అప్ర‌తిష్ట మూట‌క‌ట్టుకుంటున్న చంద్ర‌బాబు!

ఎక్క‌డైతే టీడీపీ బ‌లంగా వుంటుందో, అక్క‌డే ఆయ‌న స‌ర్కార్ తీవ్ర అప్ర‌తిష్ట‌పాలు కావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

బాబు ప్ర‌భుత్వం కొలువుదీరి ఇంకా మూడు నెల‌లు కూడా కాలేదు. ఎక్క‌డైతే టీడీపీ బ‌లంగా వుంటుందో, అక్క‌డే ఆయ‌న స‌ర్కార్ తీవ్ర అప్ర‌తిష్ట‌పాలు కావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కృష్ణా జిల్లా టీడీపీకి కంచుకోట‌గా చెబుతారు. ఈ ఎన్నిక‌ల్లో రాష్ట్ర‌మంతా కూట‌మి సునామీ సృష్టించింది. అది వేరే సంగ‌తి. మొద‌టి నుంచి విజ‌య‌వాడ‌లో టీడీపీ ప‌ట్టు నిలుపుకుంటోంది.

2019లో వైసీపీ సునామీ సృష్టించినా, విజ‌య‌వాడ ఎంపీ సీటును ఆ పార్టీ గెలుచుకుంది. అలాంటి విజ‌య‌వాడ‌లో ఇప్పుడు చంద్ర‌బాబు స‌ర్కార్‌ను వ‌ర‌ద బాధితులు తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు. క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో విజ‌య‌వాడ‌ను వ‌ర‌ద ముంచెత్తింది. మూడు రోజులుగా వ‌ర‌ద‌నీటిలోనే ప్ర‌జ‌లు కాలం గడుపుతున్నారు. వృద్ధాప్యాన్ని లెక్క చేయ‌కుండా చంద్ర‌బాబు నీళ్ల‌లో దిగి, గంట‌ల త‌ర‌బ‌డి క‌లియ‌దిరుగుతూ స‌హాయ‌క చ‌ర్య‌ల్ని ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

అయిన‌ప్ప‌టికీ ఫ‌లితం క‌నిపించ‌డం లేదు. నిరాశ్ర‌యుల‌కు హెలికాప్ట‌ర్లు, డ్రోన్ల ద్వారా ఆహార పొట్లాలు, నీళ్ల ప్యాకెట్లు అందిస్తున్న‌ప్ప‌టికీ, అవి ఏ మూల‌కు స‌రిపోవ‌డం లేదు. వేలాది మంది నిరాశ్ర‌యులైతే, వంద‌ల మందికి మాత్ర‌మే ప్ర‌భుత్వ సాయం అందుతోంద‌న్న‌ది వాస్త‌వం. అందుకే వ‌ర‌ద బాధితుల్లో ప్ర‌భుత్వం ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంటోంది. ఇదేమి ప్ర‌భుత్వమ‌ని విజ‌య‌వాడ వాసులు నిల‌దీస్తుండ‌డం కూట‌మి నేత‌ల‌కు ఊహించ‌ని షాక్‌.

ఎన్నిక‌ల‌ప్పుడు మాయ మాట‌లు చెప్పి త‌మ‌తో ఓట్లు వేయించుకుని, ఇప్పుడు నీళ్ల‌లో రోజుల త‌ర‌బ‌డి వ‌దిలేశార‌ని వాళ్ల ఆగ్ర‌హం అర్థం చేసుకోద‌గ్గ‌దే. ప్ర‌భుత్వంపై వర‌ద బాధితులు తీవ్ర కోపంగా ఉన్నార‌ని చంద్ర‌బాబు ప‌సిగ‌ట్టారు. అందుకే ఆయ‌న అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కొంద‌రిపై స‌స్పెన్ష‌న్ వేటు కూడా వేశారు. మూడు నెల‌ల్లోపు కూట‌మి ప్ర‌భుత్వం ఇలాంటి ప‌రిస్థితి ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని అస‌లు ఊహించి వుండ‌దు.

