ఈ జ‌గ‌న్నేనా ఐదేళ్లు తాడేప‌ల్లిలో బంధించింది?

మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఎట్ట‌కేల‌కు జ‌నం బాట ప‌ట్టారు. జ‌నం మ‌ధ్య‌కు వెళ్ల‌క త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. తాజాగా ఆయ‌న మ‌రోసారి విజ‌య‌వాడ‌లో వ‌ర‌ద బాధిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. ఆర్ఆర్…

మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఎట్ట‌కేల‌కు జ‌నం బాట ప‌ట్టారు. జ‌నం మ‌ధ్య‌కు వెళ్ల‌క త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. తాజాగా ఆయ‌న మ‌రోసారి విజ‌య‌వాడ‌లో వ‌ర‌ద బాధిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. ఆర్ఆర్ పేట‌, ఎర్ర‌క‌ట్ట దిగువ ప్రాంతాల్లో ఆయ‌న క్షేత్ర‌స్థాయి ప‌రిశీల‌న‌కు వెళ్లారు.

ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్‌కు వ‌ర‌ద బాధితులు త‌మ గోడు వినిపించారు. ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదంటూ మ‌హిళ‌లు క‌న్నీటిప‌ర్యంత‌మ‌య్యారు. వాళ్ల‌ను జ‌గ‌న్ ఓదార్చారు. తానున్నానంటూ భ‌రోసా ఇచ్చారు. అయితే ఈ ప‌ర్య‌ట‌న‌లో ఆస‌క్తిక‌ర నన్నివేశాల్ని చూడొచ్చు.

జ‌గ‌న్‌ను చూడ‌గానే యువ‌త‌, మ‌హిళ‌లు ఆనందంతో కేరింత‌లు కొట్టారు. సీఎం సీఎం అంటూ అరిచారు. అలాగే జ‌గ‌న‌న్న‌, జ‌గ‌న్ మామ అంటూ ఆప్యాయంగా ప‌ల‌క‌రించడం విశేషం. జ‌గ‌న్‌, చంద్ర‌బాబు పర్య‌ట‌న‌ల్లో స్ప‌ష్ట‌మైన తేడాల్ని గ‌మ‌నించొచ్చు. చంద్ర‌బాబును సార్ అని ప్ర‌జానీకం సంబోధిస్తుంటుంది. ఏ ఒక్క‌రూ ఆప్యాయంగా బంధాల‌తో పిల‌వ‌డం జ‌ర‌గ‌దు.

జ‌గ‌న్ విష‌యంలో మాత్రం అందుకు భిన్న‌మైన ప‌రిస్థితి. ఏ ఒక్క‌రూ సార్ అని పిల‌వ‌రు. చిన్నారులైతే జ‌గ‌న్ మామ‌, యువ‌త అయితే అన్నా, పెద్ద‌లైతే అయ్యా అని పిలుస్తున్నారు. జ‌గ‌న్ కూడా అంతే ఆప్యాయంగా వృద్ధుల్ని అవ్వా, తాత అని, త‌న‌కంటే పెద్ద‌వారైన మ‌ధ్య వ‌య‌స్కుల్ని అన్నా, అక్కా అని పిలవ‌డం విశేషం.

ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత ఇక వైసీపీ, జ‌గ‌న్ ప‌ని అయిపోయింద‌ని అనుకుంటున్న త‌రుణంలో, జ‌నాద‌ర‌ణ చూస్తే ప్ర‌త్య‌ర్థుల‌కు త‌ప్ప‌క భ‌యం ప‌ట్టుకునేలా వుంది. జ‌నంతో ఇంత ఆప్యాయంగా క‌లిసే పోయే నాయ‌కుడిని, గ‌త ఐదేళ్లు తాడేప‌ల్లిల‌లో బంధించార‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి. బ‌ట‌న్ నొక్క‌డానికి మిన‌హాయిస్తే జ‌గ‌న్ అధికారంలో ఉన్న‌న్నాళ్లు జ‌నంలోకి వ‌చ్చిన దాఖ‌లాలు లేవ‌నే విమ‌ర్శ బ‌లంగా వుంది. జ‌గ‌న్‌ను ఎవ‌రూ క‌ల‌వ‌కుండా చేశారు. క్షేత్ర‌స్థాయిలో ఏం జ‌రుగుతున్న‌దో వాస్త‌వాలు ఆయ‌న‌కు తెలియ‌నివ్వ‌లేద‌నే అభిప్రాయం వుంది. అందుకే ఆయ‌న ఘోరంగా ఓడిపోయార‌ని చెబుతారు.

