తిరిగి అధికారంలోకి వచ్చి మూడు నెలలు అయినా కాక ముందే తెలుగుదేశం పార్టీ అధికారంతో దక్కే అన్ని భోగాలతోనూ ఊరేగుతున్నట్టుగా ఉంది! ఒక మంత్రిగారి భార్య ఒక ఎస్ఐకో సీఐకో బాహాటంగా వార్నింగ్ ఇస్తుంది! వారి చరిత్రలోనే తొలిసారి గెలవగానే.. పోలీసులకు ఇలా బాహాటంగా వార్నింగులు ఇచ్చేంత స్థాయికి తెలుగుదేశం పార్టీ వాళ్లు చేరిపోయారు!
మరో చోట ఎమ్మెల్యే గారి భార్య గారి పుట్టిన రోజు వేడుకలను పోలీసులే చేసి పెట్టారు! ఇంకో చోట సీఐతో సారీ చెప్పించుకోనే వరకూ ఎమ్మెల్యే గారి కుమారరత్నంగారికి అహం చల్లారనే లేదు! సొంత మీడియానే ఇలాంటి దృశ్యాలను చూసి బుగ్గలు నొక్కుకుంటూ ఉంది!
వంద రోజులు అయినా గడవక ముందే ఇవన్నీ చాలవన్నట్టుగా.. ఒక ఎమ్మెల్యే గారు అత్యాచారం వీడియోలతో వైరల్ అవుతున్నారు! ఎక్కడో మహిళలకు ఏదో జరిగితే.. పాపం తెలుగుదేశం పార్టీ అది తన రాష్ట్ర పరిధిలోని అంశం కాకపోయినా అక్కడి మహిళపై విపరీతమైన జాలితో, దయతో వ్యవహరించింది.
మూడు వందల మంది అమ్మాయిలు ఉన్న హాస్టల్లో రహస్య కెమెరాల ఉదంతాన్ని సాయంత్రానికి డైల్యూట్ చేశారు! అలాంటి వార్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వచ్చి ఉంటే.. పవన్ కల్యాణ్ ఫీట్లు, మాటలు ఏ స్థాయిలో ఉండేవో అంచనా వేయడం కూడా కష్టమే! ఇలాంటి ఉదంతాలు తగ్గకూడదన్నట్టుగా.. ఎమ్మెల్యే గారి వీడియోలే వైరల్ గా మారాయి.
మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, ఒక ఎంపీని ఇలాంటి వాటిల్లో ట్రోల్ చేసి.. తెలుగుదేశం పార్టీ చాలా లబ్ధిపొందే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఏకంగా తెలుగుదేశం ఎమ్మెల్యే వీడియోనే వైరల్ గా మారింది. ఇక పోతున్న పరువుకు అంతు లేకుండా పోతోందని.. సస్పెండ్ అని ప్రకటించారు! ఎలాంటి వివాదంలో అయినా ఎదుటి వారి మీదపడి రక్కేసేంత శక్తి, చేవ ఉన్న టీడీపీనే ఈ వ్యవహారంతో భయపడిపోయినట్టుగా ఉంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఆ మహిళను వేధించారు, ఈమెను బంధించారు.. అంటూ సీరియళ్ల మీద సీరియళ్లు రాసుకుంటున్న దశలో టీడీపీనే ఇప్పుడు వివరణ ఇచ్చుకోవాల్సిన, సస్పెన్షన్లు అంటూ డ్రామాను రక్తి కట్టించాల్సిన పరిస్థితుల్లో పడిపోయింది. మరి ఈ సస్పెన్షన్ తో సరిపోతుందా? సదరు ఎమ్మెల్యేను అరెస్టు చేస్తారా? అనేది ఇంకా తేలాల్సిన అంశం! మొత్తానికి మూడు నెలల ముచ్చటైనా ముగియక ముందే.. అన్ని రకాలుగానూ తెలుగుదేశం కూటమి కంగాళీ అవుతున్న వైనం ఆవిష్కృతం అవుతోంది!
vc available 9380537747
Mundu vundi Inka bolli gaani veshalu
arrest bayam tho pararu antaga ..