115 Replies to “అప్ర‌తిష్ట మూట‌క‌ట్టుకుంటున్న చంద్ర‌బాబు!”

  1. Natural calamities లో కూడా ఇలా నీచ రాజకీయాలు చెయ్యడమే మీ బలం GA…. రెచ్చి పొండి….పైసా సహాయం చెయ్యకుండా ఇంకా రెచ్చిపోండి……

    1. Why should anyone help when government made tall promises about visionary governance. The sad state is that they could not even alert people and move them to rehabilitation centers before releasing water down.

  2. Kootami governemnt and yellowmedia are busy publicizing CBN and their supporters are not showcasing ground reality which is causing anguish among people who are suffering.

  3. ఎక్కడ జీఏ టీడీపీ దూసుకు పోతు ఉంటే..మనమే వచ్చి మరీ వెదవలమయ్యం. లేకపోతె బుడమేరు కి గేట్లు ఏంటి.

    సీఎం ఏంటి పడవలో వచ్చి ఆహారం అందిచటం ఏంటి… ప్రతిష్ట పెరిగిపోయింది ఇంకో 15 ఏళ్లు టీడీపీ జెండా ఎగురుతూనే ఉంటుంది ఏపీలో

    1. Gutta lo mukkalu mukkalu gaa dikkuleni chaavu chachaadu bathikunte mahamethagaadu koodaa musali vaadu ayye vaade

      Jalaga vedhava musali vaadu Kaadaa?

      Plese respect age irrespective of e

      Jalaga vedhava palana raani daddamma chavata sannaasee daridrudu dhourbhagyodu gaadidaa chetha gaadu Ani proved

  4. On one side Twitter (X) is filled with videos of people blessing and praising current visionary governance that could not alert them or give them water or arrange boats or even help patients and kids and on the other side a section of media is showing how effectively 30K food packets are being dumped on the road side in Gannavaram. Leaving all of this aside, yellow media is busy projecting Amaravathi as flood free zone even though high court was flooded and publicizing shameless reason given by Pavan for not visiting and helping people in need.

  5. People are blessing kootami governance with choicest words on X for not even being able to provide water leave alone basic necessities. On the other side media is showing how 30K food packets were dumped on the road side in Gannavaram when people are dying for food.

      1. నీకు మైండ్ ఏమైనా దొబ్బిందా, మీ నాయకుడి చేతగాని పరిపాలన వలన ఎంత నష్టం జరిగిందో చూడు …కనీసం ప్రజలని అలెర్ట్ చెయ్యడం చేత కాదు …ప్రజల మంచి చెడుల మీద దృష్టి ఉంటె ఇంత గోరం జరగదు

        బెజవాడకు భారీ నష్టం… పూడ్చడం చాలా కష్టం | ‪@journalistsai2.o‬ – YouTube

  6. ఇది కోడికత్తి జమానా కాదు గ్రేట్ ఆంధ్ర గారు.. సెంటిమెంట్ తో జగన్ రెడ్డి కి 151 సీట్లిచ్చి సీఎం పదవి కట్టబెట్టడానికి..

    గులకరాయి జమానా.. ఒంగోబెట్టి 11 సీట్లిచ్చే తెలివిమీరిపోయిన జనాలు..

    నీ జగన్ రెడ్డి అడిగినప్పుడే జనాలు ప్రభుత్వం చేస్తున్న సహాయకచర్యలు గురించి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు..

    వెళ్లి నీ జగన్ రెడ్డి ని అడిగి కనుక్కో..

    అరగంట సేపు బురద నీటిలో రాంప్ వాక్ చేసి.. రాజకీయం చేయడానికి అవకాశం లేక.. శవం దొరక్క .. ప్రయోజనం లేక.. వెనక్కి పారిపోయిన బతుకు జగన్ రెడ్డి ది ..

