కాదంబ‌రి సేవ‌లో త‌రిస్తూ.. జ‌నాన్ని తుపానుకు వ‌దిలేసి!

తుపాను హెచ్చ‌రిక‌ల‌ను చంద్ర‌బాబు స‌ర్కార్ లైట్ తీసుకుంది. బాబు ప్ర‌భుత్వం వైసీపీ నేత‌ల్ని వేధించ‌డంపై పెట్టే శ్ర‌ద్ధ‌, ప్ర‌జానీకంపై పెట్ట‌లేక‌పోయింది. చంద్ర‌బాబు ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం, వైసీపీ నేత‌ల‌ను కేసుల్లో ఇరికించాల‌న్న అక్క‌సే నేడు విజ‌య‌వాడ…

తుపాను హెచ్చ‌రిక‌ల‌ను చంద్ర‌బాబు స‌ర్కార్ లైట్ తీసుకుంది. బాబు ప్ర‌భుత్వం వైసీపీ నేత‌ల్ని వేధించ‌డంపై పెట్టే శ్ర‌ద్ధ‌, ప్ర‌జానీకంపై పెట్ట‌లేక‌పోయింది. చంద్ర‌బాబు ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం, వైసీపీ నేత‌ల‌ను కేసుల్లో ఇరికించాల‌న్న అక్క‌సే నేడు విజ‌య‌వాడ ప్ర‌జానీకం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌చ్చింది.

గ‌త నెల 28న అమ‌రావ‌తి వాతావ‌ర‌ణ‌శాఖ తుపానుపై ముంద‌స్తు హెచ్చ‌రిక చేసింది. బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌న ప్ర‌భావంతో రాబోవు నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వ‌ర్షాలు ప‌డ‌తాయ‌ని స్ప‌ష్టంగా వార్నింగ్ ఇచ్చింది. అయితే వాతావ‌ర‌ణ‌శాఖ హెచ్చ‌రిక‌ల‌పై సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, హోంశాఖ‌, విప‌త్తుల‌శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత ఏ ఒక్క అధికారితోనూ అల్ప‌పీడ‌నంపై స‌మీక్షించిన పాపాన పోలేదు. ప్ర‌భుత్వానికి క‌నీసం చీమ కుట్టిన‌ట్టైనా లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

కానీ ప్ర‌భుత్వం ముంబ‌యి న‌టి కాదంబ‌రి సేవ‌లో త‌రించ‌డాన్ని చూడొచ్చు. కాదంబ‌రిని అడ్డం పెట్టుకుని వైసీపీని బ‌ద్నాం చేయాల‌నే ప‌నిలో చంద్ర‌బాబు స‌ర్కార్ త‌ల‌మున‌క‌లైంది. కాదంబ‌రిని ఆగ‌మేఘాల‌పై విజ‌య‌వాడ‌కు ర‌ప్పించ‌డం వెనుక ప్ర‌భుత్వం పాద‌రసంలా చురుగ్గా ప‌ని చేసింది. ఒక వైపు తుపాను ఎఫెక్ట్‌తో వ‌ర్షాలు మొద‌లైనా, ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదు.

విజ‌య‌వాడ పోలీస్ క‌మిష‌న‌ర్ రాజ‌శేఖ‌ర‌బాబు మాత్రం సినీ న‌టి కాదంబ‌రిని గ‌త నెల 30వ తేదీన సాయంత్రం 6.15 నుంచి రాత్రి 10.15 గంట‌ల‌ వ‌ర‌కూ విచారించ‌డం గ‌మ‌నార్హం. అంటే నాలుగు గంట‌ల స‌మ‌యాన్ని కాదంబ‌రి కోసం విజ‌య‌వాడ సీపీ ఖ‌ర్చు చేశారు. తుపానుపై మాత్రం అధికారులెవ‌రూ స‌మీక్షించ‌లేదు.

గ‌త నెల 31న విజ‌య‌వాడ‌లో మేఘానికి చిల్లు ప‌డ్డ‌ట్టుగా కుండ‌పోత వ‌ర్షం కురిసింది. విజ‌య‌వాడ న‌గ‌రం ముంపున‌కు గురైంది. కాదంబ‌రిపై ప్ర‌భుత్వం పెట్టిన శ్ర‌ద్ధ‌లో క‌నీసం, ప‌ది శాతం తుపాను హెచ్చ‌రిక‌ల‌పై ప్ర‌భుత్వం పెట్టి వుంటే, ఈ స్థాయిలో న‌ష్టం జ‌రిగి వుండేది కాదు. తుపాను హెచ్చ‌రిక‌లు అందుకున్న వెంట‌నే, రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు, డ్యామ్‌ల ప‌రిస్థితి ఏంట‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించి వుంటే, ప్ర‌జానీకం వ‌ర‌ద‌నీటి బారిన ప‌డే వాళ్లు కాద‌నే మాట వినిపిస్తోంది. ప్ర‌భుత్వ ప్రాధాన్యం వైసీపీని కేసుల్లో ఇరికించ‌డం కావ‌డంతో న‌టి కాదంబ‌రి సేవ‌లో అధికారులు త‌రించారు. చివ‌రికి విజ‌య‌వాడ ప్ర‌జ‌లు భారీగా న‌ష్ట‌పోవాల్సి వ‌చ్చిందనేది చేదు నిజం.

