లైంగిక వేధింపుల కేసులో వైరల్ వీడియోలతో బుక్ అయినట్టుగా కనిపిస్తున్న సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై తెలుగుదేశం పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ఆదిమూలానికి సంబంధించిన వీడియోలు నెట్ లో వైరల్ గా మారాయి. మహిళతో సదరు ఎమ్మెల్యే సంభోగానికి సంబంధించిన వీడియోలు నెట్టింట షికార్లు చేస్తున్నాయి! గతంలో ఒక ఎంపీ వీడియోపై నారా లోకేష్ కూడా బాగా స్పందించారు. మరి అందుకేనేమో దీనిపై ఒక స్పందించాల్సిన అవసరం లేదన్నట్టుగా సస్పెన్షన్ వేటు వేశారు!
అయితే తెలుగుదేశం పార్టీకి ఇలాంటి సస్పెన్షన్లు కొత్త కాదు! ఆదిమూలం వివరణ కూడా అడగకుండానే వేటు వేసినట్టుగానే, గతంలో ఒక తెలుగుదేశం ఎమ్మెల్సీపై ఇలాంటి వేటే వేశారు. రాయదుర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జిగా ఒక దశలో పని చేసి, ఆ తర్వాత ఆ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా అవకాశం పొందిన జి. దీపక్ రెడ్డి గతంలో ఇలాగనే తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు.
2017లో హైదరాబాద్ లో ఒక ల్యాండ్ స్కామ్ లో దీపక్ రెడ్డి అరెస్టయ్యారు. తను దేశంలో అత్యంత ధనిక పొలిటిషియన్ అని 2012 లో రాయదుర్గం ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన దీపక్ రెడ్డి తన అఫిడవిట్ లో పేర్కొన్నారు. అప్పట్లోనే ఆయన ఐదు వేల కోట్ల ఆస్తులు తనకు ఉన్నట్టుగా అఫిడవిట్ లో పేర్కొన్నారు. 12 సంవత్సరాల కిందటే ఐదు వేల కోట్ల స్థాయి ఆస్తులను ఆయన ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. అప్పటికి అది నేషనల్ రికార్డు! ఆ స్థాయిలో ఆస్తులు చూపించిన రాజకీయ నేత లేడు అప్పటికి దేశంలో!
అయితే అంత గొప్పగా చెప్పుకున్నా.. 2017లో ఒక తీవ్రమైన ల్యాండ్ స్కామ్ లో ఆయన అరెస్టయ్యారు! ఆయన అరెస్టు అయిన కొంతసేపటికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పేరిట సస్పెన్షన్ ఉత్తర్వును ఇచ్చారు! దీపక్ రెడ్డి డీప్ గా ఇరుక్కోవడంతోనే, విమర్శలు తీవ్రంగా రావడంతో.. సస్పెండ్ చేసినట్టుగా ప్రకటించారు.
అయితే ఆ తర్వాత దీపక్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కి ఎంతవరకూ దూరం అయ్యారనేది ప్రశ్నార్థకంగానే మిగిలింది. ఆయన ఏమీ ఎమ్మెల్యే కాదు కాబట్టి.. డైరెక్టుగా నియోజకవర్గం బాధ్యతలు ఏమీ లేవు. అయితే తెలుగుదేశం పార్టీకి ఆయన వీలైనంత సహకారం అందిస్తూనే ఉన్నట్టున్నారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా తనను అక్కడ ఎక్స్ అఫిషియోగా ఓటేసే అవకాశం ఇవ్వాలంటూ కోర్టుకు కూడా వెళ్లారాయన!
తాడిపత్రి మున్సిపల్ పీఠాన్ని టీడీపీ బొటాబోటీ మెజారిటీతో దక్కించుకునే అవకాశం ఉన్న సందర్భంలో ఆయన అక్కడ తనకు ఓటు హక్కును కోరుతూ టీడీపీ కోసం, తన మామ కోసం ఆరాంట చూపించారు! అంతేకాదు.. నారా లోకేష్ యువగళం పాదయాత్ర రాయలసీమ ఖర్చులో దీపక్ రెడ్డిదే పెద్దచేయి అనే టాక్ కూడా అప్పట్లో బాగా వినిపించింది. మరి నెట్ లో సెర్చ్ చేసినా.. దీపక్ రెడ్డి సస్పెన్షన్ వార్తలు, తెలుగుదేశం పార్టీ పట్ల ఆయన ఆరాటం కనిపిస్తుంది తప్ప, ఆయనపై ఎప్పుడు సస్పెన్షన్ ఎత్తేశారో, ఆయన ఎప్పుడు ల్యాండ్ స్కామ్ నుంచి బయటపడ్డారో కానరావడం లేదు!
టీడీపీ వాళ్ళు కనీసం సస్పెండ్ చేసారు. మీరు ఏమి చేసారు? రాసేప్పుడు కొంచెమైనా ఇంగితం ఉండాలా?
suspend entra, disha case file chesi vaanni lopala veyyandi first
vaanni lopala veyyandi first
ఇలాంటి ఆర్టికల్ మనకి సిగ్గు చేటు రైటర్ గారూ మనం ఈ అంశం జోలికి పోకుండా ఉండాలి ఎందుకంటే గతం లో మన విన్యాసాలు అందరూ చూశారు….