      1. ఓహో.. ఎలాగెలాగా ..? ట్రైన్ ఆక్సిడెంట్ అయితే హెలికాప్టర్ లో టూర్ ప్లాన్ చేసినట్టా..

        అందుకేగా విశాఖ లో కూడా గుండు కొట్టి పంపించేశారు..

        ఇప్పుడు హెలికాఫ్టర్ దిగి మోకాల్లా లోతు బురద నీటిలో స్నానం చేస్తున్నాడు.. కాదు.. దిగేలా చేసారు ప్రజలు..

        1. Bro ..Ade gundu 2019 lo tdp ki kottaru …Ina kulaniki oka party ni tesuku vachhi gelicharu 164 …gelupu gelupe no doubt dantlo …tondara padaku bro ..2029 lo 2019 repeat avvochu

          1. అవొచ్చు.. గెలవొచ్చు..రిపీట్ అవొచ్చు ఈ కథలు 2029 లో చూసుకో..

            అప్పటివరకు “హరి” కథలు మానేసి.. 2024 లో ఎందుకు గుండు కొట్టించుకొన్నాడో కనుక్కో..

      2. కుల గజ్జీ నింజా dudaka మారరు రా మీరు….మాకు హిందువు కావాలి … గొఱ్ఱె దరిద్రం వద్దు

    1. ప్రజలకు కూడా జగన్ రెడ్డి అంటే హడల్ అయిపోతున్నారు.. బెదిరిపోతున్నారు..

        1. జనాలను అడిగి కనుక్కొనే రాస్తున్నాను బ్రో.. శవాలకోసం వేట మొదలెట్టిన జగన్ రెడ్డి అంటే హడలి ఛస్తున్నారు జనాలు..

          అయినా 11 సీట్లిచ్చినా బుద్ధి రాకపోతే ఎలా హరి బ్రో.. మీరైనా కాస్త చెప్పండి..

          1. 2019 లో 51% ఓటు శాతం నుండి.. లక్షల కోట్లు సంక్షేమం చేసేస్తే 2024 లో వచ్చిన ఓటు శాతం 40%..

            మీకు పర్లేదు.. అందుకే 11 ఇచ్చారు..

            ఈ సారికి పదో పరకో ఇస్తారులే.. మీతో ఏ లాభం కూడా ఉండదు..

          2. Sampada anedi YCP kukkalaki ardham kaadu. Jalaga vedhava laagaa kendram currency printing cheyyocchhu anukune sannaasulu ycp dogs

            Jalaga vedhava palana raani daddamma Ani proved

  7. kaneesam annamayya project gate kooda baagu cheyyaka povadam vallane gadha raa neechullaraa 44 mandhi gallanthu .ippudu intha peddha upadravam vasthe babu gaaru antha baagaa handle chesina inka edusthunnaru meeru

  8. Ycp must stop this bad propaganda on everything. Stop acting in this kind of negative manner . For everything of you take-up negative approach it will cost you very bad . Already your party suffering very badly

  9. ప్రజల కోపం దేవుడెరుగు…ముందు నీ బాధ చూసి జాలి వేస్తుంది…. ఈ జన్మకి jaglaq gelavadu…. ఆడికి చిప్ప kude

  10. మనసున్న ప్రతి వాళ్ళు తమకి చేతనైన సహాయం చేస్తున్నారు, తమ చుట్టు పక్కల వున్న వారికి.

    సొంత పార్టీ, డబ్బు వున్న జగన్ సొంత జేబులో నుండి డబ్బు తీసి , వరద లో నష్ట పోయినా వాళ్ళకి తన వంతు సాయం చేస్తే బాగా వుండేది. కనీసం ఇప్పుడు కూడా సహాయం చేయకపోవడం చాలా అమానవీయ ము.

    కనీసం ఒక్క అన్నం పొట్లము కూడా తన చేతులతో పంచలేని తనం, నిజంగా విచారకరం.

