ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తీరు ఆ పార్టీ నాయకులకే విసుగు తెప్పిస్తోంది. సమయం, సందర్భం లేకుండా తన అన్న వైఎస్ జగన్‌పై విమర్శలు చేయడమే ఏకైక ఎజెండాతో షర్మిల ముందుకెళుతోంది. తన అన్న ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడనే సంగతి ఆమె మరిచిపోయినట్టున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మెప్పుకోసం షర్మిల నిబద్ధతతో పని చేస్తున్నారనే అభిప్రాయం బలంగా వుంది.
టీడీపీ విమర్శల్నే, షర్మిల కూడా చిలుక పలుకులు పలుకుతోంది. తాజాగా సినీ నటి కాదంబరి అంశాన్ని షర్మిల ప్రస్తావించడం గమనార్హం. కాదంబరి అంశాన్ని చంద్రబాబు సర్కారే ప్రస్తుతానికి పక్కన పెట్టింది. విజయవాడను వరద ముంచెత్తడం, అలాగే రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో ఎలాంటి నష్టం జరగకుండా అప్రమత్తం చేసే పనుల్లో ప్రభుత్వం నిమగ్నమైంది. కానీ షర్మిలకు మాత్రం ఇవేవీ పట్టడం లేదు.
జగన్‌ను ఏ రకంగా బద్నాం చేయాలనే ఆలోచన తప్ప, లోకం సమస్యలు ఆమెకు అనవసరం అన్నట్టుగా వుంది. సజ్జన్ జిందాల్ వైపు జగన్ ఉన్నాడని ఆమె ఆరోపించారు. కాదంబరి విషయంలో నిజాలేంటో జగన్ చెప్పాలని ఆమె డిమాండ్ చేయడం గమనార్హం. గత ప్రభుత్వం కాదంబరి, ఆమె కుటుంబాన్ని వేధించినట్టు ఆమె ఆరోపించడం గమనార్హం. కాదంబరిని ఒక్కదాన్ని చేసి తొక్కాలని చూశారని, జే అండ్ జే ఇద్దరూ బుర్రలు పెట్టారని, జే స్క్వేర్‌లు కలసి కార్యాచరణ రూపొందించారని ఆమె ఆరోపించారు. జిందాల్ కోసం జగన్ ఇంత దిగజారడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు.
అలాగే గుడ్లవల్లేరు కళాశాలలో హిడెన్ కెమెరాల వ్యవహారమంతా ఫేక్ ప్రచారం అని, 300 వీడియోలు ఉంటే ఒక్కటి కూడా బయట పడలేదని ఆమె అన్నారు. చంద్రబాబు సర్కార్‌ను ఇరకాటంలో పెట్టే ఘటనలపై వైసీపీని టార్గెట్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
వినుకొండలో వైసీపీ కార్యకర్తను నడిరోడ్డుపై టీడీపీ కార్యకర్త చంపితే, అది వ్యక్తిగత గొడవగా షర్మిల అభివర్ణించారు. అలాగే చంద్రబాబు సర్కార్ సంక్షేమ పథకాల్ని అమలు చేయకపోయినా, ఆమెకు మాత్రం చీమ కుట్టినట్టైనా వుండడం లేదు. గతంలో జగన్ అమ్మఒడి పధకాన్ని ఇంట్లో ఎంత మంది విద్యార్థులంటే అందరికీ ఇస్తానని చెప్పారని, ఎందుకు ఇవ్వలేదని ఇప్పుడు సందర్భం లేకుండా ప్రశ్నించారు. పోనీ ఆమె అడిగే ప్రశ్నలో న్యాయం వుందా? అంటే లేదనే సమాధానం వస్తోంది.
ఇప్పుడు విజయవాడను వరదలు ముంచెత్తడానికి జగన్ ప్రభుత్వం ఫెయిల్యూరే కారణమని విమర్శించారు. అలాగే విశాఖ జిల్లా ఫార్మసీ కంపెనీలో ప్రమాదం జరిగితే, దానికి కూడా జగనే కారణమని విమర్శించిన గొప్ప నాయకురాలు షర్మిల. బహుశా చంద్రబాబుకు ఈ స్థాయిలో సొంత పార్టీ నాయకులు కూడా అండగా నిలుస్తున్న దాఖలాలు లేవు.
Ee munja ki verey apney ledu…..CBN shoes nakadaniki undi prastutam.
She is also part of EVM Govt
Lol. Evadu aa sajjan jindal? evaru ee heroine. Asalu evadanna aath kooda care cheyatam ledu. madam ki eppudu ye agenda pattukovalo kooda telvada endi.