Jalaga vedhava veshaalu choodandi
YCP kukkalaki edupu thappa vere raadu
వాళ్ళు సస్పెండ్ చేసారు సామీ .. మనలాగా పార్టీ లో పెట్టుకుని తిరగ లేదు ..
prudvi ni suspend cheste meru enduku tesukunnaro cheppu .
MLA issue – personal issue
Police attending some function, getting warnings from politicians – Common in all states in India
Girls hostel – Nothing happened ani Lokesh sir himself clearly declared
Vijaywada lo two colonies munigithe danni state level issue kinda project chesi edustharu. annitiki crying enti ra jaffa news.
Two colonies ok but count the number of people in those colonies ra idiot
Digajaradaniki intha kanna kolamanam ledhu… Pruthivi gurthunnada venaka nunchi gattiga vatesukunta anna papanike gola gola chesi dege varaku urukedhu…appudu kada personal issue….ala cheppukuntu pothe enno mana Dhaka vasthe kani samsaram avvadhu….sudden ga loka kalyanam jarigi poinatgu feel avuthunnaru chudu ade pedda manasika rogam…
anthe ra. aithe emi peekutav cheppu. pora blue ninja.
Ayina vaadu blue product ye kadha
Then why joined him
Whose products are Kodali Nani, Roja, Vamsi?
“మూడు వందల మంది అమ్మాయిలు ఉన్న హాస్టల్లో రహస్య కెమెరాల ఉదంతాన్ని సాయంత్రానికి డైల్యూట్ చేశారు”
just saw policy press meet..even parents and students relying on other people comments..no direct first hand evidence..
could it be a pre-planned fake viral news by scrupulous elements…interesting that jagan became active!!!
Shame on your face
lol..look at this che ddi
Ammailu valla valla pics chusthe gane antha peddaga protest cheyyaleru aligations based chesukuni …alagani public ga cheppanuleru valla valla vedios Valle chusamu Ani…adi based chesukune tappu chesaru…. Matter antha. Students know everything…
Call boy works 8341510897
Call boy jobs available 8341510897
టీడీపీ_విలువలు_గల_పార్టీ_కాబట్టి_సస్పెండ్_చేసింది,_వైసీపీ_విలువలు_లేని_పార్టీ_కాబ్బట్టి_గోరంట్లను_సస్పెండ్_చెయ్యలేదు._గూగుల్_చేసుకో_జీఏ._లెక్కకు_లెక్క_తూకం_వెయ్యి.
_టీడీపీ_విలువలు_గల_పార్టీ_కాబట్టి_సస్పెండ్_చేసింది,_వైసీపీ_విలువలు_లేని_పార్టీ_కాబ్బట్టి_గోరంట్లను_సస్పెండ్_చెయ్యలేదు.
YCP dismissed a person from a nominated post due to allegations..then JSP took him into party and appointed him as their party spokes person..then our visionary made him chairman to Film development corporation..
బాబు కాబట్టి తొడగొట్టి రైలును పక్కకు నెట్టేశాడు. అసలు బుడమేరు నెట్టేద్దాం అంటే రైలు అడ్డం వచ్చింది. లేకపోతే అసలు బెజవాడకు వరదలు లేకుండా చేసేవాడు.
అసలు బాల్ అయ్యా ని పిలవవలిసింది
అనుభవం ఎక్కువ కదా!
i know what ppl will say back..lol..no senses
we can understand your level of frustration and depression 11/175
Next elections lo tdp ki 10 seats🤣🤣🤣🤣🤣🤣
సత్తివేడు ఎమ్మెల్యే ఆదిమూలం కి జగన్ నుంచి ఫోన్ … మీ వీడియో చూసాను చాలా బాగా చేసారు..నేను లండన్ పర్యటన నుంచి రాగానే ఒకసారి ఏకాంత చర్చ కోసం బెంగళూరు ప్యాలెస్ కి రమ్మని కబురు .. !!