      1. Is it so? How did NDRF only came to AP but not to telangana?

        if everyone is helping can you show me one pic of YSRCP MLA/EX-MLA’s doing the service?

        Even Jagga came for mud slinging on the government and ran away to tadepalli…

        Have some common sense before doing the cheap comments on others bro?

  11. ఆఖరికి ఆదాయం పెద్దగా లేని సంపూర్ణేష్ బాబు కూడా పది లక్షలు డబ్బు సహాయ నిది కి ఇచ్చారు.

    లక్ష*ల కో*ట్లు దోచుకున్న ప్యాలస్ పులకేశి ఒక్క రూపాయి కూడా బయటకి తీయలేదు.

    సిగ్గు లేని జ*న్మ వాడిది.

  12. ఉ*ప్పల్ బాలు కూడా సహాయం చేశాడు, తన కి చేతనైన అంత.

    ల*క్షల కో*ట్లు దోచు*కున్న మా*డా ప్యా*లస్ పుల*కేశి మాత్రం ఒ*క్క రూపాయి బయటకి తీ*యలేదు, వర*ద స*హాయం చే*యడానికి.

  13. natural disasters prove us how powerless / small we are before the almighty nature / god!! lead by example అంటారు, వాస్తవానికి CBN gari credibility పెరిగింది!! ఒక లీడర్ crisis లో ఎలా వుండాలో ప్రజలకు అండగా ఒక భరోసా ఎలా ఇవ్వాలో proove చేసుకున్నారు !! but politics apart, let’s pray for all who are effected and hope that we will soon get back on our feet !!

  14. ప్రజల సమాధుల మీద మీ పునాదులు వేసుకోవాలి అనుకునే నీ spyder boss ఆలోచన పరమ జుగుప్సాకరం !!

        1. prajalu always after minimum basic amenities. However rulers think always about world class standards….reality is always too far away from assumptions and sayings…. publicity is always first priority than action…. this is the fate of AP

    1. prajalu always after minimum basic amenities. However rulers think always about world class standards….reality is always too far away from assumptions and sayings…. publicity is always first priority than action…. this is the fate of AP

  15. ప్రస్తుత వరదలు కారణంగా ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్న సమయంలో, పచ్చడిగాళ్ళు ఈ విపత్తును రాజకీయ లాభాల కోసం వాడుకోవడం చాలా దారుణం. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం చేయడానికి ముందుకు రావాల్సింది పోయి, “పచ్చ”డి మద్దతుదారులు కులపరమైన విద్వేషాలు రెచ్చగొడుతూ, ద్వేషాన్ని ప్రోత్సహించడం నిజంగా శోచనీయమే. మనం చదువు “కొన్న”వారిగా, ఇలాంటి జనసన్నాసి ధోరణులను వదిలిపెట్టాలి. మన ప్రాథమిక లక్ష్యం సానుభూతితో ప్రజలని దోపిడీ చేయడం.

    ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, సహాయం చేయడం, మద్దతు అందించడం, సంఘీభావం వ్యక్తం చేయడం ముఖ్యమై ఉండాలి, అవి చేస్తున్నట్టు బాగా నటించండి, నమ్మిన తరువాత దోపిడీ చేయండి. రాజకీయ లాభాల కోసం లేదా కులం పేరుతో రాజకీయం కనిపెట్టింది పచ్చ పార్టీ. మానవ తప్పిద విపత్తులను ఈ విధంగా కులపరమైన క్షుద్ర ఆలోచనలకు వాడుకోవడం సమాజానికి ప్రమాదకరం కానీ మన దోపిడీ కి అనుకూలం. ఇలా ఎదుటివారిమీద బురద జల్లడమే మన పచ్చడిగాళ్ళ పని.

