ఫలానా శాఖ మంత్రి అని కాకుండా సదా ఉపముఖ్యమంత్రివర్యులు అని మాత్రమే సదా పేర్కొంటారు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ను. అదే పవన్ కు ఇష్టం కావచ్చు. అలాంటి హోదానే కోరుకుని వుండొచ్చు. అంతవరకు బాగానే వుంది. కానీ హోదాకు తగినట్లు పని చేయాలి కదా. 75 ఏళ్ల చంద్రబాబును చూసి అయినా పవన్ నేర్చుకోవాలి కదా. తన కన్నా చిన్న అయిన లోకేష్ ను చూసి అయినా నేర్చుకోవాలి కదా.
విజయవాడ మొత్తం వరదల్లో మునిగిపోతే రెండు రోజుల వరకు బయటకు రాలేదు ఈ ఉప ముఖ్యమంత్రి వర్యులు. వచ్చిన తరువాత చెప్పిన కామెడీ మాటలు భలేగా వున్నాయి.
తాను వస్తే వరద సహాయ కార్యక్రమాలకు అవరోధం ఏర్పడుతుందని అధికారులు అన్నారట. అందుకే రాలేదట.
అంటే పవన్ తనను తాను చాలా ఎక్కువ ఊహించేసుకుంటున్నారు. వరదలో చిక్కుకుని, బయటకు రావడానికే విలవిలలాడుతున్న జనం, పవన్ వస్తే పరుగెత్తుకు వస్తారని ఎలా అనుకున్నారు? బురదలోంచి రాలేకనే కదా జనం ఇబ్బంది పడుతున్నది.
సరే, అలాగే వరదలో ఈదుకుంటూ పవన్ కోసం వచ్చేస్తారు అనుకుందాం. మరి ఇప్పుడు కంట్రోల్ రూమ్ కు అయితే వచ్చారు కదా, అలా వచ్చేది ఏదో రెండు రోజులు ముందుగానే, చంద్రబాబు జనాల్లోకి వచ్చినపుడే పవన్ ఎందుకు రాలేదు. కంట్రోల్ రూమ్ లో ఎందుకు అప్పుడే కూర్చోలేదు?
సరే, నిన్న కంట్రోల్ రూమ్ కు వచ్చారు. చంద్రబాబు మాదిరిగా గంటలకు గంటలు కూర్చుని, పర్యవేక్షించవచ్చు కదా. జస్ట్ కాస్సేపు కూర్చుని, మీడియాతో మాట్లాడి ఎందుకు వెళ్లిపోయారు?
మరి ఇన్ని కబుర్లు చెబుతున్న పవన్, ఎప్పుడైనా మీటింగ్ లు పెడితే ప్రజలు ఇబ్బంది పడతారు కదా, ట్రాఫిక్ కు అంతరాయం కలిగి. అలా అని మానేస్తున్నారా? లేదు కదా. గంటలకు గంటలు ట్రాఫిక్ బ్లాక్ అయిపోతోంది అని వెళ్లడం మానేయవచ్చు కదా.
ఇప్పుడు మీడియా పవన్ కు అనుకూలంగా వుంది కనుక ఏమీ రాయకపోవచ్చు. పవన్ అన్నదే రిపోర్ట్ చేసి ఊరుకోవచ్చు. కానీ సోషల్ మీడియా ఏమంటోందో, జనాలు ఏం భావిస్తున్నారో పవన్ కు తెలియడం లేదు. దాని వల్ల పవన్ మీద పెట్టుకున్న అంచనాలు ఎలా దిగజారుతున్నాయో తెలియడం లేదు. పవన్ కు తప్ప మిగిలిన వారు అవన్నీ గమనిస్తున్నారు.
or e l a n j a k o d a k a… . . . s y c o g a d u k u d a a d e c h e p p a d u . . . . n e n u v a s t e a d h i k a a r u l u n a a v e n a k a t i r u g u t a a r u a n i …………….p i c h a l a n j a k o d a k a
పాపం మన అన్నయ్య పెట్టిన బుడమేరు gates గురించి పవన్ కి తెలియదేమో GA….అసలు మీ దరిద్రం ఏంటంటే… BAABORU వెళ్ళాడని ఏడవాలో ,PAWAN వెళ్లలేదని ఏడవాలో తెలియక ఇలా పిచ్చి కామెడీ చెయ్యడం…..😂😂 హిపోక్రసీ అంటే ఏంటి GA…..
