వెండితెర మీద పవర్ స్టార్ మాత్రమే కాదు.. విరాళాలు అందించడంలో కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలలో తనను మించిన హీరో లేనే లేడని జనసేనాని పవన్ కల్యాణ్ నిరూపించుకున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు వేనోళ్ల కొనియాడేలా పవన్ కల్యాణ్ ఏకంగా ఆరుకోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. తిరుగులేని విరాళం ఇది.
సినిమా పారిశ్రామిక రంగాలకు చెందిన అనేక మంది ప్రముఖులు రెండు రాష్ట్రాలకు కలిపి కోటి, చెరొక కోటి ఇలా ప్రకటిస్తుండగా.. పవన్ ఒకేసారి ఆరుకోట్ల రూపాయలు ప్రకటించి, అందరినీ నివ్వెరపరిచారు.
వరదల తీవ్రత ప్రారంభమైన నాటినుంచి.. పవన్ కల్యాణ్ అసలు అందుబాటులో లేరని, ప్రజల బాధలు పట్టించుకోలేదని, క్షేత్రస్థాయిలో పర్యటించనేలేదని రకరకాలుగా వినిపించిన విమర్శలన్నీ కూడా ఈ భారీ విరాళంతో పటాపంచలు అయిపోయాయి.
డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వరదల తీవ్రత ప్రజలను బాధించిన రోజులలో బయటకు రాలేదు. అయితే, సహాయక చర్యలకు విఘాతం కలుగుతుందనే ఉద్దేశంతోనే తాను పర్యటించలేదని ఆయన తాజాగా ప్రకటించారు.
జేసీబీ ఎక్కి మరీ వరద ప్రాంతాల్లో ముమ్మరంగా పర్యటించిన చంద్రబాబునాయుడును పవన్ అభినందించారు. ఇదివరకు ఏపీలో ముఖ్యమంత్రి సహాయనిధికి పవన్ కల్యాణ్ కోటిరూపాయల విరాళం ప్రకటించారు.
తాజాగా బుధవారం నాడు తెలంగాణ రాష్ట్రంలో వరద బాధితులకోసం కూడా మరో కోటిరూపాయల విరాళం ప్రకటించారు పవన్.
అలాగే, ఏపీలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అయిన ఆయన వరద బాధిత ప్రాంతాలైన 400 పంచాయతీలకు తలా రూ.లక్ష వంతున నాలుగు కోట్ల విరాళం ఇస్తున్నట్టు కూడా ప్రకటించారు.
ఈ మొత్తాలను నేరుగా ఆయా పంచాయతీల ఖాతాల్లోనే వేస్తానని ఆయన చెప్పుకొచ్చారు. ఆయన భూరివిరాళం పట్ల ప్రజల్లో అభినందనలు వ్యక్తం అవుతున్నాయి.
పవన్ కల్యాణ్ నాలుగు రోజులుగా అసలు ప్రజలకు కనిపించకుండా పోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.
పుట్టినరోజు సందర్భంగా కుటుంబంతో గడపడానికి అజ్ఞాతంలోకి వెళ్లారని, ప్రజల బాధలు ఆయనకు పట్టలేదని పలువురు విమర్శించారు.
ఈ విమర్శల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి.. పవన్ ఇలా తిరుగులేని భారీ విరాళం ఇచ్చారనే వాదన కూడా వినిపిస్తోంది.
jagan cm ayithe ichevaadu kaadu
vaani peebn kosam ichaadu
Jagan emi ichharo cheppandi first. Pavan donated to farmers in the past during Jagan time. Also I don’t see any news about YCP or Sakshi contributions so far
Adenti .. he takes from cbn as package kada ? He gives cbn ah now ?
నాలుగు రోజులు అంట…..కొంచెం కూడా సిగ్గు , లజ్జ , మర్యాద లేవా GA నీకు….ఐనా పిల్లికి బిచ్చం పెట్టని మీకు, ఎంతో బాధ్యత గా వుండే PAWAN KALYAN ను విమర్శించే అర్హత ఉందా….ఆలోచించు…FOOD FOR THOUGHT…
అసలు పిల్లికి బిచ్చం పెట్టని మీకు , ఎంతో బాధ్యత గా వుండే pawan ను విమర్శించే అర్హత ఉందా GA….ఆలోచించు…FOOD FOR THOUGHT…
orey fake gadida jagan kuda koti rupayalu viralam laksha packets milk packets panchaduraa
mee chandram thaatha yentichaadu
pichi baalayya yentichaadu
mee sanka naake cinemaa vaallu yenttichharu
Eno తాగు ga
Viralalu ichina super politician ra bachaallara
Hero lu PK ne kaadu boledu mandi ichaaru
Politician’s lo one only hero
Ani cheppali
Rasinodini intiki pampincheyi
Oh ycp ayite raasevadiva….