    ఇటీవలి ఎన్నికల్లో బాబు, పవన్ కి ప్రజలు స్పష్టమైన అధికారం ఇచ్చారు. ప్రజలకి సహాయం చెయ్యకుండా ఇలాంటి విద్వేషపు చర్యలు కొనసాగితే, ప్రజలు మరింతగా దూరం అవుతారు, ఈ అవకాశం పార్టీ క్యాడర్ కి వరం, అందుకే దీన్ని ఎదుటివారిమీదకి బురద జల్లి కప్పిపుచ్చండి. పచ్చ మద్దతుదారులు తమ చర్యలపై ఆలోచించి, ఈ విషపూరిత చర్యలను కొనసాగిస్తూ, మనగుల సమాజ నిర్మాణం కోసం పనిచేయాల్సిన సమయం వచ్చింది.

    మనం ముందుగా మనుషులం కాదు, వేరే బ్రీడ్ , వేరే బ్లడ్. కులం, రాజకీయాలు, చీలికలు అనేవి సంక్షోభ సమయాల్లో వాడుకొని ప్రజలని దోపిడీ చెయ్యాలి. పచ్చ పార్టీ పట్ల నిజంగా శ్రద్ధ కలిగిన వారు అయితే, ప్రజలను దోపిడీ చేయడంలో, ఐక్యతను పెంపొందించడంలో, మరియు విశ్వాసాన్ని పునరుద్ధరించడంలో ముందుండండి. ఈ విధంగా మాత్రమే గౌరవాన్ని సంపాదించవచ్చు, పార్టీకి, పచ్చడిగాళ్ళకి మంచి భవిష్యత్తును నిర్మించవచ్చు – ద్వేషంతో , దోపిడీ తోనే సాధ్యం!

  16. ఎం రామయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ?

    ఎం లేదు ఈ వరద దోపిడీని ఎలా అరికట్టాలి అని!

    ఇందులో ఆలోచించడానికేముంది..దోపిడీ చేసేదే మన పచ్చ బ్యాచ్ కదా…

    అందుకే అమ్మోరు ఆగ్రహం చెంది కరకట్టని ముంచేసింది!

    డబల్ ఇంజిన్ ఫెయిల్ అయిన బాబు హెలికాప్టర్ లేక బోటుల మీద పబ్లిసిటీ మొదలెట్టాడు.

    ఇంకో రెండు రోజుల్లో మోడీ క్యాబేజి ఇస్తాడు. కరకట్ట వాసుల పేరు మీద పచ్చ ముఠా దోపిడీ చేస్తుంది.

    ఒక దెబ్బకి రెండు పిట్టలు

    వరదల్లో ప్రజలని దోపిడీ చేసాము.

    వరద ప్యాకేజీ ప్రజలకి అందకుండా దోపిడీ చేస్తాము.

    పచ్చడిగాళ్ళని కోటీశ్వరులని చేస్తాను.

  17. ప్రజల టాక్స్ సొమ్ము తో 4 కోట్ల పఫ్స్ దేన్గి తినడం కాదు రా ల0గా leven mohana రెడ్డీ. ప్రజలు అవస్థల్లో ఉంటే ప్యాలెస్ లో పండి జల్సా చేస్తున్నావా?

  18. బురద పం ది లాగ రాతలు అరుపులు .

    పం ది లాగా తిని కూర్చోని ఓ రాయడం కాదు .. వీలైతే పదిమందికి సాయం చెయ్ !!

    లేదా మూసుకోని కూర్చో !! ఇలాంటి టైం లో లక్షమందికి సేవ్ చెయ్యాలి అంటే అందరికి ఆన్ టైం లో దొరకడం కష్టమే .మెజారిటీ జనాలని సేవ్ చెయ్యగలిగారు . నాకు తెలిసి వై చీపి ట్విట్టర్ / సాక్షి టీవీ లో తప్పితే జనాలు అందరు చేతులు ఎత్తి ధనము పెడుతున్నారు .