అధికారం పోగానే, ఏ మాత్రం నిరుత్సాహానికి గురి కాకుండా ఉత్సాహంగా ఆయ‌న జ‌నంలోకి వెళ్త‌డం వైసీపీకి ఊర‌ట ఇచ్చే విష‌యం. అంతేకాకుండా, జ‌నం నుంచి మంచి స్పంద‌న క‌నిపిస్తుండ‌డం వైసీపీలో ధైర్యాన్ని నింపుతోంది.

127 Replies to “ఈ జ‌గ‌న్నేనా ఐదేళ్లు తాడేప‌ల్లిలో బంధించింది?”

  1. పిల్లికి బిచ్చం పెట్టరు కానీ ముద్దులు పెడతారంట….బావుంది GA …. పాపం నిన్నే మన BOSTA గారిని మీ ప్రేమ , ఆప్యాయత లను తీసి ఎక్కడో పెట్టుకుని ముందు… దోచుకున్న వేలకోట్లు పంచమని జనం వెంటపడ్డరంట కదా GA…..😂😂

  2. మరీ ఛాదస్తం కాకపోతే, ఈయన్ను ఎవరు బంధించారు ? 2019 కి ముందు కూడా అధికారం లో లేని రోజుల్లో ఈయన ఇలాగే ఆప్యాయతలు ప్రదర్శించేవారు, అధికారం వచ్చాక వేరేలా స్పందించే వారు. ఆ ఆప్యాయత ను దూరం చేసుకున్నది ప్రజలు, దానికి ఆయన్ను ఎందుకు నిందిస్తారు మరి..

    1. అలవాటైన పనే కదా, ఇంట్లో ఎలాగూ ఆ పనిని వినాశం పూర్తి చేస్తాడు. మరి వీడికీ అప్పుడప్పుడు మగపిల్లాడినని గుర్తుకురాదా ఏంటి!

    2. ఇంట్లో ఎలాగూ వినాశం ఆ పని కానిస్తున్నాడు. మరి వీడి పరిస్థితి ఏంటి, అందుకే

  3. earu b a n d h i n c h a r u…………….. p i r i k i l a n j a k o d u k u v a d u k u r c h u n a a d u . p a r a d a a l e s u k u t i r g e m u n d a n i . ……… e a r u a p u t a a r u…………. . a i n a e e l a n j a k o d u k k i t e l i v i l e a d a ..andari meeda padi edustaav…………….

  4. బాబు మళ్లీ నీకు ఏమీ దోమ కుట్టింది ఎలివేషన్స్ స్టార్ట్ చేసావు. అన్న is not CM material remember this point. కావాలంటే ఏదైనా ఓదార్పు కొలువు create చేస్తే దయతలచి ఒక కొలువు ఇవ్వచ్చు అది బెస్ట్ suited job for him.

  5. బాబు మళ్లీ నీకు ఏమీ దోమ కుట్టింది ఎలివేషన్స్ స్టార్ట్ చేసావు. అన్న is not CM material remember this point. కావాలంటే ఏదైనా odarupu కొలువు create చేస్తే దయతలచి ఒక కొలువు ఇవ్వచ్చు అది బెస్ట్ suited job for him.

  6. బాబు మళ్లీ నీకు ఏమీ కుట్టింది ఎలివేషన్స్ స్టార్ట్ చేసావు. అన్న is not CM material remember this point. కావాలంటే ఏదైనా ఓదార్పు కొలువు create చేస్తే దయతలచి ఒక కొలువు ఇవ్వచ్చు అది బెస్ట్ suited job for him.

  7. బా. ..బు మళ్లీ నీకు ఏమీ కు. ట్టిం..ది, ఎలివేషన్స్ స్టార్ట్ చేసావు. అ ..న్న is not she M material remember this point. కావాలంటే ఏదైనా ఓ దా ర్పు కొ లువు create చేస్తే దయతలచి ఒక కొ లువు ఇవ్వచ్చు అది బెస్ట్ suited job for him.

