వర్షం మాట వింటే విజయవాడ, గుంటూరు జిల్లాల ప్రజానీకం వణికిపోయే పరిస్థితి. 50 ఏళ్లలో ఎప్పుడూ చూడని వర్షం కురవడం, భారీ నష్టం సంభవించడంతో ఆ జిల్లాల వాసులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి నుంచి మళ్లీ ఎడతెరిపి లేని వర్షం పడుతోంది. దీంతో మళ్లీ వరద పోటెత్తుతుందనే ఆలోచన వారిని భయపెడుతోంది.
మళ్లీ తుపాను హెచ్చరికను వాతావరణశాఖ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మబ్బులున్నాయి. కానీ విజయవాడ, గుంటూరు జిల్లాల్లో మళ్లీ వర్షాలు పడుతుండడం గమనార్హం. వర్షం పడితే ఏమవుతుందో అనే భయం ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా వెంటాడుతోంది. సహాయక చర్యలు కుంటుపడతాయని అధికారుల ఆందోళనకు కారణం.
ఇదే సందర్భంలో ఇప్పుడిప్పుడే కుదుట పడతామని అనుకుంటున్న వరద బాధితుల నెత్తిన వర్షం పిడుగు పాటు అవుతోంది. మరోవైపు ప్రకాశం బ్యారేజీ వద్ద వరద తగ్గుముఖం పట్టింది. ఐదు లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం మాత్రమే వుంది. వర్షం కొనసాగితే మాత్రం వరద మళ్లీ వస్తుందని చెప్పక తప్పదు.
వరదతో విజయవాడ వాసులు తీవ్రంగా నష్టపోయారు. వేలాది వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఆకలిదప్పులతో అలమటిస్తున్నారు. వాళ్ల గోడు మాటల్లో చెప్పనలవి కాలేదు. అందుకే వర్షమంటే అంత భయం.
vc available 9380537747
మీ దండుపాళ్యం బ్యాచ్ కళ్ళల్లో ఆనందం….అంతేనా GA….
అసలు ఆనందం మీ బ్యాచ్ లోనే ఉంది మిత్రమా! కష్ట కాలంలో ప్రజల్లోనే ఉండి ఎంత గొప్పగా చేస్తున్నాడో అని బాబుని మోసెయచ్చని మీ ఆనందం. కార్ emi కూడా కట్టుకోవడానికి డబ్బులు లేవన్న వాడు కష్టపడకుండా అభిమానులను అమ్ముకోగా వచ్చిన ప్యాకేజీ లోంచి ఒక 6 కోట్లు ఇస్తే పొగిడి ఆనందించేస్తున్నారు. ఇవన్నీ చూస్తే మీ బ్యాచ్ నే దండుపాళ్యం బ్యాచ్ అని అందరూ గుర్తిస్తున్నారు ఇప్పుడు
బెంగుళూరు యెలహంక పాలస్ లో శవాలాకోసం క్షుద్రపూజలు గట్రా చేస్తున్నారా ఏంటిరా..
పాపం .. ఎంత చేసినా ఒక్క శవం కూడా దొరకడం లేదని అల్లాడిపోతున్నారు..
సైకోనాకొడకల్లారా..
amaravati capital ante krishnamma ki kuda istam lenatlu undi, munchi padesindi.
విశాఖ కాపిటల్ అంటే.. అక్కడ జనాలకు కూడా ఇష్టం లేనట్టుంది.. జగన్ రెడ్డి కి బోడిగుండు కొట్టి పంపించేశారు..
Call boy works 8341510897
ప్రస్తుత వరదలు కారణంగా ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్న సమయంలో, కొందరు ఈ విపత్తును రాజకీయ లాభాల కోసం వాడుకోవడం చాలా దారుణం. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం చేయడానికి ముందుకు రావాల్సింది పోయి, కొన్ని వైసీపీ మద్దతుదారులు కులపరమైన విద్వేషాలు రెచ్చగొడుతూ, ద్వేషాన్ని ప్రోత్సహించడం నిజంగా శోచనీయమే. మనం చదువు 받은వారిగా, ఇలాంటి సన్నాశిక ధోరణులను వదిలిపెట్టాలి. మన ప్రాథమిక లక్ష్యం సానుభూతి, ఐక్యత, మానవతను కాపాడుకోవడం కావాలి.
ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, సహాయం చేయడం, మద్దతు అందించడం, సంఘీభావం వ్యక్తం చేయడం ముఖ్యమై ఉండాలి. రాజకీయ లాభాల కోసం లేదా కులం పేరుతో చీల్చిచెండాలని ప్రయత్నించడం కాదు. సహజ విపత్తులను ఈ విధంగా కులపరమైన క్షుద్ర ఆలోచనలకు వాడుకోవడం సమాజానికి ప్రమాదకరం. ఇది అలాంటి వ్యక్తుల ప్రతిష్టను మాత్రమే కాదు, వారు మద్దతిస్తున్న పార్టీ ప్రతిష్టను కూడా దెబ్బతీస్తుంది.
ఇటీవలి ఎన్నికల్లో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మరియు వైసీపీకి ప్రజలు ఇప్పటికే స్పష్టమైన సందేశం ఇచ్చారు. మరోసారి ఇలాంటి విద్వేషపు చర్యలు కొనసాగితే, ప్రజలు మరింతగా దూరం అవుతారు, ఇది పార్టీ భవిష్యత్తుకు తీరని నష్టం అవుతుంది. వైసీపీ మద్దతుదారులు తమ చర్యలపై ఆలోచించి, ఈ విషపూరిత చర్యలను వదిలిపెట్టి, మంచి సమాజ నిర్మాణం కోసం పనిచేయాల్సిన సమయం వచ్చింది.
మనం ముందుగా మనుషులం. కులం, రాజకీయాలు, చీలికలు అనేవి సంక్షోభ సమయాల్లో అసలు ఉనికిలో లేకుండా పోవాలి. మీ పార్టీ పట్ల నిజంగా శ్రద్ధ కలిగిన వారు అయితే, ప్రజలకు సహాయం చేయడంలో, ఐక్యతను పెంపొందించడంలో, మరియు విశ్వాసాన్ని పునరుద్ధరించడంలో ముందుండండి. ఈ విధంగా మాత్రమే గౌరవాన్ని సంపాదించవచ్చు, పార్టీకి మంచి భవిష్యత్తును నిర్మించవచ్చు – ద్వేషంతో కాదు, మానవత్వంతో.
ఈ కులపరమైన చర్చల నుండి బయటకు వచ్చి, మంచి మనిషిగా ఎలా ఉండాలో చూపించడమే నిజమైన మార్గం.
మితృలారా, కాలం,ప్రకృతి,ఖర్మఫలం అనేవి చాలా శక్తివంతమైనవి. ఎంతంటే, అప్పటి వరకూ హెలికాప్టర్ లో తిరిగినవాడు ఆ తర్వాతి క్షణంలోనే పావురాల గుట్టలో ఫ్రై అయ్యేంత, పరదాలు కట్ఠుకోని మట్టి అంటకుండా ప్రజలని దూరంగా పెట్టినోడు బురదలో బొర్లాడేంత. వాటికి ఎవ్వడైనా తలవంచాల్సిందే, తల దించుకోవలసిందే
నిజమే బ్రో! ఆఫ్టరాల్ వైస్సార్ దేముంది బ్రో, జస్ట్ 5 నిమిషాల్లో చనిపోయాడు! యుగపురుషుడు అని అని వందిమాగధులతో పిలిపించుకున్న కులపురుషుడు వరాహం మాదిరిగా 14 మంది సంతానం కని కూడా అంత్యదినాలలో ఒక్కరు కూడా చెంత లేక దయనీయమైన స్థితిలో మరణించినప్పుడే ఖర్మ అనేది ఎంత దారుణంగా ఉంటుందో లోకానికి తెలియచేసింది. ఇక జగన్ 11 సీట్లకి పడిపోవటం, అది కూడా 40 ఏళ్ళ ఇండస్ట్రీ అనిపించుకున్న బాబు చేతిలో ఓడిపోవటం విచిత్రం కాదు. కానీ 40 ఏళ్ళ ఇండస్ట్రీ జస్ట్ రాజకీయంగా 10 ఏళ్ళ వయసున్న జగన్ దెబ్బకి 23 సీట్లకి వచ్చి, జగన్ ర్యాగింగ్ కి (అందుకే జగన్వె అనుభవించాడు, కాదనను ) వెక్కి వెక్కి ఏడ్చాడు. ఆనాడు మామ కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేసినందుకు ఇప్పుడు ఏడ్చేలా చేసాడు చూడు అది దేవుడి స్క్రిప్ట్.