ స్థాయిలో భారీ వ‌ర్షాలు కుర‌వ‌లేదు. అలాగే వ‌ర‌ద‌లు…

విజ‌య‌వాడ‌ను వ‌ర‌ద ముంచెత్తుతున్న నేప‌థ్యంలో ఆ ర‌క్ష‌ణ గోడే లేక‌పోయి వుంటే… విప‌త్తును ఊహించ‌లేమ‌ని ప‌లువురు కామెంట్స్ చేస్తున్నారు. గ‌త 50 ఏళ్ల‌లో ఎప్పుడూ ఈ స్థాయిలో భారీ వ‌ర్షాలు కుర‌వ‌లేదు. అలాగే వ‌ర‌ద‌లు ముంచెత్త‌లేదు. విజ‌య‌వాడ‌తో పాటు చుట్టుప‌క్క‌ల గ్రామాలు జ‌ల దిగ్బంధంలో ఉన్నాయి.

ప్ర‌స్తుతం ప్ర‌కాశం బ్యారేజీలో ప్ర‌తి క్ష‌ణానికి వ‌ర‌ద అంత‌కంత‌కూ పెరుగుతోంది. సాయంత్రానికి 12 ల‌క్ష‌ల క్యూసెక్కుల వ‌ర‌ద‌నీరు ప్ర‌కాశం బ్యారేజీ ద్వారా ప్ర‌వ‌హించొచ్చ‌ని చెబుతున్నారు. ఇదిలా వుండ‌గా గ‌తంలో 3 ల‌క్ష‌ల క్యూసెక్కుల వ‌ర‌ద‌నీటికే కృష్ణా ప‌రివాహ‌క ప్రాంతాలు జ‌ల‌మ‌య్య‌మ‌య్యేయి. ప్ర‌కాశం బ్యారేజీ గేట్లు ఎత్త‌డానికి ముందు కృష్ణాన‌ది ప‌రివాహ‌క ప్రాంత‌వాసుల్ని ఖాళీ చేయించి పున‌రావాస ప్రాంతాల‌కు పంపేవాళ్లు.

అయితే వైఎస్ జ‌గ‌న్ హ‌యాంలో కృష్ణా న‌ది వెంబ‌డి ప‌ద్మావ‌తి ఘాట్ నుంచి య‌న‌మ‌ల‌కుదురు వ‌ర‌కూ మూడు విడ‌త‌ల్లో 5.66 కిలోమీట‌ర్ల మేర ర‌క్ష‌ణ గోడ‌ను బ‌లంగా నిర్మించారు. ఇందుకోసం రూ.474 కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేశారు. దీంతో 12 ల‌క్ష‌ల క్యూసెక్కుల వ‌ర‌ద నీళ్లు వ‌చ్చినా ….విజ‌య‌వాడ వాసులు భ‌యం లేకుండా నిశ్చింతగా నిద్ర‌పోవ‌చ్చ‌ని చెబుతున్నారు.

ఒక‌ప్పుడు మూడు ల‌క్షల క్యూసెక్కుల నీళ్లు ప్ర‌కాశం బ్యారేజీలో ప్ర‌వ‌హిస్తే… కృష్ణాన‌ది ప‌రివాహ‌క ప్రాంతాలైన కృష్ణ‌లంక‌, రాణిగారితోటతోట‌, రామ‌లింగేశ్వ‌ర‌న‌గ‌ర్‌, గౌత‌మిన‌గ‌ర్‌, నెహ్రూన‌గ‌ర్‌, చ‌ల‌సానిన‌గ‌ర్‌, గీతాన‌గ‌ర్‌, బాలాజీన‌గ‌ర్‌, ద్వార‌కాన‌గ‌ర్‌, భూపేష్‌గుప్తాన‌గ‌ర్‌, భ్ర‌మ‌రాంబ‌పురం, తార‌క‌రామాన‌గ‌ర్ వాసులు ఖాళీ చేయాల్సి వ‌చ్చేది. ప్ర‌స్తుతం వీళ్లంతా పున‌రావాస ప్రాంతాల‌కు పోవాల్సిన అవ‌స‌రం లేకుండా పోయింద‌ని చెబుతున్నారు.

