ఇంగ్లిషులో ఒక సామెత ఉంటుంది. The greatest advantage of saying truth is, you need not to remember whatever you said! ఎంత గొప్ప సామెత ఇది! ఈ సామెతలోని గొప్పదనం నిజం చెప్పేవాళ్లకు కాదు.. అబద్ధం చెప్పేవాళ్లకు బాగా అర్థమవుతుంది.
ఎందుకంటే అబద్ధాలు చెబుతూ బతకాలంటే ఎంత కష్టమో వారికి తెలిసినంత బాగా మరెవ్వరికీ తెలియదు. అబద్ధం చెబితే దానిని తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి. ఒకరి దగ్గర చెప్పిన అబద్ధాన్నే మరొకరి దగ్గర కూడా చెప్పాలి. ఒకసారి చెప్పిన అబద్ధాన్ని గుర్తు పెట్టుకుని, జీవితంలో మళ్లీ ఎప్పుడు అవసరం వచ్చినా అదే అబద్ధం చెబుతూ ఉండాలి. కాబట్టి నిజం చెప్పడంలో ఉండే లాభం చాలా ఉంది.
‘దృశ్యం’ సినిమా కూడా ఈ పాయింట్ మీదనే తీశారు. అబద్ధం చెబితే అందరూ అతికినట్టుగా ఒకటే అబద్ధం చెప్పాలి. ఆ సిద్ధాంతం మీదనే మోహన్ లాల్ ఫ్యామిలీ మొత్తానికి ఫుల్ ట్రైనింగ్ ఇచ్చి, కించిత్తు తేడాలేకుండా అందరితో ఒకటే అబద్ధం చెప్పించి నేరం నుంచి బయటపడతారు. అలా చేయలేకపోతే అభాసుపాలవుతారు.
ఈ సినిమా చూసిన తర్వాత కూడా తెలుగుదేశం మరియు కూటమి పార్టీల వారికి తెలివి వచ్చినట్టు లేదు. విజయవాడ నగరం మొత్తం నీటమునిగిపోయిన సందర్భంలో జగన్ ను నిందితుడిగా చూపించడానికి ఒక్కొక్కరు ఒక్కో అబద్ధం చెబుతున్నారు.
చంద్రబాబు నాయుడు.. అత్యంత దుర్మార్గమైన రీతిలో.. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు చెరువు కట్టలకు గండ్లు కొట్టేస్తారనే ఉద్దేశంతో తాము పోలీసు గస్తీ పెట్టించాం అని చెబుతున్నారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. బుడమేరు కాలువల నిర్వహణ గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సరిగా చేపట్టలేదని, అందుచేతనే ఇవాళ ఈ దుస్థితి దాపురించిందని అంటున్నారు.
జగన్ సర్కారు కాదు కదా.. అంతకుముందు అయిదేళ్లు పాలించిన చంద్రబాబు సర్కారు బుడమేరు కాలువ నిర్వహణ పనులకు రూపాయైనా ఖర్చు పెట్టినట్టు పవన్ కల్యాణ్ వద్ద ఏమైనా ఆధారాలున్నాయా? అంటే లేదు.
ఇంకో వైపు నుంచి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. బుడమేరులో వైసీపీ నాయకులు ఇసుక తవ్వేశారని అందువల్లనే గండ్లు పడ్డాయని అంటున్నారు.
తెదేపా అయినా, కూటమి పార్టీలు అయినా.. అందరి లక్ష్యం ఒక్కటే.. జగన్మోహన్ రెడ్డిని దోషిగా చిత్రించడం. కాకపోతే అందరూ కలిసి ఒకటే స్క్రిప్టు రాసుకుని దాని ప్రకారం.. ఒకే నింద జగన్ మీద వేసి ఉంటే బాగుండేది. కానీ.. వరదల హడావుడిలో ఒక్కొక్కరు ఒక్కో అబద్ధపు నిందలతో ప్రచారం చేస్తూ వారే నవ్వులపాలు అవుతున్నారు.