  8. బా. ..బు మళ్లీ నీకు ఏమీ కు. ట్టిం..ది, ఎలివేషన్స్ స్టార్ట్ చేసావు. అ ..న్న is not she M material remember this point.

  9. బా. ..బు మళ్లీ నీకు ఏమీ కు. ట్టిం..ది, ఎలివేషన్స్ స్టార్ట్ చేసావు. అ ..న్న is not she M material remember this point. కావాలంటే ఏదైనా ఓ.. దా ర్పు.. కొ లువు create చేస్తే దయ. ..తలచి ఒక కొ లువు ఇవ్వచ్చు అది బెస్ట్ suited job for him.

  10. అయితే ఈ పిచ్చోడిని తాడేపల్లి పాలస్ లో గొలుసులతో బంధించేశారంటావ్ ..

    ఇప్పుడు మాత్రం జనాల్లోకి ఎందుకు వదిలారో మరి …!

  11. సూట్ కేసులు సర్దుకొని లండన్ వెళ్ళే ముందు ఓసారి వెళ్లొద్దాం అనుకున్నాడు.

  12. మూసి మూసి నవ్వుల లోన కురిసెను జడి వాన... ఈ నోమో నోచిన. 
    జనాలు చోద్యం చూడతానికి వస్తున్నారు తప్పితే 10 కేజీలు బియ్యం ఉండవా ఇంటిలో...ఏమి చెయ్యాలి ఈ ప్రభుత్వం అయిన మొత్తం నీతిలో ఉంటే
  13. అన్నీ టైం కి ఇంటికే పంపిస్తే నేనెందుకు అనుకొన్నాడు ,అందుకే ఇంటికే పంపించేరు ప్రజలు

  14. TDP e social media,main media use chesukuni ayana character assinate chesaru adi anno days undadu..okademo phone ye use cheyani jagan pubg antadu inkodu jagan ki teliyakumda police lu kattina paradalu antadu inkodu babai ni champadu antadu..but jagan odipoyindi 10% vote share Valle..avi roads veyakapotam, employees ni ebbamdi pettadam,polavaram and capital issue cheyalekapovatam..kachitamga bounce back avtadu

  15. ఏడ్చేవాళ్ళేడుస్తూనే ఉన్నారు…వాళ్ళు మొసంతో ఎక్కిన అందలాలన్ని కూలిపోయి వరకు ఇలానే..కూటమి పధకా లకి ఇచ్చే సొమ్ములనే సర్దేసి దారిలో ఉంది…ఇక ఇలాంటి విపత్తులకి చేయి విధులుస్తాదా….

    1. Okkasari kallu terichi chudandi brother, inthavaraku appu tesukuraledu, bahusa meku andaraki mana andhrapradesh development avadam kanna kuda manaki mana party ea adhikaram lo undali emo

  16. లండన్ కి బట్టలు సర్దేసుకోడం ఐపోయింది. కాస్త టైం ఉంది, వెళ్ళే ముందు ఓసారి చూసి పోదామని మళ్ళీ వచ్చాడు.

  17. AMARAVATHI IS NOT SUITABLE CAPITAL WHAT EVER SRI KRISHNA COMMITTEE HAS DECIDED GO ACCORDINGLY THEY HAVE TAKEN NEUTRAL STANCE WITHOUT PARTIALITY REQUEST TO U LEADERS PLZ THINK AND TAKE INTEREST OF 5 CRORE PEOPLE NOT GO FOR CASTE OR UR PERSONAL EGOS END OF THE DAY FUTURE GENERATION/PUBLIC WILL SUFFER FOR YOUR DECISIONS

    1. If Sri Krishna Committee is honest, they should have prevented state split, as all of Andhra is fertile lands compared to TG. Only your friend Jagan can prevent Amaravati by hunger strike dharna. Ask him to do this, you will see the results.

    2. Asalu abivruddi ea cheyakunda time pass chesevalla kanna koncham ina munduku tesuku velle valle better kada, 3 capitals ani chesindi em ledu kada at least okka danini ina develop cheyanivandi, and cast antava meku unnantha evadiki undadu kakapothe maku alantivi em undadu ani pakkana valla meda ruddutharu meru

  18. పందులకు బురదలో పొర్లాడటం చల్ల పడటానికి, జగన్ కు ఓడిపోయిన మంట అంతగా ఉంది మరి, వానాకాలం కదా ఇపుడు.