    ఒక పక్కన సియం గారు మిగతా మంత్రులు 60+ hours నుండి కష్టపడుతుంటే .. వాళ్ళ కష్టాన్ని గౌరవించకపోగా తినింది అరగక A/C room లో కూర్చొని ఒక ఆంబోతు లాగా ఇష్టం వచ్చినట్లు రాస్తావా ..

  19. 39.5 CM వర్షం శనివారం విజయవాడ పరిసరాల్లో రికార్డు అయ్యింది

    3.5 రోజుల్లో పడాల్సిన వర్షం, క్లౌడ్ బర్స్ట్ అయ్యి, కేవలం 2 గంటల్లో అంత వర్షం పడి, ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయి..

    11.43 లక్షల క్యూసెక్కులు నీరు వచ్చింది అంటే, 123 ఏళ్ళ ప్రకాశం బ్యారేజి చరిత్రలో ఇంత ఫ్లో లేదు..

    దీనికి తోడుగా బుడమేరు 15 వేలు క్యూసెక్కులు కెపాసిటీ అయితే, 30 వేల క్యూసెక్కులు వచ్చి, గత 5 ఏళ్ళలో సరైన నిర్వహణ లేక, బుడమేరు కొట్టేసింది.. విజయవాడ మునిగిపోయింది..

    5 లక్షల మందికి సహాయక చర్యలు చేస్తున్నారు. ఇది తుఫాను టైపు సహాయం కాదు.. మొత్తం 5 లక్షల మందికి సహాయం చేయాల్సిందే..

    ఇది దేశంలోనే అతి పెద్ద సహాయక చర్యల ఆపరేషన్..

    దేవుడు ఇంత పెద్ద పరీక్ష పెట్టాడు కొత్త ప్రభుత్వానికి

    ఇలాంటి సమయంలో కూడా, ఈ లే కి గాళ్ళు, సై కో గాళ్ళ బుద్ది మారదు.

    1. వరదల సమయంలో చంద్రబాబు ఫెయిలయ్యాడని చెప్పకనే చెప్పిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

        1. Prisoners is not person in chief responsible for the state and it does not matter to me. What matters to me is the tall promises made by visionary without results.

  20. ఇరిగేషన్ అధికారుల్లో ఇంత ఉదాసీనత గత ప్రభుత్వం మీద మక్కువతో, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో చేశారేమో విచారించాలి. బుడమేరు ప్రహహం లో శనివారం రాత్రి కొలతలు తీసారా, తీసి విజయవాడ కు పంపారా, పంపకపోతే ఎందుకు పంపలేదు అని విచారించి శిక్షించాలి. ప్రభుత్వ ఉద్యోగుల్లో లంచాలకు మరిగి, వాళ్ళు చెయ్యవలసిన పనులు చెయ్యడం లేదు, చేతులు కాలాక ఆకులూ పట్టుకున్న చందంగా తయారయ్యారు.

    వైసీపీ పార్టీ దీనిమీద ఇంత రాద్ధాంతం చేస్తుంది అంటే, అధికారుల్లో ఆ పార్టీ కోసం ఎవరన్నా కావాలని ఈ కృత్రిమ వరద సృష్టించారేమో అని కూడా విచారించాలి. ఫ్లడ్ వచ్చాక బాబు నిర్విరామ కృషి ప్రశంస నీయం, అయన ఫీల్డ్ లో లేకపోతే ఇంకా అనర్ధాలు జరిగి ఉండేవి. ఈ ఫోటో ఆప్ అనే లేకి నినాదాలకు స్వస్తి పలకండి. అయన కు లేని పేరు వుందా? ఇప్పుడు కొత్తగా కావాలా?

  21. ఇరిగేషన్ అధికారుల్లో ఇంత ఉదాసీనత గత ప్రభుత్వం మీద మక్కువతో, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో చేశారేమో విచారించాలి. బుడమేరు ప్రహహం లో శనివారం రాత్రి కొలతలు తీసారా, తీసి విజయవాడ కు పంపారా, పంపకపోతే ఎందుకు పంపలేదు అని విచారించి శిక్షించాలి. ప్రభుత్వ ఉద్యోగుల్లో ల౦/చాలకు మరిగి, వాళ్ళు చెయ్యవలసిన పనులు చెయ్యడం లేదు, చేతులు కాలాక ఆకులూ పట్టుకున్న చందంగా తయారయ్యారు.

