మహిళపై లైంగిక దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై టీడీపీ అధిష్టానం సీరియస్‌గా వుంది. టీడీపీ మహిళా నాయకురాలైన సదరు మహిళ తనను లొంగతీసుకుని మూడు సార్లు లైంగిక దాడికి ఎమ్మెల్యే పాల్పడ్డారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్ కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
కోనేటి ఆదిమూలం లైంగిక దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం, బాధిత మహిళ ఆరోపణలు చర్చకు దారి తీయడంతో టీడీపీ అధిష్టానం ఆగ్రహంగా ఉన్నట్టు తెలిసింది. దీంతో కోనేటి రాసలీలలపై విచారణ చేసి, నిజాలేంటో నిగ్గు తేల్చాలని తిరుపతి పోలీస్ అధికారుల్ని ఆదేశించినట్టు సమాచారం.
ఒకవేళ ఆదిమూలంపై ఆరోపణలు నిజమైతే కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ భావిస్తోంది. ఎన్నికల ముందు ఆయనకు సత్యవేడు టికెట్ ఇవ్వడానికి జగన్ నిరాకరించారు. ఆదిమూలానికి పొమ్మనకుండా పొగ పెట్టడానికి తిరుపతి టికెట్‌ను వైసీపీ ఇచ్చింది. వైసీపీ అధిష్టానం అనుకున్నట్టుగానే జరిగింది. ఆదిమూలం టీడీపీలో చేరి, సత్యవేడు టికెట్‌ను సాధించారు. కూటమి సునామీలో ఆయన స్వల్ప మెజార్టీతో గెలుపొందారు.
గతంలో ఆయన నారాయణవనం నుంచి టీడీపీ తరపున జెడ్పీటీసీగా గెలుపొందారు. ఆయన రాజకీయ ప్రస్థానం టీడీపీ నుంచే మొదలై, ఆ తర్వాత ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం లైంగిక ఆరోపణలు ఆదిమూలాన్ని చిక్కుల్లో పడేశాయి. ఏమవుతుందో మరి!
Very good GA for telling he is ycp product
Very good GA for telling he is blue product
BLUE GARRAGE , IKKADA ANNI CHUPIMCHA BADUNU
వా,..డు వె..ద,..వె ..
వా,..డి బలహినతను అసరా చెసుకొని ..//
వా,..డిని YCP వాళ్ళు TRAP చెసారు అనిపిస్తా వుంది
పిలుస్తానె అమె రూం కు ఎందుకెల్లింది
వా,…డి PHONE కు రెస్పాండ్ కాకుండా ..నెను మిడియాకు ఎక్కుతా అని ..వా,….డి నె బయపెట్టి వుండచ్చుగా
To hide mumbai actress issue ..YCP diverting the issue with gudlavalleru spy camera and satyavedu MLA issue

వైసిపిలో ఉన్నపుడు మింగాడు, ఇపుడు టీడీపీకి వచ్చి పునీతుడయ్యాడు 🤣
నిజం గా ఆదిమూలం పిచ్చోడు…. Y c p లో కంటిన్యూ అయి ఉంటే….ఈ సస్పెన్షన్ లాంటి తల నొప్పే ఉండేది కాదు…
shekka l/k m.l.a ga win ayyevadu kadu
Call boy jobs available 8341510897
vc available 9380537747
what is vc?
వీడియోలు చూస్తుంటే అత్యాచారం చేసినట్లు ఎక్కడ అనిపించడం లేదు .. ఇష్టంతో నే మింగిచుకుంట్లుంది