ఏపీలో మెగా సిటీగా ఉన్న విశాఖనే సేఫెస్ట్ సిటీగా ఉందా అంటే ఇపుడు ఉన్న పరిస్థితుల్లో జవాబు అవును అనే వస్తోంది. లేటెస్ట్ గా వచ్చిన తుఫాను వల్ల ఉత్తరాంధ్ర జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసాయి. విశాఖలో అయితే ఈ వారంలో ఒక రోజు కురిసిన వర్షం ఏడాదిలో కురిసిన అతి పెద్ద వర్షంగా కూడా చెప్పుకున్నారు
అయినా సరే ఇంతటి భారీ వర్షాలు కురిసినా విశాఖ ఇల్లు వాకిలీ అలిగిన తీరున స్వచ్చంగానే ఉంది. వర్షం వెలిసిన గంటలోనే విశాఖలోని నీరు అంతా వెళ్ళి సాగరంలో కలుస్తుంది. విశాఖలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం గొప్పతనం ఇదంతా.
విశాఖలో బ్రిటిష్ వారి కాలం నుంచే ఈ విధానం అమలులో ఉంది. విశాఖలో ఎంతటి భారీ తుఫానులు వచ్చినా రోడ్డు మీద చుక్క నీరు కూడా నిలవదు. అది నేరుగా వెళ్ళి సాగరంలో కలుస్తుంది. విశాఖ ఎత్తున ఉన్న నగరం కావడంతో నీరు అంతా దిగువన ఉన్న సముద్రంలో కలుస్తూ ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియ అంతా సహజసిద్ధంగా జరిగిపోతుంది.
అందుకే హుదూద్ తుఫాన్ల వంటివి సంభవించినా విశాఖలో వరద నీరు అన్నది ఎక్కడా కనిపించలేదు. 2004లో సునామీ హెచ్చరికలు సముద్ర తీర నగరాలకు వచ్చినా విశాఖ మాత్రం సేఫ్ జోన్ లో ఉందని నిపుణులు చెప్పారు. విశాఖ సాగర గర్భంలో భూకంప జోన్ అన్నది లేకపోవడమే దానికి కారణం అని చెబుతారు.
విశాఖకు తుఫాన్లు వస్తాయి అని ప్రచారం చేసినా కూడా ఆ తుఫాన్ల ప్రభావం నుంచి తట్టుకునే శక్తి విశాఖకు ఉందని ఎన్నో సందర్భాలలో వెల్లడి అయింది. అందువల్ల విశాఖలో జన జీవనం ఎపుడూ భారీ వానల వల్ల స్తంభించలేదు.
అందువల్ల విశాఖ ఏ విధంగా చూసినా భద్రమైన నగరం అనే అంటున్నారు. ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలకు కూడా విశాఖ అనువైన నగరంగా చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న వరద బీభత్సం విపత్కర పరిస్థితులను చూసిన వరు అంతా విశాఖ బెస్ట్ సిటీ అని సిటీ ఆఫ్ డెస్టినీ అని మరో మారు గుర్తు చేసుకుంటున్నారు.
ఐతే ఏంచేద్దాం
బాబు గారి శిష్యుల రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా అమరావతిలో వుంది. క్యాపిటల్ ఎలా మారుస్తాడు.
సరే లెండి అలాగే అనుకోండి
Mari jalaga anna astulu anni vizag arilova colony daggara mudasarlova lo unnaya
we want Jagan as CM and we want 3 capitals back. We want Tuglak8 sir as CM again. Please cancel the election.
E bhoomi meeda edi eppatiki surakshitham kaadu …..ee kshanam thappa
Abba Sairam. Meeru idhe agenda tho vundandi.. 2029 lo Kuda vuthara Andhra hush kaaki..
More over , share the one pic of secretariat, high court, assembly which immersed in water due to floods ?
99% Andhra people don’t know difference between Vijayawada location and Amravati location.