Morning nunchi 3 posts …eno taagu raa GA
Nee bada needi prajalu Ki Ami kavali adi vallu istaru
Nee yedupu needi
11 akkada g a two days nundi
vc estanu 9380537747
vc available 9380537747
అది రా , అల్రేడి జగన్ గారు మాన్ మేడ్ ఫ్లడ్స్ అని బుడమేరు గేట్లూ అని కావల్సిన కామెడి చేసి పోయారు, చంద్రబాబు గారు ఈ వయసు లో కూడా ఫీల్డ్ల్ లో వున్నారు అందరు ఎవరి పనుల్లో వారు వున్నారు, ఇక్క్డడ అన్నియ్య కామెడిని సైడ్ చేయాలి కదా అందుకే పవన్ గారి మీద పడి ఒకటే ఏడుపు
avunaunu cheppaadu bale . maddele odu
ma..dde… odannaadu
avunu ra l/k … shekka jagan … varadalu vasthe employees chudali , opposition valaki pani annadu kada. mari ippudu jagan shekka l/k places visit chesthe enduku entha hype
Vadu just road la meeda matrame dorlutadu
Pawan 1cr Viralam ecchadu ….adhi rai first .
bale balee dance aadaalaa?
Prathi di Comedy …chese comedy aipoyaru …anduke janam panga namalu eccharu miku
Anduke-aadi-mokana-11-kottaru
వడ్డీ కట్టులేని నిర్మాతల బ్రతుకు సొమ్ము అది. షూటింగ్ చేస్తే కలిసి వచ్చే వడ్డీ lagesadu గాలి.
Adhi vyaparam …vallu vallu chusukuntaru ….inthaku Anniyyaa oka Paisa anna ecchada
ఏది వ్యాపారం పేరుతో డబ్బు వసూలు చేసి మనమే ఇచ్చినట్టు pose కొట్టడం?
Oka రాజకీయ నాయకుడు బయటకు వచ్చినప్పుడు ఉండే స్పందన… రాజకీయ నాయకుడు కమ్ సినిమా స్టార్ అయిన పవన్ గారు బయటకు వచ్చినప్పుడు ఉండే స్పందనకి తప్పకుండా వ్యత్సాసం ఉంటుంది. దానివల్ల అధికారుల అటెన్షన్ ఎక్కువ అయ్యి సహాయ కార్యక్రమాలకు అవరోధం కలగవచ్చు. ఇందులో కామెడీ ఏముంది?
Ela Anni ti ni comedy chese …janalu y cheap ki Tragedy number eccharu
వాడేమన్న దేవుడు అనుకుంటున్నాడ?
పవన్ ఆరు కోట్ల విరాళం ఇచ్చాడు నువ్వు ఎంత ఇచ్చావు రా గ్రేట్ ఆంధ్ర లంజా కొడకా
Orey-pulka,6cr-thana-sontha-money-viralam-ga-icharu,nee-lafoot-anniya-entha-ichadu?????
పవన్ కళ్యాణ్ జనం లోకి వస్తే ఆయన చుట్టూ వందల మంది తిరుగుతారు.. నిన్న జగన్ చేసిన పబ్లిసిటీ స్టంట్ చేయలేదు..ఆ జగన్ గాడికి ఈ జన్మలో సి గ్గు రాదు కాబట్టి అందరూ అలానే వుంటారు అని అనుకుంటున్నారా.. CBN మాత్రం తనకి వున్న చతురత తో పబ్లిసిటీ కి తావు ఇవ్వకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు
Em pani ra hooka?
ఎవరైనా అంతేగా అదే జగన్ అధికారం లో ఉండి ఇదే స్టేట్మెంట్ ఇస్తే అదేదో పెద్ద గొప్పగా అన్నట్లు చెప్పుకున్నారు కదరా హు క్కా నా కొ డ కా . 2019 -2024 మధ్యలో వాడు వరదలు / కరోనా టైం లో బయటకు వచ్చి జనాలని పరామర్శిచిన ఒక్క ఫోటో పెట్టు లేక పోత ఇదే సైట్ లో ఆరికట్ల గాడిని అడుగు ఒక్క ఫోటో పెట్టి ఆర్టికల్ రాయమని .
అన్నియ్య సొల్లు మీటింగుల కోసం ఆర్టీసీ బస్సులు
మీరందరూ సొల్లు కబుర్లు చెప్పటానికే ఉన్నారు,వాడు వస్తే అభిమానం ఇలాంటప్పుడు పనిచేయదు.నోరు విప్పితే అబ్బడ్డం. చల్లుగల్లు తయారయ్యారు ఈ లుచ్చా పవన్ ఫ్యాన్స్.100% ఎవరిచ్చారు మి ఫ్యాన్స్ తప్ప.జనాలకు మాంచి చేసేవాళ్ళని ఎంక్రెజ్ చేయండి బాస్.ఎలా రూం లో కి 2 డేస్ తరువాత వచ్చి. సొల్లు చెప్పటం ఎందుకు
గ్రేట్ ఆంధ్ర గాడికి ఒక సారి దూల తీర్చాలి…మరి జగన్ లా తయారయ్యాడు
నువ్వు వార్త రాయి రా సదువుతాం
నువ్వు కామెంట్స్ చేస్తే ఎలారా