    వైసీపీ పార్టీ దీనిమీద ఇంత రాద్ధాంతం చేస్తుంది అంటే, అధికారుల్లో ఆ పార్టీ కోసం ఎవరన్నా కావాలని ఈ కృత్రిమ వరద సృష్టించారేమో అని కూడా విచారించాలి. ఫ్లడ్ వచ్చాక బాబు నిర్విరామ కృషి ప్రశంస నీయం, అయన ఫీల్డ్ లో లేకపోతే ఇంకా అనర్ధాలు జరిగి ఉండేవి. ఈ ఫోటో ఆప్ అనే లేకి నినాదాలకు స్వస్తి పలకండి. అయన కు లేని పేరు వుందా? ఇప్పుడు కొత్తగా కావాలా?

  22. ఇరిగేషన్ అధికారుల్లో ఇంత ఉదాసీనత గత ప్రభుత్వం మీద మక్కువతో, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో చేశారేమో విచారించాలి. బుడమేరు ప్రహహం లో శనివారం రాత్రి కొలతలు తీసారా, తీసి విజయవాడ కు పంపారా, పంపకపోతే ఎందుకు పంపలేదు అని విచారించి శిక్షించాలి. ప్రభుత్వ ఉద్యోగుల్లో ల౦/చాలకు మ/రి/గి, వాళ్ళు చెయ్యవలసిన పనులు చెయ్యడం లేదు, చేతులు కాలాక ఆకులూ పట్టుకున్న చందంగా తయారయ్యారు.

    వైసీపీ పార్టీ దీనిమీద ఇంత రాద్ధాంతం చేస్తుంది అంటే, అధికారుల్లో ఆ పార్టీ కోసం ఎవరన్నా కావాలని ఈ కృత్రిమ వరద సృష్టించారేమో అని కూడా విచారించాలి. ఫ్లడ్ వచ్చాక బాబు నిర్విరామ కృషి ప్రశంస నీయం, అయన ఫీల్డ్ లో లేకపోతే ఇంకా అనర్ధాలు జరిగి ఉండేవి. ఈ ఫోటో ఆప్ అనే లేకి నినాదాలకు స్వస్తి పలకండి. అయన కు లేని పేరు వుందా? ఇప్పుడు కొత్తగా కావాలా?

  23. ఇరిగేషన్ అధికారుల్లో ఇంత ఉదాసీనత గత ప్రభుత్వం మీద మక్కువతో, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో చేశారేమో విచారించాలి. బుడమేరు ప్రహహం లో శనివారం రాత్రి కొలతలు తీసారా, తీసి విజయవాడ కు పంపారా, పంపకపోతే ఎందుకు పంపలేదు అని విచారించి శిక్షించాలి. ప్రభుత్వ ఉద్యోగుల్లో ల౦/చాలకు మ/రి/గి, వాళ్ళు చెయ్యవలసిన పనులు చెయ్యడం లేదు, చేతులు కాలాక ఆకులూ పట్టుకున్న చందంగా తయారయ్యారు.

    వైసీపీ పార్టీ దీనిమీద ఇంత రాద్ధాంతం చేస్తుంది అంటే, అధికారుల్లో ఆ పార్టీ కోసం ఎవరన్నా కావాలని ఈ కృత్రిమ వరద సృష్టించారేమో అని కూడా విచారించాలి. ఫ్లడ్ వచ్చాక బాబు నిర్విరామ కృషి ప్రశంస నీయం, అయన ఫీల్డ్ లో లేకపోతే ఇంకా అనర్ధాలు జరిగి ఉండేవి

Comments are closed.