నిజమే GA…..అందుకే మీ దండుపాళ్యం బ్యాచ్ మొత్తాన్ని తరిమి కొట్టారు మొన్న ELECTIONS లో…..😂😂🙏
నీ ఏడుపు అంత అమరావతి మీద అని తెలుసులే. కానీ కొంచెం బుర్ర ఉపయోగించు. మునిగింది విజయవాడ అమరావతి కాదు. విజయవాడ సగం ఊరిలో డ్రైనేజీ లేదు. కానీ అమరావతి కొత్తగా కట్టే ఊరు. అక్కడ అన్ని పద్దతి ప్రకారం వస్తాయి.
Amaravathi has been drowned and flood waters went into CM house.
note ..Amaravati still under constructing
It does not matter because nature does not decide based on the status of the construction of the capital.
హుదూద్ ని మరచిపోయారా??? శునకానందాన్ని భలే బయట పెట్టుకుంటున్నారే!!!
Note: నేను ఏ పార్టీ బానిసను కాను.
not impacted with flood water that much due to HUdoodh….cyclone….
Hudud was category-4 storm but what happened to Amaravathi, Vijayawada and Guntur are results of torrential rain fall which cannot be compared to each other. One can only imagine what would have happened when a category-4 storm like Hudud would happen in Amaravathi region.
మీ రెడ్డి కుక్కలు భూములు దోచుకుని తాకట్టు పెట్టడానికే బానే ఉంటది. ఎంత తెలివైన లంజకొడుకులు అంటే రెడ్డి కుక్కలు ఈ ఇయర్ 2 మంత్స్ అయింది ఇంకా 2 మంత్స్ ఉంది రైనీ సీజన్లో. కానీ ఈ ఇయర్ కురిసిన ఎక్కువ వర్షపాటానికి 100 ఇయర్స్ లో ఎక్కువ వరద వచ్చిన విజయవాడ ని కంపేర్ చేసావ్ చూడు అక్కడే ఒక మెట్టు ఎక్కేసావ్ 😂😂😂. నీలాంటి లంజకొడుకులని పెట్టుకునే మీ కుళాదైవం మొడ్డ కుడిసి పోయాడు 😂😂😂
Guda** Lan**odaka Ejay Ekkdara nuvvu Vachi comment pettara.
vc estanu 9380537747
మొత్తానికి ఇలాగే రాశి అన్న కి నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఆ 11 కూడా రాకుండా చేస్తే కానీ నువ్వు ప్రశాంతంగా ఉండేలా లేవు
Yes, Vizag is safer than Vijayawada, Guntur and Amaravathi. Even safer than Vizag is Ongole.
orey burra takkuva edaava
varadalu vastaai, pootaai…
Toofan vastundi, pootundi…
Edi safe kaadu, edi saasvatam kaadu…
Varadalni advantage teesukoni dikkumalina vaarthalu vaddinchaku…
10 lakshala kotlu doochinaa sommu teese saayam cheesee time vacchindi, alaagainaa sahaaya padandii…
అంటే ప్యాలస్ పులకేశి ఇప్పుడు తాడేపల్లి ప్యాలస్ నీ లారీ మీద పెట్టుకుని వైజాగ్ బీచ్ ముందు ట్రాన్స్ఫర్ చేసి, అక్కడే వుండి , ఉదయాన్నే బీచ్ ముందు కుర్చీ వేసుకుని కూర్చుని సముద్రాన్ని వెనక్కి పో అని ఆర్డర్ వేస్తాడు అన్న మాట.
Great Andhra started it’s toxic propaganda on capital again. I think they forgot Hudhud. As per climate change experts there will be several cities in India including Vizag submerge in sea in next 40 to 50 years.
Nee notlo mannu pada. Maa oori meeda paddaventra daridruda. Sadist Venkat reddy.
Nee notlo mannu pada. Daridruda. Maa oori meeda paddavente venkayamma.
Chiee vedhava
Nee rotha vratalu ikanina apeyyi patm batch