ర‌క్ష‌ణ గోడ పుణ్య‌మా అని ఇప్పుడు పున‌రావాస ప్రాంతానికి పోవాల్సిన అవ‌స‌రం లేకుండా పోయింద‌ని వాళ్లంతా చెబుతున్నారు. సుమారు 1.25 ల‌క్ష‌ల మందిని కాపాడుతున్న ర‌క్ష‌ణ‌గోడ ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

66 Replies to “విజ‌య‌వాడ‌లో ఆ ర‌క్ష‌ణ గోడే లేక‌పోయి వుంటే…!”

    1. fake kaadule bro copy paste from sakshi

      adi 2009 varadalu taruvatha 2014 lo C B N start chesi kontha poorthi chesaru aa taruvatha east constituency kosam ani migilinadi poorthi chesadu

      any way manchi chesi nappudu oppukovali

    1. జగన్ రెడ్డి అంత మంచి చేస్తే ప్రజలు 11 ఎందుకు ఇస్తారు..?

      వరదలొస్తే.. హెలికాప్టర్ లో తిరిగే దద్దమ్మ… మీ జగన్ రెడ్డి

      వరదలు తగ్గాక.. పైడ్ ఆర్టిస్టులతో పొగిడించుకొనే శాడిస్ట్ .. మీ జగన్ రెడ్డి

      నిజం గా జనాలకు మంచి చేస్తే.. ఆ ప్రజలు ఆ మంచి మర్చిపోరు.. మీ నాయకులు మిమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్లిపోతున్నారు..

      నువ్వు నాలిక కోసుకొంటే.. మీ బొక్కలు మాయమైపోవు..

  1. గోడ కట్టటానికి 474 కొట్లా? జగ్గడి స్కాములన్నీ నీకు బాగా తెలుసురా GA

  2. Aa rakshana goda entha strong ga undi ani kuda chudali, varadalu vasthe padula sankyalo unde prana nastam okasariga goda kulithe Vela sankyalo prana nastam vasthundi… 5.66 km ki 474 cr ayindi antunnaru ante one feet wall construction ki 2,56,000 karchu ayindi

  3. నిజమే GA…..BAABORU మొదలుపెట్టాడు అని GRUDGE పెట్టుకుని complete చెయ్యకుండా కూల్చేసి వుంటే ఇప్పుడు చాలా ప్రమాదం అయ్యేది…..

  4. CBN టైం లొ 3.26 KM కంప్లీట్ అయ్యంది. జగన్ టైం లొ మిగిలినది కంప్లీట్ చేసారు. ఇది కూడా దేవినేని అవినాష్ పట్టు పట్టి చేయించాడు. ఎందుకు ఆంటే తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేసే ప్లాన్ ఉంది కాబట్టి. లేకపోతే పోలవరం లాగా అయ్యేది.

      1. అందుకేగా 11 ఇచ్చారు.. నాయకులందరూ జంప్ అయిపోతున్నారు..

        నీ జగన్ రెడ్డి భజన కి రియాలిటీ కి సంబంధమే లేదు..

      2. Ante jagan amaayakudaaa hari garu…pichollu ante maname boss….CBN garu kuda highly corrupted person…kaani CBN garu taanu ekka uvnte akkadaki companies ni techu Kune vaaru…ante gaani…uvnna companies ni tarimeyaledu…hyd lo IT ki foundation stone vesindi evroooo kaani vesini nediramally janardhan garu chanipovadam aayana duradrushtam and CBN garu daani avakaasam ga teesukuni development chesaaru…anthe gaani raatra 9.00pm ki evaru lekundaaa 1390crores property ni ammetalaaa jagan laa…

      1. అవును నిజమే. అన్నముయ్య గేట్లు కూడా CBN వల్లే కొట్టుకుపోయాయి. ఇసుక లారీలు ఉండటం వల్ల గేట్లు ఎత్తకపోవటం నిజం కాదు.

  5. టీడీపీ కట్టిన గోడకి మీరూ రంగులు వేసుకుని మీరూ చెప్పుకోవడం ఏదైతే ఉందో..

    ఎవడికో పుట్టిన బిడ్డ నూ నా బిడ్డ అనీ చెప్పుకొని బతికే బ్యాచ్ లో మీరు వుండడం….🤣🤣🤣

      1. Arey రెడ్డి కుక్కలు ఆ వాల్ 1స్టేటస్ ఫేస్ 2019 మార్చ్ లోనే కంప్లీట్ అయింది. కాకపోతే మన రెడ్డి కుక్కలా గురించి తెలిసిందేగా.

