బాబు బ్రాండ్‌పై మ‌చ్చ‌

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి బ్రాండ్‌పై మ‌చ్చ ప‌డింది. చంద్ర‌బాబు అంటే మంచి ప‌రిపాల‌నాద‌క్షుడిగా పేరు పొందారు. రాజ‌కీయంగా, వ్య‌క్తిగ‌తంగా ఆయ‌నంటే గిట్ట‌ని వారు సైతం … బాబు అంటే విజ‌న‌రీగా, అడ్మినిస్ట్రేట‌ర్ అని అంగీక‌రిస్తారు. కానీ…

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి బ్రాండ్‌పై మ‌చ్చ ప‌డింది. చంద్ర‌బాబు అంటే మంచి ప‌రిపాల‌నాద‌క్షుడిగా పేరు పొందారు. రాజ‌కీయంగా, వ్య‌క్తిగ‌తంగా ఆయ‌నంటే గిట్ట‌ని వారు సైతం … బాబు అంటే విజ‌న‌రీగా, అడ్మినిస్ట్రేట‌ర్ అని అంగీక‌రిస్తారు. కానీ వృద్ధాప్యంలో ఉన్న ఆయ‌న అధికారంలోకి వ‌చ్చారు. బ‌హుశా రాజ‌కీయాల్లో చివ‌రి అవ‌కాశంగా చెప్పొచ్చు.

ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి మూడు నెల‌లు స‌మీపిస్తోంది. ఈ ద‌శ‌లో విజ‌య‌వాడ‌ను వ‌ర‌ద ముంచెత్తింది. విజ‌య‌వాడ‌లో నాలుగు రోజులుగా వ‌ర‌ద‌లో వుంటున్నా, క‌నీస సాయం కూడా అంద‌లేద‌ని ఆయ‌న‌పై బాధితులు నిప్పులు చెరుగుతున్నారు. అలాగే తుపాను హెచ్చ‌రిక చేసినా, వ‌ర‌ద ముంపు ప్ర‌భావం వున్న వాళ్ల‌ను పున‌రావాస ప్రాంతాల‌కు పంపాల‌నే క‌నీస ఆలోచ‌న కూడా లేక‌పోయింద‌నే విమ‌ర్శ వెల్లువెత్తుతోంది.

మంచి అడ్మినిస్ట్రేట‌ర్‌గా ఇంత‌కాలం మ‌న్న‌న‌లు పొందిన చంద్ర‌బాబు పాల‌నేనా ఇది? అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. ఇంత అధ్వానంగా చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తార‌ని అనుకోలేదంటూ మండిప‌డుతున్నారు. ప్ర‌తిదానికి గ‌త ప్ర‌భుత్వాన్నో, లేదా అధికారులనో కార‌ణం చేయ‌డాన్ని వ‌ర‌ద బాధితులు త‌ప్పు ప‌డుతున్నారు. త‌న చేత‌కాని త‌నాన్ని ఇత‌రుల‌పై నెట్ట‌డాన్ని ఇప్ప‌టికైనా మానుకోవాల‌నే హిత‌వు చెబుతున్నారు.

వ‌ర‌ద ముంపు వ‌స్తే, మొద‌ట పున‌రావాసానికి చేరుకుంది ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబే అని నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. త‌న ఇంటిని మున‌గ‌కుండా చూసుకునే క్ర‌మంలో జ‌నాన్ని ముంచార‌ని ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్ చేసిన విమ‌ర్శ బాగా చ‌ర్చనీయాంశ‌మైంది.

44 Replies to “బాబు బ్రాండ్‌పై మ‌చ్చ‌”

  1. మా నాయకుడు అద్భుతంగా హేండిల్ చేస్తున్నాడు, ఒక్క మరణం సంభవించలేదు అని ఊదరగొట్టిన బ్యాచ్ ఇప్పుడు ఏమి చెబుతారు , ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకునే అలవాటు లేదేమో

  2. “త‌న చేత‌కాని త‌నాన్ని ఇత‌రుల‌పై నెట్ట‌డాన్ని ఇప్ప‌టికైనా మానుకోవాల‌నే హిత‌వు చెబుతున్నారు.”

    lol.. at least CBN has conscious. look at Jagan and how many times he responded…

  3. ఒక్క ప్రాణం కూడా పోకోడదు అన్న పోరాటం ఒకరిది

    ఒక శవం కనపడినా రాజకీయం చేసేద్దాం అన్న ఆరాటం మరొకరిది

  4. తనఇంటికోసం జనాన్ని ముంచిన 45 ఇయర్స్ ఇన్ పోలి’ట్రిక్స్’ పెద్దాయన….బుడమనేరుతో బుగ్గిపాలయ్యాడు.. ‘పులి’ని చూచి ‘నక్క’ వాత పెట్టుకున్న చందాన…జగన్ మోకాలి లోతు వరద నీటిలో దిగి తిరిగాడాని… బోసి నోటి అబద్ధాల బాబుగారు తన తప్పుల్ని ఎదుటివారి మీదకు నెట్టడంలో గిన్నిస్ బుక్ కే ఎక్కేసాడు. సూర్యుడు రాకుంటే…జగన్ వల్ల, తన చేతిలో పెన్ రాయకుంటే..జగనే కారణం..తన కడుపులో గ్యాస్ వస్తే…జగన్మోహన్ రెడ్డే కారణం అంటూ రోజూ జగన్ నామ పారాయణ చేస్తూ…ప్రభుత్వాన్ని నడిపించాలను కుంటే అంతకంటే నిష్ఠ దరిద్రం ఏదీ ఉండదు..

    నీ దమ్ము చూపఓయి చంద్రా…కుటిల ఇంద్రా..అంపశయ్య ప్రభుత్వాన్ని కాపాడేందుకు ఎవరు దిక్కు…?

  5. nee gabbu pracharam aapa raa GA. Public is very happy with kootami. Few colonies got submerged and you are doing over action for that. Government gave all the support they can. Communication got delayed by a few hours and few colonies submerged. For that you are talking as if entire AP got submerged. Nee newspaper meeda kootami valla *cha ani next article raasuko.

  6. nee negative pracharam aapa raa GA. Public is very happy with kootami. Few colonies got submerged and you are doing over action for that. Government gave all the support they can. Communication got delayed by a few hours and few colonies submerged. For that you are talking as if entire AP got submerged. Nee newspaper meeda kootami valla *cha ani next article raasuko.

  7. Public is very happy with kootami. Few colonies got submerged and you are doing over action for that. Government gave all the support they can. Communication got delayed by a few hours and few colonies submerged. For that you are talking as if entire AP got submerged. Nee newspaper meeda kootami valla *cha ani next article raasuko.

  8. Public is very happy with kootami. Few colonies got submerged and you are doing over action for that. Government gave all the support they can. Communication got delayed by a few hours and few colonies submerged. For that you are talking as if entire AP got submerged. GA meeda kootami *cha ani next article raasuko.

Comments are closed.