Lol. Evadu aa sajjan jindal? evaru ee heroine. Asalu evadanna care cheyatam ledu. madam ki eppudu ye agenda pattukovalo kooda telvada endi.
Sharmila is walking in the path of Pavan with hope that TDP and JSP will leave BJP and join congress during 2029 elections. Only god can save her.
2029 లో కూడా jsp టీడీపీ కలిసి పనిచేస్తే కాంగ్రెస్ కి ఏమి కాదు కానీ వైసీపీ కి మాత్రం ఈ 11 కూడా రావు జగన్ గారు దుకాణం ఇప్పటికే సర్దేసేడు మిగిలినది కూడా పూర్తి చేసేస్తారు కమ్మ కాపు deadly కాంబినేషన్ ని అయన కాదు వేరే ఎవరు వచ్చిన చేదించలేరు
Only time will tell. Wait and watch as drama unfolds.
ఈవీఎం లు అంత పని చేసాయి మీ కమ్మ, కాపులకు ఈవీఎం మంత్రులు, ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికే కాదు దేశానికే తెలుసు ఇది ఈవీఎం లు గోల్ మాల్ అని అంతెందుకు మీ చంబా కు, మీ షేప్ హాండ్స్ కి, మీ పప్పుకు అలాగే దీని అంతటకి కారణమైన మోడీ
vc estanu 9380537747
Beverse Lady Mursupali Sharmila Sastry ……………
రాజకీయాల కన్నా ప్రాణాలకు విలువ ఎక్కువ ఆమె తండ్రి వైస్సార్ చంద్రబాబు మిత్రులు రాజకీయం గ ఆమెకు బాబు గారు సహాయం చేయకపోయినా ఆమె కు అయన చేతనైనంత రక్షణ కల్పిస్తాడు అందుకే సునీత కూడా బాబు గారినే నమ్మింది వాళ్ళ అన్న ఏమిచేస్తాడో చెల్లెమ్మలు ఇద్దరికీ తెలుసు
No development in the case for last 3 months and no concern from sisters which proves that both sisters did drama following instructions from TDP during elections.
Drama during elections but no progress or concern about case since last 3 months.
Drama queens…
CHULLU KABURLU ENDUKU SHARMILA VARADA BADITULAKU NALUGU MANCHI PANULU CHESI EDUVU
గ్రేట్ ఆంధ్ర నీకు సాక్షికి పని పాట లేదు అనుకుంటా పిచ్చిపిచ్చి రాతలు రాయటం మానేయ్
బాబాయ్ ని అవి గాడు చం ప లేదు అని ఎలా నమ్ముతున్నారు అంటే వాడిది నాకునచ్చింది ఐ మీన్ వాడి ఎక్సప్లనేషన్ నాకునచ్చింది అందుకే నమ్ముతున్నా అన్నాడుకదా అప్పట్లో రజినీకాంత్ తో ఇంటర్వ్యూ లో మన తు గ్ల క్ మోవయ్య.అలాంటి మనకి అనుకూలంగా ఉన్నవి మాత్రమే మన నీలిమందకి నిజాలు. మిగతావి అన్నీ మనకి అబద్దాలే
బా బా య్ ని అవి గాడు చం ప లేదు అని ఎలా నమ్ముతున్నారు అంటే వాడిది నాకునచ్చింది ఐ మీన్ వాడి ఎక్సప్లనేషన్ నాకునచ్చింది అందుకే నమ్ముతున్నా అన్నాడుకదా అప్పట్లో రజినీకాంత్ తో ఇంటర్వ్యూ లో మన తు గ్ల క్ మో వ య్య.అలాంటి మనకి అనుకూలంగా ఉన్నవి మాత్రమే మన నీ లి మం ద కి నిజాలు. మిగతావి అన్నీ మనకి అ బ ద్దా లే.
రాజన్న….అసలు సిసలైన….వారసురాలు షర్మిల గారే… సివంగిలా ఉంది కానీ జలగన్ మాత్రం పులితోలు కప్పుకుని నటిస్తున్న పిల్లి…ఇంట్లో పిల్లి…వీధిలో పులిలా నటించే పిల్లి
మో షర్మిలమ్మ ఏంది ఇది మాకు నచ్చలా మీరు చేసేది.
కుటుంబ వ్యవహారాలు ఉంటే ఇంటిలోనే చూసుకోవాలి.
ఇదేంది పరువు పొగేటే పనులు చేస్తున్నావ్ ఇది మంచిది కాదమ్మా. చంద్రబాబు ఎంత మందికి వెన్నుపోటుళ్లు పొడిచింటాడు మీకు అలాగే వెన్నుపోటు పొడుస్తాడు చాలా జాగ్రత్తగా ఉండమో ఆ చంద్రబాబు తో.