Ippudu chudu pacha kukkalu moruguthai
పాపం పసివాడు
పాపం రా కనీసం.అన్నమయ్య డ్యాం గేట్లు కూడా బాగు చెయ్యకుండా టైం పాస్ చేసిన పర్ధాలా రెడ్డి. కో వేరే మార్గం లేదు. తంతే3 విజయవాడ బురద లో కాలు పెట్టడాయే . 12 కిలో మీటర్ల కి కూడా హెలికాప్టర్ తియ్యమని అడిగే మగాడు. ఆక్రికి. కార్ మే3ధ వచ్చాడు హత విధి . 3ందిరా బడిమేరు కాదు రాష్ట్రం లో ప్రాజెక్టు లకి మైంటనైనస్ చార్జెస్ కూడా దండగ అవి కదిత్3 ఓట్లు అస్తయా అని ఆలోచించే మహా నయుకుడి మన నేత
పోలవరం గోదావరి నీరు కూడా దిగమింగుదాము అని అన్ని మీదకు ఎక్కించుకునే బుద్ధి బెడిసికొట్టింది అని చెప్పి చెప్పకనే “నాడు” చెప్పింది.
Call boy works 8341510897
Veella bratukuley fake…..veella puttaka kooda fake.
Rey whatever gas news you write ultimately Kootami will always win. We have two major caste support and nobody can scratch kootami. People will face whatever trouble but will finally vote for caste. That too our castes have the strongest bonding compared to others. And elections are five years away, no one will remember anything. So, there is no trouble for Kootami not now not ever. We are here to win and keep winning. You can cry forever ra Gas Katla.
Rey whatever gas news you write ultimately Kootami will always win. We have two major caste support and nobody can scratch kootami. People will face whatever trouble but will finally vote for caste. That too our castes have the strongest bonding compared to others. And elections are five years away, no one will remember anything. So, there is no trouble for Kootami not now not ever. We are here to win and keep winning. You can cry forever Gas Katla.
whatever gas news you write ultimately Kootami will always win. We have two major caste support and nobody can scratch kootami. People will face whatever trouble but will finally vote for caste. That too our castes have the strongest bonding compared to others. And elections are five years away, no one will remember anything. So, there is no trouble for Kootami not now not ever. We are here to win and keep winning. You can cry forever Gas Katla.
EVM
Electio commission management
evm cm
Crisis management అధికారుల కంటే vellake ఎక్కువ తెలిస్తే వాళ్ళని resign చెయ్యమని velle cheyyochu. అంతా డాంబికం posulu. Vellaki security, అధికారులు పక్కనే ఉండడం కంటే they can rescue a few more.
Yakshi lo rasadu.. budameru Valla Amravati munigindhi Anta .. budameru Krishna ki left side ayithe Amravati Krishna ki right side….. Budameru Krishna ni jump chest Amravati ni munichindhi..
Inkika joke.. Amravati floods Valla Callum Vijayawada ki vellaranta…. Intha sodhi cheppu, okka photo Kuda veyaledhu high court, secreteriate, sachivalayam..
కుళ్ళు GA వాళ్ళకి…..బుడమేరు లాంటి వాగులకు కూడా GATES పెట్టిన మన అన్నయ్య అపార మేధస్సు చూసి కుళ్ళు….😂😂
జగన్ గార్ని దోషి గా ప్రజలు ఆల్రెడీ నిలబెట్టేసారు. ఇప్పుడు TDP కి ఆ అవసరం లేదు.
నీ వెధవ ఆర్టికల్స్ ఆపరా బాబు.
Budameru ki velagaleru daggara regulatgory vudi . idi budameru diversion canal loki water ni mallinchadaiki use chestharu . polavaram right main canal ee diversion canal loki kaliparu kaani 10000 cusecs to 18000 cusecs ki increase cheyyaledu .
sat night ee rugulatory gates open chesaru . sat antha gov moddu idra potha vundi . Mumbai nati meeda pettina sradda deeni meeda petti vunte intha astam jarigi vundedi kaadu .
gates open chese mundu kooda vijayawada vallku waring ivvaledu . ade TDP & CBN magic .
