వ‌ర‌ద బాధితుల‌కు ప‌వ‌న్ షాక్‌!

వ‌ర‌ద బాధితుల‌కు ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ షాక్ ఇచ్చారు. మూడు రోజులుగా వ‌ర‌ద నీళ్ల‌లో ఉన్నామ‌ని, ఒక్క‌సారి ప‌వ‌న్‌క‌ల్యాణ్ రావాల‌ని వాళ్లంతా ఆవేద‌న‌తో వేడుకుంటున్నారు. ప‌వ‌న్ ప‌రామ‌ర్శకు రాక‌పోవ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ప‌వ‌న్‌క‌ల్యాణ్…

వ‌ర‌ద బాధితుల‌కు ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ షాక్ ఇచ్చారు. మూడు రోజులుగా వ‌ర‌ద నీళ్ల‌లో ఉన్నామ‌ని, ఒక్క‌సారి ప‌వ‌న్‌క‌ల్యాణ్ రావాల‌ని వాళ్లంతా ఆవేద‌న‌తో వేడుకుంటున్నారు. ప‌వ‌న్ ప‌రామ‌ర్శకు రాక‌పోవ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎట్ట‌కేల‌కు స్పందించారు. వ‌ర‌ద ప్రాంతాల‌కు తాను రాలేన‌ని తేల్చి చెప్పి, వ‌చ్చి ఆదుకుంటార‌నే బాధితుల ఆశ‌ల‌పై ఆయ‌న నీళ్లు చ‌ల్లారు.

ప‌వ‌న్‌క‌ల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ వ‌ర‌ద ప్రాంతాల‌కు వెళ్ల‌క‌పోవ‌డానికి కార‌ణాలు చెప్పి అంద‌ర్నీ ఆశ్చ‌ర్యానికి గురి చేశారు. తాను ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో ఉన్నాన‌ని, అక్క‌డికి వెళితే బాధితులంతా మీద ప‌డతార‌నే ఉద్దేశంతోనే వెళ్ల‌లేద‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఏంటా ప‌రిస్థితి అంటే… టాలీవుడ్ అగ్ర‌హీరోన‌ని ఆయ‌న ప‌రోక్షంగా చెప్పారు. వ‌ర‌ద ప్రాంతాల‌కు వెళితే, బాధితులంతా అభిమానంతో త‌న‌ను చుట్టుముడుతార‌ని, అప్పుడు స‌హాయ కార్య‌క్ర‌మాల‌కు ఇబ్బందులు ఏర్ప‌డుతాయ‌ని అధికారులు చెప్పార‌ట‌.

ఎన్నిక‌ల ప్ర‌చార సంద‌ర్భంలో కూడా ఇట్లే భావించి ఇంట్లోనే కూచుంటే బాగుండేద‌నే విమ‌ర్శ వ‌స్తోంది. త‌న రాజ‌కీయాల కోసం మాత్రం ఆయ‌న ఎక్క‌డికైనా వెళ్తారు. గ‌తంలో ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు అవ‌స‌ర‌మైతే క్షేత్ర‌స్థాయిలో ప‌వ‌న్ ప‌ర్య‌టించ‌డాన్ని వ‌ర‌ద బాధితులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అధికారంలో కీల‌క మంత్రిత్వ శాఖ‌ల‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, బాధ్య‌తా రాహిత్యంగా మాట్లాడ్డంపై వ‌ర‌ద బాధితులు మండిప‌డుతున్నారు.

క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టిస్తేనే క‌దా, త‌మ బాధలు తెలిసేది అని వారు ప్ర‌శ్నిస్తున్నారు. చంద్ర‌బాబు సినీ హీరో కాక‌పోవ‌డం, ఆయ‌నొచ్చిన ఎవ‌రూ ప‌ట్టించుకోర‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌రోక్షంగా చెప్ప‌ద‌లుచుకున్నారా? అని వారు నిల‌దీస్తున్నారు. ఆఫీస్‌లో కూచుని స‌మీక్షిస్తూ, స‌హాయక చ‌ర్య‌ల్ని చేప‌ట్టాన‌ని ప‌వ‌న్ చెప్ప‌డం విడ్డూరంగా వుంద‌ని వాళ్లు విమ‌ర్శిస్తున్నారు. సాయం ఎవ‌రికి, ఎక్క‌డ అందుతోంద‌ని వాళ్లు నిలదీస్తున్నారు.

