పవన్ దేశంలోనే వున్నారా?

జ‌స్ట్ ట్విట్టర్ లో ఓ పత్రికా ప్రకటన మినహా మరేమీ లేదు. దీంతో పవన్ కళ్యాణ్ మంగళగిరిలో వున్నారా? లేదా హైదరాబాద్ వచ్చారా?

పవర్ స్టార్, ఏపీ ఉపముఖ్యమంత్రి ఏపీ వున్నారా? లేదా ఏదైనా వ్యక్తిగత పని మీద విదేశాలకు వెళ్లారా? మంగళవారం నాడు పవన్ పుట్టిన రోజు. కుటుంబం సింగపూర్ లో వుండడం వల్ల అక్కడకు వెళ్లారా? లేదా విజ‌యవాడ నుంచి హైదరాబాద్ కు ఏమైనా వచ్చారా?

ఎందుకంటే విజ‌యవాడ నగరం ఇంత అతలాకుతలం అయిపోతున్నా కూడా పవన్ జాడ ఎక్కడా లేదు. ఏపీలోనే అంటే మంగళగిరి లోనే వుండి వుంటే కనీసం ఓ దగ్గర కాకుంటే మరో దగ్గర అయినా సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించే అవకాశం వుండేది. అలాంటి వార్తలు ఒక్కటి కూడా లేదు.

జ‌స్ట్ ట్విట్టర్ లో ఓ పత్రికా ప్రకటన మినహా మరేమీ లేదు. దీంతో పవన్ కళ్యాణ్ మంగళగిరిలో వున్నారా? లేదా హైదరాబాద్ వచ్చారా? కాకుండా విదేశాలకు వెళ్లి వుంటారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిజంగా ఏపీలో, మంగళగిరిలోనే వుండి వుంటే వరద బాధితులను పరామర్శించడం కానీ, లేదా సుహాయకార్యక్రమాలు పర్యవేక్షించడం కానీ చేయకపోతే చాలా తప్పిదం అవుతుంది.

ఎందుకుంటే పవన్ కేవలం పిఠాపురం ఎమ్మెల్యే మాత్రం కాదు. ఉపముఖ్యమంత్రి కూడా. జ‌నసైనికులు అంతా పవన్ ను మంత్రి అని పేర్కొనడం లేదు. ఉపముఖ్యమంత్రి వర్యులు అని మాత్రమే పేర్కొంటారు. మరి అలాంటి హోదా వున్నపుడు, ఇంతటి విపత్తు సంభవించినపుడు పవన్ ఇంట్లో వుండిపోవడం భావ్యం కాదు కదా?

31 Replies to “పవన్ దేశంలోనే వున్నారా?”

  1. , ప్రజలు టాక్స్ సొమ్ము తో 4 కోట్ల పఫ్స్ మెక్కడం కాదు రా ల0గా leven mohana రెడ్డీ. ప్రజలు అవస్థల్లో ఉంటే ప్యాలెస్ లో పండి జల్సా చేస్తున్నావా?

  2. PAWAN ఎప్పుడు భాధ్యత గానే ఉంటాడులే గాని…..ఇంతకీ మన అన్నయ్య చేసిన man made floods హడావిడి గురించి రాయలేదేంటీ GA….😂😂

    1. Exactly. This fellow is out of reality. Yes weather reports will be available at least 7 to 10 days early. But then what can Government do in a week before time? This fellow destroyed all government departments and looted them out in 5 years. So, with 7 days advance weather notice this Kootami government did and is doing the best it can.

  3. God will come when there is need. Right now the present CM and his machinery are monitoring the situation and keeping things in control. So, Pawan sir need not interfere and make things a mess. Also if he visits public will rush out in the waters to meet him and lead to chaotic situation. So, he is waiting for things to be back to normal before visiting.

  4. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఇద్దరూ వరద ప్రాంతాల్లో తిరుగుతుంటే ఈ వెధవ పప్పు గాడు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు

Comments are closed.