Pure Govt failure .drones tho mosquitos ni champe technology kanipetina govt rains full paduthunay ani imd chepina sarey vijayawada ki floods vastay Ani kanipettakapovatam darunam..kanisam oka 2hrs mundu aina chepi then gates attali adi ledu..gates petimdi flow regulate cheyataniki not for holding edi emaina dam anukunara..pakkanodimidaki ala netteyali Ane danilo CBN siddahastudu
” aina chepi then gates attali adi ledu”
look at how this fellow believes che ddi
vc available 9380537747
ekkada enthamandi edche badhulu especially TDP batch konchem gootle ne posinchavachu kadha, vaadiki lift evvandi, VC ivvabadunu, call boy jobs tappithe enka evadu raavadam ledhu akkada. kootami ki adhi CBN ki oo level elevation estunnadu. ekkademo meeru veedini erripoku antunnaru kaani mimmalini erripookulanu chestu veedu sampadinchu kuntunnadu
Boat lo belli chethulu opportune bolli.. election campaign anukunnademo musali gorre
జత్వని కేసు ని తప్పించంచటానికి గుడ్లవల్లేరులో విద్యార్థినుల జీవితాలను నాశనం చేసేలాగా స్పై కెమెరా ల ఫేక్ ఇష్యూ తెచ్చిన గొప్పవారు అందుచేత బాబు కాపలాపెట్టమని చెప్పేరు తప్పేముంది
చంద్రబాబు మార్క్ రాజకీయం ఉభయ తెలుగు రాష్ట్రాలు తనవల్లే అభివృద్ధి చెందాయని ఇతరులు ఏమీ చేయలేదని హైదరాబాద్ గోల్కొండ కోట చార్మినార్ కూడా తననే నిర్మాతగా చెప్పుకుంటారు.40 ఏళ్ళ రాజకీయ జీవితంలో చంద్రబాబు చేసింది చెప్పేందుకు ఏమీ లేదు. ప్రకృతిని కూడా చంద్రబాబు నాయుడే కంట్రోల్ చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తారు. వరదల విలియానికి కారణం అంతా గత ప్రభుత్వం మీద తోసేసింది చంద్రబాబు చాకచక్యంగా కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు అందరూ అదే మాట బోలో బోలో
here is the weird part..you are expressing your opinion of not liking CBN. and that is fair…
look at che ddi leader…”budameru gates were open to save CBN house”..utter shocking lies…don’t you see difference between?
ఇది నిజం కాదని ఆయనకు అనగా జగన్ గారికి తెలుసు
neeru pallam erugu….nijamu devudu erugu……varada kasthalu prajalu erugu…… this is the conculsion…
yendhira mee bathuke abadham malli mimmalani gorrelu cheyyala yendhira blu batch poyinasari varadalaku shamiyanalatho stage green mat vesukoni mari chusadura mee jagan
సరే 2014 నుండి 2019 వరకు చంద్రబాబు ఒక్క రూపాయి కూడా బుడమేరు కోసం ఖర్చుపెట్టలేదు. అందుకేగా 2019 లో జగన్ ని గద్దెని ఎక్కించింది. మరి ఈయన ఏమి పీకాడు. సరే ఏమి పీకలేదు గాని బుడమేరు వాగుకి గేట్లు ఉన్నాయంటాడు. అవి ఎక్కడున్నాయి. ఉంటే నీ పేపర్ లో ఆ గేట్ల ఫోటో, ఆ లొకేషన్ పెట్టి నీ స్వామి భక్తి ప్రదర్శించు
conclusion is ….. no govt spent single rupee on flood mitigation program … because they need all temporary no permanent fix….. People of AP ( flood Area) eventually ended up with such a horrible situation facing for the last 4 days…
అయ్యా ఎ!ర్రి పండు గారు 14 ఏళ్ళు సీఎం ఏమి చెయ్యలేదు…
5 ఏళ్ల సీఎం రిటైనింగ్ వాల్ కట్టి సగం విజయవాడని కాపాడాడు.