  6. ఈ రిటైనింగ్ వాల్ విషయంలో అన్నయ్యని మెచ్చుకోవచ్చు. బాబు అని పేరు కనిపిస్తే కప్పెట్టటమో, కూల్చేయటమో చేయాలి కానీ, ఈ గోడని కూల్చటం కోసం, పూర్తి చేయకుండా ఆపేయటం కోసం అంత తొందరపడలేదు. బహుశా దీన్ని పూర్తి చేయటంలో కావాల్సినంత ఇసుక తవ్వుకోవచ్చనే స్వప్రయోజనాలే అన్నయ్యకి ఎక్కువ ఉండి ఉంటాయి,

  7. ఒరేయ్ లుచ్చా ఛానల్ cbn కాబట్టి నీ ఛానల్ ఇంకా రన్ అవుతుంది అంత మంచి అడ్మినిస్టేటర్ మీద నీ ఇష్టం వచ్చినట్లు పోస్టులు పేడ తావా తూ నీ

  8. ఆ రిటైనింగ్ వాల్ కట్టింది కృష్ణా నది లోపల కావాలంటే ఆ పక్కనే ఉన్న బ్రిడ్జి పిల్లర్లు ఎక్కడున్నాయో చూడండి. దీని వలన నీళ్లు పోయేదారి చిన్నదయ్యి ఎగువ వరదలు పెరిగాయి.

    https://www.google.com/maps/place/Riverfront+Park,+Vijayawada/@16.4981719,80.6308675,245m/data=!3m1!1e3!4m15!1m8!3m7!1s0x3a35faef34ca8ee9:0x9515a67506f86b5d!2sYanamalakuduru,+Ramalingeswara+Nagar,+Vijayawada,+Andhra+Pradesh+520007!3b1!8m2!3d16.4781621!4d80.675692!16s/g/1ywqfcnvz!3m5!1s0x3a35f10056846be3:0xec0f1bab4bc93f6d!8m2!3d16.4983016!4d80.6312216!16s/g/11vyj927zg?entry=ttu&g_ep=EgoyMDI0MDgyOC4wIKXMDSoASAFQAw==

  9. Retaining wall length 3.28km…daanylo Babu garu 2.28km finish chesaaru..migataadi…jagan hayaam lo complete ayyindi…ante gaani complete wall jagan emi finish cheyaledu daaniki witness nenu….nenu saakshi channel lo interview ki ready ee retaining wall meeda …ramanandi aa executive engineer evearo photos and satellite pics tho sahaaa sakshi tv lone exhibition pedataanu..News reader eeswar meeru ready naaaa….dabbaaalu kottukovadam kaadu Mr.Eeswar…neeku DAMMU uvnte eswar garu retaining wall starting nunchi Google pics uvntaay kada…niza nizaalu oppukunte manchidi….prajalu helping hand kosam chustunnaaru..randi mee media vaaru antha kadalandi…prajalaki sahaayam cheyandi..anthe gaani pichi pichi kuthalu kuyakandi…

  10. కులగజ్జి వెంకట్ రెడ్డి గా ఆ వాల్ 1స్టేటస్ ఫేస్ 2019 మార్చ్ లోనే కంప్లీట్ అయిందిగా? అది కూడా మీ రెడ్డి కుక్క కాతాలో వేసేసావా. అయినా రెడ్డి లంజకొడుకులకి అంత మంచి ఆలోచనలు ఎలా వస్తాయి రా ఇవ్వఫో శంకుస్థాపన చేసిన దానిని ఓపెన్ చెయ్యడం తప్ప. 😂😂😂

  11. ఒరేయ్ గ్రేట్ ఆంద్ర తప్పుడు varthalu వండి vaarchaku, CBN hayam లో 2.5 km paina గోడును నిర్మించారు. ఏమ మనుషులు రా మీరు తూ మీ బతుకు cheda, ఇద్దరూ చేశారు అంటే బాగుండేది

  12. అరేయ్ luchha.. ప్రజలకు తెలియదా.. రిటర్నింగ్ వాల్ ఎవరి హయం లో కట్టారు అన్నది.. ఎందుకు ఇలా fake వార్తలు రాసి జోకర్స్ అయ్యేది.. అసలు జగన్ గాడికి జనానికి పనికి వచ్చే ఆలోచనలు వస్తాయా