  19. Ore picchi lanjakodaka ilanti articles vesukuni nuvvu vottamandam and aa perty vallaki sunakanandam tappite inka emi vundadu, vurike vattakayalo amilu tappite mudda Annam pette jathi kadu adi Janala sommu mingamante jathi mottam kalisi mingutaru

  20. ఎవ్వరు బంధించారు, ఇన్వెస్టిగేషన్ చేయండి. ఆయనే ముఖ్యమంత్రి కదా. మరి ఆయనను బయట వారు బంధించలేరు కదా. అంటే ఆయన ఇంట్లో వారే బంధించగలరు. ఆయన ఇంట్లో ఉండేది ఆయన, భారతి గారే కదా. అంటే మీ అనుమానం భారతి గారి మీద

  21. This 420 used to do aerial surveys as eye wash for all the calamities when occurred during his tenure. Now he is doing Oscar winning action. Crowd have given him fitting reply when he tried to do politics against CBN. Great Andhara are u having any shame in publishing fake news and blatant lies.

  22. నీకు జగన్ అంటే వెర్రి అభిమానం. నువ్వు ఒక dhrutarashtra వెధవవి. నీకు CBN చేసేది కనబడదు.అలాగే అజ్ఞానం లో ఉండు.

  23. Evaru bandistaru ra Nayana?

    edo evaro bandinchinattu cheptunav

    talapogaru ekkuvai raju laga feel ayyadu

    does he really know administration

    look at CBN real administrator

    u should be a wealth creator then u can distributevit

    not selling assets and distributing that if made cm I can also do that

    very easy to sell, mortgage and distribute

    appu chesi Pappu kudu easy kada

    waste fellow

  24. Evaru bandistaru ra Nayana?

    edo evaro bandinchinattu cheptunav

    talapogaru ekkuvai raju laga feel ayyadu

    does he really know administration

    look at CBN real administrator

    u should be a wealth creator then u can distribute it

    not selling assets and distributing that if I’m made cm I can also do that

    very easy to sell, mortgage and distribute

    waste fellow

  25. Evaru bandistaru ra Nayana?

    edo evaro bandinchinattu cheptunav

    talapogaru ekkuvai raju laga feel ayyadu

    does he really know administration

    look at CBN real administrator

    u should be a wealth creator then u can distributevit

    not selling assets and distributing that if made cm I can also do that

    very easy to sell, mortgage and distribute

    waste felloW

    First administration nerchukomanu

    tarvata edaina cheyocchu

    kavalsindi e prema kadu, sampadinche capacity

    Sampada srustinche Magatanam

    adi nerchukomanu first

  26. ఒర్ ఆరికట్ల కు ల గ జ్జితో మీకు చెవులు వినపడలేదు అనుకుంట మీ బ్రెయిన్లెస్ అన్న మే 13 న రిజల్ట్స్ వచ్చాయట.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి 4 నెలలు అయ్యిందట ఎప్పుడు రిజల్ట్స్ వచ్చవో తెలియని ఈయన పులివెందుల మ్మెల్యే గా కూడా పనికిరాడు ఇంత బ్రెయిన్లెస్ పర్సన్ ఎలా రా సీఎం అయ్యాడో ఇప్పటికి అర్థం కావడంలేదు. కానీ వాడి అదృష్టం ఏమిటి అంటే వాడి అభిమానులు అందరూ బుర్ర తక్కువ కావడం .

    1. అభిమానులు అందరూ బుర్ర తక్కువ కావడం….. eppudu negative vishayalu jarigithene manchidi anukone mentality …. kerinthalu kottarani, CM.. CM ani archarani …. complete stage managed ani evarikaina artham ipothundi….

  27. ఆ ఫొటోలో అవ్వ అడుగుతోంది – బిడ్డా! ఎప్పటిలాగే ముద్దులు, కౌగలింతలేనా లేక జేబులోనుంచి ఒక రూపాయి గానీ, సంచిలోనుంచి ఒక పులిహోర ప్యాకెట్ గానీ తీసేది ఏమయినా ఉందా అని…😀

