ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ విసిరిన సవాల్‌ను వైసీపీ నేతలు స్వీకరించాల్సిన అవసరం వుంది. వరద సాయం అందడం లేదని వైసీపీ నేతలు విమర్శించడాన్ని పవన్‌కల్యాణ్ తప్పు పట్టారు. తనతో పాటు వైసీపీ నేతలు వస్తే, ఏ రకంగా ప్రభుత్వం బాధితులకు సాయం అందిస్తున్నదో తెలుస్తుందని ఆయన అన్నారు. ఊరికే ఇంట్లో కూచుని విమర్శలు చేయడం సరికాదని పవన్‌కల్యాణ్ మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో పవన్‌కల్యాణ్ వెంట వైసీపీ నేతలు వెళ్లాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. క్షేత్రస్థాయిలో పవన్‌తో పాటు పర్యటిస్తే వాస్తవాలేంటో బయటికొస్తాయి. ఎందుకంటే 30 శాతానికి మించి బాధితులకు సాయం అందడం లేదని టీడీపీ అనుకూల మీడియానే ఘోషిస్తోంది. బాధితుల ఆక్రందన కనీసం ఈ రకంగా అయినా పవన్‌కు తెలియజెప్పినట్టు అవుతుందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
పవన్‌కల్యాణ్ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించలేదనే విమర్శ బలంగా వుంది. పవన్ మాత్రం తాను అగ్రహీరో కావడంతో, పెద్ద ఎత్తున చుట్టుకుంటారని, సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుందని అంటున్నారు. విమర్శల్ని తట్టుకోలేకపోతున్నారు. నిదానంగా వెళ్తానంటుంటే, వైసీపీ నేతలు విమర్శలు చేయడం ఏంటని ఆయన నిలదీస్తున్నారు.
పవన్‌కల్యాణ్ మీడియా సమావేశంలో అన్నట్టుగా, ఆయన్ను కనీసం వైసీపీ నేతలైనా వరద బాధిత ప్రాంతాల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం వుంది. పవనే అవకాశం ఇచ్చినప్పుడు, దాన్ని జారవిడుచుకోవడం మంచిది కాదని వైసీపీ ఆలోచించుకోవాలి.
పదవి దక్కేసింది..ఇక ఇంతే..
CBN pedda koduku
vc estanu 9380537747
Call boy jobs available 8341510897
Call boy works 8341510897
ఒక పక్క మన అన్నయ్య baaboru ఎందుకు వరద ప్రాంతాల్లో తిరగడం, నేనైతే పది రోజులు ఆ పక్కకి కూడా వెళ్ళేవాడిని కాదు అని చెప్పి ఏడుస్తాడు….మీరేమో pawan రాలేదని ఏడుస్తారు….మళ్ళీ ప్రజలకు ఏమైనా సహాయం చేస్తారా అంటే….పైసా ఇవ్వరు….అసలు మీ వల్ల జనానికి ఏం లాభం GA…. బురద రాజకీయాలు ఆపి సహాయం చెయ్యండి ముందు….లేకపోతే జనమే మీ మోహన బురద కొడతారు….
శవాలు సరిపోవట్లేదా GA….. వరదల మీద పడ్డారు….ఐనా PAWAN నీతులు చెప్పడం ఆపి ముందు సహాయం చెయ్యమని చెప్పాడు గా GA…. అది మాత్రం మీకు వినిపించదు….కనిపించదు….😂😂…అంతేనా GA….
Ayyo ayyo vadamma edo memu egg puffs tintamu maku deniki challanges..
Nuvvu vellu GA ycp valla Ki teliadavelthe amoytundo
Nuvvu vellu
Nina eleven budameru nadi anta vadini cm chesaru prajalu
Rain setting, mansoon mutting, musalodu fatting, varadalu vatting kante budamesru nadi anatam pedda kaamidi kaadu kadaa
Gutta lo mukkalu mukkalu gaa dikkuleni chaavu chachaadu mahamethagaadu bathukujte vaadoo musali vaadu ayye vaade
Jalaga vedhava musali vaadu Kaadaa. Respect old age
Call boy works 8341510897
నిన్న ప్రెస్ మీట్ లో పులివెందుల మ్మెల్యే నోటినుంచి జాలువారిన కొన్ని ఆణిముత్యాలు మీ కోసం
బుడమేరు నది
కృష్ణా సముద్రం
తాడేపల్లి ఖండం
ఇడుపులపాయ విశ్వం
ఏమి ఖర్మరా మాకు?
upma mantri sweat kampu bharinchaleru
athani venta velithe
chevulu musuko vinevaadu vintaadu pappunu okasaari kadilinchu yilaantivi kokollalu
Vaadi bonda jalaga vedhava palana raani daddamma
Jalaga vedhava waste fellow