  13. మీ అంత దరిద్రపు పత్రిక ఇంకొకటి లేదు ఈ దేశం లో. సాక్షి కన్న దారుణం ప్రజల ప్రాణాలతో వాళ్ళ మనోభావాలతో ఆడుకుంటూ బలి పశులను చేసే పత్రిక. తప్పుడు ప్రచారం చెయ్యడం లో మిమ్మల్ని మించినవాడు లేడు ఇక రారు. ఆ తరువాత స్థానం లో TV9,NTV, సాక్షి ఉంటాయి లే. పొందండి శునకానందం పొందండి దేనికే మీరు పరిమితం అవతారు లే జీవితాoతo ఇంకా..

      1. అన్ని చదువుతాo మీలాగా తప్పుడు ప్రచారం ఎవరు చేసిన నేను మాట్లాడతాను.అంటే మీరు తప్పు చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నటైగా?????

  14. ఎక్కడైతే ఒక నాయకుడి రక్తం నేలపై పడిందో, దానికి కారకులైన వారిని ప్రోత్సహించారో ఆప్రాంతం మొత్తాన్ని బుడమేరు శిక్షించింది.

  15. ఎక్కడైతే ఒక నాయకుడి రక్తం నేలపై పడిందో, దానికి కారకులైన వారిని ప్రోత్సహించారో ఆప్రాంతం మొత్తాన్ని బుడమేరు శి క్షిం చిం ది.

  16. గోడ కట్టడం లో బాబు పాత్ర వుంది అని టీడీపీ వాళ్ళు ప్రచరం చేసుకుంటున్నారు.

    మరి 14-19 బాబు గోడ కడితే అప్పటి వరదల్లో ప్రజలు ఎందుకు అల్లాడిపోయారు?

    ఇప్పుడు కూడా కనీసం ప్రజకి ముందుగానే రెడ్ అలెర్ట్ ప్రకటించి సురక్షిత ప్రాంతాలకి తరలించకుండా…లింగంలేని కొంపకి ఇసుక బస్తాలు వేసుకుంటూ, పడవల్లో ఫొటోలకి పోజులు ఇస్తూ కాలం గడిపేస్తున్నారు….

    ప్రజలు చేసిన తప్పుని ప్రకృతి వదిలిపెట్టడు అనటానికి సాక్ష్యం ఇది.

    అమ్మవారికి కోపం వచ్చింది…సగం ఊరిని తుడిచిపెట్టింది.

    చుట్టూ నీళ్లు వున్నా తాగడానికి గుక్కెడు నీళ్లు లేకుండా పోయాయి.

    ముందుంది ముసళ్ల పండుగ …..పచ్చ సాని పుత్రులారా…

    1. వాళ్ళ సొల్లికి అంతం ఉందా bro.. ఏదైనా మంచిది అయితే credit వాళ్ళదే అంటారు.. ఇదేం కొత్త కాదుగా… ప్రపంచం సృష్టి నుంచి అంతం వరకు అన్నీ బాబుగారు హయాంలో జరిగివే..

  17. But AP people forget these type of good things done by Y S Jagan Mohan Reddy Garu. They blamed initially why that much of money wasting for walls…🤣😂🤣

    Now they are 🙏🙏🙏🙏🙏 doing to Shri Y S Jagan Mohan Reddy Garu for that wall…👍

  18. ఆ రక్షణ గోడ చంద్రబాబు పాలనలో మొదలెట్టారు..40 శాతం పూర్తయిన నేపథ్యంలో ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయారు… తరువాత జగన్ పాలనలో మిగిలిన భాగం కట్టారు.

  19. ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఇది ఎప్పుడు ఎవరు మొదలు పెట్టారు. బాబు గారు మీద పడి ఎడవకుండా ఇది పూర్తి చేశారు. అక్కడికి మెచ్చుకోవచ్చు. ఎందుకంటే 2019 జూనెలో అధికారంలోకి వచ్చి 2019 ఆగస్టు కల్లా పూర్తి చేశారు కదా. రెండు నెలల్లో పూర్తి చేసి గొప్పొడు అయ్యాడు అంటారు మరి

Comments are closed.