  28. KA PAL ఏంటో రోజు రోజుకి జగన్ కన్నా బాగా మాట్యూర్డ్ గా కనిపిస్తున్నాడు… ఈయన కి వున్న ఆలోచానల్లో కొంతైనా ఆ భగవంతుడు జగన్ కి ప్రసాదించి వుంటే బాగుండేది… వరద సమయంలో బురద రాజకీయాలు చెయ్యకుండా ప్రభుత్వానికి తగు సూచనలు చేస్తున్న పాల్ గారి ముందు నాకు జగన్ ఒక చిన్న పిల్లోడు లా కనిపిస్తున్నాడు… ఈయన్ని చూసి అయినా ఎదుగు జగన్… పాల్ గారు సూచించిన దానిలో దాదాపు ప్రభుత్వం చేస్తోంది అనుకోండి అది వేరే విషయం… నేను ఇక్కడ చెప్పేది ఆయన ఆలోచనా తీరు బాగుంది అని అంటున్నా..

  29. ఏంటి లెవన్-రెడ్డి ఒకరోజు వచ్చి బుడమేరు నది సముద్రం అని చెప్పినదానికి జనం బాట పట్టినట్టెనా ఎంకటి..

  30. Nuvu maravaru babu inka siggu rala neeku, neelanti valle prajalanu thappudova pattinchedi nuvu chese daniki next malli velle vasthe rastra paristhithi enti babu…Telangana vallu badapaduthunnaru jagan vachi unte ma telangana ekkadiko vellipoyedi ani

  31. oreyi erripooka adhikaram vunnannirojulu madhamekki kottukunnadu.adhikaram lekapothe emi cheyaliraa.prajala kalla daggaraku vellali tappadu kada.

    neelanti erripooku gallu tappudu reports esthe ilage vuntadi mari adera prathipaksha hoda lekunda pothundi.

  32. 30 ఎళ్ళ వరకూ ఇక నెనె అని, అన్న ప్యాలెస్ల్ లొ ఈ ఎళ్ళు తొంగున్నాడు. ఇక అన్న ప్యాలెస్ల్ వదిలితె, వెయ్యిన్ మంది సెక్యురిటీ, షాపులు మూపించటం, చెట్ట్లు నరికించటం అబ్బొ పెద్ద ఆర్బాటమె!

    ఇప్పుడు వచ్చెసరికి తత్వం బొదపడి కాస్త భయటకి వస్తున్నాడు. ఇక GA జాకీలు వెయటం మొదలు పెట్టింది!

  33. అరెయ్ గ్రేట్ ఆంధ్ర మీరు కడుపుకి అశుద్ధం తింటారు కాబట్టి మీ నుండి వచ్చే వార్తలు కూడా అంతే దుర్వాసనతో ఉంటాయి. సమాజానికి పట్టిన దరిద్రం మీరంతా……..

  34. సర్ గెలిస్తే సజ్జలోడితో మాట్లాడుకోవాలి ఓడితే సర్ తో మాట్లాడుకోవచ్చు కోర్ట్ జప్తులో వున్నా అక్రమాస్తులు అయినా పేదలకు పంచమని సర్ కి విజ్ఞాపన పత్రాలు ఇస్తే మంచిది ఇప్పుడు దాదాపు అది రెండు లక్షల కోట్లు విలువ ఉంటుంది కోటి మంది మన scst లు మన బీసీ లకు మన అక్క చెల్లెమ్మలు కి మన అవ్వాతాతలకు తలా రెండు లక్షలకు వైస్సార్ గారి పేరు తో ఇచ్చేయొచ్చు ఇది ఆయనగారి సంపాదనే కదా

  35. జనాలు, జగన్ నీ నేరుగా కలవాలి అంటే , పవర్ లో లేకుండా వుంచడమే.. పవర్ ఇచ్చారు అంటే ఇంట్లో దక్కుంటాడు..

  36. ఆ తర్వాత నేను బయటికి వచ్చి , నాకు తెలియని చెత్తంతా మాట్లాడి , నాకు ఏమాత్రం లేని పరువు మొత్తం పోగొట్టుకొని , సిగ్గుతో చితికి పోతూ బెంగళూరు పోయి విశ్రమిస్తాను.

  37. ఆ తర్వాత నేను బయటికి వచ్చి , నాకు తెలియని చెత్తంతా మాట్లాడి , నాకు ఏమాత్రం లేని పరువు మొత్తం పోగొట్టుకొని , సిగ్గుతో చితికి పోతూ బెంగళూరు పోయి విశ్రమిస్తాను.

Comments are closed.