34 Replies to “కాదంబ‌రి సేవ‌లో త‌రిస్తూ.. జ‌నాన్ని తుపానుకు వ‌దిలేసి!”

  1. Sir, godavari vardalu appudu meeru enduku tongunnaru ?

    Nenu tongunnanu kaabatte meeku paasipoina pulihora potlam andidi avva…

    Nenu meedagariki vacchuntee meeku adi kuda andivundeedi kaadu…

    Kaani kisna vardalappudu maatram nenu kanabadtaanu, enduku ani adagakoodadu mari !

  2. ఇంత ప్రశాంతంగా చెత్త రాతలు రాస్తున్నావంటే, జీఏ క్షేమంగా వున్నట్టే కదా సీబీఎన్ మూలంగా? ఇంకేంటి నీ సమస్యలు?

  3. GA గారు మీకు నమస్కారము, పని చేసే‌ వారిని చేయనియ్యండి. ఎందుకు ఈ G లో పుల్లలు పెట్టే పని. పోలీసులు, రెవిన్యూ, ఆరోగ్య శాఖ, పంచాయతీ సిబ్బంది, మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు సిబ్బంది ఎందరో నిర్విరామంగా పనిచేస్తున్నారు. ఊరికే కూర్చుని వ్యాసాలు వ్రాయడం మంచిది కాదు. పని చేసే వారిని అభినందించండి. ప్రతీ దాంట్లో రాజకీయం చూడకండి.‌

  4. GA ను జనాలు ఎంత విమర్శిస్తే అంత ఆదాయం ఉన్నట్లు ఉంది. సినిమా లో విలన్ లాగా.

  5. నీ జన్మ చెడా. నీకు ఇంగిత జ్ఞానము ఎందుకు లేకుండా ఉన్నావు??? ,నీ కళ్లు కాకులు దొబ్బాయా??

  6. పున్నమి ఘాట్ జయప్రదంగా వదిలేసి ఇప్పుడు కాదంబరిని పెట్టుకున్నారా…

    దానికి తెలియదు మీ వాడకం….రేపు మళ్లీ అదే మీమీద తిరగబడుతుంది.

  7. నీ ఉక్రోషం చూస్తుంటే “నేను నా పరిపాలనలో విపత్తు సమయాల్లో నేను వెళ్తే సహాయక చర్యలకు ఇబ్బంది “అని చెప్పి ఇంట్లోనే పడుకున్నాడు . ఇప్పుడు చంద్రబాబు గారు అర్ధరాత్రి కూడా కష్టపడుతున్నారు. ఈ దెబ్బతో ప్రజలు వాడిని పూర్తిగా మర్చిపోతారని భయంతో నువ్వు పడుతున్న తపన అద్భుతం రా GA

  8. అధికారంలోకి వచ్చిన వెంటనే బోణీ

    100 ఆవులు

    కచ్చులూరు బోటు ప్రమాదం 67 మంది

    కొవిడ్ హ్యాండిల్ చేయడం రాక లక్ష మరణాలు

    అన్నమయ్య డ్యాం 30 మంది

    చెప్పాలంటే చాలా ఉన్నాయి

    జగన్ గా డి హయాంలో ఇంటికో శ వం లేచిందిరా అయ్యా

  9. అధికారంలోకి వచ్చిన వెంటనే బోణీ

    100 ఆవులు

    కచ్చులూరు బోటు ప్రమాదం 67 మంది

    కొవిడ్ హ్యాండిల్ చేయడం రాక లక్ష మ ర ణా లు

    అన్నమయ్య డ్యాం 30 మంది

    చెప్పాలంటే చాలా ఉన్నాయి

    jaglak హయాంలో ఇంటికో శ వం లేచిందిరా అయ్యా

  10. జోకర్ అనుకున్నవాడు KA PAL నాలుగు మంచి మాటలు చెప్పాడు, నాయకుడిని అని ఫీలవుతున్న సై కో జోకర్ అయ్యాడు

  11. రెడ్ కార్పెట్ వేయటం, బారికేడ్ల మధ్య పొగిడించుకోవటం ipac టీమ్ తో మీటింగ్ పెట్టడం రైల్ ఆక్సిడెంట్ అప్పుడు, వరదలు వచ్చినపుడు హెలికాప్టర్లో ఏదో విహార యాత్రకి వెళ్లినట్లు ఒక గంట ఏరియల్ సర్వే చేసి ఇంటికి పోయి దుప్పట్లో దూరటం హ్యుమానిటీ. అరె రవ్వ కేసరి paytm నా డాష్

  12. Ante ippudu floods peru cheppi ee case nunchi tappinchesukundam anukuntunnara. papam mumbai heroine ra. aavidaki nyayam jarige varaku kootami nidra podu.

  13. Trying to escape by linking this with floods. Pity that mumbai heroine ra. Kootami will ensure justice for her. Pawan sir is there to bring justice for all aada kootullu.

  14. గుడ్డలిప్పేసి అశుద్ధం తింటూ రాసినట్టున్నావు ఎంకటి..

    వరద తగ్గుముఖం పట్టింది లేచి బట్టలేసుకో..

Comments are closed.