మీరు ఎ!ర్రిపు!!వ్వు అయితే ప్రజలు కాదు కదా….
ఒరేయ్ వేస్ట్ ఛానల్ గా ఎంత ప్యాకేజీ ముట్టింది నీకు నీ అబ్బా నీ ఛానల్ తూ
“ఒక్కో అబద్ధపు నిందలతో ప్రచారం చేస్తూ”…yup, thats what jagan is doing…
“budameru gates opened to save CBN house”…fake fellow
నీజాలు రాస్తే తిట్లు బూతులు ,బుడమేరు కు గేట్లు ఉన్నాయి అని రాసిన ఈనాడు ,వాటి వల్ల విజయవాడ ములిగింది అనేది అందరికీ తెలుసు వీళ్ళు కి రాజకీయం అంటే బూతులు తిట్టడమే
బుడమేరు గేట్లుఎత్తివేత ఏమిటో ఆ పరమాత్మ కే తెలియాలి, ఒక్క చోట మాత్రం పట్టి సీమ నుంచి ప్రకాశం బ్యారేజి కి చేరే కాలవ అడ్డంగా తమ్మి లే టీ కి క్రాస్ అవుతుంది, దా నిపై అక్విడక్టు కట్టారు, పై నుంచి పట్టిసీమ నీళ్ళు, కిందినుంచి వాగు నీళ్ళు వెళు తుంటాయి, మన గౌ. 11 / 175 బలం కలిగిన బాహుబలి విపక్ష నేత మరో మాట అన్నారు…భారీ వర్షాల హెచ్చరిక ఒక రోజు ముందే వచ్చినా ఎన్డీఏ ప్రభుత్వం లో చలనం లేక పోవటంతో సగం విజయవాడ నీట మునిగిందని దివ్య సందేశం ఇచ్చారు, అంటే ఏమి చేయాలో?
వాన దేవుడిని ప్రార్ధించి అంత వాన కురిపించ వద్దని వేడు కోవాలా? ఒక్క రోజులో ఎవరైనా ఏమి చేస్తారు మహానుభావా? ఇదంతా సర్లే గానీ…లండన్ కి విమానం ఎక్కేది ఎప్పుడో చెప్పు, ఈ వానలు వరదలు ఏపీ వారికి కొత్త కాదు, ఎవరి పాపన వారు పోతారు! ఇక్కడే ఉంటే విరా ళాలుగా నవ రత్నాలు , భోజనాలు భారీగా అడిగే అవకాశం దండిగా ఉంది, బాధితుల్లో 40 శాతం మనోల్లు కూడా ఉంటారుగా , వదులుతారా? తగులు కుంటారు!
అసలే మన బీరువా ఖాళీ, పార్టీ ట్రెజరీ దివాలా అని మన ఆడిటర్లు కూడా చెప్పారు!
Budameru gurunchi idea lekunte moosukoni koorcho . Velagaleru vadda regulatory vundi . akkade water ni divert chesi krishna nadilo kalapadaniki .
sat ne budameru pongutha vunndi ani gov ki informagtion vundi . TV channels lo choopistha vunnaru . gov SDRF deployment started Sunday evening . that is not enough . so Sunday night CM spoke to Central home secretary .
gov wasted sat and sun sitting ideal .
Did you find gates of Budameru river GA?
ఎన్ని సార్లు చంపినా చావని పామురా నువ్వు, నీ అభిప్రాయం ఎందుకు వార్తలు రాయి. అన్నీ స్టేజ్ shows లో కూడా తిడతారు నిన్ను పాపం పబ్లిక్ ఫిగర్స్ అయ్యి నిన్ను ఏమి అనలేరు, పత్రికా స్వేచ్చ ఇలా వాడితే, ఒకరోజు దీన స్థితి ని చూస్తావు.
ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు బాబుకు ఊడిగం చేయలేదా కోటి
Era paytm kukka ychip ni lepatame nee pana
Ychip ni jockey petti lepatame nee pana