28 Replies to “వ‌ర‌ద బాధితుల‌కు ప‌వ‌న్ షాక్‌!”

  1. ఇదే మాట జగన్ అంటే ఆహా ఏమీ తెలివి ఏమీ తెలివి, ఎంత సమయస్పూర్తి ఎంత సమయస్పూర్తి అన్నావ్ కదా బాస్ , మరి ఏంటి ela ప్లేటు ఫిరాయించావు??

  2. గాలి బుద్ధు లు అంతేనయా! సొంత డబ్బు ఖర్చు పెట్ట అని నిర్మాతలకు పాపం ఎగనామం! సొమ్మొకడిది షోకు గాలిది

  3. ఎంత విషం కక్కినా కడుపుమంట తగ్గట్లేదా GA…..baaboru వెళ్ళాడని ఏడుస్తావు, pawan వెళ్లలేదని ఏడుస్తావ్…..మన అన్నయ్యకి నలుగురిలో మాట్లాడడం రాదని ఎదుస్తావ్…. ఏంటో నీ ఖర్మ…😂😂

  4. Road meeda kosthene problems telustaya. God Pawan sir knows everything. Right now it is not the right time to come into public. Everyone will stop worrying about their problems and will rush to him to meet him. So, it will lead to chaos on roads. Also, CM sir is already roaming on roads and it requires someone to actually do the coordination from office. So, Pawan sir is doing the right thing by monitoring everything from office and leaving the ground level meet and greet to CM sir. There is great coordination between CM and DCM and that is what makes Kootami a winning combination. Public is now getting what they deserve and you are crying seeing that public is happy with Kootami government. Jai Janasena.

      1. Vundi kabatte public is with Kootami. Go and check at ground level. Public is happy. Two colonies in Vijayawada is not the state. All other regions are happy and enjoying with visionary leadership and winning combination.

  5. పాపికొండలు విహార యాత్రకు వెలితే ప్రమాదవశాస్తూ బొట్టు తిరగబడి 25మంది చనిపోయారు. లోతులో ఉన్న పడవని, సేవాలని rescue చెయడానికి ఈ jagan గాడు చేతులు ఎత్తేశాడు.అప్పుడు కాకినాడ నుండి గజ ఈత గాళ్ళ టీం స్వచ్చందo గా వచ్చి వెలిక తీశారు. ఈ process అంతా వారం రోజులు పట్టింది.

  6. పాపికొండలు విహార యాత్రకు వెలితే ప్రమాదవశాస్తూ బొట్టు తిరగబడి 25మంది చ ని పోయారు. లోతులో ఉన్న పడవని, సేవాలని రెస్చుఎ చెయడానికి ఈ గాఁ డు జగన్ గాడు చేతులు ఎత్తేశాడు.అప్పుడు కాకినాడ నుండి గజ ఈత గాళ్ళ టీం స్వచ్చందo గా వచ్చి వెలిక తీశారు. ఈ ప్రాసెస్ అంతా వారం రోజులు పట్టింది ఆ రోజు ఎందుకు రాయలేదు రా ఆర్టికల్స్ మీద ఆర్టికల్స్ .. ఆరోజు నీ చెయ్యి తీసుకెళ్లి భారతి పూ కు లో పెట్టావా ?

    1. ఈ మెసేజ్ తీసుకెళ్లి మీ ఇంట్లో ఆడవాళ్ళకి చూపించు , మెట్టుతో కొడతారు నిన్ను, సిగ్గులేదు ,ఆడవాళ్ళ గురించి మాట్లాడడానికి , మీ నాయకుడికి ప్రచార యావ ఎంతో చెప్పడానికి పుష్కరాల ఉదాహరణ చాలు, అన్యాయంగా 40 మందిని పొట్టన పెట్టుకున్నాడు

  7. ఏవండోయ్ ఇది విన్నారా ??

    కోటి రూపాయలు విరాళం అంట.. ,

    అది చెక్కా , క్యాషా , ప్రభుత్వానికి ఇవ్వాలా అనేది పార్టి నాయకులతో సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకుంటారంట బుడబుక్కల 11 ఎగ్ పఫ్ రెడ్డి గారు

    కామెడి నా కొడుకు .. ఈడీని ఎలా రా సీఎం 5 ఇయర్స్ సీఎం గా భరించారు ..

Comments are closed.