మహిళా కార్యకర్తతో అసభ్యంగా ప్రవర్తించాడనే కారణంతో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై టీడీపీ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు. ఇవాళ్టి ఉదయం నుంచి కోనేటి ఆదిమూలం లైంగిక వేధింపుల వ్యవహారం మీడియాలో వైరల్ అవుతోంది.
బాధిత మహిళ, ఆమె భర్త మీడియా ముందుకొచ్చి, ఆదిమూలం ఎలా వేధించాడో పూసగుచ్చినట్టు వివరించారు. ఎమ్మెల్యే వేధింపుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు చెప్పడం వ్యవహారాన్ని మరింత చర్చనీయాంశం చేసింది. ఇక ఈ అంశాన్ని ఎక్కువగా మీడియాలో చర్చకు గురయ్యేలా చేయకూడదని టీడీపీ అధిష్టానం వేగంగా చర్యలకు శ్రీకారం చుట్టింది.
ఉదయాన్నే బాధితురాలు మీడియా ముందుకు రావడం, అధిష్టానం సీరియస్ కావడం, ఆ వెంటనే వేటు వేయడం చకచకా జరిగిపోయాయి. ఆదిమూలం ఎపిసోడ్‌పై టీడీపీ స్పందన ఎలా వుందంటే…
‘ఈ రోజు వివిధ మాద్యమాలలో కోనేటి ఆదిమూలం (సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే) ఒక మహిళను లైంగికంగా వేధించారని వస్తున్న ఆరోపణలను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా పరిగణిస్తూ పార్టీ నుంచి సస్పెండ్ చేయడమైంది’ అని ప్రకటన విడుదలైంది. ఆరోపణల నేపథ్యంలో ఆదిమూలం మీడియాతో మాట్లాడుతూ, తనకే పాపం తెలియదన్నారు. అన్యాయంగా ఇరికించారంటూ వాపోయారు. కానీ బాధితురాలు పక్కాగా వీడియోలతో సహా ఆధారాలను అధిష్టానానికి పంపడంతో వేటు వేయక తప్పలేదు.
ANADUR MP M O D D A CHOOPINCHI NAA,, ROJA AAINADI KADANATE URUKUNTAARUA…
Orey Kamesh … adi fake video .. piccha pulka .. AI vadi ilantivi srustinchinde meru me tolu desam party ki vennatho pettina vidya… Ayana akka evaraina vachi complaint icchara..
Good
Call boy jobs available 8341510897
VV Good
మళ్ళీ వైసీపీ లోకి వెళ్లిపోండి కామాంధులు గారు.. అక్కడైతే మీకు మంత్రి పదవులిచ్చి సత్కరిస్తారు..
టీడీపీ లో ఇలాంటివి ఒప్పుకోరు..
కామాంధులు c/o address the dhe paa
నిజమే గంట అరగంట , విజయ శాంతి రెడ్డి , సుకన్య …..
are kutte, Pruthvi ni ilaane suspend cheste mee Janasena vaadu teesukunnadu
కానీ జనసేన లో సక్కగానే ఉన్నాడు కదా ….అంతా సావాసం దోషం
chingapoor enti munigipoyindi chingapooru
విలువలు,విశ్వసనీయతే మాకు ప్రధానం: గొర్రెల సంఘం
ఐతే మన mla ల number 12 అయ్యిందా GA……GOD FATHER MOVIE range లో మిగిలిన మన బూతు బ్యాచ్ నీ కూడా దొరికిపొమ్మని చెప్పండి GA….😂😂
ఐతే మన number 12 అయ్యిందా GA….😂😂
expel is nothing , He must be disqualified as MLA by speaker . He must be arrested and put behind bars immediately to prove that the government is really serious against crime on women.
veedini Jail ki pampandra bolli baabu
veedini jail ki pampandi bolli
veedini jail ki pampandi
vc available 9380537747
vc estanu 9380537747
what is vc?
Disqualify చేసేయండి.. పార్టీ నుండి సస్పెండ్ చేస్తే సరిపోతుందా
What about anniyya’s reaction to Madhav ? Fake video annaru kada meeru.?
అక్కడ విజయ శాంతి రెడ్డి ఇక్కడ ఆదిమూలం కానీ ఇక్కడ శిక్ష పడింది అక్కడ కవర్ అయిపోయింది
ఈ సారు కూడా అక్కడ నుండేనా
Call boy works 8341510897
Call boy jobs available 8341510897