ఏం చేద్దాం అంటావ్ మరి….ఇప్పుడు ఆ సస్పెండ్ ఐన mla ను మీ బూతు పార్టీకి ఇచ్చేసినట్టు ఇంకో లెటర్ వదలమంటవా …..😂😂
ఆ suspend ఐన mla ను మీ పార్టీ కి ఇచేసినట్టు ఇంకో లెటర్ వదల మంటావా ఇప్పుడు….
vc available 9380537747
vc estanu 9380537747
Ayina vaadu blue product ye kadha.. Valla vaadu gurinchi secrets telusu kabatti book chepichesaru
TDP should be shameless like ycp?
lol
దీనిపైన లెవెన్-రెడ్డి అభిప్రాయం తెలుసుకో ఎంకటి..
కోరికలు ఉంటాయి..అందులో కొందరు తీర్చుకుంటారు, తప్పేంటి అంటాడేమో..
Call boy works 8341510897
టీడీపీ విలువలు గల పార్టీ కాబట్టి సస్పెండ్ చేసింది, వైసీపీ విలువలు లేని పార్టీ కాబ్బట్టి గోరంట్ల ను సస్పెండ్ చెయ్యలేదు. గూగుల్ చేసుకో జీఏ, లెక్కకు లెక్క తూకం వెయ్యి.
టీడీపీ_విలువలు గల పార్టీ కాబట్టి సస్పెండ్ చేసింది, వైసీపీ_విలువలు లేని పార్టీ కాబ్బట్టి గోరంట్ల ను సస్పెండ్ చెయ్యలేదు. గూగుల్ చేసుకో జీఏ. లెక్కకు_లెక్క తూకం_వెయ్యి.
టీడీపీ_విలువలు గల పార్టీ కాబట్టి_సస్పెండ్ చేసింది, వైసీపీ_విలువలు లేని పార్టీ కాబ్బట్టి_గోరంట్ల ను_సస్పెండ్_చెయ్యలేదు._గూగుల్_చేసుకో_జీఏ. లెక్కకు_లెక్క_తూకం_వెయ్యి.
టీడీపీ_విలువలు_గల_పార్టీ_కాబట్టి_సస్పెండ్_చేసింది,_వైసీపీ_విలువలు_లేని_పార్టీ_కాబ్బట్టి_గోరంట్లను_సస్పెండ్_చెయ్యలేదు._గూగుల్_చేసుకో_జీఏ._లెక్కకు_లెక్క_తూకం_వెయ్యి.
సస్పెండ్ చేస్తేనే ఇలా ఆర్టికల్స్ రాస్తున్నావు ఇంకా పొరపాటున సస్పెండ్ చేయకపోయుంటే నీ ఆర్టికల్స్ తో పండగ చేసుకునేవాడివి కదా!
ఏమిటి నీ భాధ.
ఆరోపణ రాగానే టీడీపీ సస్పెండ్ చేసిందనా లేక ఇంత మంచి అలవాట్లు వున్న వ్యక్తిని వైసిపి ఎందుకు గుర్తించి మంత్రి చేయకుండా పార్టీ లో నుండి వెళ్ళేలా చేసిందానా ?
కొంచెం సరిగ్గా చెప్పు నీ భాధ
టీడీపీ విలువల పార్టీ , అందుకే వలువలు వలవగానే వీడియో అధ్యయనం చేసి చర్య తీసుకుంది. గుడ్లవల్లేరులో అధ్యయన లేట్ అంతే !గాలికి సెంట్రల్ ఇంటలిజెన్స్ ఇన్పుట్స్ రాలేదు.
as per this article, ycp has no shame!
as per this article, YCP ki siggu ledu!
lol
“టీడీపీ.. ఇలాంటి సస్పెన్షన్లు కొత్తా ఏంటి!”
are you indirectly saying TDP has values and Jagan has none!
1.విడియో చిత్రీకరణ జరిగింది 2023 లో .. చిత్రీకరించింది కూడా పెన్ కెమెరా తో ..
2.అప్పుడు ఈ ఆదిమూలం గాడు వై సి పి లో ఎమ్మెల్యే జగన్ క్యాబినెట్ లో మినిస్టర్ కూడా ..
సదరు మహిళ కూడా వై సి పిలో మాజీ సభ్యురాలే …
3.ఆదిమూలం తో గోడవల కారణంగా ఆ మహిళ 2024 జనవరి లో టిడిపిలో చేరటం జరిగింది ..
4.తర్వాత ఆదిములం గాడు టిడిపి తీర్థం పుచ్చుకునే సమయంలో ఈవిడ తీవ్రంగా వ్యతిరేకించింది ,
అయినా టిడిపి టికెట్ ఇవ్వటంతో చేసేది లేక కాంప్రమైజ్ అయి రంకు నడిపారు ..
5.మళ్ళీ ఏ గొడవ అయిందో లేక వై చీపి దగ్గర ఎంత తీసుకుందో తెలియదు కానీ పాత వీడియో ని చూపించి రచ్చ చేసింది.
ఇది క్లుప్తంగా సత్తివేడు ఎమ్మెల్యే ఆది మూలం గాడి రంకు భాగోతం స్టోరీ.
oreyi erripooka lekapothe mee jaggadu gadila partylo vunchukuntaraa.asalu yCp lo vunna vallalo ekkuva mandi vedavale kada vallandarini suspend chesthi party khali kadara erripooka. chiggulekunda alanti vedavalanu party pettukovadaniki,vunchukovadaniki adi yCp kaduraa erripooka TDP.