రెండు కోట్లు వెనక్కు ఇచ్చిన దర్శకుడు!

ప్రస్తుతం రెండు కోట్లు వెనక్కు ఇచ్చారని, మరో నాలుగు కోట్లు తరువాత చేయబోయే రెమ్యూనిరేషన్ లో కట్ చేసుకోమని హరీష్ చెప్పినట్లు తెలుస్తోంది.

మిస్టర్ బచ్చన్. ఇటీవలి కాలంలో అరివీర భయంకర డిజాస్టర్. రవితేజ‌ ఖాతాలో వరుసగా మరో అట్టర్ ఫ్లాప్. దీని వల్ల నిర్మాతకు చాలా నష్టం వాటిల్లింది. అదంతా జ‌రిగిపోయిన సంగతి. ఇప్పుడు ఏంటీ? అన్నది పాయింట్.

నష్టాలకు తన వంతు బాధ్యత తాను చేయాలి అని భావించి దర్శకుడు హరీష్ శంకర్ ఆరు కోట్లు వెనక్కు ఇవ్వడానికి ముందుకు వచ్చారని తెలుస్తోంది. నిజంగా ఇది చాలా పెద్ద మొత్తమే. దాదాపు హరీష్ రెమ్యూనిరేషన్ లో సగం వెనక్కు ఇస్తున్నట్లు లెక్క.

ప్రస్తుతం రెండు కోట్లు వెనక్కు ఇచ్చారని, మరో నాలుగు కోట్లు తరువాత చేయబోయే రెమ్యూనిరేషన్ లో కట్ చేసుకోమని హరీష్ చెప్పినట్లు తెలుస్తోంది. ఓ సినిమా సరిగ్గా నడవకపోతే దాని దర్శకుడు ఎలా స్పందించాలో హరీష్ అలా స్పందించారు. మంచి విషయమే. మరి ఇదే సినిమాకు పాతిక కోట్ల వరకు పారితోషికం తీసుకున్నారు హీరో రవితేజ‌ అని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల బోగట్టా. మరి రవితేజ‌ ఏ మేరకు వెనక్కు ఇస్తారు అన్నది క్వశ్చను.

కానీ రవితేజ‌ ఇప్పటి వరకు చాలా ఫ్లాపులు ఇచ్చారు. ఎప్పుడూ వెనక్కు ఇచ్చారు ఎంతో కొంత అన్న గ్యాసిప్ కూడా వినిపించలేదు. అందువల్ల హరీష్ చేసింది చాలా మంచి పని. హరీష్ బెటర్ అని కూడా అనాల్సిందే.

16 Replies to “రెండు కోట్లు వెనక్కు ఇచ్చిన దర్శకుడు!”

    1. people never pay price for cinema tickets as what film hero’s expects. as they have other options ( OTT)…unfortunately people cant escape to pay price for rulers Acts & doings….lo

    1. people never pay price for cinema tickets as what film hero’s expects. as they have other options ( OTT)…unfortunately people cant escape to pay price for rulers Acts & doings….lo

  1. అ హెరొ గాడి సినిమాలు చూడకండి ..పిల్లికి బిక్షం వెయ్యని లు,…చ్చా నాకొ..,,,డుకు వీ..,,డు

    idiot

    loafer

    daafer

    greedi fellow

    1. జగన్ లాంటి రాజకీయ నాయకుల ను నిలదీయరు కానీ టాక్స్ కడుతూ సినిమా వ్యాపారం చేసే వారిని చూస్తే నోరు లేస్తోంది.

      1. people never pay price for cinema tickets as what film hero’s expects. as they have other options ( OTT)…unfortunately people cant escape to pay price for rulers Acts & doings….lol

    2. people never pay price for cinema tickets as what film hero’s expects. as they have other options ( OTT)…unfortunately people cant escape to pay price for rulers Acts & doings….lo

Comments are closed.