మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్!

గ‌త వైసీపీ ప్ర‌భుత్వంలో మంగ‌ళ‌గిరిలోని టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో బాప‌ట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హైద‌రాబాద్‌లో ఉన్న ఆయ‌న్ను అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత పోలీసులు త‌మ అదుపులోకి…

గ‌త వైసీపీ ప్ర‌భుత్వంలో మంగ‌ళ‌గిరిలోని టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో బాప‌ట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హైద‌రాబాద్‌లో ఉన్న ఆయ‌న్ను అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత పోలీసులు త‌మ అదుపులోకి తీసుకోని ఏపీకి త‌ర‌లించిన‌ట్లు తెలుస్తోంది.

2021 అక్టోబర్ 19న మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై టీడీపీ కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన తర్వాత పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో దేవినేని అవినాశ్, మాజీ ఎంపీ నందిగం సురేశ్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం త‌దితరులు నిందితులుగా ఉన్నారు .

ఈ కేసులో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించగా.. వీరి పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది. సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకుంటామని… అప్పటివరకు (రెండు వారాల పాటు) తమను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును కోరిన ఆ విన్నపాన్ని కూడా హైకోర్టు తిరస్కరించింది.

ఇలాంటి సమయం కోసమే చాలా రోజులుగా ఎదురుచూస్తున్నా ప్ర‌భుత్వం.. దాడి కేసులో ఉన్న అంద‌రిని అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులను రంగంలోకి దింపింది. దీంతో మాజీ ఎంపీ సురేశ్‌ను హైద‌రాబాద్‌లో అర్ధ‌రాత్రి దాటిన తర్వాత అరెస్ట్ చేశారు. అలాగే మిగ‌త వారిపై కూడా పోలీసులు ప్ర‌త్యేక నిఘా పెట్ట‌డంతో ఇవాళో రేపో అంద‌రిని అరెస్ట్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది.

17 Replies to “మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్!”

  1. పొలిసు అన్నలు…. ఈ ఐదు ఎండ్లు బలిసిన బలుపు అంతా కరిగించండి ఈ నా..కొడు..క్కి

  2. పొలిసు అన్నలు…. ఈ ఐదు ఎండ్లు బ.లి.సి.,.న బ,..లు,..పు అంతా క,.రిగిం.,,చండి ఈ నా..కొడు..క్కి

    1. enduku… v a c h a k a j a i l k e v e l l i dha r n a c h e s t a am…. . . . . . . . p a n d i g a m k a n n a l o n d o n t i c k e t e k k u v a . . . . . . . . p i c h i m a n u d u l u a i p o t u n n a i . . .

    2. enduku… v a c h a k a j a i l k e v e l l i d h a r n a c h e s t a a m . ………. p a n d i g a m k a n n a l o n d o n t i c k e t e k k u v a …… . . p i c h i m a n u d u l u a i p o t u n n a i . ..

Comments are closed.