Vallu ivvaru lemma….
vc estanu 9380537747
vc available 9380537747
Aithe jagan gaadini kuda bhari viralam ichi janalu chi kottakunda chepinchu mari
anayam gaa,samvastaraala nundi jagan aastulni japtu
chesina ED ni back ivvamani cheppu
konni samvastaraalapaatu nee aastulu
yevadayinaa dobbithe telusthadi
nee aastulu dobbithe telustadi
noppi
vaadu janaala kosam ivvaledu,cbn kosam
ichaadu
Ooh that ah .. .nice . Asalu sense undha ?
jagan cm gaa unte ichevaadu kaadu
నువ్వు మారవు. ఆరు కోట్లు విరాళం ఇస్తే విమర్శించి దాని విలువ తగ్గించే ప్రయత్నమా? ప్రజలు వున్నారు, చూస్తారు, లెక్కలు తెలుస్తారు.
I am sure, in next elections jagan will score 4% votes only.
The person with the kindest heart. All other leaders visited and spent days in that water. Did they do anything else other than pose for cameras. The only genuine politician who responded is our Power Star. Jai Janasena.
Cinemalu unnappude packaging
Teesukunnadu ippudu rajakeeyaalu
6 kotlem kharma..60 kotlaina nothing pavalaaki..
మా డా జగ్గ డు సొంత డబ్బు యెన్ని కోట్లు ఇచ్చాడు ?
మా.డా జ.గ్గ.డు సొంత డబ్బు యెన్ని కోట్లు ఇచ్చాడు ?
ee pk maadaa gaadu cheebn ki ichaadu
jagan cm ayithe ichevaadu kaadu raa idiot
CBN entha ichadu ra ? Malli Jole Patti adukuntadu
ఆ లక్ష రూపాయలు పెట్టి ప్రతి పంచాయితీ ఆఫీస్ లో బురద కడుగుతారు మన సన్నాసులు…డబ్బులు మన అకౌంట్ లోకే…తరవాత బ్లీచింగ్ పొడి కి కూడా డబ్బులు వుండవు.
ఆ ల!క్ష రూపాయలు పెట్టి ప్రతి పంచాయితీ ఆఫీస్ లో బురద కడుగుతారు మన సన్నాసులు…డ!బ్బులు మన అకౌంట్ లోకే…తరవాత బ్లీచింగ్ పొడి కి కూడా డబ్బులు వుండవు.
tana ministry una daniki viralam ichadu,adi ealago tana jebulokega ani..
Intha senseless ga Ela untaro manushulu
Call boy works 8341510897
Package start
CBN will start Begging again
Reyu ga asalu nuvvu kadupuki Annam tinavara
జగన్ వ్యక్తిగత విరాళం ఎంత. సున్న.
చెప్పడానికి సిగ్గు వేసింది నా రెడ్డి ఆంధ్ర ?
Present CM, Heritage owner aina Sri Chandrababu gari donation cheppi collar egarey roi, telugoda . Idey niku manchi tarunam.
Nuvvu itchedi unda leda Mee annalagena
Great sir 👏
ఏందిరా అన్ని కు లా ల వాళ్ళు ఇస్తున్నారు గాని పక్క కు లా ల మీద ఏడ్చే రె డ్డి
కు క్క లు ఎవ్వడు కనిపించడు. టాప్ 5 రిచేస్ట్ పర్సన్స్ ఇన్ తెలుగు స్టేట్స్ లో 4 ఆ కు క్క లే కదరా.govn ని వాడుకుని కాంట్రాక్ట్స్ అడ్డంగా దెం గే స్తా రు సాయానికి మాత్రం చేతులు రావు రె డ్డి కు క్క లకి.
Ha ha ha
ఏదో ఒక యెదవ పుట్టాడని మొత్తం కులం భ్రస్టుపోదు.
ఆ యెదవ కంటే ఆ యెదవ తమ కులంలో పుట్టాడని వాడు ఏంచేసినా సపోర్టు చేసే యెదవల వల్ల మాత్రమే ఆ కులం భ్రష్టు పడుతుంది.